Watch►మగ గొంతుతో అలా ఎవరు పాడుతారు! | Singer P Susheela About Singer S.Janaki Great Voice | @sumantvworld
Пікірлер: 29
@sreetm5359 Жыл бұрын
అవును. అమ్మ జానకి గొంతు అద్భుతం. అలా ఎవ్వరు పాడలేరు. నేను 3 వ తరగతి లో ఉన్నప్పుడు నరుడా ఓ నరుడా అనే పాట...... జనాలని ఉపేసింది తెలుగు సమాజాన్ని ఆ రోజుల్లో. జానకి అమ్మ పాట సంచాలను సృష్టించి. రకరకాల గొంతులు, humming, ఇళయరాజా సర్ ఎప్పుడో చెప్పారు. అలాంటి గొంతు చరిత్ర లోనే ఇంతవరకు లేదని.
@hemalathapasumamula94 Жыл бұрын
Excellent singers in Telugu industry Ghantasala suseela janaki lr eswari leela spb jikki now a days chitra garu
spbalu,suseela, ghantasala,suseela all superhit songs duet songs WORLD GUNNESS BOOK RECORDS
@mulampakasivasravani8400 Жыл бұрын
My favourite legendary singers male singer SPB SIR & female singer JANAKAMMA garu both singers my favourite ❤️😘
@MyRamu12 Жыл бұрын
SPB and P. Susheela hold highest number of duets record… No female singer can get closer to Sisheelamma’s voice melody sweetness and clarity
@saimanojmutchupalli7739 Жыл бұрын
Janakamma kante chaala senior ayyundi aavidani mechukune theeru nak chaala nachindhi amma love u both 🙏😘...
@girishgokul16284 ай бұрын
Janaki amma❤
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma sung above more than 26 languages and sung above more than 69990 songs in all languages and all versions
@lakshmimantripragada7002 Жыл бұрын
Maa vijayanagaram. Proud of u madam Maa vuri varu ani cheppukovadam garvam ga vundi
@bhumemanikanta2189 Жыл бұрын
Janaki amma 💖🤩
@abhihith2008 Жыл бұрын
Maa janakamma ku sari leru
@dr.ksrmurthy571510 ай бұрын
Suseelamma nu evaritho polchalemu. Aa swaram evarikee raadu. Dr. KSR Murthy
@RaviKumar-kb3hlКүн бұрын
Amma meeru chala Baga matladutharu maaku meetho matladali Ani vundi kani maaku runam ledu kani roshangaru meeru chala lucky person meeru entha goppavallatho matladutharu hats off to u sir
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma Indian Kohinoor Dimond and Indian Bharat Ratna
@manjulat63863 ай бұрын
Great singers with out jealous like North🙏🙏🙏
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma dictionary off any music director
@mechinenithirupathirao770910 ай бұрын
Sushilamma great singer
@guthasuresh3999 Жыл бұрын
janaki kadu anna janakamma garu anali alanti varu ee lokam loame okkare respect pls
@brahmaiah.muthangi604511 күн бұрын
Janaki garu junior to suseela garu boss
@sravanikota3257 Жыл бұрын
ఒక సారి అడవి రాముడు సినిమా లో చూడండీ సుశీలమ్మ గా రు జానకమ్మ గా రు అధ్బుతం గా పాడారు అందుకే తెలుగు సినిమా పరిశ్రమ కు అడవి రాముడు కు గుర్తింపు ఉంటుంది 1977సం లో వచ్చిన అడవి రాముడు సినిమా ఇ ప్పుటికి ఈ సినిమా పాటలో ఈ. ఇ ద్ధ రు సుశీలమ్మ గా రు జానకమ్మ గా రు ఈ సినిమా నీ గర్వ పడతా రు
@samhithsamhith9333 Жыл бұрын
Maa Vijayanagaram
@naraharisabhapathi34513 ай бұрын
మంచి ఆంకర్ కానీ..... ఈతరం కాబట్టి సుశీలమ్మని ఇంటర్వ్యూ చేసే స్థాయీ కాదు. అప్పటి విషయాలూ తెలియవు ఈతనికి....
@venkannababu24162 ай бұрын
Baalu garu ❤
@tirumalanallan928019 күн бұрын
😅
@tirumaladasugopalarao4145 Жыл бұрын
చాకలాడా..? ఈవిడకి బాగా...
@idduboyinaramu2414 Жыл бұрын
ముందు మీరు మీ కామెంట్ ని తొలగించండి😡 ఆవిడ మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప గాయనీమణి
@syamaladevi7319 Жыл бұрын
ప్రతిదానికి ఎందుకు అలా నెగటివ్ గా మాట్లాడతారు..ఆమె మన తెలుగు జాతి కి గర్వకారణం.