వీళ్ళని కూడ సంతోష్ అన్న ఇంటర్వూ చేస్తే క్లారిటీ వస్తాది...
@DINESH-DARELLI11 күн бұрын
ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఈ పిల్లల ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకోరు 😀
@sudharani10378 күн бұрын
😂😂😂😂😂
@Mahesh-n9g5k14 күн бұрын
Santhosh Anna please villa katha chudu,nuvvu ithe ne correct 😂
@guruspoetry14 күн бұрын
జెమినీ టీవీ యాజమాన్యానికి విజ్ఞప్తి... నాగమ్మ - 2 సీరియల్ స్టోరీ రెడీ అయ్యింది... నటీ, నటులు దొరికారు... డైరెక్టర్ గా నేను రెడీ... అడ్వాన్సు ఇస్తే స్టార్ట్ చేస్తాం... హైదరాబాద్ నాగమ్మ... గుంటూరు నాగన్న... (నాగమ్మ పార్ట్ -2)
@manisri345612 күн бұрын
morning levagane mi comment chusi full ga navochindhi😅😅 nanuu kuda add cheyadi e sieral 😂😂😂😂
@Jyothi-ce1ei12 күн бұрын
😮😂😂
@Jyothi-ce1ei12 күн бұрын
Please Naku kuda oka charector 😂
@guruspoetry11 күн бұрын
Characterlu alaa urike ivvaramma maa boss guntur naganna, musali boss permission teeskovaali ayana ok antene... Lekapothe ayana chalikalam lo yendakalam teppinche antha talent ayanadhi malli kastam ayitaadi so😊😊😊
@seelamdevi439510 күн бұрын
Nenu wastha baiya@@manisri3456
@poshettykomer22488 күн бұрын
వీళ్లకు సంతోష్ అన్న ఇంటర్వ్యూ తీసుకుంటే పక్క క్లారిటీగా ఉంటుంది 💯👍
@poshettykomer22488 күн бұрын
మనిషి చనిపోయిన తర్వాత గత జన్మ గురించి ఎవరికీ తెలియదుఅన్న 👈
@poshettykomer22488 күн бұрын
వీళ్ళిద్దరి తోపులు 🪱🪱
@shashishivaniarts180114 күн бұрын
Santhosh anna interview cheste set villaki
@KarimaBee-b1r13 күн бұрын
Santhosh garu mire villa interview cheyali. Plz 🙏
@హ్యాండిల్-స1య9 күн бұрын
సినిమాలో కూడా ఇంత క్లారిటీగా చెప్పరు వీళ్ళు ఇంత క్లారిటీగా ఎంత యాక్టింగ్ అంటే వీళ్ళని చూసే నేర్చుకోవాలి😂😂😂😂
@hussainshaik16828 күн бұрын
Super 😂😂
@DurgaBhavani-qw2cq15 күн бұрын
అన్న నమ్మొద్దుఅన్న ఇంకో వీడియోలో గురువుగారు లాగా ఉన్నారు 😂😂😂
@sailajakommaka524915 күн бұрын
Ss
@JangalaKarunakar15 күн бұрын
అవును నిజమే ఫ్రెండ్స్ 🙏
@talariprashu596315 күн бұрын
Aunu karect andi
@talariprashu596315 күн бұрын
Mi coment chusaka gurtochindhi nijame
@shashishivaniarts180114 күн бұрын
Ade ga nen chepedhi anni comments lo first amo raja guruvu annadu epudu priyudu antunaru chi chi chi abbadhalu anni kudapalukoni script cheskoni vacharu
@pramodkumar78b414 күн бұрын
గత జన్మలో నాగమణి నీ చంపింది నేనే నా గతజన్మ నాకు జ్ఞాపకం వచ్చింది వాళ్ల నీ చూస్తే నన్ను వాళ్ళని కలపండి క్షమాపణ కోరుకుంట
@ringulnithyabanjara710214 күн бұрын
Ee janma lo champeyandi malli daridram poyidhi😅😅
@manisri345612 күн бұрын
😊
@mandasanjeeva309211 күн бұрын
మల్లీ పుట్టావురా భైరవ 😂😂😂😂😂
@janakij474611 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
@MaruthiSalkam-q4b9 күн бұрын
Khala bhairava nuvvu malli puttavura 😂😂😂😂
@vsjanakaja18189 күн бұрын
బెల్ట్ తీసుకొని నాలుగు తగిలిస్తే మొత్తం బయటకి వస్తుంది
@hussainshaik16828 күн бұрын
Super 😂😂
@gattharatv313515 күн бұрын
ఒరేయ్! ఎవర్రా మీరంతా ? మీరు ఇలా నాటకాలు ఆడి మన హిందువుల ఇజ్జత్ తీయకండిరా ?
@Multifire9109 күн бұрын
Santosh anna please interview this godman couple 😢😢😢😢😢
@priyankapanduga906212 күн бұрын
E96TV entertinment santhosh అన్న interview cheyali 😅😅😅😅😅😅😅
@ObleshOblesh-dg1bb8 күн бұрын
నాకు కూడా ఇలా జరిగితే ఎంత బాగుండో.... అలా ఊహించుకుంటేనే ఆనందంగా ఉందిరా చారి..
@tkrishna365015 күн бұрын
ఫస్ట్ లో వచ్చిన ఒక వీడియో లో ఇతను గురువుగా ఉండి పూజలు చేయించండు అతనె ఈ శ్రీనివాస్100/దేవుని పేరు చెప్పి ఇలా నాటకాలు ఆడుతున్నారు జనాలు,,,
@sumantht316114 күн бұрын
Amma Chepina kotha katha.
@sumantht316114 күн бұрын
Starting lo vedu pujari , ippudu naga raju.😂😂
@ramakrishnaraonaidu96609 күн бұрын
ఈ నాగదేవతను కార్తికేయను ఇద్దరినీ విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తే వారు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ తెలుస్తుంది. సోషల్ మీడియా వారు కూడా ఇటువంటి వారికి అనవసర ప్రచారం ఇవ్వడం వలన పబ్లిక్ సమయం వేస్ట్ అవుతుంది. నేను మాత్రం చాలా సరదాగా ఇటువంటి వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్నాను.
@jaisreekrishnaloveit7547 күн бұрын
Yesss
@madhumadhu-sf3mb15 күн бұрын
Anna ఇదంతా అబద్దం పౌర్ణమి రోజు సీసీ కెమెరాలు పెట్టి చూడండి
@MadhaviMamunoori14 күн бұрын
రేయ్ ఎవరురా మీరంతా ఏంట్రా మీ వేషాలు ఒకరు ఎల్లమ్మ అంటది వీరు నాగరాజు మేము లవర్స్ అంటారు
క్రాంతి అనే ఒక గొప్ప జర్నలిస్టు ఉన్నాడు కదా....ఆ గొప్ప వ్యక్తి వీరిని ఇంటర్వూ చేయాలని కోరుతున్నాము....
@rameshpidugu13538 күн бұрын
దీని చాలా ఇంటర్వ్యూస్ చూసి చూసి మళ్లీ దీని వాయిస్ వింటుంటే ఒళ్ళు కంపరం ఎక్కేస్తుంది 😡😡
@chari2509 күн бұрын
,అన్న నేను ఓ కటీ అడుగు తను వీలనీ వకరనీ అ డీగిన ప్రశ్న తిరిగి వేరొక్కరిని అడగండి ఇద్దరిలో ఒకరు వేరొకరిని అడగండి ఇద్దరిలో ఒకరు అప్పుడు సమాధానం తెలిసిపోతుంది
@KummariNaga-n2u5 күн бұрын
🙏
@haneeshalingampalli13659 күн бұрын
మీరు urgent గా పవన్ కళ్యాణ్ ను కానీ మోడీ గారిని కానీ కలవండి మీకు మీ ప్రేమకు న్యాయం జరుగుతది😅😅
@Bigbossiddu12 күн бұрын
కుర్చి తాత వాళ్ల అన్నయ దొరికాడు😂😂
@RajuBoy-cg8fy8 күн бұрын
Miru Porapaduthunnaru Andi. Kurchi Thatha Valla Young Brother
@Soudhamini-v2s12 күн бұрын
వీళ్ళు ఇద్దరు goal లేదా వాళ్ళు గత జన్మ కారణం గా చేయాల్సిన పని ఒకటి విజయనగరం లో భూమి కింద ఉన్న శివాలయం పైకి తీయాలి. రెండు -అనంత పద్మనాభస్వామి గుడి ఆరవ గది తలుపు విషయం చూడటం. ఐదు తలుపులు తీశారు ఆరో తలుపు తీయటం కి నాగ బంధం ఉంది. తీయటానికి try చేస్తే చస్తారు లేదా ఎదో ఎదో జరుగుతాయి అని చెప్పారు కదా అప్పుడు. ఈ ఇద్దరు నాగ బంధం ఎలాంటి మంత్రాలూ వేదాలు తెలియకుండా నే తీయగలరు అంటే అక్కడ నాగ బంధం లో ఉన్న ఆ రెండు నాగు పాములు వీళ్ళే. ఆ బంధం తీయాలి అంటే ఆ పాములు పుట్టి తీయాలి. అది అసలు విషయం. ఇది విషయం ఇది ఎందుకు అర్థం కావు దేశ దిమ్మరులకి. నాగ బంధం తీసేయాల్సిన టైం అప్పుడు తీసి తీరాలి లేదంటే అదే బంధం లో ఉన్న పాములు విషం కక్కుతాయి. Science logic లో చుస్తే గట్టిగ పట్టి ఉన్న పాములు విషం చిమ్మడం start చేస్తాయి కదా. అది కూడా తెలియదా. ప్రపంచం కోసం వాళ్ళు కష్టం పడుతున్నారు. లేకపోతే అసలే ప్రపంచం అంతం అని news లు వస్తున్నాయ్ కదా అన్నీ చానెల్స్ లో. టైం వచ్చినప్పుడు అక్కడ గుడి దగ్గర సెక్యూరిటీ పారిపోతారు రోగాలు భయం తో అప్పుడు అయినా వీళ్ళు బంధం తీయక తప్పదు. అప్పట్లో అందరు try చేశారు కదా కేరళ గుడి విషయం లో. నిధి గురించి మాత్రం ఎగురు కుంట వస్తది గవర్నమెంట్. ఆరవ తలుపు అని నెల రోజులు అన్నీ news చానెల్స్ ఒకటే గొడవ. బహుశా అప్పుడు వీళ్ళు వీళ్ళ realisation రాలేదు. చాలా టైం పట్టింది కావచ్చు. అప్పుడు వరకు విజయనగరం టెంపుల్ విషయం వరకు మాత్రమే వాళ్ళు కు realisation ఉంది ఏమో. అయినా ఇది కూడా మంచి కే. అందరు try చేసి ఎవరు వలన కూడా కాదు అన్న తరువాత ఎవరు చేయగలరో వాళ్ళు వస్తే అప్పుడు value. అయినా ఇది ఏందీ ఏమి సంపాదించ్చావ్ అని అడగటం. మెంటల్ క్వశ్చన్.ఏమి లేదంటే అసలు ఆశ్చర్యం పడాలి. అదేమన్నా gambling ఆ ఏమి ఎవరు కి అయినా ఏమైనా జాతకం చూపినట్టు చెప్పిన కూడా ఎంత డబ్బు వస్తుంది. తిక్క మొహాలు. నెల రోజులు ఇంటి ఖర్చు రాదు. మెంటల్ మొహాలు. నిధులు కు కాపలా కాస్తాయ్ పాములు. కానీ ఆ నిధి మాత్రం ఖర్చు పెట్టుకోకూడదు. అది ఎదో రూల్ ఇంకా regulation. ఎవరు ది నిధి వాళ్ళు కు ఇవ్వాలి. తింగు రంగా అని గవర్నమెంట్ మాది అని వస్తది ఇంకా ఏమి చేస్తది తొక్క. గవర్నమెంట్ అంటే ఏంటి అక్కడ కూడా మనుషులు కొంతమంది. అయితే వాళ్ళు ఎంత తీసుకున్నారు అనే కంటే రైలు bus road ఇంకా ఎదో water ట్యాంక్ etc ఇలా అవసరం కి ఉన్నాయ్ లేదా అని చూసుకోవటం తో సరిపోతుంది జనాలు కి. అయినా అది కూడా చూసుకోలేరు. చుసిన కూడా ఏమి చేయలేరు. అదొక పెద్ద కర్మ. మిగిలిన వి చిన్న కర్మలు.
@RamaDevi-nx2ew9 күн бұрын
ఎల్లమ్మ తల్లి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఆమె పేరు ఏదో నాకు రావట్లేదు సంతోష్ గారు ఈ ఎంట్రీ ఆన్ చేయాలి క్లారిటీ వచ్చింది
@JessicaJessi-i3x8 күн бұрын
గత జన్మ నుండి ఈ జన్మకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడగండి 😃
@Mahesh-n9g5k14 күн бұрын
Anna fast padmanba temple dhaggariki thiskelle, doors open cheyenchali,villu feak ithe aaa devude basmamam chesthadu ,om sriman narayana 🙏🙏🙏🙏🙏
@హ్యాండిల్-స1య9 күн бұрын
ఈ వీడియో అసలు సంతోష్ అన్న చేస్తేనే నిజాలు బయటపడతాయి అంతవరకు వీలు టైంపాస్ చేస్తూనే ఉంటారు 🤦
@y.ramana41385 күн бұрын
వీల్లకి.ఒక.సారీ. మగధీర. సినిమా నీ. చూపించండి. అప్పుడైనా.వీల్లకీ.గతజెన్మ.మొత్తం.గుర్తూవస్తూంధీ.లేఖపోతేఏంటు.వీల్లభాధ. కస్టాపడి.పణిపాటో.చేసుకొకొండ.ఇలా.కలక్షేపం.ఎంటీ.😅😅😅😂😂😂😊😊
@GayathriMamtha8 күн бұрын
Santhosh anna miru villa interview compalsary cheyali.. nijalani bayata pettali...
@rajaramamohanbhagam106411 күн бұрын
Good think bro's pl try understand
@JangaNagarani8 күн бұрын
అప్పుడు నాగరాణి ఇప్పుడు నాగరాజు 😢
@MarthaSatthigalla13 күн бұрын
ఆ కుభూషం చూంచండి
@JangaNagarani8 күн бұрын
అవన్నీ గుర్తున్నప్పుడు మరి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అయ్యా 😢
@kidsfunnyzone9233 күн бұрын
nagapanchami serial part 2
@anusreesai711315 күн бұрын
Nice story directors getting good stories for free🎉
@user-ne9ix6qv3m11 күн бұрын
వీళ్లకు సరియైన వాళ్ళు , E96T.V యాంకర్ అన్నా మాత్రమే 🙂↕🙂↕🙂↕🙂↕అన్నా ఎక్కడ ఉన్నావు అన్నా నువ్వు రావాలి🙄🙄🫡 దేశానికీ ఎదో జరిగింది ... 🙄🙄 ఇలా తయారయటార్రా. బాబు జనాల్ని ఎమ్ చేద్దాం అని . 🤦♀️🤦♀️🤦♀️ . గట్టిగ పగ పట్టినారు 😱😱😱🫠🫠🫠
@NR-fv7jj13 күн бұрын
Kajol, ramchatn kathakana bagundhi, rajmoli garu, musali hero verayti ga vuntundi, mi drustiki vaste alochinchandi sir.
@mamathamammy67768 күн бұрын
ఈ జన్మ లో కూడా ఈయననే పెళ్ళి చేసుకోవాలి కదా
@PraveenKandi-wg2tz8 күн бұрын
సరే అమ్మ పావనామీ రోజు స్థుడేలకూర్చోండి అప్పుడు శరీరం ఉడుతున్నదా మీడియ్య చూస్తుంది
@nadhandlatirupathamma181010 күн бұрын
ఫస్ట్ వాళ్ళిద్దర్నీ నాగ పాము లాగా అవమానం అండి
@Small-garden5 күн бұрын
నా ముసలోడు ఏదో ప్లాన్ లో ఉన్నట్టున్నాడు జర జాగ్రత్త
@MojeshGurram6 күн бұрын
విగ్రహాలు అంటున్నారు అవి యేమి విగ్రహాలు వాటి ద్వారా ప్రజలకు యేమి ప్రయోజనం మీకేమి ప్రయోజనం ఉంటుంది అమ్మాయికి ట్రైనింగ్ సరిగా ఇచ్చిలేరు
@PraveenKandi-wg2tz8 күн бұрын
అన్న ఆమె ఏంత అందంగావుంది వాడిని నామొగుడు అంటుతోంది
@KumarKumar-hp8rq11 күн бұрын
Super story ..exlent story ..full collection cenema..2000 cr coming.. director were is ..
@krishnakumara373115 күн бұрын
హీ లుక్స్ లైక్. కుర్చీ తాత 😂
@madhuappanapalli19748 күн бұрын
The old man is spoiling her life
@రాజబాపు.తిపిరి-థ1మ8 күн бұрын
కుబుసం నిర్మోచనం(కుబుసం-విసర్జన)నిజమేనేమో ఏమో అంతా మాయ నాయనా!
@AmmuAmmu-jo5ep9 күн бұрын
Santhosh anna neeku dannam pedatha enty anna e thala noppi urgent ga e ammai katha ento telusuko anna దీన్ని meeru ఇంటర్వ్యూ cheyandi pls anna utube open cheste sodi విన్నలేకపోతున్నాం pls anna mamalni karunichu సంతోష్ anna
@vallepujayababu12105 күн бұрын
ఓ క్రాంతి జర్నలిస్ట్ గారు,మిమ్మల్నే మీకు దమ్ము ఉంటే ఈ జంటని ఇంటర్వ్యూ చేయి.
@AAmrutha-z4f12 күн бұрын
Edantha abadam annaya
@Rakshasi43057 күн бұрын
ఏంటో అర్థం కాలా ఇలాంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా
@lbkanchana44588 күн бұрын
Magadheera cinima chala times chusi nattu vunnaru
@ramakrishnaraonaidu96609 күн бұрын
వీళ్లను తప్పనిసరిగా జాఫర్ గారు ఇంటర్వ్యూ చేస్తే వీళ్ల రంగు బయట పడుతుంది
@BSR071947 күн бұрын
Enti brother idantha
@prasannarajmannam753313 күн бұрын
E story ki antham ledha ??
@manisri345612 күн бұрын
Ledhu😮
@Mahesh-n9g5k14 күн бұрын
Ee thatha ki eppudu marriage iendha, lekunte ee nagarani ni pellicheskunttada eppudu 😂
4th janmaniki uncle first velipotaru e janmalo sachi again e rani e janmalo ani karya chesi sachipotundi next vaditho edhi 4th janmalo vachi inkem chestaro😂
@DharaniNarisettyAmmulu14 күн бұрын
Anna chusa janalu picholla janalaki talivi leadha Anna 1 video lo guruvu 1 video lo bhartha ani chappadam eantha varaku ✔️ lover anta
Neyamma nikina clarity undaane chepthundii, secret antav, bayatapettoddu antavv, asalu nv em chepthunnavoooo neke clarity leduu pichaaa....... ne veshalu bayatapadathaiiii. Adigina vishayam thappa sodi chepthunnv
@indudharshik11110 күн бұрын
😅😅😅
@SrilaxmiR-cf8fg14 күн бұрын
Magadeera move screpit but ikada pamu a move lo love
@Anjujanulibrary7 күн бұрын
ani devatalu oka group chesi temple kattu koni kurchukondi🙆♀️mem adem janmalo karmam chesam ra babu villu chese ani over acting chudali asalu devulu paina unde belive velli potundi vilunchi😢