Magadheera Song | Oke Okkadu Telugu Movie Songs | Arjun Sarja | Manisha Koirala | AR Rahman

  Рет қаралды 3,323,428

Mango Music

Mango Music

9 жыл бұрын

Magadheera Video Song from Oke Okkadu telugu movie on Mango Music, Oke Okkadu movie featuring Arjun, Manisha Koirala. Directed by Shankar. Music by AR Rahman. The movie also stars Laila, Sushmita Sen, Raghuvaran. Produced by AM Ratnam.
#ARRahman #Arjun #ManishaKoirala #MangoMusic #TeluguHitSongs #TeluguHits #TeluguSongs #MagadheeraSong #LatestTeluguSongs #EverGreenhitSongs #ShankarMahadevan #SivaGanesh #SJanaki
Song Details:
Song : Magadheera
Singers : S. Janaki, Shankar Mahadevan
Lyrics : A.M. Ratnam, Siva Ganesh
Music : AR Rahman
Movie Details:
Move Name: Oke Okkadu
Cast : Arjun Sarja, Manisha Koirala
Director : Shankar
Producer : AM Ratnam
Click Here for More:
Arjun And Manisha Koirala Hit Songs - shorturl.at/btvWZ
A R Rahman Hit Songs - bit.ly/3tzM1bZ
Shankar Mahadevan Hit Songs - bit.ly/3SkuTiN
S. Janaki Hit Songs - shorturl.at/egFGN
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow Us on WhatsApp Channel: whatsapp.com/channel/0029Va50...
For any copyright queries, please reach out to claims@whackedout.in

Пікірлер: 638
@nvishnu3403
@nvishnu3403 6 ай бұрын
2024 కూడా ఈ పాటను వినే వారు లైక్ చెయ్యండి
@Satish-go2ip
@Satish-go2ip 20 күн бұрын
Yas❤
@potugantiharish22
@potugantiharish22 15 күн бұрын
Yes nenu vintanu
@Prasad-ui3nf
@Prasad-ui3nf 4 сағат бұрын
Tu❤❤❤ ​@@Satish-go2ip
@aadi5202
@aadi5202 Жыл бұрын
ఇద్దరు ప్రేమికుల మద్య ప్రేమని వ్యక్తపరుచుకోలేక పోవడానికి గల కారణాలు, సిట్యుయేషన్స్ ఎం ఉన్నాయో అవి అన్నీ ఈ ఒక్క పాటలో చూపించారు.. జీవితాన్ని వైకుంఠపాళి లా, అందులో కష్టాలనీ పాములుగా ఎంత చక్కగా చూపించారు. ప్రేయసి ప్రేమ కోరుతోంది , ప్రియుడు ప్రేమ కన్నా బాధ్యతలు ముఖ్యమని ఈ పాట లెరిక్స్ చెప్తున్నాయి.. దాన్ని ఎంతో అందం గా , ఎంతో క్రియేటివ్ గా మనకి ఒక్క 5 నిమిషాల్లో శంకర్ గారు చూపించారు. Hatsaff to crew 🙌🙌👏👏
@mdkhaja9914
@mdkhaja9914 Жыл бұрын
Indhulo intha matter undha? Naaku intha varaku ardham kaaledhu.. 👌
@sandhyagudise6129
@sandhyagudise6129 Жыл бұрын
Wow bale chepparu thankyou song ki vunna meaning
@bhagyammababy3276
@bhagyammababy3276 Жыл бұрын
Super
@bhagyammababy3276
@bhagyammababy3276 Жыл бұрын
Very nice Anna naku chala estam E song Kathhula savvadi vinna veera gajula savvadi vinu koraaa What a liric
@aadi5202
@aadi5202 Жыл бұрын
@@bhagyammababy3276 one more breautiful line: prabhuvula manugada vidhi dhramam.. balikaavadame cheli dharamam..... chala baguntadi lerics and way of representation..... whole movie concept cheppestadii ee okka song... paiga observe chesara snakes anni kuda cm asistants like vadivelu, CM's PA, villan... and final ga last vache snake heroin father.. atane ga main hero heroins ni kalavanivvaru.. so adi pedda pamu vachi mingesinattu chupincharu... asalu shakar thaughts ki take a bow
@amarvani3395
@amarvani3395 Жыл бұрын
90s kids oka like veskondi Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki Old song's Golden days 😓😓
@aravind2257
@aravind2257 11 ай бұрын
Aa songs aa music ni ippati tharam eppatiki beat cheyalev
@rowdybabysatya1504
@rowdybabysatya1504 Ай бұрын
Avnu. Meeru cheppandi nijam.
@nagarajpasam
@nagarajpasam Жыл бұрын
2023లో ఈ పాటను ఎవరైనా వింటున్నారు
@kuncheramachandrarao7144
@kuncheramachandrarao7144 Жыл бұрын
Daimond ra bai
@malleshgoud7670
@malleshgoud7670 Жыл бұрын
Me all so
@venkateshgudla3939
@venkateshgudla3939 Жыл бұрын
Mee
@baindlanagesh6691
@baindlanagesh6691 Жыл бұрын
Me
@user-ry6cs4ev9u
@user-ry6cs4ev9u Жыл бұрын
Yes bro
@boralakshmi9576
@boralakshmi9576 6 ай бұрын
2024లో ఈ పాట ఎంతమంది వింటున్నారోఒక లైక్😊
@suryanarayanakalthi3128
@suryanarayanakalthi3128 Жыл бұрын
Ar Rahman కి ఆస్కార్ ఇవ్వడం వల్ల ఆస్కార్ కే ఓ గౌరవం
@darkcity2819
@darkcity2819 11 ай бұрын
Yes
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
💗 ఎస్. జానకమ్మ గారు 🙏🏻 💗 శంకర్ మహదేవన్ గారు 💗 రఘువరన్ గారు 💗 యాక్షన్ కింగ్ అర్జున్ గారు 💗 ఏ ఆర్ రెహమాన్ గారు 💗 శంకర్ గారు ఇంత మంది లెజెండ్స్ కలిసి ఉన్న ఒక గొప్ప కావ్యం....
@BharathKumar-io4fi
@BharathKumar-io4fi Жыл бұрын
Manisha also did great
@crazyfellow9620
@crazyfellow9620 Жыл бұрын
AM RATNAM Producer Manisha koyirala
@bhargavareddy2623
@bhargavareddy2623 Жыл бұрын
Bro Not Legends Alert Legends
@kallepogukrishna200
@kallepogukrishna200 Жыл бұрын
Nv super bro
@anushasharmasri6785
@anushasharmasri6785 Жыл бұрын
Manisha emi cheysendhi avida kuda acting baguntundhi🤣🤣🤣
@rowdybabysatya1504
@rowdybabysatya1504 Ай бұрын
2024 lo kuda vintunnam Kani am laabam. Downloade chesi chuse chance ledu😮
@madugulachandrashekharshar5322
@madugulachandrashekharshar5322 4 ай бұрын
21 సెకన్ల దగ్గర ఆ... లే... లూ.. యా... అంటూ వచ్చే కోరస్ ఎంతమంది గమనించారో ఓ లైక్ వేసుకోండి!😥
@BHANUPRAKASH-ez6cv
@BHANUPRAKASH-ez6cv 4 ай бұрын
Asalu aa bgm score vere level ❤
@GmkSurya
@GmkSurya 2 ай бұрын
Super Guruji
@buruguamarendar9611
@buruguamarendar9611 Ай бұрын
😂😮
@ShivaKumar-qz7yo
@ShivaKumar-qz7yo Ай бұрын
That is done by Harris Jayaraj without knowing Ar Rahman
@rowdybabysatya1504
@rowdybabysatya1504 Ай бұрын
Nenu first time Halle luuuyaa ani vinna
@siddisoundarya2790
@siddisoundarya2790 5 ай бұрын
2024 January here I am listening A. R. Rehman okkokka song okkokka diamond anthe....
@Imiss-pq1iy
@Imiss-pq1iy 9 ай бұрын
నీ కంట నీరు తుడవంగా , ఊళ్ళో కుళాయి నీల్లిచ్చునా...❤❤
@naidunaidu9046
@naidunaidu9046 4 ай бұрын
2024 లో ఈ సాంగ్ నీ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@showmoresuggestionsrajeshk4018
@showmoresuggestionsrajeshk4018 5 ай бұрын
2024 లో కూడా వింటున్న..... తర్వాత 2025,26,27......... సంవత్సరాలు గడచిపోతాయి.పాటలోని మాధుర్యం అలాంటి మరి
@rameshvanapalli7894
@rameshvanapalli7894 Ай бұрын
2100 సంవత్సరం వచ్చిన ఈ పాట వింటాం అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@juvvalanaveen84
@juvvalanaveen84 Ай бұрын
పాట పాడిన జానకి గారిగి పాదాభివందనం...
@morthadramesh4309
@morthadramesh4309 4 ай бұрын
ఈపాటను నేను టేపరికార్డు లో కాసిట్ వేసి వినేవాడిని ఆరోజుల్లో 🥹❤️
@harsha1788
@harsha1788 3 жыл бұрын
Janaki gari voice 😍🥰👌
@sanjana6430
@sanjana6430 2 ай бұрын
అప్పట్లో నీ గ్రాఫిక్స్ ఉంది
@m.revanth7454
@m.revanth7454 6 ай бұрын
2024లో ఈ పాట ఎవరైన వింటునారా
@rajuyarramrajupalli6593
@rajuyarramrajupalli6593 Ай бұрын
ఈ పాటని వింటుంటే వేరే లోకంలో ఉన్నట్లుంటుంది నాకు
@shajahanshaj1184
@shajahanshaj1184 Жыл бұрын
1:38 fire AR Rehman and shankar
@danyeyd3019
@danyeyd3019 4 ай бұрын
Bgm స్టార్టింగ్ లో వచ్చే కోరస్ "హా లే లూ యా " అని ఎంత మంది కి తెల్సు 😂
@suryacollection7621
@suryacollection7621 3 ай бұрын
Harris jayraj composing
@kadamsnr3873
@kadamsnr3873 3 ай бұрын
No it's AR Rehman
@sheikaslam2720
@sheikaslam2720 Жыл бұрын
ఒక ముఖ్యమంత్రి కి ఉన్న బాధ్యత... తనకు అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఒక్కోసారి కనీసం తన కుటుంబం కోసం సమయం కేటాయించడం కూడా కుదరదు అని ఒక పాట రూపంలో శంకర్ సార్ మనకు తెలియజేసారు 👌...
@razmajji2511
@razmajji2511 7 ай бұрын
Super😊
@nagisettykalyan8167
@nagisettykalyan8167 3 жыл бұрын
Janaki gari (amma) voice 🙏🏻❤️
@msr914
@msr914 Жыл бұрын
Janaki mom voice & ar rehaman bgm 💯
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 2 жыл бұрын
మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా ఓ...ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోవేరా మగధీర...మగధీర... మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... ఆ...ఆ... శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బపైనా ఆ...బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం ప్రియతమా...ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించరా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా మగధీర...మగధీర... హే... గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా ఓ... కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా ప్రణయమా...ప్రణయమా నాపై దయ చూపమా మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా హే...ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగు వేళా గాజుల సవ్వడి నే వినుకుంటా మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా.
@mallikarjuna211
@mallikarjuna211 Жыл бұрын
Super
@nareshbandari752
@nareshbandari752 Жыл бұрын
❤❤❤
@user-fd4xv3tq5g
@user-fd4xv3tq5g 11 ай бұрын
Esongapparlo Okatrend Create
@user-fd4xv3tq5g
@user-fd4xv3tq5g 11 ай бұрын
Appatlo Loversmost Suna
@nirunirosha45
@nirunirosha45 4 ай бұрын
❤❤❤
@veerendratarak8646
@veerendratarak8646 Жыл бұрын
ARR and జానకమ్మ,మహాదేవ్,,,వీరి కలయికలో వచ్చిన వి ఎప్పుడైనా వినవచ్చు చూడవచ్చు,,,,,ARR వీరికి అంతం లేదు,,,,,❤❤❤❤❤❤❤
@vinayzchoudhary07
@vinayzchoudhary07 Жыл бұрын
Aha Sare anna
@devarakondasivakrishna9548
@devarakondasivakrishna9548 Жыл бұрын
Arr 💟
@balaramlikki3137
@balaramlikki3137 6 жыл бұрын
Suuiuupeeerrrrrr voice..s janaki garu and shanker mahadevan..
@mangomusic
@mangomusic 6 жыл бұрын
Thanks for your Love & support. To get more latest Telugu hit songs please stay tuned & subscribe to Mango Music.kzbin.info
@iliyasshaik3687
@iliyasshaik3687 6 ай бұрын
The legend A.R Rahman sir music 🎵🎵🎵 is evergreen...
@akshayaakki4570
@akshayaakki4570 Жыл бұрын
Janaki Amma voice ❤️
@iamindian416
@iamindian416 Жыл бұрын
Ar Rehaman bgm keka 👍❤️❤️🧡
@ambatiakhil6291
@ambatiakhil6291 Жыл бұрын
Song situation, concept , capturing and music just brilliant..........the shankar!
@sureshbhanu
@sureshbhanu Жыл бұрын
జానకి వాయిస్ కోసం ఈ song వింటాను ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vakadaappaji1561
@vakadaappaji1561 Жыл бұрын
నేను అయితే shankar మహదేవన్ కోసం వింటున్న
@kallepogukrishna200
@kallepogukrishna200 Жыл бұрын
Janaki garu in respect plz
@yellantianuradha7842
@yellantianuradha7842 Жыл бұрын
Auvnu bro
@kandukurisangeetha7425
@kandukurisangeetha7425 Жыл бұрын
​@@vakadaappaji1561 p
@sanjusamson8639
@sanjusamson8639 Жыл бұрын
Neenu kooda Shankar Mahadevan kosame vitunna. ❤️
@kranthietooru594
@kranthietooru594 Ай бұрын
International quality music with indian traditional singer.. hatsoff how can he balance these things ..thats why he is Legend
@mallikarjunankam718
@mallikarjunankam718 4 ай бұрын
2024 లో ఎవరైనా వింటున్నారా పాటను❤❤❤❤❤
@hariherono.1gaming839
@hariherono.1gaming839 7 ай бұрын
How many persons got gusbumps for this song An epic film by Shankar sir Janakamma gari voice super
@uddanti1234
@uddanti1234 Жыл бұрын
ఏం వాయిస్ రా బాబూ... Music సూపర్...
@hemahema3755
@hemahema3755 10 ай бұрын
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం 2023 ఈ సాంగ్ నేను చూస్తున్నాను
@user-be7lo6bk4g
@user-be7lo6bk4g 14 күн бұрын
Abba spr song asalu e song lo intha meaning undhani naku ipude telisindhi lirics spr abaaaa i feel the song
@gouthamkumar7421
@gouthamkumar7421 7 ай бұрын
My all time favourite song ever to watch . This song has a lot of sense to watch. Such a great song ❤️❤️❤️
@MamathaBenerjee
@MamathaBenerjee 4 жыл бұрын
epic music ante e movie de ..Almost Hollywood range bgm
@Sanjan9963-
@Sanjan9963- Жыл бұрын
exactly.... I was searching for this comment 😄
@gunnamdevisri
@gunnamdevisri Жыл бұрын
@@Sanjan9963- q
@rajunaik689
@rajunaik689 Жыл бұрын
Vere planet midaku velthe ilaanti music AR.Rahman Gari music 🎶 chala miss avutaam
@mdkhaja9914
@mdkhaja9914 Жыл бұрын
Em coment bro👌👌
@rajunaik689
@rajunaik689 Жыл бұрын
@@mdkhaja9914 thank you brother
@RajKumar-dp5fp
@RajKumar-dp5fp Жыл бұрын
2023 any one💯🌹Arthavanthamaina song❤️🌹💯 a time lone entha graphics swamy 🔥🔥🔥sanker gaaru meeru keka 🙏🙏🙏
@abdulrahaman-th3cp
@abdulrahaman-th3cp 4 жыл бұрын
Ar.Rahaman's wonder
@ursyaari3111
@ursyaari3111 Жыл бұрын
0:1-0:38 em music raa babuu🙏🙏🙏😍😍❤️❤️💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏
@ramaraosimhadri32
@ramaraosimhadri32 Жыл бұрын
Yes bro
@pendemmanisai526
@pendemmanisai526 Жыл бұрын
Ar rahman
@narendrab5413
@narendrab5413 3 ай бұрын
Ha le lu ya bro adiii 😂
@ursyaari3111
@ursyaari3111 3 ай бұрын
@@narendrab5413 hale luyaa endhuku vachindhi raa gorrew
@srikanthboyina686
@srikanthboyina686 2 ай бұрын
Ar రహమన్ music + తెలుగు= 💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
@Shivakumar_143
@Shivakumar_143 3 жыл бұрын
Lady voice aitey vere level Abba 🥰 m voice baabu 🥰 ❤️❤️🔥
@srikanthcherala8260
@srikanthcherala8260 2 жыл бұрын
Janaki
@venivissa7687
@venivissa7687 Жыл бұрын
Janakamma garu padite anthe feelings bale express chesinattu vuntundi
@user-zz4hl7nt7c
@user-zz4hl7nt7c Жыл бұрын
Avunu bro 🥰
@r.k.swamy......
@r.k.swamy...... 9 ай бұрын
జానకమ్మ
@naidup4437
@naidup4437 Жыл бұрын
a r rahman music is wonderfull
@cabdulla8855
@cabdulla8855 21 сағат бұрын
Shankar sir movie songs amazing
@rakeshrocky9490
@rakeshrocky9490 7 ай бұрын
ఈ పాట 2023 లో విన్నవళ్లు ఉన్నారా❤
@chandrasekhar9819
@chandrasekhar9819 Жыл бұрын
Ar . Rahaman . Pride of India
@murthyinutube
@murthyinutube 4 ай бұрын
0:22 హల్లె లూయా 😂😂 ఎంతమంది గమనించారు??😂😂
@Imiss-pq1iy
@Imiss-pq1iy 9 ай бұрын
బంగారు కుంచ్చ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన...❤❤
@sureshvarmadirectorassocia4776
@sureshvarmadirectorassocia4776 7 ай бұрын
E Cenima ippudu ganuka Sankar garu ((Pawan🔥Kalyan)) tho thisunte!...... Dhinamma vere level lo undedhi 👌
@ShivaRishiSisters
@ShivaRishiSisters Жыл бұрын
ఈ పాట ఇపుడు 2023 లో రిలీస్ అయితే ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చేవో?
@kishorekissukishore802
@kishorekissukishore802 Жыл бұрын
Indian one of the director shenkar sir no can beat him...... before and after
@Sandeepnnk
@Sandeepnnk 5 ай бұрын
2024 లో ఈ పాట ను ఎవరైనా వింటున్నారా అయితే ఒక లైక్ కొట్టండి 👍
@undavallisrinu1029
@undavallisrinu1029 Жыл бұрын
Glamours Manisha Koirala 👌👌👌👌
@gugulothunanunayak1489
@gugulothunanunayak1489 3 күн бұрын
2025 లో కూడా చూస్తామన్నవాళ్లు
@umapranay9689
@umapranay9689 Жыл бұрын
Childhood time lo snakes kosam e song chusinavallu vunnara..
@iamindian416
@iamindian416 Жыл бұрын
Ar Rehaman bgm 👍
@Rvideosg
@Rvideosg 2 ай бұрын
2024 song playing
@suribabukonna1424
@suribabukonna1424 5 ай бұрын
నిను 2024 లో కూడా ఇ సాంగ్ వింటున్నను ఐ లవ్ ధీస్ సాంగ్❤❤❤❤❤
@RamAppu-vy4sk
@RamAppu-vy4sk 9 ай бұрын
Voice ki fidaa ayipoya from Karnataka ballari❤
@shaiksharuk6313
@shaiksharuk6313 2 жыл бұрын
Mottam song lo music higliate and singers voice super
@johnlsrkommu5050
@johnlsrkommu5050 2 ай бұрын
2024,,,,,వీనే వారు లైక్ కొట్టండి
@bongarlanagaraju2316
@bongarlanagaraju2316 Жыл бұрын
శంకర్ టేకింగ్ కి హ్యాట్సాఫ్.
@venkateshd3589
@venkateshd3589 2 ай бұрын
2024లో వింటున్నాం
@besesathilimgam1685
@besesathilimgam1685 Жыл бұрын
సూపర్ సాంగ్
@bhargavareddy2623
@bhargavareddy2623 Жыл бұрын
Lady Singer Voice vera level Dance 💃 Antha
@lovelybujji8573
@lovelybujji8573 Жыл бұрын
Nenu kuda janaki Amma garu kosame songs vintanu
@sumanram6706
@sumanram6706 Жыл бұрын
Chinnappudu ma nanna tape recorder lo pettevadu e song ni ...ippudu vintunte aa memories gurthochchayi....manchi rojulavi nijanga
@murthujavalishaik8487
@murthujavalishaik8487 6 күн бұрын
Janaki Amma awesome thank you soomuch Amma
@satyat652
@satyat652 3 жыл бұрын
శంకర్ గారు సినిమా సాంగ్ లో పేరు మీద రాజమౌళి గారు 🏇మగదిర సినిమా టైటిల్ పేరు సూపర్ 🏇ఇద్దరు💞 ఇదరే🏇 సూపర్ 🙏డైరెక్టర్ శంకర్ గారు రాజమౌళి గారు 🙏
@bhargavareddy2623
@bhargavareddy2623 Жыл бұрын
Both are Equal bro
@warangalvihari
@warangalvihari Жыл бұрын
Shankar mundu rajamouli baniki radu brother💓💞shanekar always top director 💞
@shivag6034
@shivag6034 Жыл бұрын
సిగ్గులేదు రా మీకు శంకర్ తో పోలిక ఏంటి రా...
@shabbirsyed7036
@shabbirsyed7036 Жыл бұрын
One and only sankar sir 🇮🇳
@mdrabbu4924
@mdrabbu4924 18 күн бұрын
Ar Rahman ❤❤❤
@srkmarathon2630
@srkmarathon2630 2 жыл бұрын
Vere level song, good creativity at that time, hatsoff teams hardwork
@SreenivaS_Universe_Is_God
@SreenivaS_Universe_Is_God Жыл бұрын
Goosebumps anthe anthe anthe What a lyrics man....wooooo Blood raise ayyindi, Visuals and bass sound in background...wahhhh 0:50 as a king, just one gesture, want to listen his girl's expressive emotional singing, she is giving a romantic order in body language 🙏👊👊👊 SHANKAR AR
@kudipudidurgarav6240
@kudipudidurgarav6240 5 жыл бұрын
I love ar rahman all songs
@PavanKumar-iy5rb
@PavanKumar-iy5rb 2 жыл бұрын
Me too
@chaithubhaigaming4401
@chaithubhaigaming4401 2 жыл бұрын
Me too
@swaroopcss7273
@swaroopcss7273 7 ай бұрын
Madda all time fav
@harinadharts5109
@harinadharts5109 4 ай бұрын
Starting లో ...హాలెలూయా😂😂😂హా....లే....లు....యా...😂😂❤
@gudemkrishnaveni6390
@gudemkrishnaveni6390 10 ай бұрын
Janakamma voice ante chala estam❤
@veerakalyan3367
@veerakalyan3367 10 ай бұрын
Shankar sir super sir....❤
@abharath5105
@abharath5105 5 ай бұрын
2024 లో ఈ పాటను వింట్టున్న వాళ్ళు
@VineethaSaripalli-ie7ef
@VineethaSaripalli-ie7ef 2 ай бұрын
I will gets some kind of energy while listening to ar rehman songs
@J.mahendraJmml-qy4pm
@J.mahendraJmml-qy4pm 2 күн бұрын
2024 lo vintunnanu
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 2 жыл бұрын
ఏ ర్ రెహమాన్ మ్యూజిక్ వేరు.
@user-fe7ld5re9b
@user-fe7ld5re9b 16 күн бұрын
సుపర్. సాంగ్
@nakkamoulali4757
@nakkamoulali4757 2 күн бұрын
2024 నేను కూడా వింటున్నా
@prasannakumar-ez6wp
@prasannakumar-ez6wp Жыл бұрын
S . Janaki gaari voice great
@thammisettynaveen4780
@thammisettynaveen4780 5 ай бұрын
నేను 2024 లో ఈ పాట ను వింటున్నాను. మీలో ఎవరైనా.. వింటున్నారా ❤❤
@mallaiahsunkara1843
@mallaiahsunkara1843 Жыл бұрын
Wat aooening music bow down rehman ji
@ravindravendra1120
@ravindravendra1120 Жыл бұрын
Last lo snake head paina government job ani rasi undhi 😅
@bunnyrepaka6334
@bunnyrepaka6334 7 ай бұрын
Eee special song lo Janaki voice assl foreverar mchipolendhi
@rahulreddy7173
@rahulreddy7173 3 ай бұрын
2024 still😊😊
@nimmakaprasad1456
@nimmakaprasad1456 2 ай бұрын
This movie bgm one of the best bgm
@ananthanelaveni8203
@ananthanelaveni8203 6 ай бұрын
Okkasari Vinna Anthe Na Favourite Song Ayyipoeindhi 🤩🤩❤️
@adithyadubagunta9045
@adithyadubagunta9045 3 ай бұрын
Good morning to all my music lovers I am very interested in this type of songs Action King Arjun this movie present problems are raising unemployment problem Legend Director of this Shankar excellent films are Jeans and others making best director love affections comedy hair raising superb performance hero and heroie are simply superb each and everyone should be enjoying of this type of songs and movies 😊❤
@venkatkondam7950
@venkatkondam7950 3 ай бұрын
great lyrics, great picturization
@ShivaKumar-bp9rf
@ShivaKumar-bp9rf Жыл бұрын
One word "Epic" No one can recreate the golden music
@bandamahender4189
@bandamahender4189 Жыл бұрын
Nennu
@kondepudisudheer7647
@kondepudisudheer7647 3 ай бұрын
Janaki Amma e song padinappidu age 62
@malleshgoud7670
@malleshgoud7670 Жыл бұрын
Shanker sir is magic and I hope that magic happen with charan 🎉
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 37 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 2,5 МЛН
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 233 М.
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 162 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 130 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 10 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 2,4 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,2 МЛН