మహేష్ బాబే unstoppable షో లో చెప్పాడు... బాల నటుడుగా తన మొదటి సినిమా నీడ అని..తరువాత పోరాటం చిత్రం తో వరుసగా ప్రతి సంవత్సరం నటించానని.
@LachannaBoddula20 күн бұрын
నీడ, సినిమా చూశాను,వయస్సు లో ఉన్న పిల్లల మనస్తత్వం గురించి ఈ సినిమా లో ఉంటుంది. 1981లోనేను9వతరగతి ఉన్న పుడు.👌👍🤝😢😊
@MadhavaReddy-px8euАй бұрын
ఈ సినిమా అందుబాటులో ఉంటే యూట్యూబ్ లో ఉంచండి
@raghuvignesh2722Ай бұрын
ఈ మూవీ స్టార్టింగ్ లో భలే ఉంటుంది. నిర్మాతలు దాసరి గారిని కలవడం , నటీనటులను ఇంటర్వ్యూ చేసి, ఎంపిక చేయడం. కొత్త గా ఉంటుంది. 😂
@raveendranathkakani418Ай бұрын
Johar RAMESHBABU 🙏
@veerabhadraraoyedureswarap1542Ай бұрын
R. Narayana Murty did the role in Needa what he acted on the stage of Peddapuram Maharani college. R. Narayana Murty garu while doing B. A he used to act as Amitabh, NTR etc with perfect dialigues.
@suryateja240224 күн бұрын
నీడ సినిమా లో నటించింది మహేష్ బాబు కాదు రమేష్ బాబు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వీడియో చెయ్యండి
@dasarishankar-j4tАй бұрын
Ghattama neni vamsham varivi 1 st picture 100 days adina history vunnndi. For example. Super star krishna 1 st picture 104 days direct tenemanasulu. Maheshbabu 1st picture rajakumaridu 101 days continue house fulls ,136 days run in alanka a.c.vijayawada . Rameshbabu ( childish hero) needa 100 days.in shanthi theatre,vijayawada. And 1 st hero ga samrat 70mm movie 100 days run in vijayawada.
@madhavipeddisetty6000Ай бұрын
Needa movie upload cheyandi please
@KVenkateswarlu-s2d3 күн бұрын
మహేష్ బాబు కాదు రమేష్ బాబు
@dasarishankar-j4tАй бұрын
This movie run direct 100 days in shanthi theatre ,vijayawada.in the year 1979.
@tamminasrinivasarao155Ай бұрын
అది మహేష్ బాబు కాదు,అతని brother ramesh babu.video చూడాలని పేరు మార్చి పెట్టారు గా