పెద్దలు మీరు ఇలాంటివి చెపుతూ ఉంటే చాలా బాగుంది సార్,పురాణాల్లో ఉన్న మంచి మంచి కథలు దయచేసి చెప్పగలరు 🙏🙏
@suman_trader3 жыл бұрын
ఎంత గొప్పగా చెప్పారు సార్. ఇలాంటి మంచి కథలు మీ నోటా నుంచి రావాలి. పెద్దలు...
@yelakantisrikanth86873 жыл бұрын
Vaadu cheppedi endii naa atulu. Jagan gaadi christian modda chiki chiki modda chikipoindu.
@ggpatnaik49472 жыл бұрын
Good ethic for people life.
@TheGiriganga3 жыл бұрын
పురాణ, ఇతిహాసాలలో ఇలాంటి విషయాలు మీలాంటి వారు వాస్తవిక ప్రపంచానికి అన్వయించి ఎంతోమంది సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలరు. 👏 ఈ సక్తుప్రస్తుడి జీవితం ప్రాతస్మరణీయం 🙏
@dprajeswararaolicnrt3 жыл бұрын
ఆర్భాటాలకు పోయి అతిగా ఖర్చుపెట్టి గొప్ప అనిపించుకావాలని అనుకునే వారికి పెద్ద డిస్పాయింట్ మెంట్ ఈ మహాభారతం లో ఉన్న చిన్న నీతి కథ.
@srinivassarmanamavarapu34953 жыл бұрын
మీరు చెప్పిన ఈ కధ నేటి తరం తెలుసుకోలేక పోయింది వారు అభ్యసించిన చదువులో అటువంటి అవకాశం లేక పోవటం వలన. మీ లాంటి వారు పూనుకొని కనీసం భవిష్యత్ తరాలకు ఇటువంటి జ్ఞానం అందించే విద్యా విధానం కోసం పాలకులను వప్పించే విధంగా కృషి చేస్తే ఈ సమాజం కు మీరు మేలు చేసిన వారు అవుతారు. 🙏
@manivivenkateswarlu62063 жыл бұрын
నమస్కారం సార్ మీరు సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఇతి వృత్తంలు తెలియజేస్తే ప్రజలకు కాస్తయినా జ్ఞానం కలుగుతుంది అని నా అభిప్రాయం 🙏
@LuckyLucky-om3cc3 жыл бұрын
gnanam kalagalisindi rajakiya nayakulaku.
@devk16063 жыл бұрын
@@LuckyLucky-om3cc prajalaki gnanam vunte rajakeeyalu itla vundavu..Prajalu chesthe ne politicians
@@LuckyLucky-om3cc Agreed...But people first corrupt aipoinru mana country lo alantappudu politicians nundi neethi yela expect cheyyagalam
@LuckyLucky-om3cc3 жыл бұрын
@@devk1606 polticians dobulu kontha mandi weeknes chusi isthunnaru andariki khadu. ippudu prajalu evaru dabbulu ichina teesukuni valla istamu unna vallaku vote vesthunnaru. huzurabad lo entha dabulu ichina TRS nu vodincharu.
@Jagadis24653 жыл бұрын
ఈనాటి సమాజంలో జరుగుతున్న వ్యవహారాలు విశ్లేషణకి అనర్హం. మీరు ఇప్పుడు చేస్తున్న పురాణేతిహాసాల విశ్లేషణ నేటి సమాజానికి అత్యవసరం. ధన్యవాదాలు
@nagarjunabotla5033 жыл бұрын
ఒక నీతి కథను.. అతి సూక్ష్మమైన ధర్మాన్ని.. అతి సున్నితమైన భావంతో.. నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో.. చక్కగా వివరించారు.. ఇలాంటి నీతి కథను.. ప్రజలందరికీ వినిపించిన మీకు నా హృదయపూర్వక🙏🙏🙏🙏🙏
@marutijoshi70843 жыл бұрын
అద్భుతమైన కథను అందించారు.... మీరు మహా జ్ఞాని... ఇలాంటి వాటికి తక్కువ VIEWS వచ్చినా... సమాజానికి భవితరానికి అందించిన వారవుతారు. 👍🙏
@hanumantharaolemati35183 жыл бұрын
నేటి భారతావని ప్రజలకు, నాయకులకు కనువిప్పు కలిగించే కథ.
@ksreddy1153 жыл бұрын
భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుస్తోంది. 🙏🌹🌼🌹.
@sivasanapa45103 жыл бұрын
ఎంతో గౌరవం మీపై పెరిగింది ఎప్పుడో ఉషశ్రీ గారిమాటలు.
@bhupathinaik74663 жыл бұрын
Yes 🥰
@srinivaschowdary89662 жыл бұрын
నిజంగా ఎంత గొప్పగా చెప్పారు సార్ వ్యాసమహర్షి చెబితే విన్నంటుంది ఇప్పుడు తరంవారు కి.ఇది.చాల.అవసరం.సమాజం ఇతం కోరే.మీరు చప్పటం చాలా సంతోషం ధన్యవాదాలు 🙏🙏
@rajireddyadidala99263 жыл бұрын
సార్.. ఇలాంటి విలువైన కథలను నేటి సమాజానికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు.. 🙏
@pdamodarnaidu17523 жыл бұрын
మీరు గొప్ప వారు సర్ మీకు నేను నమస్కారం తెలుపుకుంటున్నాను సర్
@balakrishnagoshika31223 жыл бұрын
మీ వీడియో బాగుంది ఉన్నదాంట్లోనే దానం చేయడం అనే అంశం కూడా ఇందులో దాగి ఉంది ఇతరులకు సహాయం చేయాలంటే కోటీశ్వరులే కావలసిన అవసరం లేదు మనకున్న దాంట్లో నుండి కూడా ఇతరులకు సహాయ పడవచ్చు అని దానగుణాన్ని ఇందులో నుండి మనం గ్రహించవచ్చు అని నా అభిప్రాయం
@sali.srinivasarao95313 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ.నీతిని గ్రహించటానికి దేనినైనా ఆదర్శంగా స్వీకరించవచ్చుననేది గొప్ప విషయం.
@nbharathi48443 жыл бұрын
రాజకీయ విశ్లేషణల కంటే ,నేటి సమాజం మంచి నడవడికకు పురాణ కథల విశ్లేషణ అత్యద్భుతంగా వుంది.నాగేశ్వర్ గారికి ధన్యవాదములు.
@ammulu57913 жыл бұрын
Nice video sir.elantivi marikonni cheyandi sir
@adarshka29063 жыл бұрын
This story always inspires me poor Brahmin name was sathuprastudu . This story is taken from srimad bhagavatam
@maddulasriramachandramurth72163 жыл бұрын
సార్. మన భారత రామాయణ ఇతిహాసాల లో వున్న ఇటువంటి దృష్టాంతాలు మాలాంటి వారికి ముఖ్యంగా యువతకు మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి మీ వీలుని బట్టి అప్పుడప్పుడు మా అందరికీ తెలుపగలరు. 🙏🏿🙏🏿🙏🏿
@lankarajanna94543 жыл бұрын
👌సూపర్ ప్రొఫెసర్ సర్ I LIIKE this kind of vidios from you, thank you, sir
@sravanthibhavaraju23923 жыл бұрын
నేటి సమాజానకి ఇవి చాల అవసరం.... రాజకీయాలు చెప్పడానికి కుల సంఘాలు చాలా ఉన్నాయి
@rameshbabu68443 жыл бұрын
కుళ్ళు సమాజానికి కనువిప్పు ఈ కథ.... ధన్యవాదాలు గురూజీ.
@yelakantisrikanth86873 жыл бұрын
Na moddem kadu
@yelakantisrikanth86873 жыл бұрын
V@du guruji endira.
@sudarsanampsrravikumar10123 жыл бұрын
హైందవ ధర్మం లోని పురాణాలు అనగా ఈ దేశ చరిత్రలో వున్న విషయాలలో వున్న భావాన్ని బాగా చెప్పారు.
@Srilatha-cv3ue5 ай бұрын
ఓ హిందూ మేలుకో నీ రాజ్యం కోసం ఎదురు చూస్తున్న. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ జై బీజేపీ జై చిరంజీవ జై హింద్ భారత్ మాతా కీ జై
@saratgoldartworks62473 жыл бұрын
రాజకీయాలకి దూరంగా అద్భుతమైన కథలకి దగ్గరగా
@namburusreeramamurthy74533 жыл бұрын
ఇది చాలా గొప్ప నీతి కథ మన ప్రజలందరూ ఈ విషయం తెలియాలి
@shameersyed82723 жыл бұрын
చాలా మంచి కథ సర్
@venkateshjuttada86133 жыл бұрын
స్ఫూర్తిదాయకం... మరింత ఆశిస్తున్నాను..
@srinivasg92123 жыл бұрын
Sir దరిద్రపు మనుషులకు ఇంత ఆలోచన ఉన్నా 1% కూడా వాడరు, ఇదే నిజం. మీకు తెలియనిది ఏముంది sir🙏,
@arunakonjeti62183 жыл бұрын
స్ఫూర్తిదాయకమైన కథ 👍❤️👍🙏🙏🙏
@jayanthkumar51083 жыл бұрын
Nageshwar Sir good morning,joñna pindikatha adbhutham jayaho Nageshwar Sir
@srreddy47053 жыл бұрын
Once in a while a topic like this from a person of different field will definitely an enaramous effect on masses. Thanks to prof garu.
@Ram123-u8m3 жыл бұрын
చాలా బాగుంది సార్ "జొన్న పిండి" కధ. తరాలు మారిపోతున్నాయి. కానీ పాత తరం వాళ్ళు చెప్పినా, వినేవాడు లేడు. అవన్నీ కాలగర్భంలో కలిసిపోవలసిందే.
@ramachandramurthysv25923 жыл бұрын
Vinedaadu kaadandi, laakkoni theesukuntunnaaru
@veguntaramarao86623 жыл бұрын
నేటి యువత కోసం మంచి సందేశం 👌👌
@theritualist51753 жыл бұрын
గరికిపాటి నాగేశ్వర్ గారికి 🙏
@thanukuvenkataramana80683 жыл бұрын
ఈ కథ గత కొద్దికాలం క్రితం తెలుగు పాఠ్య పుస్తకం లో ఉండే. తరగతి సంవత్సరం గుర్తులేదు. ప్రొఫెసర్ గారు మంచి కథ ను మళ్ళీ వినే అవకాశం ఇచ్చారు. ధన్యవాదములు
@lingaswamy71483 жыл бұрын
ప్రొఫెసర్ గారు ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది. ఈ హిందుత్వ కథలు. ఇప్పుడు నోరు బాగా లేస్తుంది. దీనికి కారణం చెప్పవా
@openthinkersnobias32083 жыл бұрын
ఈ కథా లోని నిజమైన సారాంశం అర్థం చేసుకొని సమాజంలోని అందరూ పాటిస్తే భూమి మీద ఆకలి కేకలు, బాధ్యత రాహిత్యం, సమాజం పట్ల నిర్లక్ష్యం, అసూయ ద్వేషం ఉండకుండా భూమి పచ్చగా ఉంటుంది, thank very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@stargamingsuryayt58243 жыл бұрын
అయ్యా అద్భుతమైన వాఙ్మయం తో మా మనసులని కదిలించారు🙏🏻
@MegaSandip0073 жыл бұрын
Interesting story sir 👍👍ur narration 👍👍goes into mind n heart....letz hope ppl changes with jonnapindhi kadhaa 👍👍.... history evidence ఉందా, నిజం గా జరిగిందా అని ఎవరో అన్నారు..... ఎప్పుడో వేల లక్షల సవస్త్ర కాలం......ఈ 20 years లోనే ప్రపంచo ఎంత మారింది....ఈ కాలం పిల్లలు, మనకి cellphones, tv, ac, water heater, cab, multiplex , హైటెక్ building, gas, fan etc (atleast in 70, 80, 90 )లేవు అంటే అర్చర్యపోతారు, నమ్మరేమో.....(మరి ఉన్నాయా, లేవుగా).... (Hope u got my point)
@natarajasastry35583 жыл бұрын
Fine..Story...Sir.. Jai Maha Bharath
@rangamsetty66913 жыл бұрын
🙏సంతోషం. ప్రవచనం బాగాచెప్పారు. Big relief..
@shreenarayanaastronumerolo72403 жыл бұрын
ఇటువంటి నీతి కథలు పాఠ్యాంశాలలో ప్రవేశ పెట్టాలి, భావితరాలకి అందించాలి.
@varikolasanthoshrethwa5093 жыл бұрын
మీరు గొప్ప వారు సర్ మీకు నేను నమస్కారం తెలుపుకుంటున్నాను సర్ మనస్సుకు హాయిగా ఉంది మహాభారతం మొత్తం చూసా ,యుద్ధం తరువాత చూడలేదు. Thank you sir
@nagaseshukonduru22953 жыл бұрын
కమ్యూనిస్ట్లు మీ నుంచి నేర్చుకొవాలి. అప్పుడే ఇండియా బాగుపడుతుంది
@Jd-Virat3 жыл бұрын
అయ్యా తమరికి ధన్యవాదాలు🙏
@yadalamsivasankar3 жыл бұрын
ప్రొఫెసర్ గారూ మీకు హ్యాట్సాఫ్. మీరు మహాభారత కథను అందించిన తీరు చాలా బాగుంది.
@chandrasekharreddyguda29393 жыл бұрын
Sir, now a days youth required this moral stories, we appreciate your efforts and excepting more such stories
@esamnaresh62183 жыл бұрын
Sir miku dhanyavadalu elaanti episodes enka cheyandi sir
@m.sriramreddy68633 жыл бұрын
నాస్తిక వాదం.నుండి ఆస్తిక వాదా నికి మారినందుకు మీకు ధన్య వాదాలు, మన దేశ సంస్కృతి ,వేదాల గురించి తెలపండి.సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది వేదికల పై చెప్పండి
@malayappa7773 жыл бұрын
మీరు ఏ విషయం చెప్పినా చాలా అధ్భుతంగా చెప్తారు..
@teachertube2583 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ సార్ 🙏🙏
@venkytyson39613 жыл бұрын
చాలా..అద్భుతమైన...కధ...గురువు.గారు...
@seelamraviprakash36673 жыл бұрын
Sir, This story was read by me in Telugu Chandamama. You have given a fine elucidation to the story in the present day context of hedonism and vanity of current generation.
@sekharnagalla85533 жыл бұрын
పిట్ట కధ కి గుర్తింపు
@yme68733 жыл бұрын
Wonderful story Sir, thanks for telling us
@bhupathinaik74663 жыл бұрын
Excellent 👌 sir
@chaitanya58363 жыл бұрын
Very nice story. Dont know how some people are dislike this video.
@kameswararaomitnala58483 жыл бұрын
Yes sir. This is the greatness of Hindus
@nageswararaopalagani37273 жыл бұрын
బాగా చెప్పారు సార్. Thank you.
@ravithejanalamary33263 жыл бұрын
very intense message with deep meaning thanks for shaking our minds!
@మనకుటుంబం-ర7త3 жыл бұрын
సార్, మీలో ఒక ఆధ్యాత్మిక ప్రవచన కారుడిని చూస్తున్నాం,ఇప్పటి వరకు మిమ్మలిని ఒక టీచర్ గా ,రాజకీయ విశ్లేషకుడు గా చూశాం
@v.karunakumar1704 Жыл бұрын
Sir, you are Vidura for this 21st century society.🎉
@pamparakumaraswamy68053 жыл бұрын
Prof. Garu. Meeru. Elantee. Moral. Vilvalu. Gala kathalu. Rmyana. Maha. Bartamlo nundee. Chapandee
@indrasenilla68353 жыл бұрын
మీ వీడియోలు ట్రెండు ప్రకారము ఉంటున్నాయి. ఓ కమ్యూనిష్ఠు మారిన వేళ ఇది.
@CHANDRASEKHARRAOARAVETI Жыл бұрын
మీకు hats off sir.
@janakiramreddy39183 жыл бұрын
జీవితంలో మనుషులు ఎలా ఉండాలో చేపిన motivation sir
@mahipalreddy56143 жыл бұрын
Sir 🙏 good massage for dedicated & good relationship sir
@nagulathirupathigoud57011 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏
@prabhakarreddy56103 жыл бұрын
These kind of stories should be put in academy books. That way it is easy to put in kids minds
@narasingaraomedepalli73613 жыл бұрын
చాలాబాగుంది. సార్
@vinayreddy65803 жыл бұрын
Responsibilities ni gurthu chese good story sir .
@yousufpasha8049 Жыл бұрын
Manchi Neeti katha chepparu
@gvnmprasad86273 жыл бұрын
Sir, Excellent.
@n.parthasaradhireddy21483 жыл бұрын
🙏🙏🙏 miku ani vandhanalu petina thakuva
@అఖండభారత్-భ7వ3 жыл бұрын
మీరు చెప్పిన ఈ పాఠం మహాద్భుతం మీకు నా ధన్యవాదాలు
@rambrahmacharypothukunuri710511 ай бұрын
🕉️🙏కృణ్వంతో విశ్వమార్యం🔥 తమరు సత్యార్థ ప్రకాశం చదవండి అజ్ఞానం మైనే అంధకారం తొలగించుకోడి. భారతీయ వైదిక సనాతన ధర్మం చాలా గొప్పది.🙏
@kirankarlapati37633 жыл бұрын
ప్రొఫెసర్ జీ! నీము ఈ వీడియో ద్వారా, మీలోని మరో పార్ష్వాన్ని చూస్తున్నా. ఏప్పుడూ మిమ్ములను విమర్షించే నీను, మీకు నమస్కరిస్తున్నా. ఓ సలహా......కమ్యూనిజాన్ని వదలండి. ప్లీజ్..... మీకు సూటవట్లేదు.
అన్న అతను కమ్యూనిస్టు పార్టీ కాదు ప్లీజ్ అర్ధం చేసుకోండి
@sreenivasraodonaparthy76083 жыл бұрын
Nice Story Prof.Saab, we can introspect ourselves.
@aravindshylaja3 жыл бұрын
Excellent Sir….nice story and message to the society….. You are super…..Sir….
@srinivasyadav80893 жыл бұрын
SUPER SIR
@cocomanthra3 жыл бұрын
అద్భుతంగా ఉంది
@mudugullavenkateswarareddy3 жыл бұрын
Marvelous Sir Professor garu
@kvenkateswarlukuruva47232 жыл бұрын
Great sir meeru
@drmsbhushanphd3 жыл бұрын
Sir We are addicted your videos because of your telling honest
@gopalraonadupuru59213 жыл бұрын
Wonderfull story sir meekuva danamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhusudhanarao97633 жыл бұрын
Baga chepparu sir Manasu happy ayinadi
@siddaiahtadiboyina89163 жыл бұрын
Sir excellent story sir 🙏🙏🙏🎉
@smiley_sheelam.3 жыл бұрын
Sociology buatifulll.....thank you sir
@ksreekumar80482 жыл бұрын
Best message, God bless you sir
@neeratisrinivas76573 жыл бұрын
Nice message sir
@RSYAMASUNEDRARAOfeelwellsyam3 жыл бұрын
మేము గరికపాటి గారు ఈ విషయం గురించి చెప్పినప్పుడు విన్నాను. సారం అయితే ఒకటే. మీ వద్ద నుండీ ఇటువంటి వీడియోలు మేము ఇంకా ఆశిస్తున్నాము. ధన్యవాదాలు మన ధర్మాల గురించి చెప్పినందుకు. ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మోటివేషన్ చేసే వారు కానీ, బుక్స్ కానిర్ మన ఋషులు వ్రాసిన వాటి లో లేనిది లేదు
@yakaswamyasalla12082 жыл бұрын
Excellent narration sir thank you
@creativeperson52173 жыл бұрын
Chala bagundi
@venkatamaddina1962 жыл бұрын
Really nice to hear these stories
@kalavipanchi91153 жыл бұрын
A very Great story to know nd realise what a great quality HUMIDITY is...
@greatsri3 жыл бұрын
మన ఇతిహాసాలలో, ప్రపంచ శాంతికి, మంచికి ఉపయోగపడే చాలా విషయాలు ఉన్నాయి. మీరు, అప్పుడప్పుడూ వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తే, సమాజానికి మంచి చేసి, కనీసం కొంతమందిలో మార్పు తీసుకొచ్చిన వారు అవుతారు.
@sivakumarkakarla46293 жыл бұрын
Very informative and useful for next generation to follow our ethics and morals