Harekrishna Harekrishna harehare hare rama hare rama rama rama hare hare
@srivani.arundhathireddy10 ай бұрын
భయంకరమనిపిస్తుంది చూస్తుంటే పాలిటిక్స్ లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు
@sunilnandigam8884 Жыл бұрын
హరే కృష్ణ
@narayanadannada84964 ай бұрын
మహాభారత ఇతిహాసం ఎన్ని సార్లు విన్న మలి మలి వినాలని ఉంటుందీ❤❤❤❤❤❤
@gprcrations2 ай бұрын
నేను రెండవసారి చూస్తున్న మీలో ఎవరైనా ఉన్నారా రెండవమారు చూసినవారు
@ekkondiwarashok415 Жыл бұрын
Continue
@sanjay_5102 Жыл бұрын
21-9-2023...🚩
@srivani.arundhathireddy10 ай бұрын
అరాచకానికి చేతులు వస్తే వచ్చేలాగా ప్రవర్తిస్తే అవతలి మహారాజులు ధర్మజుడు .. ఇన్ని రోజులు చేసిందంతా గంగపాలు అరాచకానికి చేతులు అప్పజెప్పడం చేతులు మొలిచేటట్టు చేయడం చాలా ఆలోచించకుండా చేసిన అనాలోచిత చర్య విదురుడు చెప్పుతున్నా కూడా వినకుండా కపట జూదంలో బానిస అయిపోయిన ధర్మజుడు ఇంత అమాయకులు అర్థం అవుతుంది..... From శ్రీ వాణి వాణి.. రాణి అరుంధతి చెప్పిన మహాభారత్
@srivani.arundhathireddy10 ай бұрын
కేశములు జాగ్రత్తగా చూసుకో అని ఆనాడు మహర్షుల వారు చెప్పారు ఇదే
@choppavarapuvenkateswarlu43525 ай бұрын
🙏🙏🙏🙏🙏 01.06.24 ❤❤❤
@srivani.arundhathireddy10 ай бұрын
వినమ్రతలో పాండురాజులు బెస్ట్ రిసీవింగ్ కల్మషం లేని మనస్తత్వం... దుర్యోధనుడికి నరి పోయడం చెక్కుడు... కావాలని సృష్టించినట్టుంది అన్నదమ్ముల మధ్య గాని లేకుండా అసలు గొడవలే లేవు
@srivani.arundhathireddy10 ай бұрын
కరెక్ట్ ఎదురుడా నిజం విధులు ఒక్కడే ఎదుర్కొన్నాడు కానీ ఎవరు వినలేదు మంత్రి మాట వినలేదు
@srivani.arundhathireddy10 ай бұрын
మాటిమాటికి సూత పుత్రుడు అని పాపం కర్ణుని అవమానించడం తగదు
@rajeshsunkam74014 ай бұрын
🙏🙏🙏🚩😍
@anilelanki1306 Жыл бұрын
जय श्री कृष्णा 🌺🙏🌺
@RamVarma237 Жыл бұрын
JAI SHREE KRISHNA 💙🚩
@srivani.arundhathireddy10 ай бұрын
ఇంటికి వెలిసి మరీ అవమానిస్తారు కావాలని
@srivani.arundhathireddy10 ай бұрын
ఆపేయండి అన్నప్పుడు ఆపాలి కదా తప్పకుండా పాటను ద్రౌపది వరకు తీసుకపోయారు ఆటలో ద్రౌపదిని తీసుకువచ్చే వరకు తీసుకెళ్లారు
@srivani.arundhathireddy10 ай бұрын
మినాగు మనుషులు విషశర్పాలతో పాచికాలూకాడు దందన విధించాలి కపట ప్రేమ తెలుసుకొని వాళ్ళను తొక్కుడు తొక్కినుంటే బాగుండేది ధర్మరాజు తెచ్చుకున్నవన్నీ తీసుకొని వెళ్లిన భూడిదలో పోసినారు ధర్మాజుడు శ్రీకృష్ణ కృప ఏమైంది 🙏🙏
@judhijoy6974 Жыл бұрын
ఈ మహాభారంలో ప్రతి ఒకరికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏. మహానుభావులారా🙏శతకోటి వందనాలు 🙏
@JpRao-bs2ji Жыл бұрын
L
@srivani.arundhathireddy10 ай бұрын
చూస్తూనే రోమాలు నిక్కబొడుస్తున్నాయి అప్పుడు జరిగింది ఎదురుగా జరిగినట్టుగా అనిపిస్తుంది భీష్ముడు ఎందుకు సైలెన్స్ ఉన్నాడు భీష్ముడు ఎందుకు మౌనం వహించాడు మిగతా బిడ్డలంతా మౌనం ఎందుకు వహించారు
@srivani.arundhathireddy10 ай бұрын
నిజమైన రాజు ఆయీనుంటే బిషముడి లాగ వెనుకట క్షమించు క్షమించాయ్ గుణం kaliగి ఉండాలి
@srivani.arundhathireddy10 ай бұрын
ఎవడురా తినిపించింది అని అడగలేదే భీష్ముడు తినడానికి నీదంటే ఏముందిరా ఇక్కడ? అంత భీష్ముడిదే కదా తింటున్నది మీరంతా!! అని ఒక్క మాట అడగలేదు ఏంటి ధర్మ
@srivani.arundhathireddy10 ай бұрын
సంపాదన మొత్తం దుర్మార్గుల పాలు chysaaru
@srivani.arundhathireddy10 ай бұрын
ఎంత మహావీరుడైతే ఏమిటి అరాచకానికి ప్రతినిధి.. నిజమైన మహారాజు అయిన ఉంటే ఏదో ఆడినమో .. దెన్ అన్నయ్య నువ్వు మా అన్నయ్య వే అని అంటుంది కుట్ర తోట ఇంద్ర ప్రస్థానం దొబ్బాలని చూసిండు వీడు వీడు ఇన్షకుడు శకుడు .. అందుకనే కృష్ణుడి దగ్గర ఉండి వీలైపులు వెలగొట్టించిండు వీళ్ళని చంపించాడు భగవానుడు ఇప్పుడు కిరీటాలు మీ కాళ్ళ కాడ పెట్టిందే నేను చంపడానికి రా.. దుర్యోధనుడా తింటున్న అన్నం భీష్ముడిది అది గుర్తుపెట్టుకో
@srivani.arundhathireddy10 ай бұрын
కపట పాచికలు తెలుసుకోలేక పోయాను
@ReddyReddy-b9hАй бұрын
దూర్యోధనుడు గాంధారి కడుపులో పుట్టలేడు కుత్రిమంగా కుండలో నుండి బయటకొచ్చాడు అందుకే ఇలా ప్రవర్తించాడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాలిసిన నీతి ఏమిటంటే తల్లి లేకుండానే పిల్లలను కనే పద్దతిని వెతిరేకించాలి
@srivani.arundhathireddy10 ай бұрын
మహారాజ్ చేప్పే
@srivani.arundhathireddy10 ай бұрын
మరిది గారు ఇంకా
@thebestican6513Ай бұрын
ఒక్క క్షణం నేను "దుర్యధనడు ననో, దుస్యసనుడో, తప్పుడు కూత కూసిన కర్ణుడు లేక శకుని" అయ్యి ఉంటే నా తల మీద మృత్య దేవ తాండవం భావన వచ్చినది. మరియు నాకు delhi లో అడుగు పెట్టాలి అనిపించటం లేదు.
@srivani.arundhathireddy10 ай бұрын
ఎందుకు గమ్మున ఉన్నావు ధృతరాష్ట్ర
@srivani.arundhathireddy10 ай бұрын
దుర్యోధనుడు కుట్టిలా పాచికలు
@srivani.arundhathireddy10 ай бұрын
సామ్రాట్ సామ్రాట్ కి ఎందుకు వేస్తారు
@dannanadhanalakshmi73127 ай бұрын
Indalo karnudi gurinchi tappuga vundi kani tanu draupati ki positive ga vuntadu
@kovvurivenkatareddy2409 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః
@ravinder606427 күн бұрын
Karnuni gurinchi em ledhu.... Enka chala clear ga ledhu
@srivani.arundhathireddy10 ай бұрын
కంచము నీది కాదు భీష్ముడిది దాంట్లో మీరు తింటున్నారు అది మరువకండి
@srivani.arundhathireddy10 ай бұрын
అయ్యో ఎంత అవమానం కుట్ర పూరిత ఆట లో ద్రౌపది ని eeరికించడం తప్పు
@srivani.arundhathireddy10 ай бұрын
ఆలా మనుషులు వొద్దడం తప్పుకాధ?
@srivani.arundhathireddy10 ай бұрын
తప్పేం లేదు
@srivani.arundhathireddy10 ай бұрын
వీరా అర్జునుడు దాసుడా
@rajaiahnyathari2116 Жыл бұрын
Arkcn
@Blue-gs5gg2 ай бұрын
Waste character ani evdaina unte adhi DRUTHARASTRUDEE....