మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) వినయముగల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని (2) నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో (2) హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)|| మహా || దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2) నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెళకువతో (2) హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)|| మహా || శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని (2) నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు (2) హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)|| మహా |
@nikhil44342 жыл бұрын
Thank you
@baptistchurchcupbrop.yakob8995 жыл бұрын
Thank you devuda hosanna ministries ni meeru sthapinchi nandhuku
@pullaguramalathi74974 жыл бұрын
Me voice devudu echina varam anduke chala bagundi sir
@MK-iq4pw3 жыл бұрын
అవును వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించేవాడు నా యేసు