Saswathamainadi - శాశ్వతమైనది నీవు నాయెడ ॥ Hosanna Ministries Live Song Pas.JOHN WESLEY Anna

  Рет қаралды 82,853

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

Пікірлер: 36
@kondaveetipriya8904
@kondaveetipriya8904 10 ай бұрын
తట్టుడి మీకు తెరచిదను వెతుకువరికి దొరికేదను అడుగు ప్రతి వారికీ ఆత్మను ఇచ్చేదను అంటివే
@Gospel_Messages_2023
@Gospel_Messages_2023 Жыл бұрын
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| 1.నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| 2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| 3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది||
@nagaraoyakobu3351
@nagaraoyakobu3351 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@prasadchannelpamidi
@prasadchannelpamidi Жыл бұрын
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వత|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నాతండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తనబిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||
@user_qwerty955
@user_qwerty955 8 ай бұрын
Tattudi tervabadunu....ane.vachanam original song lo ledu brother
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Amen amen amen hallelujah hallelujah 🙌🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️
@VijayajyothiBale
@VijayajyothiBale Ай бұрын
Praise the lord 🙏 avunu yesayya neeku duranga unnanu nannu manninchu yesayya vandanalu tandri mammalini devinchu yesayya
@PARISHUDDHATMAGANAPARICHARYA
@PARISHUDDHATMAGANAPARICHARYA 8 күн бұрын
Praise God blessed time brother 🎉❤ iam indian
@sandeepkunapareddy2442
@sandeepkunapareddy2442 Жыл бұрын
Glory Glory Glory Glory Glory Glory Glory to Jesus
@premsagargorrepati293
@premsagargorrepati293 8 ай бұрын
అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాట దేవుని ఎంతగానో సుతిస్తూ నేను దేవునిలోనే జీవిస్తున్నాం❤❤❤
@raghuveera4979
@raghuveera4979 11 ай бұрын
Hosanna ministries ❤🎉
@josephgunturu7777
@josephgunturu7777 8 күн бұрын
God bless u maa....
@jallurikiran2404
@jallurikiran2404 2 ай бұрын
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్
@KatikalaChinni
@KatikalaChinni Жыл бұрын
దేవునికి పాటలు మహిమ కరంగా కలుగునుగాక ఆమెన్
@Ananya-k1k
@Ananya-k1k Жыл бұрын
Osm osm osm anointing.... Wonderful worship Praise God for powerful man of God!
@sandeepkunapareddy2442
@sandeepkunapareddy2442 Жыл бұрын
Amen amen 🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️ glory to God
@santhosh6151
@santhosh6151 Жыл бұрын
Amen✝️⛪
@jesusprayerministrieshyd
@jesusprayerministrieshyd 4 ай бұрын
Price the lord 🙏
@swapnakalari8103
@swapnakalari8103 Жыл бұрын
Shalom 🙏🙏🙏 daddy
@VasanthaAjaykumar-ee8kc
@VasanthaAjaykumar-ee8kc Жыл бұрын
Good song🎉
@chaitanyachaitanyavelupula4491
@chaitanyachaitanyavelupula4491 10 ай бұрын
Super bother song
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Praise the lord 🙏 John Wesley anna
@GainivasanthaAnil-md4qb
@GainivasanthaAnil-md4qb Жыл бұрын
Super song
@choksypalutla1985
@choksypalutla1985 Жыл бұрын
Glory Glory Glory be to God
@choksypalutla1985
@choksypalutla1985 Жыл бұрын
Praise the lord Anna
@lakshmi7183
@lakshmi7183 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@suryamsuryam5013
@suryamsuryam5013 Жыл бұрын
AMEN
@karuna-kk2pj
@karuna-kk2pj Жыл бұрын
Praise the lord 🙏 brother my house 🏠 lone kuraku prayer chiyade brother 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ketharisunderraju8928
@ketharisunderraju8928 Жыл бұрын
Praise the Lord anna🙏🙏🙏
@Crazysanju888
@Crazysanju888 Жыл бұрын
@namabarnabas1709
@namabarnabas1709 11 ай бұрын
Yahweh ky mahema kalugunu gaka
@Sureshbabu-yi1jx
@Sureshbabu-yi1jx Жыл бұрын
😊😊😊😊😊😊
@venkateswarnaninani312
@venkateswarnaninani312 Жыл бұрын
Sutralu
@bandaripavan3546
@bandaripavan3546 3 күн бұрын
kzbin.info/www/bejne/e5CWqYCmYql1Y80si=K7CWuGyxuSC9DC2e
@ClementKumar-gz7id
@ClementKumar-gz7id Жыл бұрын
Praise the Lord. What that female hand's. is it correct. What r you doing. R u. God servent. Your not correct in the Lord of Jesus Christ. Nuvvu Jesus Christ izzath thiyyaku. What is this is it correct. God will punish you.
@user_qwerty955
@user_qwerty955 5 ай бұрын
Em matladutunav saaaar??
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.