మహామృత్యుంజయ అమృత పాశుపత సహిత రుద్ర హోమము & మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము

  Рет қаралды 3,142

Siddheswari Peetham

Siddheswari Peetham

Күн бұрын

శ్లో|| జయఫాలనయన శ్రితలోలనయన సితశైలశయనశర్వా |
జయకాలకాల జయమృత్యుమృత్యు జయదేవదేవశంభో ||
భక్తసులభుడు, మృత్యువుకే మృత్యువైన కాలస్వరూపుడు పరమేశ్వరుడు మహత్తరమైన శివలింగ స్వరూపంలో అవతరించిన మహాశివరాత్రిని పురస్కరించుకొని 11-03-2021 గురువారంనాడు నడిచే దైవం పరమపూజ్యశ్రీ స్వామివారి దివ్య సమక్షంలో, వారి కరకమలములతో, పూజ్యశ్రీ మాతాజీవారి ఆధ్వర్యంలో శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రంలో కొలువై సకల కోరికలను సిద్ధింపజేస్తున్న శ్రీ మరకత సిద్ధేశ్వరస్వామివారితో పాటుగా సిరి సంపదలను, సకల శుభములను, వశీకరణ శక్తిని, శివానుగ్రహమును త్వరగా కలిగించే విశిష్టమైన 108 మరకత శివలింగములకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరుగును. అట్లనే ఆనాటి ప్రదోష సమయంలో సమస్త మృత్యుదోషములను, గండములను తొలగించి దీర్ఘాయురారోగ్యములను, రక్షణను, శీఘ్రంగా పరమేశ్వర ప్రీతిని కలిగించే మహామృత్యుంజయ అమృత పాశుపత సహిత రుద్ర హోమము జరుగుచున్నది. భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొని గురువుల, దేవతల అనుగ్రహమునకు పాత్రులుకాగలరు.
గమనిక: మహాశివరాత్రినాడు అభిషేకించబడుతున్న మరకత శివలింగముల కోసం ముందుగా సంప్రదించగలరు.
ఈ మహత్తర కార్యక్రమములో పాల్గొనదలచినవారు సంప్రదించవలసిన నెంబర్లు
8639466355 9160455255 9490428387 8977788055
Website : www.siddheswari...
Facebook : / siddheswarananda-bhara...
Phone: +91 9063701687.
© 2020 Sri Siddheswari Peetam

Пікірлер
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Anandamayi Ma Gives Gayatri Initiation 1936
7:36
Jaya Kula
Рет қаралды 33 М.
Dasa Mahavidyalu Episode 1 - Sri Siddheswarananda bharati Swamiji
23:45
Siddheswari Peetham
Рет қаралды 40 М.