కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసింది అద్భుతం గా నటించింది 🌹
@Keerthy_Suresh_Forever7 ай бұрын
So much love to you Savitri Amma ❤❤❤❤❤ Keerthy Suresh ❤❤
@rajilakshmi36877 ай бұрын
Manas ukulele andanidi❤❤❤❤
@shivshankarjangala95997 ай бұрын
ఇది 1963 ఇంటర్వ్యూ కాదు! 1979 లో చేశారు! సావిత్రి గారు మూగమనసులు,డాక్టర్ చక్రవర్తి, మనుషులు మమతలు లాంటి సినిమా పేర్లు చెప్పడమే కాకుండా 1975 తరవాత చనిపోయిన ఆదుర్తి సుబ్బారావు గారి మరణం గురించి కూడా చెప్పారు! ఈ వీడియోలు ఇప్పటికే చాలాసార్లు పెట్టినవే!