ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!! గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ వీడియో ద్వారా క్రియా యోగం యొక్క విశిష్టత వివరిస్తూ అన్ని యోగలలో (హఠ, మంత్ర, మరియూ లయ) కన్నా ఇది ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది అని, అలాగే అసంస్కారమైన మన మనసును సంస్కరించడానికి ఎలదోహద పడుతుందో వివరించడం చాలా బాగుంది. అదేవిధముగా అత్మానాత్మ విచారణ వలన కూడా మనసు సంస్కరింపబడి కనిపించేవి, వినిపించేవి మరియూ అనిపించేవి ఏవీ శాశ్వతం కాదని తెలిసుకొని మనలోవున్న అంతర్యామి స్వరూపమే మన యొక్క స్వరూప జ్ఞానాన్నీ కలుగచేస్తుంది అని వివరించడం ఎంతో గొప్ప ఆత్మానందాన్ని ప్రసాదించినది. చివరగా "శ్రద్ధవాన్ లభతే జ్ణానం" అని శ్రుతి వాక్యముతో ప్రతి మానవుడు అటూ యోగ మార్గము ద్వారా కానీ లేదా ఇటూ ఆత్మనాత్మ విచారణా మార్గము ద్వారా కానీ శ్రద్ధగా ప్రయత్నము చేస్తే మన యొక్క స్వస్వరూప జ్ఞానం అనుభవము లోనికి రావడం తధ్యం అని మాకు ఉపదేశించి మమ్ములను తరిపచేసినందుకు, మీకు మా అనన్యమైన ఆత్మ నమస్కారములు సమర్పించుకొంటున్నాము. హరి హి ఓం...🙏🙏🙏🙏
@mrunalinimodadugu93313 жыл бұрын
Siva Prasad Garu namasthey Guruvu gari bodaloni main points nu chakkaga grahincharu🙏🏻🙏🏻🙏🏻
@SivaPrasad-zv1ld3 жыл бұрын
@@mrunalinimodadugu9331with the blessings of Guru. Hari hi Om.. 🙏👍
@swapnaungarala72712 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏గురువు గారూ
@ajjiyakavitegalu56052 жыл бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋನಮಃ ಹರಿಃ ಓಂ ತತ್ ಸತ್.. ಬಾವನೆ ತುಂಬಾ ಒಳ್ಳೇದು ಸ್ವಾಮೀಜಿ ಯೋಗ ಸಿದ್ದಿಗೆ ಬಹು ಪ್ರಕಾರ ಹೇಳಿದ್ದು 🙏🙏🙏🙏✡️🔯
@chilugurimanoharreddy32852 жыл бұрын
Guruvu gaariki namaskaramu
@narsappakuberakubera21343 жыл бұрын
ఓమ్ నమః శ్రీ గురు దేవాయ, పరమ పురుషాయ శర్వదేవత వశీకరాయ,శర్వారిష్టావినాశాయ,శర్వమంత్రఛేదనాయ, త్రైలోక్యం వషమానాయ శ్వాహః ..
@thrivikrammodem21583 жыл бұрын
Om Sri gurubhyo namaha.... Harihi Om ...guruvu gariki padabhi vandanalu....
@Truth_seeker.143 жыл бұрын
అద్భుతమైన సందేశం గురువు గారు యోగ, జ్ఞాన మార్గలు తెలియచేశారు.
@giditurisrinivasarao19673 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 guru gariki padhabhi vandhanalu
@krissRamu5614 күн бұрын
Raja yom gurunchi please
@kanji85613 жыл бұрын
అయ్యో గురువు గారు ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది
@appukaki77203 жыл бұрын
SwamiJiPadhalaku🌼🌸💮🏵🌺🙏Swami Ji Nenu SushumnaKriyaYoga NerchuKunnanu Chala Anandhanga Vuntundhi...( POOJYA GURU BHOGANAADHAMAHARSHI🌼🌸💮🏵🌺🙏GARU! POOJYA GURU MAHAVATHAARA BHABHAJI🌼🌸💮🏵🌺🙏GARU! POOJYA SRI AATHMAANANDHAMAYI AMMA🌼🌸💮🏵🌺🙏GARU! Chala Simple Ga Vuntundhi! Nenu Ee Roju Chala Aanandhanga Vunnanu!PARAMAATHMA🌼🌸💮🏵🌺🙏Ku Chala Dhaggaraga Vunnattu Anipisthundhi!
గురువుగారు రాజయోగం గురించి పూర్తిగా వివరించాలని ప్రార్థిస్తున్నా..🙏🙏
@kramakrishnaiah58253 жыл бұрын
🙏🙏🙏🙏🙏Jai gurudeve
@jeevanjeevan34353 жыл бұрын
Guruvu gaaru meeru shakshathu para Bramha swarup am namaskaramu namo namaha
@hanumanthupenchala64323 жыл бұрын
Guruvugari padamulaku namaskaramulu
@pantadisaikrishna3 жыл бұрын
Goodmorning swamiji
@swameshyadav96813 жыл бұрын
Me pravachanam nanu kadelenchai sri gurubyo namaha
@swameshyadav96813 жыл бұрын
Memalni kalusukovalantea ekadshi ravali
@ramakrishnavummadi97683 жыл бұрын
🙏🙏🙏💐💐💐🕉gurubhyonamaha
@pavansrinivassingh43103 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@dorababunalla93183 жыл бұрын
Om Arunachal siva
@priya37933 жыл бұрын
Thank you swaamiji
@gopannagariraghavender64813 жыл бұрын
sandeha nivrutti kaluguthondi
@nagarajant48973 жыл бұрын
ಗುರು ವಿನ ವಾಣಿ ಯಿಂದ ನನ್ನ ಮನಸ್ಸು ತ್ರುಪ್ತಿ
@vijaykumaryerram57593 жыл бұрын
Swami nama japam importance telapandi.
@edchari50423 жыл бұрын
ఓం గురుభ్యోన్నమః
@sridattatreyaenterprisessr80133 жыл бұрын
Hyderabad lo kriya yoga centre yekkada vundhio thelupagalaru
@mahenderbaggi26033 жыл бұрын
ఓం నమో నారాయణ్ 🙏🙏🙏గురుదేవా
@ramanjineyulugonuguntla79833 жыл бұрын
Om guru Deva namo
@ramanjineyulugonuguntla79833 жыл бұрын
Homegroup deewana
@subramanyamb98073 жыл бұрын
Aum Namo Sri Gurubyo Namaha
@veerankitrinadhrao515011 ай бұрын
Kriya yoga in Sowset Ghat satlok nivas Guru Poornima
@chennammabp92583 жыл бұрын
🌸🙏🙏🙏🙏🙏 Jai gurudev
@umamaheswararaopuvvala13223 жыл бұрын
Sri gurubyo namha Guruji Vishakhapatnam lo kriya yoga center name ekkada undi gurudeva please
@pailahemalatha3983 жыл бұрын
🙏🙏🙏🙏👏👏
@srinivastelugu80523 жыл бұрын
గురువు గారు మీ ఆశ్రమం ఎక్కడ ఉంది.దయ చేసి తెలుపగలరు 🙏🙏🙏🙏
@sivaparvathi12383 жыл бұрын
🙏🙏🙏
@avulavenkataramana96613 жыл бұрын
గురువు గారు ఈ కులమతాల కంపులో ధర్మం అధర్మం 1:9 గా ఉన్నపుడు, కలియుగంలో ధర్మ మార్గం ఎలాగో సరళంగా వివరించగలరా
@rahulchandrabhavi8643 жыл бұрын
Doing our WORK with devotion is the WAY
@dattuavm53923 жыл бұрын
GUrubyo namaha
@jangaiahgurrappa81363 жыл бұрын
Om Sri gurubyo namha
@sainath31423 жыл бұрын
GUrubyo namaha, "apana vayu" antee amete ??
@sainath31423 жыл бұрын
Stomach gas aaa ?? Mari "prana vayu-appana vayu" ela kasustaee ??
@vnarsimhacharyofficial51543 жыл бұрын
తమరి ఆశ్రమం ఎక్కడ ఉంటుందో తెలుపగలరు🙏
@SaiSharan093 жыл бұрын
@@saipraneethrajurathankaram7839 thank you 🙏
@srinivasgurram35863 жыл бұрын
గురువుగారు జీవులందరూ మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కల్పాల తరువాత భూమిపై జన్మించే జీవుల సంఖ్య తగ్గి పోద
@vnrfacts95753 жыл бұрын
తగ్గదు
@akularaman94603 жыл бұрын
గురువుగారు నమస్కారము , విన్నపము.... మీ వీడియోలు తక్కువగా వస్తున్నాయి, వీలయితే పెంచగలరు... పాదాభి వందనాలు
@gautamkumar-om2tm3 жыл бұрын
గురువుగారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ...గురువు గారు ..పూర్వజన్మ కర్మలవల్ల జననమరణాలు సంభవిస్తాని అంటారు..అది నిజామేనా.. ఒకవేళ అదే నిజమైతే మొట్టమొదటి జన్మ కు పూర్వ కర్మలు ఉండవు కదా... అప్పుడు కర్మ లేకుండా కూడా జన్మ సంభవవించే అవకాశం ఉన్నదా.. దయచేసి సెలవియ్యగలరు
@swarajyaathmabodha16843 жыл бұрын
Guruvu gariki pranaamamulu...👏please send your valuable whatsapp phone no. ..