ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!! గురుదేవుల పాదపద్ముములకు నమస్కరిస్తూ, ఈ విడియో ద్వారా సన్యాసము మరియు త్యాగము, వాటియొక్క విశేషములను వివరిస్తూ అంతర సన్యాసము యొక్క విశిష్టతను తెలిపి, వాటి విధివిధానాలను ఉపదేసించడం చాలా ఆత్మానందమును కలుగజేస్తున్నది. అలాగే ఏ అశ్రమవాసులైనా జ్ఞానానికి అర్హులే అని తెలుపుతూ, ఆ జ్ఞానాన్ని ఎలా అనుభవములోనికి తీసుకొనిరావాలో శ్రుతి ప్రమాణాలతో తెలపడం మీ గొప్ప ఉదారతను చాటుతున్నాయి. ఇలాగే మీరూ మామ్ములను ఆశీర్వదిస్తూ తరిపచేయగలరని మా ప్రార్థన. హరి ఓం...🙏🙏🙏🙏
@saikishor_world2 жыл бұрын
గురుదేవ నేను సన్యాసం స్వీకరించాలి.. నాకు సన్యాసదీక్ష ప్రసాదించండీ గురుదేవ....🙏
@govindraju68813 жыл бұрын
ఒక్క సారైనా మీ దర్శనం పొందాలని అనుకుంటున్న గురువు గారు
@jaiveerabrahmendra60333 жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
@mamidiappalanaidu75552 жыл бұрын
Om sri gurubyom namah Gruvugaru prevachanamulu chala bagunayi
@segunageswararao93223 жыл бұрын
Chaala chakkaga చెప్పేరు 🙏🙏🙏🙏🙏
@Mrdunnap3 жыл бұрын
Swami.. Meeku naa saashtaanga pranamalu..
@haribhushan6663 жыл бұрын
గురుదేవులకు పాదాభివందనం స్వామి, తమరి ఆధ్వర్యంలో క్రియాయోగం ఎప్పుడూ, ఎక్కడ, నేర్పుతారో దయచేసి తెలియచేయగలరు నమో నమః శ్రీ గురు పాదుకాభ్యం
@govindraju68813 жыл бұрын
మీ ప్రవచన శై లి మహ సుకుమారం
@kalisettisatyanarayana9278 Жыл бұрын
Sadguru Sri Sankaranda giri Swamiji Maharaj ki ,Prostrations at his holy feet for his wonderful spiritual speech .Thank you Swamiji 🙏
@grambabu1433 жыл бұрын
Guruvgaru gariki padabivandanam
@anandpainti15023 жыл бұрын
ఆదోని తిక్క లక్ష్మమ్మ అవ్వ గురించి మీ ఉపన్యాసం చెప్పగలరని ఆశిస్తున్నాం
@gudurutejovathi16163 жыл бұрын
గురువు గారికి ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు,🌷🌷🌷🌹🌹🌹
@chevurugiridhar8502 жыл бұрын
ఓమ్ నమః శివాయ " శ్రీ గురుభయోన్నమః శివోహం శివోహం శివోహం.
@rajuravi27353 жыл бұрын
పనులు మానుకున్న వాడు సన్యాసి కాదు పనుల యందు పాప పుణ్య కర్మలు అంటనివాడు నిజమైన సన్యాసి గృహస్థుడు అయినా ఎవరైనా ఇది ధర్మం వర్తిస్తుంది కదా స్వామి
@bandamanikyalarao34082 жыл бұрын
జై గురు దేవా. 🙏🙏🙏
@dharmendrasarbada3680 Жыл бұрын
తల్లీ గొప్పనా లేక ధర్మము గొప్పనా
@sriviswapriya31392 жыл бұрын
ధన్యోస్మి దేవా 🙏
@hanumanthupenchala64323 жыл бұрын
Om Namo Gurubyonamaha Asrama dharmalanu chakkaga theliyaparichina guruvugari padhamulaku namaskaramulu
@masthanmasthanvallik2673 жыл бұрын
Guruvu Garu mi padalaku satakoti namaskaralu manchi Bramha gnanani bodincharu mi Asirvadam kavalani,vedukontunanu, nenu Na swarupani telusukonanu
@gmallikarjuna64543 жыл бұрын
Swamy padapdmalaku Namskarmulu good clarification between punymu and mokshamu
@mahenderbaggi26033 жыл бұрын
నమో నారాయణ 🙏
@dr.sriramulukarroolla19113 жыл бұрын
Om namo sriveeratpothuluri veerbramadendra sawamy ne namha
@balaramaiah.gbalaram41003 жыл бұрын
Naku devudichina guruvugariki na sirasastanga namaskaralu
Very Intellectual Speech by Sadguruji. PADA Namaskaramulu Blessings Prasadincha galarani Korukuntunnanu. Satyanarayana ,-‐Warangal Memulanu Kalava nakuntunnu Mee Anumati Vunte Namaskara tho
@subramanyamb98073 жыл бұрын
AUM NAMO SRI GURUBYO NAMAHA
@chamundeswarydhana90473 жыл бұрын
Guruvgari padapadmalaku namahskaramulu 🙏🙏🙏
@rajshreebandi2353 жыл бұрын
Ahamm bhrammasmi
@pavankalyan48513 жыл бұрын
ఓం గురుభ్యోనమః
@kmlakshmi71683 жыл бұрын
Sri gurubyonamah
@srinivasmakulla65213 жыл бұрын
Jai guru dwadhashi wandhanalu guru nana
@ponnagantimangadevi91633 жыл бұрын
ఓం గురుబ్యో నమః
@jangaiahgurrappa81363 жыл бұрын
Om Sri gurubyo namha
@ಹಿಂದೂಮಣಿಮುಳಬಾಗಿಲು3 жыл бұрын
🙏ಹರಿಹಿ ಓಂ🕉️ಹರಿಹಿ ಓಂ🙏
@itmelohith163 жыл бұрын
gurujee🙏I🙏🙏
@vijaykumaryerram57593 жыл бұрын
Swami dhyanam gurinchi vipulamuga chepandi.
@govindraju68813 жыл бұрын
Dayaunchi me asramamunaku Dari chupinchandi
@55rkraju3 жыл бұрын
Shree Gurubhyonnamah. You explained the relevance of all four ashrama dharmas in detail. I am always confused about the present day relevance of Vaana prastham and it's importance in gaining vairagya. Request you to explain about Vaana prastham in another video Swamiji.
గురువుగారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ...గురువు గారు ..పూర్వజన్మ కర్మలవల్ల జననమరణాలు సంభవిస్తాని అంటారు..అది నిజామేనా.. ఒకవేళ అదే నిజమైతే మొట్టమొదటి జన్మ కు పూర్వ కర్మలు ఉండవు కదా... అప్పుడు కర్మ లేకుండా కూడా జన్మ సంభవవించే అవకాశం ఉన్నదా.. దయచేసి సెలవియ్యగలరు