/Maha devuda veevey sarva darshi/మహా దేవుడ వీవే/

  Рет қаралды 21,875

Living Lord Library

Living Lord Library

Күн бұрын

Пікірлер: 11
@krupasagar
@krupasagar Жыл бұрын
Praise the lord
@Daniel-ei9si
@Daniel-ei9si Ай бұрын
పల్లవి : మహా దేవుడ వీవే (2) సర్వ దర్శి - సర్వజ్ఞాని (2) సర్వవ్యాపి యేసు నీవే (2) ||మహా దేవుడ|| 1. నీదు కార్యముల్ అద్భుతముల్ - గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది - సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు (2) ||మహా దేవుడ|| 2. గత దినములు స్మరించగా - గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి - దయాకిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి (2) ||మహా దేవుడ|| 3. విడిచితిమి ప్రత్యక్షతను - ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘ క్రమమును లెక్కచేయక - ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము (2) ||మహా దేవుడ|| 4. రానున్న దినములలో - స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీకే అర్పించుకొందున్ - నీదు మాటకు లోబడెదన్ నేడే నాతో మాట్లాడుము (2) ||మహా దేవుడ|| 5. మహా మహిమతో వచ్చెదవు - లోకము నిన్ను చూడ జాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము - ఇతరులను సిద్ధపరచెదన్ నిన్నే బహుమానముగా పొందెదన్ (2) ||మహా దేవుడ||
@satishpaul8733
@satishpaul8733 2 ай бұрын
Glory to almighty God ❤
@AnilKumarC-v9z
@AnilKumarC-v9z 2 ай бұрын
❤super song ayya
@pradeepjoseph8123
@pradeepjoseph8123 10 ай бұрын
Praise the Lord.. awesome song
@syamsundar4817
@syamsundar4817 4 ай бұрын
Praise The Lord Bro 's 🙏 Good Song Sung By You 💗
@davidpaidikalva9792
@davidpaidikalva9792 10 ай бұрын
Praise the lord uncle
@AJAYRANI8877
@AJAYRANI8877 7 ай бұрын
🙏🙏
@davidpaidikalva9792
@davidpaidikalva9792 10 ай бұрын
Uncle ma Joshua eppdu 10 class uncle prayer chiyadi
@barigadavidraju8730
@barigadavidraju8730 8 ай бұрын
Praise the Lord
@chitrasam8792
@chitrasam8792 4 ай бұрын
🙏🙏🙏
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Hebron's Songs/Siyonu Patalu/Songs of Zion/Telugu Part - 1 By Sis. Esther Paul
54:37
HEBRON MESSAGES and SONGS
Рет қаралды 400 М.