No video

Maha Kanaka Durga | Vijayadasami special | With Durga Devi Alankaram | Srilalitha singer | Harsadjee

  Рет қаралды 4,553,995

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Happy Vijayadasami to you all 🙏
Presenting this special song Mahakanaka Durga on Devi with a surprise.. do watch it and share your valuable response 🙏🏻✨❤️
Mixing : Srinivas kolli
Video : Nani and Harshadjee team
Editing : Prasad
Makeup and location : Harshadjee,Chennai.

Пікірлер: 944
@gnsrkbhaskar3190
@gnsrkbhaskar3190 10 ай бұрын
అమ్మవారిని స్తుతిస్తున్న మీ స్వరం, అమ్మవారిగా మీ రూపం రెండూ బాగున్నాయి
@sangameshwar5516
@sangameshwar5516 10 ай бұрын
🎉🕉️🙏
@sailajasaila6435
@sailajasaila6435 10 ай бұрын
🎉nice
@nnkmmk5478
@nnkmmk5478 9 ай бұрын
QetuoUILOVEYOUwryiqp
@Krishna-tq9tj
@Krishna-tq9tj 7 ай бұрын
​@@sailajasaila6435p
@user-oi4hy8jv3w
@user-oi4hy8jv3w 7 ай бұрын
😊😊😊 2:59 😊 ​@@sangameshwar5516
@akstar2725
@akstar2725 10 ай бұрын
విజయ దుర్గమ్మ అందరిని యెల్ల యెల్లగా కాపాడుతూ ఉండు అమ్మా🙏🙏 దుర్గమ్మ అవతారంలో కనిపించిన మన గాయని శ్రీలలిత గారు అచ్చం అమ్మ వారు రూపమే దీవెనలు ఎవ్వడానికీ వచ్చినట్టు ఉంది 🎇🕉️ " అందరికి విజయం కోసం యెదురు చూస్తున్న వాళ్లందరికి విజయకేతనం అందాలని , మన దుర్గా విజయమ్మ కు ప్రార్ధన చేస్తాను🪷🪷 " విజయం దశమి శుభాకాంక్షలు"
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 10 ай бұрын
అమ్మ దుర్గా దేవి శరణం శరణం శరణం 🙏🙏🙏
@maheshpatelbalsu5084
@maheshpatelbalsu5084 Ай бұрын
అక్కయ్య మీ స్వరం బాగుంది చాలా బాగా పాడారు. కనక దుర్గమ్మ అనుగ్రహం తో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న
@ponnekantisreelakshmi8319
@ponnekantisreelakshmi8319 10 ай бұрын
భగవతి, భక్తురాలు ఒకరే అయిన మహాద్భుత సందర్భం రెండు కళ్ళకు, చెవులకు, మనసుకు ఆధ్యాత్మికతకు చక్కటి అనుసంధానం చేసిన కుమారి శ్రీ లలిత కు శుభ అభినందనలు
@ManitaManita-so1dm
@ManitaManita-so1dm 6 ай бұрын
2:22 2:29
@Sravani__08
@Sravani__08 3 ай бұрын
అందం, అభినయం , గాత్రం మూడింటి సమ్మేళనం శ్రీ లలిత .....❤❤❤
@v.s.nsathwik519
@v.s.nsathwik519 3 ай бұрын
చాలా ఘట్స్ కావాలి కనకదుర్గమ్మ వేషం కట్టాలి అంటే....చాలా బాగున్నావ్ తల్లీ. ......మా లలితమ్మ ఏది చేసిన ది బెస్ట్.......
@srikantaadiraju6838
@srikantaadiraju6838 10 ай бұрын
నమస్కారం శ్రీ లలిత గారు 🙏 ముందుగా మీకు హృదయపూర్వక విజయ దశమి శుభాకాంక్షలు.ఈ నవారత్రులు మీరు అమ్మవరికి భక్తితో స్తుతించిన(పాడిన) ప్రార్ధనలు విన్నాము,కనులారా చూసాము. ఈ తొమ్మిది రోజులు మీ యొక్క భక్తి రస గాన సంకీర్తనం, హృదయ భావ ముఖారవిందం (అంటే ప్రాద్ధనా సమయంలో అమ్మవారికి మీరు హృదయంలోని భక్తి భావాన్ని మీ భక్తి రస గానం తో సమర్పంచడం చూసి మాకు చాలా గొప్పగా అనిపించింది.అసలు మీ గానం లో లీనమైపోయి స్మ్రసించిపోయాము అనుకోండి.ఆ దుర్గమ్మ రుపమై,మరోరుపంలా మీరు ఆలపించిన ఈ గీతం అమోఘం 👌🔥👏.ఆ జనకమ్మ పాడిన పాటని అంతే అద్భుతంగా పాడడం వివిశేషము ఆచ్చం జనకమ్మ పాడినట్టే పాడారు.💫.పాటను చాలా శక్తివంతంగా శ్రోతలు పులకించిపోయేతట్టు పాడారు.ఎపుడూ లేనట్టు మీరు ఈ పాటని అమ్మవారి రూపంలో కనులాడడం మరోరూపంలో భక్తిపారవస్యం తో పాడడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.మీ పాదాలని నిటిటో కడిగి , పసుపు అద్ది కమల పులను వేసి హారతిని ఇచ్చి మిమ్మల్ని అమ్మవారిగా కొలిచే దృశ్యం చాలా అద్భుతం. నిజంగా అమ్మవారి లాగానే కనిపించారు. మా దృష్టిలో మాత్రం మీరు ఆ అమ్మ వారే . పాటని ఇంత అద్భుతంగా చిత్రీకరించి మమ్ములందరిని కనులవిందు పరిచారు. ఈ తొమ్మిది రోజలు దీక్షగా అమ్మ వారి తొమ్మిది రుపాలను కొలిచి భక్తిరసామృత గానాలాతో మమ్ములని ఆనందింప చేసిన మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ తొమ్మిది రోజులు క్రమం తప్పకుండ ఎంతో కష్టంతో పాడిన మీకు, చిత్రీకరించిని మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు 🙏🙏.ఊహించినట్టు ఈ విజయదశమి రోజున మాకు అద్భుతమైన,అమోఘమైన పదర్శనని అందించారు.మీ సంగీత విజ్ఞానాన్ని అమ్మవారి స్తోత్రాలతో,అష్టకాలతో ముడిపడిచి,ఇంత అద్భుతంగా చిత్రీకరించి మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు పాడడం అది మేము వినడం మా భాగ్యం. మీ నవరాత్రుల ప్రార్ధనలు విజయవంతం అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు మరింత వైభవోపేతంగా "విజయదశమి" ఉత్సవ కాంతులతో అమ్మవారి ప్రార్ధన విజయవంతమైంది. ఇలాగే మీ ప్రార్ధనలు,సంగీత ప్రదర్శనలు, ప్రతీ ఏటా సఫలం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... ఆ దుర్గా మాత మీకు మీ కుటుంబ సభ్యులకు,శ్రేయోభిలాషులకు సర్వ ఆయురారోగ్య,ఐశ్వర్యభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ..... 🕉🕉🕉 విజయదశమి శుభాకాంక్షలు 🕉🕉🕉 🙏🙏🙏
@Venuganamrutham
@Venuganamrutham 10 ай бұрын
అమ్మా శ్రీ లలితా, నేను నిత్యము ఆరాధించే ఆ లలితంబికా దేవియే నాకు కనిపిస్తుంది 🙏 చాలా రోజుల నుండి అనుకుంటున్నాను మీ ముఖారవిందం అమ్మవారిని పోలి ఉందని. ఆనందంగా ఉంది, ధన్యోస్మి
@manasakeerthigarlapati4301
@manasakeerthigarlapati4301 9 ай бұрын
మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన ఈ కొండపైన అర్జునుడు… తపమును కావించెను పరమశివుని మెప్పించి… పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నియూ జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా దేవీ నవరాత్రులలో… వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే… బాలా త్రిపురసుందరి నిత్యానందము కూర్చే… అన్నపూర్ణాదేవి లోకశాంతినీ సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యాకవన గాన మొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ శత్రు వినాసిని, శక్తి స్వరూపిని… మహిషాసురమర్దిని విజయకారిణి, అభయ రూపిణి… శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం… దుర్గమ్మా నీ దర్శనం మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా Advertisement
@venkatapathiraju2577
@venkatapathiraju2577 8 ай бұрын
❤❤❤❤
@sivaramchappidi5063
@sivaramchappidi5063 8 ай бұрын
జై దుర్గ భవాని మాతా కి జై
@manchandubey5734
@manchandubey5734 8 ай бұрын
QA xx😂 as
@neerajaneeraja1144
@neerajaneeraja1144 9 ай бұрын
సాక్షాత్తు ఆ అమ్మవారే దిగివచ్చి ఆమె కోసం ఆమె పాడినట్లు ఉంది 🙏🙏👏👏💐💐
@VenkataRamana-gb3nw
@VenkataRamana-gb3nw 22 күн бұрын
Wrulmz
@srinivasaraonv932
@srinivasaraonv932 10 ай бұрын
లలితమ్మ పాట పాడితే ఎంత మృదు మధురంగా ఉంటుందో, లలితా కోపం తెప్పిస్తే దుర్గమ్మ అవతారం ఎత్తుంది అన్నమాట 👍excellent అమ్మ రెండు అవతారలలో చాలా అద్భుతమైన భావాలు, ముఖ కవళికలు పెట్టావు, పాట గురించి ఇంక చెప్పలేము
@bhagavathuladhanamjay6540
@bhagavathuladhanamjay6540 10 ай бұрын
ఆశ్చర్యం....అద్భుతం...అలంకరణ లేని అమ్మవారు, అలంకరణతో అమ్మవారు ......
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx 10 ай бұрын
అద్భుతం తల్లి నీ రూపం, నీ గాత్రం. 🙏🙏🙏
@jsriramprakash2774
@jsriramprakash2774 10 ай бұрын
ఈ రోజు అద్భుతం గా పాడి మమ్మల్ని మైమరిపించావు శ్రీ లలితా 🤝❤🙏
@narasimhamurthyaddala8484
@narasimhamurthyaddala8484 10 ай бұрын
విజయ దశమి శుభకాంక్షలు తల్లి చాలా బాగుంది తల్లి వెరీ surprising and impressive గ్రాఫిక్ వర్క్ సాక్షాత్తు అమ్మవారిని చూస్తున్నట్టే వుంది👌👌👌👌🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥🔥
@rameshnamburi4384
@rameshnamburi4384 10 ай бұрын
దేవి అలంకరణ, పాట రెండూ అత్యద్భుతం. నాకు చాలా నచ్చింది. ఆ మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండు గాక.
@freefirechapter2398
@freefirechapter2398 9 ай бұрын
హిందువు గా పుట్టిందందుకు నా జన్మ ధన్యం 🙏🙏🙏
@ChNaredhara
@ChNaredhara 22 күн бұрын
Nenu kuda
@suresheng8
@suresheng8 10 ай бұрын
విజయదశమి శుభాకాంక్షలతో. .మీ గాత్రంతో ఈ పాట వినటం మా.అదృష్టం...🙏🙏
@subrahmanyamtata4558
@subrahmanyamtata4558 10 ай бұрын
Myself was shocked by viewing comment's that both are one, thrice i have gone through still in dialma that both are one. Multi talented artist, no words to express or praise re gulaly
@Everything-OnPoint
@Everything-OnPoint 10 ай бұрын
Pure divinity.. ammavaru ala kurchuni paata vintunatte unnaaruu🙏🏻 thankyou for the experience
@bellalaravirajuraviraju2765
@bellalaravirajuraviraju2765 9 ай бұрын
ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి నీకు అమ్మ 🙏జై భవాని 🙏
@narayanraosharmanedunuri6564
@narayanraosharmanedunuri6564 10 ай бұрын
విజయ దశమి శుభాకాంక్షలు శ్రీ లలిత గారు..చాలా బాగా పాడారు..అలాగే నటన కూడా అద్భుతంగా ఉంది. మేకప్ లో గుర్తు పట్టడానికి కొంత సమయం పట్టింది..
@vijaya-cu5zy
@vijaya-cu5zy 10 ай бұрын
Bangaru thalli Sri Lalitha, bagundi thalli ammavari ga nee alamkarana, nice thalli❤
@sandeepreddy3005
@sandeepreddy3005 10 ай бұрын
చాలా అంటే చాలా బాగుంది జై భవని జై జై దుర్గా భవని ❤
@lalitalalita2907
@lalitalalita2907 10 ай бұрын
అమ్మోరు తల్లీ దుర్గమ్మ కరుణించు అందరినీ చల్లగా చూడు తల్లీ. అత్యద్భుత మైన perfomrmance
@bullibangaram16
@bullibangaram16 10 ай бұрын
Bangaram...నిజంగా చాలా అంటే చాలా creative ga చేశావ్ తల్లీ.. అసలు అమ్మే దిగి వచ్చినట్టు ఉంది.....నీ creativity superb excellent... నీ పాట ఎప్పటి లనే ఇంకా ఇంకా మధురం గా ఉంది....keep rocking...to new heights...
@Titas-ec1oc2lu7c
@Titas-ec1oc2lu7c 8 ай бұрын
@RohanDas-bt1yr
@RohanDas-bt1yr 8 ай бұрын
😊
@dhulipalapadmaja5019
@dhulipalapadmaja5019 10 ай бұрын
దేవి అలంకారం, మీ పాట చాలా చాలా బాగున్నాయి 👌👏👏🙏
@rasulbabusinger7122
@rasulbabusinger7122 10 ай бұрын
Superrrr 👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐అమ్మవారి గెటప్ అద్భుతంగా వుంది 👏👏👏👏👏💐💐💐💐💐👌
@swamisarvatmananda
@swamisarvatmananda 10 ай бұрын
ओं नमो भगवते वासुदेवाय नमः 🙏🙏🙏 This is great work ❤
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 10 ай бұрын
Excellent performance and beautiful portrayal of Durga Maatha! Kudos to the entire team.
@jaswantrathore8694
@jaswantrathore8694 10 ай бұрын
अद्भुत देवी शृंगार व स्वरूप..वंदनीय, अभिनंदनीय🚩🔱🙏
@hanumanthraddy1111
@hanumanthraddy1111 10 ай бұрын
Namasthe ShreeLalitha ❤🙏🏻 Your voice is GOD gift So great 👍 Pranam respected madam 🙏🏻 Jai shree Ram 🙏🏻 Jai Hanumaan 🙏🏻
@Roshinisworld143
@Roshinisworld143 10 ай бұрын
Ela padatam only srilalitha ke sadyam❤❤❤❤❤ god bless u ra
@oruganti95
@oruganti95 10 ай бұрын
అధ్భుతం - ఈ పదం సరిపోదు నీ గాత్రాన్ని, అమ్మ రూపం లో నీ ఆహభావాలను మెచ్చు కోటానికి. దుర్గమ్మ తల్లి అనుగ్రహ ప్రాప్తిరస్తు.
@praveenputcha1133
@praveenputcha1133 2 ай бұрын
🙏జై దుర్గ భవాని 🙏
@hanumanthraddy1111
@hanumanthraddy1111 10 ай бұрын
"ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ| ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ||'' ''ಓಂ ಜಯಂತೀ ಮಂಗಳಾ ಕಾಳೀ ಭದ್ರಕಾಳಿ ಕಪಾಲಿನೀ| ದುರ್ಗಾ ಕ್ಷಮಾ ಶಿವಾ ಧಾತ್ರೀ ಸ್ವಾಹಾ ಸ್ವಧಾ ನಮೋಸ್ತುತೇ||''
@srcreativemaster
@srcreativemaster 10 ай бұрын
చాలా బాగా చేశావు బంగారు తల్లి
@annapurnanabigari1200
@annapurnanabigari1200 10 ай бұрын
ఆ అమ్మ దీవెనలు నా చిట్టితల్లికి ఎల్లప్పుడూ ఉండాలి👌👌👌👌👌
@maniannadewara3182
@maniannadewara3182 10 ай бұрын
చాలా బాగుంది ❤ అమ్మవారిని చూసినట్టుంది 🙏
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 10 ай бұрын
విజయదశమి శుభాకాంక్షలు ఓం శ్రీ శ్రీ శ్రీ పరమేశ్వరీ శరణు శరణు ఓం శ్రీ విజయదుర్గాదేవి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ జయలక్ష్మి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ ధాన్యలక్ష్మి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీలక్ష్మీదేవి శ్రీ శరణు శ్రీ శరణు ఓం శ్రీ శారదాదేవి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్రీ లలితా ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్యామలాంబ ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ బాలా త్రిపురసుందరి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్రీ శ్రీ మాహేశ్వరీ ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శివప్రియ ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీకరి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ వాణి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతిః ఓం. శ్రీ శరణు ఓం శరణు ఓం శ్రీ శరణు ఓం శ్రీ లలితాదేవి ఓం శ్రీ నమోస్తుతే
@nnkmmk5478
@nnkmmk5478 10 ай бұрын
UHAPPY
@siamims4841
@siamims4841 10 ай бұрын
So Lalli has shown her Virata Viswaroopam on the final day to all her devotee fans this way.. this will surely linger on and on and on and on and on and on... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramukumarrkb9967
@ramukumarrkb9967 10 ай бұрын
రెండు చేతులెత్తి మొక్కడం తప్ప ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు..ఎదురుగా దేవత ఉంటే ఏం మాట్లాడలేము కదండి ... శ్రీ లలిత గారు మిమ్మల్ని ఇలా దేవత లాగా చూసాక ఇకపై మిమ్మల్ని చూస్తే మునుపటి singer శ్రీ లలిత గారిలా మిమ్మల్ని భావించడం కష్టం అంత గొప్పగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏
@chintapalliganapathi8284
@chintapalliganapathi8284 10 ай бұрын
విజయదశమి శుభకాంక్షలు తల్లి ఓం శ్రీ మాత్రే నమః
@ravoorun
@ravoorun 10 ай бұрын
Superb thalli..u r superbly talented.I pray u shd get full recognition for ur pragna..
@Sridevi-iu9cx
@Sridevi-iu9cx 10 ай бұрын
A thalli digivachinattuga undhi chusina ma janma danyamyyendhi thalli ❤️
@nelakantibhagawanmurthy1048
@nelakantibhagawanmurthy1048 10 ай бұрын
అమ్మ వారి రూపంలో అత్యంత రమణీయం. నీ చక్కని గొంతుతో వీనుల విందు చేశావు. శ్రీ లలిత, ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకుండు గాక. 🙌
@omkareshwar253
@omkareshwar253 10 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః. . అమ్మ వారిని స్వయంగా చూసినట్టు ఉంది తల్లి🙏
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 9 ай бұрын
జై మాత్రే నమః ఓం శ్రీ దుర్గాదేవి నమోస్తుతే 🙏🙏🙏🌹🌹🌹🌹🌹 అమ్మవారి గా చాలా బాగున్నారు శ్రీ లలితా చాలా చక్కగా పాడారు 👌 ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
@vijayalakshmiviji2891
@vijayalakshmiviji2891 7 ай бұрын
அருமை சகோதரி வாழ்த்துக்கள்
@user-un5gl5ip9e
@user-un5gl5ip9e 8 ай бұрын
నిజంగా దుర్గ అమ్మ ని చూసినట్టు ఉంది సాంగ్ లో జై మత అమ్మ 💐💐🙏🙏
@allabanikantharao6484
@allabanikantharao6484 10 ай бұрын
Dasara Subhakankshalu Sri Lalitha garu
@SaraswathyAyahoo-bj9sl
@SaraswathyAyahoo-bj9sl 10 ай бұрын
EXCELLENT AWESOME SONG AND PERFORMANCE MA GOD BLESS YOU AND YOUR FAMILY FROM MALAYSIA 🇲🇾 ! 🙏🙏🙏
@swarajiranbanda..b..center
@swarajiranbanda..b..center 10 ай бұрын
ఎంత బాగున్నావమ్మ అమ్మవారి రూపంలో 😊😊😊😊😊
@musicvlogsbypallavi
@musicvlogsbypallavi 10 ай бұрын
Lalitha garu..chala baga paderu..aa Durga amma avataram lo vunnadi meerey kadandi..chala bagundhi
@seswarrao8692
@seswarrao8692 9 ай бұрын
🙏"అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్టే"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹
@madhavimutyala
@madhavimutyala 10 ай бұрын
చాలా బాగుంది తల్లి చాలా బాగా పాడారు . అమ్మవారి అలంకారం లో చాలా బాగున్నారు తల్లి 😊
@srisri1524
@srisri1524 10 ай бұрын
అమ్మా nijamga ammani chusinattu undira ni voice super ninnu kanna talli thandrulaku padhabivandanalu Sri matrenamaha
@allaripidugulu5406
@allaripidugulu5406 10 ай бұрын
Chaala Bagundi SriLalitha Garu..Mee Gaanam Inka Mee Ammavari Roopam... Tappakunda Bavishyattulo Naa Cinema Lo Mimmalni Teesukuntanu.... ITLU , Director Durga Krishiva...
@srisridhar5578
@srisridhar5578 10 ай бұрын
Wow❤ amazing SRI LALITHA Unexpected video song Congratulations 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏😊
@nnkmmk5478
@nnkmmk5478 10 ай бұрын
SUPER
@Nayuni004
@Nayuni004 9 ай бұрын
అద్భుతః లలితమ్మ...! 💐💐💐 🙏🙏🙏 💐💐💐
@esquireprinters4424
@esquireprinters4424 8 ай бұрын
Jai kanak Durga jai mata jai amba jai govinda Krishna Jai Rama jai Vishnu jai parvathi jai vaishanadevi
@Mamili123
@Mamili123 10 ай бұрын
Super seelalitha garu durga amma avataram lo vunnadi meerey kadandi chala bagundi
@hanumanthraddy1111
@hanumanthraddy1111 10 ай бұрын
Om Shree Lalithamahathreepurasundarai Namaha 🙏🏻
@baggamdurga1029
@baggamdurga1029 10 ай бұрын
శ్రీ లలితా నమోస్తుతే,🙏🙏💐💐
@venkatatulduvvuri3805
@venkatatulduvvuri3805 10 ай бұрын
Durgamma Darshanam malli aindi ivala chala Baga padavu Srilalitha ganakokila AA durgamma ninnu deevisthundi 😊🙂❤️❤️🙏🙏
@LalithasaiT
@LalithasaiT 24 күн бұрын
అమ్మవారు అంటే దుర్గమును చూస్తే నిన్ను చూసిన దుర్గమ్మను చూసిన ఒక లాగానే ఉన్నారమ్మ
@ritantareprises7967
@ritantareprises7967 9 ай бұрын
విజయదశమి శుభాకాంక్షలతో లలిత నీ గానం మధురం
@srikanthpokuri20
@srikanthpokuri20 10 ай бұрын
Terrific, extraordinary, mind blowing ❤❤🥰🥰
@sivapothuraju1575
@sivapothuraju1575 2 ай бұрын
🙏🙏🙏meeru real gaane aa ammavari la unnaru 👏👏👏👏paata adbhutham 🌹🌹🌹amma durgamma🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 10 ай бұрын
Omsri Kanakadurga Devyai Namaha🙏🙏🙏 Srilalitha, Adbhuta Maina performance as a beautiful Kanakadurgamma with your Adbhuta Maina Gaanamu. Abhinandanalu for excellent and wonderful presentation of video Sri Kanaka Durgamma bless you always
@tarakpotti8167
@tarakpotti8167 10 ай бұрын
jai kanaka durgamma jai chandi matha
@ICONGANESH-xk8cz
@ICONGANESH-xk8cz 8 ай бұрын
🌺🌺🌺🌺🪔🪔🥥🥢🥢🙏🙏🌺🌺🌺🌺 జై జై దుర్గా భవాని మాత జై అమ్మ భవాని మాత జై
@nanisredapaka1217
@nanisredapaka1217 10 ай бұрын
🙏అమ్మా మహిషాసుర మర్థిని.,ఇది నాకు చాలా ఇష్టమైన పాట,, ఇది నీ గొంతులో వింటానని నేననుకోలేదు, అట్లాగే నీ రూపంలో అమ్మవారి దర్శనం కూడా నాకు లభించింది. 💐💐💐
@jaganmohanraogandluri8817
@jaganmohanraogandluri8817 10 ай бұрын
అహో... అద్భుతం... అమోఘం. రక్తాంబరధారిణియైన శ్రీలలిత, దుర్జనసంహారిణి దుర్గాదేవి స్వరూపంలో తాదాత్మ్యం చెంది తన్మయురాలై పాడినదా.... అన్నట్లు గోచరించినది. వీడియో చిత్రీకరణ, ఫొటోషాప్, మిక్సింగ్, ఎడిటింగ్ లాంటివి అన్నీ పాటను బాగా హైలెట్ చేశాయి. ఉత్తమగాయనిగా శ్రీలలితకు గొప్ప పేరుతెచ్చిన పలు పాటలలో ఈపాట కూడా నిలిచిపోగలదు. గాయనీమణికి, ఈ వీడియో రూపొందించటంలో పాత్రవహించిన వారందర కూ అభినందనలు. శుభాకాంక్షలు.
@PavanSripathi
@PavanSripathi 10 ай бұрын
అద్భుతం 🤝
@gireeshbangaru5492
@gireeshbangaru5492 10 ай бұрын
Very Talented and Hardworking.....
@Shetpallyrockers
@Shetpallyrockers 10 ай бұрын
Super song Sri lalitha voice is super Jai bavani
@peddapaluvenkatesulu6871
@peddapaluvenkatesulu6871 10 ай бұрын
అష్టాదశ పీఠాలకు ఆదిశక్తి..... అవనికి రక్షించే లలితశక్తి...విజయాన్ని చేకూర్చే దుర్గాశక్తి.....త్రిమూర్తి స్వరూపం ఆదిపరాశక్తి.....మీ మహిషాశుర మర్దిని దుర్గమ్మ అలంకారం భ్రహ్మడం ఆ రౌద్రం, ఆ అలంకారం, ఆ శాంతం అండ, పిండ, భ్రహ్మడం అంత వెతికినా కంటికి కానరాదు అమ్మవారిలా వున్నారు. అంతే గొప్పగా ఆలపించిన మీ మధుర గానం చాల చాల గొప్పగా వున్నాయి ✨👏ఓం శ్రీమాత్రే నమః ✨🙏🥰 విజయదశమి శుభాకాంక్షలు✨🙏😊
@hanumanthraddy1111
@hanumanthraddy1111 10 ай бұрын
ದಸರಾ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು.❤🙏🏻
@sanjumanju2497
@sanjumanju2497 10 ай бұрын
Wonderful performance both as a Kanaka Durgamma and as a devotional Singer. I pray for your better future and successful in all your attempts. Thank you talli.
@sarmarampalii7255
@sarmarampalii7255 10 ай бұрын
ఆనాటి కె ఆర్ విజయ ను గుర్తు చేసిన నీవు నిజమైన దేవతా స్వరూపం నభూతో నూతనాధ్యాయం
@sipunbehera9703
@sipunbehera9703 6 ай бұрын
ରାଜରଜେଶ୍ୱରୀ ମହରାଜ୍ଞି ଲଳିତାମ୍ୱିକା ଙ୍କୁ ମୋର ଶତ ପ୍ରଣିପାତ 🙏🙏🙏
@sk4_savesoil_Andaman
@sk4_savesoil_Andaman 10 ай бұрын
Next level creativity with presentation
@seshagirirao4782
@seshagirirao4782 10 ай бұрын
EXCELLENT COMPOSITION AND INNOVATIVE SONG BY BRILLIANT PROFESSIONAL SINGER "SRI LALITA"
@umamaheshwari8319
@umamaheshwari8319 Ай бұрын
Excellent panduranga bhajan 🎉🎉🎉
@vinaybabufilmdirector8350
@vinaybabufilmdirector8350 3 ай бұрын
శ్రీ లలితా వాయిస్ అంటె నాకు చాలా చాలా ఇష్టం.. అమ్మ వారి గెటప్ లొ చూస్తుంటే అచ్చం అమ్మ వారూ ప్రత్యక్షం అయినట్టు ఉంది
@venkatappayakesani5156
@venkatappayakesani5156 10 ай бұрын
Song singing is very wonderful
@swapnamoturi459
@swapnamoturi459 10 ай бұрын
Awesome 🙏🙏
@ranjith35able
@ranjith35able 10 ай бұрын
Chala bagundhi beautiful
@singarim1091
@singarim1091 10 ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ, ಧನ್ಯವಾದಗಳು,🙏
@esquireprinters4424
@esquireprinters4424 8 ай бұрын
Very good singing super duper excellent 👍👍👍👍
@ShashiShankar-tp5tl
@ShashiShankar-tp5tl 8 ай бұрын
Seriously favoulus ❤❤ Jai maa
@ashadeepthirajasagi2812
@ashadeepthirajasagi2812 9 ай бұрын
మనసు కి చాలా ప్రశాంతం గా ఉంది ఈ వీడియో. దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మీపై మరియు మన అందరిపై జన్మ జన్మలకు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
@vijaygondesi3086
@vijaygondesi3086 Ай бұрын
Jai Durga Bhavani ke Jai 🙏🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SomasekharH
@SomasekharH 10 ай бұрын
It is such a pleasure to watch and hear you. Dasara, in addition to the regular festivities brings your series of songs. Here you have become the Durga herself. Looking very stunning. Will await for the series till next year Amma. Best wishes.
@dharmavardhani3811
@dharmavardhani3811 10 ай бұрын
Good. Ammarupamlo bagunnavu talli. Jai Bhavani
@user-ok8zi3qp1g
@user-ok8zi3qp1g Ай бұрын
Super🙏🙏🌹🌹💐💐🥀🌷🌸💮🏵️🌻🌼🙏🙏♥️💞
@vimaleshwarreddy7474
@vimaleshwarreddy7474 10 ай бұрын
JAI MATA KI JAI 🙏
@chantibabuvanukuru6172
@chantibabuvanukuru6172 Ай бұрын
ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ కుమారస్వామినే నమః, ఓం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః
@ravizworld1417
@ravizworld1417 9 ай бұрын
అమ్మవారిని కళారా చూసినట్టు ఉంది. అమ్మవారి విగ్రహం అనుకున్న మొదట కానీ కదులుతూ కనపడగానే ఒళు గగురు పుట్టింది చాల చాల ఆనందం వచ్చింది. కళు రెండూ పెద్దగా చేసికొని మరీ చూశాను. అద్భుతమైన సంతోషం..
@sureshsagar4060
@sureshsagar4060 10 ай бұрын
Terrifying 🙏epic🔱 just electrified my calories🤗absolutely beyond my thoughts 🤔 Complete🌾 vijaya 🌸dashami🌼 I believe all the 9 days infused your inner sole...
Choodaramma Satulala | Dushera 2023 | Day 4 | Srilalitha Singer
5:29
Srilalitha singer
Рет қаралды 801 М.
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 4,5 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 41 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 1,9 МЛН
Shyamala Dandakam With Lyrics || Devotional Songs
11:30
Astro Solution 35
Рет қаралды 38 М.
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 4,5 МЛН