Devullu Songs - Maha Kanaka Durga - Ramya Krishnan, Nitya, Master Nandan - HD

  Рет қаралды 21,588,593

Volga Video

Volga Video

Күн бұрын

Devullu Songs - Maha Kanaka Durga
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Devullu,
Cast: Nitya, Master Nandan, Prithvi, Raasi, Prithvi, Allu Ramalingaiah, Radhabai, AVS, Srikanth, Laya, Rajendra Prasad, Suman, Ramykrishnan,
Director: Kodi Ramakrishna,
Music: Vandemataram Srinivas,
Producer: Chegondi Haribabu, Karatam Rambabu,
Release: 2001.
Songs:
01. Vakratunda Mahakaya
02. Andari Bandhuvaya
03. Sirula Nosage
04. Maha kanaka durga
05. Ayyappa Devaya
06. Shanti Niketan
07. Nee Prema Kore

Пікірлер: 2 500
@Vgc12345
@Vgc12345 Жыл бұрын
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధీష్ఠించు అధిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓం శ్రీ కనదుర్గాదేవ్యై నమః
@KrishnaGopi-vh9lu
@KrishnaGopi-vh9lu Жыл бұрын
Thank u
@naaperusiva5682
@naaperusiva5682 Жыл бұрын
👏
@subbalakshmibareti7853
@subbalakshmibareti7853 Жыл бұрын
Thanks
@mscrafts512
@mscrafts512 Жыл бұрын
Thank you
@dhrishithanshi3549
@dhrishithanshi3549 Жыл бұрын
Thank you
@gopi3406
@gopi3406 5 жыл бұрын
మీరూ లేకపోయినా మీరు అందించిన అద్భుతం తెలుగు వారు వున్నంతకాలం ఉంటుంది. #ripkodiramakrishnagaru
@UdayKumar-yj5xc
@UdayKumar-yj5xc 3 жыл бұрын
అమ్మ వారు నేను లేను అని మీతో చెప్పారా
@Priya99976
@Priya99976 3 жыл бұрын
@@UdayKumar-yj5xc cheppindi director kodi Rama krishna garini...
@eyeskiller4699
@eyeskiller4699 2 жыл бұрын
@@UdayKumar-yj5xc 😡😡😡 lekapovadam enti Amma undi
@UdayKumar-yj5xc
@UdayKumar-yj5xc 2 жыл бұрын
@@eyeskiller4699 థాంక్యూ
@durgamdinesh5641
@durgamdinesh5641 4 жыл бұрын
ఇలాంటి సినిమా ఈ రోజులో రావు ఇప్పటి కి ఈ సినిమా చూడాలని అనిపిస్తుంది ఎవరు ఇలాంటి సినిమా తీయలేరు కోడిరామకృష్ణ గారికే సాధ్యం ఆయన ఇప్పుడు లేరు జై భవాని
@suniljanakiramsmylishsunil8791
@suniljanakiramsmylishsunil8791 2 жыл бұрын
Nenu teestanu sir saaaami
@srikrishnatravels1713
@srikrishnatravels1713 Жыл бұрын
భక్తి అనేది నమ్మకంతో ఉండాలి కానీ, ఆపనమ్మకంగా ఉండకూడదని నిరూపించే సన్నివేశం. (పిల్లవాడు అమ్మవారు అని అంటే, పూజారి అయిన వారు అమ్మమీద నమ్మకం లేకుండా విగ్రహం అంటుంటే ఎలా) , ఇటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని చక్కగా చూపించే తీరు ఆశలు అమోఘం...🙏🙏🙏
@MahendarChitte-wl1jp
@MahendarChitte-wl1jp Жыл бұрын
❤❤房子多大点事丝袜啊,😢 vv包钢股份,过户, u h is.i xam ki..😢yhd 😅女 😅t excuse R mk .
@Youcancans
@Youcancans Жыл бұрын
'
@udaysivakoti
@udaysivakoti 3 жыл бұрын
సాంగ్ చూసాక కంట్లో నీరు వస్తున్నాయి 🙏
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada 2 жыл бұрын
🕉️🙏
@challagirijayakrishna3046
@challagirijayakrishna3046 5 жыл бұрын
రమ్యకృష్ణ గారు ఏ పాత్రలో ఉన్న ఆ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది
@artitadlapur2066
@artitadlapur2066 Жыл бұрын
Uuuuuuu77yujiikkklkkkkjjgrtrty799998u
@artitadlapur2066
@artitadlapur2066 Жыл бұрын
poopy poopy poopy T566
@lakshmiNarayana77713
@lakshmiNarayana77713 6 жыл бұрын
Best Song Ever, There is nothing Better Durga BHAVANI mA And no song In films better than this Song... Jai Jai Maha Kanaka Durga.. mother of all gods and all Universes
@KadeerBhai-qt2no
@KadeerBhai-qt2no 11 ай бұрын
😢 8:16
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 2 жыл бұрын
🌹🙏 విజయవాడ కనక దుర్గమ్మ తల్లీ... నీకు శతకోటి దండాలు తల్లీ... 🌹🙏☑️
@lasya4446
@lasya4446 2 жыл бұрын
అద్భుతమైన పాట🙏 ఈ పాట వింటే బాధలు కష్టాలు అన్ని మర్చిపోతాం🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే🙏🙏జై భవాని🙏🙏
@SONU_GAMERZ_1M
@SONU_GAMERZ_1M Жыл бұрын
Op
@SurajKumar-mk1gi
@SurajKumar-mk1gi Жыл бұрын
😅😅😅😅😅
@khaleelmohammad9632
@khaleelmohammad9632 2 жыл бұрын
నా జీవితం లో అన్ని అడ్డంకులే తల్లి " ఒక్కసారి గా చావడం మంచిది తల్లి..... నిన్నే నమ్ముకున్న భక్తుడిని అంతా మంచే జరిగేలా చూడు తల్లి... 🙏🙏🙏🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️😭😭😭😭🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@dhshivaShiva-fl5st
@dhshivaShiva-fl5st Жыл бұрын
Sure , thiruthai,
@Santhrooooo
@Santhrooooo 12 күн бұрын
Amma...neeku kastalu teerusthundi...
@vasuincontact
@vasuincontact 6 жыл бұрын
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
@NagaLaxmi-ev6id
@NagaLaxmi-ev6id 7 ай бұрын
Vasu, contact
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
అత్యంత అర్థవంతమైన అమూల్యమైన ఆధ్యాత్మిక గీతాన్ని అద్భుతంగా ఆలపించిన మనందరి అమ్మ యస్.జానకి గారికి పాదాభివందనములు.
@lalugoudlalu5420
@lalugoudlalu5420 3 жыл бұрын
Ll
@ChandraSekhar-lb4do
@ChandraSekhar-lb4do 2 жыл бұрын
👌👌🤔👉😝😝 ⠀ 💝💝 💝💝 💝🍡🍡💝🍡🍡💝 💝🍡🍡🍡🍡🍡💝 💝 Miss you! 💝 💝🍡🍡🍡💝 💝🍡💝 💝
@dabbuvenkatesh8785
@dabbuvenkatesh8785 2 жыл бұрын
@@lalugoudlalu5420 w
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada 2 жыл бұрын
🕉️🙏
@polsaninaveen6708
@polsaninaveen6708 Жыл бұрын
Alqqqlqsw
@prasadaraokondeti2012
@prasadaraokondeti2012 8 ай бұрын
అమ్మ జగదంబ మా మనస్సు నీ యందే నిలబడే శక్తిని ప్రసాదించు
@అమ్మప్రేమఅమృతం
@అమ్మప్రేమఅమృతం 3 жыл бұрын
కనకదుర్గమ్మ తల్లి కి పాదాభివందనం...🌹🙏🙏🙏🌷
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada 2 жыл бұрын
🕉️🙏
@srinukethanaboina
@srinukethanaboina Жыл бұрын
​@@KanakaDurgaTemple_Vijayawada😊 3:59
@udaycharming
@udaycharming Жыл бұрын
​@@srinukethanaboinato Dex
@udaycharming
@udaycharming Жыл бұрын
😊p
@udaycharming
@udaycharming Жыл бұрын
​@@srinukethanaboinal😊
@venkatking1979
@venkatking1979 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది,,,,......🙏🙏🙏🙏
@KakanoorMallesh-f1p
@KakanoorMallesh-f1p Жыл бұрын
.
@jyoshnareddyjyoshna8263
@jyoshnareddyjyoshna8263 8 жыл бұрын
super song very fantastic singer janaki amma garu and ramaya krishna mam its really kanaka durga
@noorbhasa6205
@noorbhasa6205 7 жыл бұрын
jyoshna reddy Jyoshna ब
@manikantsai6216
@manikantsai6216 6 жыл бұрын
Sttstiching
@sharanbg5785
@sharanbg5785 5 жыл бұрын
T
@sharanbg5785
@sharanbg5785 5 жыл бұрын
R O
@ashutoshsharma1460
@ashutoshsharma1460 5 жыл бұрын
@@sharanbg5785 FF FF FF number lookup opiueq the hguy
@lovelystarkrishna4735
@lovelystarkrishna4735 6 жыл бұрын
జై దుర్గమాత జై మహoకాలి om నమో పార్వతి పరమేశ్వరాయ నమః
@sradhika6681
@sradhika6681 2 жыл бұрын
🙏🙏🙏
@ganeshjaddu9038
@ganeshjaddu9038 4 жыл бұрын
Proud To BE In Vijayawada And Having Darshan Of Durgamma Montly 4 to 5 times🕉
@maheshgolajapu8865
@maheshgolajapu8865 2 жыл бұрын
Your so lucky
@karnekotadurgaprashaad7878
@karnekotadurgaprashaad7878 Жыл бұрын
Lucky bro naku ravadaaniki avadhu 😢 YEARLY 1 TIME anthe
@gudivadavijay4385
@gudivadavijay4385 Жыл бұрын
55
@r.g.v3997
@r.g.v3997 Жыл бұрын
@@karnekotadurgaprashaad7878 wwwwwwwwwwwwwwwww2wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwzwww2wwwwwww22wwwwww2w2wwwwwww22ww2wwwwwwwwwwwwwwwzwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww2wwwwwzwwwwwwwwwwww2e
@RangaRanga-sg5kb
@RangaRanga-sg5kb Жыл бұрын
Dtvk
@gollu5759
@gollu5759 3 жыл бұрын
అమ్మ దేవి కనకదుర్గ అమ్మ తల్లి అమ్మ ..మ అక్కకి ఆరోగారం బాగుండాలి అమ్మ తల్లి🙏....
@chandhuchandhu2931
@chandhuchandhu2931 3 жыл бұрын
🙏 🙏 🙏 🙏 🙏 🙏
@gollu5759
@gollu5759 3 жыл бұрын
@@chandhuchandhu2931 tq
@chandhuchandhu2931
@chandhuchandhu2931 3 жыл бұрын
Emm kadhu le tinsion padaku..😊
@chandhuchandhu2931
@chandhuchandhu2931 3 жыл бұрын
Kk.. Bye.. Tc
@satishbabudeepa7416
@satishbabudeepa7416 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om durgaya namah
@padmajarani72
@padmajarani72 2 жыл бұрын
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై దుర్గ భవాని ! జై జై దుర్గ భవాని !! 🌺🌺🌺🍊🍊🍊♨️♨️🙏
@vinayreddyk1302
@vinayreddyk1302 6 жыл бұрын
జై దుర్గమాత!!..⛳👌
@VijayaLakshmi-es2th
@VijayaLakshmi-es2th 2 жыл бұрын
Omsrikanakadurgayanamaha.
@tekunageswarao2206
@tekunageswarao2206 2 жыл бұрын
@@VijayaLakshmi-es2th jj
@sindukandula570
@sindukandula570 8 жыл бұрын
I like this song thank you for uploading
@nukalasubbarao6411
@nukalasubbarao6411 6 жыл бұрын
Sindu Kandula of Zack has DG FM
@vishuvijay1722
@vishuvijay1722 6 жыл бұрын
Jai bhavani
@gaddamshailaja9757
@gaddamshailaja9757 6 жыл бұрын
Super have
@gopipondra2406
@gopipondra2406 5 жыл бұрын
Hi
@pendranagalaxmi1071
@pendranagalaxmi1071 5 жыл бұрын
@@gaddamshailaja9757 👍🏻👍🏻👍🏻👩‍👩‍👧‍👧
@sathg2316
@sathg2316 6 жыл бұрын
Great song. Looks like it is shot in kanakadurgamma temple Vijayawada. Temple is changed little now, like bangaru thaapadam for gopuram etc. Also had Darshan of all alankarams of amma during navrathri. May maa bless us all🙏
@SivaPrasad-ud9ii
@SivaPrasad-ud9ii 3 жыл бұрын
Video lo chupinchina ammavaru murthi real na anndi ?
@sathg2316
@sathg2316 4 ай бұрын
​@@SivaPrasad-ud9iimoorthi nijam kadhu kani. Migatha anni temple bayata shots nijam temple lo theesinave.
@bneelakantam4916
@bneelakantam4916 Жыл бұрын
దుర్గమ్మ సాంగ్స్ చాలా బాగుంది విజయవాడ దుర్గమ్మ సాంగ్స్ రమ్యకృష్ణ మంచి సూపర్ గా ఉంది జై దుర్గభవాని మాత,,,
@mdhaneef786vempalli4
@mdhaneef786vempalli4 2 жыл бұрын
ఓమ్ శక్తి ఆది శక్తి పరా శక్తి ఓం నమో శ్రీ శక్తి నమో నమః 🙏🙏🙏🙏🙏
@madhusudhan6941
@madhusudhan6941 5 жыл бұрын
ఓం కనక దుర్గమ్మ తల్లి కి జై 🙏🙏🕉️🕉️👌👌🌸🌸🌺🌺💐💐
@rajeshgurthurthiNotl
@rajeshgurthurthiNotl Жыл бұрын
❤ac;*:n😊l
@RohitKumar-em7bd
@RohitKumar-em7bd Жыл бұрын
​@@rajeshgurthurthiNotl😮
@rajeevreddy3315
@rajeevreddy3315 5 жыл бұрын
No one can replace Ramyakrishna garu as devotional actress............ She nailed it..........
@vishwanatha5619
@vishwanatha5619 3 жыл бұрын
L Lll
@chowderpallydeverakadra8188
@chowderpallydeverakadra8188 3 жыл бұрын
@@vishwanatha5619 v by
@chavan7014
@chavan7014 Жыл бұрын
​@@chowderpallydeverakadra8188rrŕrrŕrrerŕŕèdr rccŕŕrŕŕrŕ 7:32 7:34
@SONU_GAMERZ_1M
@SONU_GAMERZ_1M Жыл бұрын
Right
@maharudragavhane5333
@maharudragavhane5333 Жыл бұрын
​@@SONU_GAMERZ_1Mngffĝĥ
@prank9210
@prank9210 Жыл бұрын
We Telugus don't give enough credit for Ramya Krishna for the iconic portrayal of goddess in Ammoru and Devullu. Nobody could have done it better than her.
@ushagonda1409
@ushagonda1409 Жыл бұрын
09
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l Жыл бұрын
May be you didn't have noticed! That's your limited views! Comment section itself is a complete contrary to what you say! Rest of the reality is to be realised by you, not to blame Telugus as a whole, right?
@KhushbuKashyap-hu7pr
@KhushbuKashyap-hu7pr Жыл бұрын
@@ushagonda1409 v
@mdevudu4486
@mdevudu4486 Жыл бұрын
​❤Lq
@sabbatarun7928
@sabbatarun7928 7 ай бұрын
Ramya krishna got more popularity for goddess roles than as Heroine in Telugu, she was not a successful heroine but she was good actress
@shivaupputhala3370
@shivaupputhala3370 3 жыл бұрын
s.janaki amma universal singer no one can beet her singing style and voice moduletion and High pich perfect voice.
@rjthoughts360
@rjthoughts360 2 жыл бұрын
అమ్మా అందరూ చల్లగా ఉండేలా దీవించు 🙏🙏🙏
@jayasuryaedits9775
@jayasuryaedits9775 2 жыл бұрын
Om shakti 🙏
@enugandulasrikar7768
@enugandulasrikar7768 Жыл бұрын
Jai mata di
@shivagajala
@shivagajala Жыл бұрын
​ cbj cbj
@shivagajala
@shivagajala Жыл бұрын
​ cbj cbj
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 жыл бұрын
బతుకమ్మ. పండగ. విజయదశమి. పండుగ. శుభాకాంక్షలు. తెలంగాణ. ప్రజలందరికీ. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
@girlgamingyt8255
@girlgamingyt8255 2 жыл бұрын
నేను ఎప్పుడు విజయవాడ కనక దుర్గా గుడి దగ్గర వున్నాను అ అమ్మడగ్గర వుండి చూస్తె అ filing చాలా బగుంధి
@RAJURAJU-hd5wc
@RAJURAJU-hd5wc 3 жыл бұрын
అమ్మ కనకదుర్గమ్మ నా కుటుంబం ఎప్పుడూ హ్యాపీ గా ఉండాలి అమ్మ
@khaleelmohammad9632
@khaleelmohammad9632 Жыл бұрын
నాకు కూతురిగా పుట్టు దుర్గమ్మ 😭😭😭😭
@VempadapuSaitulasi-m7z
@VempadapuSaitulasi-m7z Жыл бұрын
ఓం శ్రీ దుర్గా యే నమః పిలిచిన వెంటనే పలికే దైవం ఓం శ్రీ విజయవాడ కనక దుర్గ భవాని మాత నమో నమః
@rahulanne9332
@rahulanne9332 8 жыл бұрын
Excellent Devotional Song. Thank you.
@krishnach9105
@krishnach9105 8 жыл бұрын
rjai shontshati mathaji
@suriyasen6540
@suriyasen6540 7 жыл бұрын
rahul anne ft by zg. vhrdtchvvvknvfncchbc. n xgvmnvnb ngv
@virupakshayya5370
@virupakshayya5370 7 жыл бұрын
rahul anne
@ShivaShiva-ju7fs
@ShivaShiva-ju7fs 6 жыл бұрын
rahul anne
@ShivaShiva-ju7fs
@ShivaShiva-ju7fs 6 жыл бұрын
rahul anne
@saikiran832
@saikiran832 2 жыл бұрын
అమ్మా దుర్గమ్మ తల్లి మా బుజ్జికి ఆరోగ్యం బాగుండేలా చూడు అమ్మా🙏🙏🙏🙏🙏🙏
@nikhilpowernikhilpower2182
@nikhilpowernikhilpower2182 2 ай бұрын
అమ్మ ఆజ్ఞ మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యలతో ఉంటారు ఓం శ్రీమాత్రే నమః 🔱🙏
@shivaupputhala3370
@shivaupputhala3370 3 жыл бұрын
s.janaki amma world best singer no one can reach her place and very high pitch perfect voice moduletion.
@naidurouthu12387
@naidurouthu12387 3 жыл бұрын
Aa Durgamma challani daya valana Naaku pandantti bidda puttindhi...both are so healthy🙏🙏🙏🙏
@shivaupputhala3370
@shivaupputhala3370 3 жыл бұрын
s.janaki amma indian number one female very high pitch perfect voice singer.
@ramgopalkarri7080
@ramgopalkarri7080 2 жыл бұрын
Great movie by legend Sri kodi rama krishna garu we all miss you sir
@iamcommenman8330
@iamcommenman8330 7 жыл бұрын
Amma lanu ganna Amma Durgamma .....ma Amma. Andariki talli
@babiebabie2608
@babiebabie2608 4 жыл бұрын
i am COMMEN MEN
@teluguffgamer6710
@teluguffgamer6710 2 жыл бұрын
అమ్మ బంగారు తల్లి దుర్గమ్మ తల్లి అందరూ బాగుండాలి అమ్మ అందరిలో నేనుండాలి అమ్మ.....‌జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasachandu824
@chandrasachandu824 2 жыл бұрын
అమ్మ వారి మీద నమ్మకం పెట్టుకోండి అంత మచ్చే అయింది . 🙏🙏
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada 2 жыл бұрын
🕉️🙏
@kavithanageshbadisha5666
@kavithanageshbadisha5666 2 жыл бұрын
Avnu..
@ammanaannachannel.620
@ammanaannachannel.620 2 жыл бұрын
Tallini Nammukunte Anni Sukha Santhosaalu kalugutaayu.Kastalu tiruthai.
@vahvaishnavi3057
@vahvaishnavi3057 2 жыл бұрын
అమ్మలగన్న మాయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ బెజవాడ కనక దుర్గమ్మ కు పాదాభివందనం 💐💐💐
@pottipotti8916
@pottipotti8916 Жыл бұрын
💞🙏🙏🙏
@rasool141rasool8
@rasool141rasool8 7 жыл бұрын
I don't know abt any goddess BT when I saw ramya I really ..........! can't express
@bhogivijaykumar2861
@bhogivijaykumar2861 5 жыл бұрын
అమ్మా దేవి కనకదుర్గ పవర్ ఫుల్
@ilayathalapathyraja4230
@ilayathalapathyraja4230 2 жыл бұрын
Thinnanani చెప్పు.... తిన్నాను అని చెప్పు...సూపర్ voice
@prasadaraokondeti2012
@prasadaraokondeti2012 Жыл бұрын
Amma jagadamba శరణు మాతా శరణు,అమ్మలను గన్న అమ్మ ఆది పరా శక్తి శరణు
@sivanaidu4219
@sivanaidu4219 2 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై దుర్గభవాని జై జై ‌దుర్గభవాని🌺🌺🌺 🙏🙏🙏
@shirishakandukuri270
@shirishakandukuri270 Жыл бұрын
రమ్య కృష్ణ ఏ పాత్ర చేసిన సూపర్ గా ఉంటుంది
@Rkvillegevip
@Rkvillegevip 2 жыл бұрын
అమ్మ నా ఆరోగ్యం చలగ చుడుతాల్లి జై దుర్గ
@VishalYedke-op1ut
@VishalYedke-op1ut Жыл бұрын
KanakDurga mata ki Jay am from Maharashtra but I love this movie Ramya Krishna❤❤❤❤❤ ji I am big fan of you
@prasadaraokondeti2012
@prasadaraokondeti2012 Жыл бұрын
Amma jagadamba nenu nee padala chentane,nee stuti lone ఎల్లప్పుడూ ఉండేలా దీవించు మాతా
@kamesettiramesh785
@kamesettiramesh785 7 жыл бұрын
🙏🕉శ్రీ కనకదుర్గమ్మ తల్లీయే నమః🕉🙏
@yogimudda1392
@yogimudda1392 Жыл бұрын
తల్లీ నీను నముకోని ఉన్నం అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivanarayananekkanti688
@sivanarayananekkanti688 6 жыл бұрын
Amma Durga Amma talli evvari ki em avakunda undeyla chudu talli
@harsithaakshaya8347
@harsithaakshaya8347 2 жыл бұрын
అమ్మ దుర్గమ్మ బంగారు తల్లి ని అస్సిసులు నాకు నా కుటుంబానికి ఎప్పుడు ఉండాలి తల్లి
@Akhilucky399
@Akhilucky399 8 ай бұрын
Kannilu tudichethallivee nuvvennamma Naku eppudu Naku Naa kutumbhaniki thodugaa undhu amma
@dvvkids4829
@dvvkids4829 2 жыл бұрын
Jai kanaka durgamma thalli....🙏🙏🙏🙏
@chetraniranglall531
@chetraniranglall531 6 жыл бұрын
Jai mata, you are so beautiful and loving Maa. Jai Mata di
@Itz_sirireddy
@Itz_sirireddy 5 ай бұрын
Who are watching in 2024.like❤
@HemanthHemanth-v7y
@HemanthHemanth-v7y Ай бұрын
Hi bangaram
@rayaralachakri3415
@rayaralachakri3415 2 жыл бұрын
bhadrachalam ma sontha ooru akda eecinema tesaru i am so luckyyyyy i saw all actors i very happy
@srinuvasumalladi7853
@srinuvasumalladi7853 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Ramya Krishnan akkasorrylike 2like
@sujatha.gcivil1253
@sujatha.gcivil1253 6 жыл бұрын
My frvt god and my fvrt song thank u for upload 😘😘😘😘
@kanakalakshmi4618
@kanakalakshmi4618 8 ай бұрын
2024 Lo Nala e Vedio antha mandhi chustunnaru
@AadiVarahaSadasivuni
@AadiVarahaSadasivuni 6 ай бұрын
నేను మీ రాజేశ్వర పట్నాయక్ సదాశివుని శ్రీకాకుళం జిల్లా
@rashmithareddy3718
@rashmithareddy3718 8 жыл бұрын
jai kanakadurga devi namaha
@geddahgalaxy3161
@geddahgalaxy3161 6 жыл бұрын
rashmitha reddy
@srichowanvenkatesh4194
@srichowanvenkatesh4194 6 жыл бұрын
rashmitha reddy 😃
@vinithavinitha5846
@vinithavinitha5846 6 жыл бұрын
rashmitha zZguu
@kuwaitgold2437
@kuwaitgold2437 5 жыл бұрын
Hiii
@kuwaitgold2437
@kuwaitgold2437 5 жыл бұрын
💐💐🙏🙏🙏🙏
@juturupothulaiah1801
@juturupothulaiah1801 3 жыл бұрын
amma thalii kanakadurgama thalii nennu chesukunde ammaye ki ఆరోగ్యం bagaledu amma nuve kapadu amma thalii A ammaye ki baguna bagalekuna pelii chesukunta amma thalii ఆరోగ్యం బాగా చేసి maki పెళ్లి అయ్యేటట్టుగా చూడమ్మా తల్లి🔱🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devivaraprasad3583
@devivaraprasad3583 3 жыл бұрын
Jai durga devi 🌺🙏🏻🌺
@rajunaikbanavath7500
@rajunaikbanavath7500 5 жыл бұрын
దసరా శుభాకాంక్షలు మీ అందరికి
@rajeshpspk7438
@rajeshpspk7438 2 жыл бұрын
🙏అమ్మ కనక దుర్గమ్మ తల్లి🙏
@mnlswamysway7261
@mnlswamysway7261 2 жыл бұрын
అమ్మ భవాని కి జై తల్లి భవాని కి జై🌹🌹🌹
@AmarnathaReddyK-os8kk
@AmarnathaReddyK-os8kk Жыл бұрын
Ramya krishna gaarini eppudaithe ammoru movie lo chusano appati nundi nijamgane durga maatha la untundho bayam kuda aith undhi okara Tenda ammoru devullu bahubali god bless you thalli nuvvu nindu noorellu brathakali
@govindd3806
@govindd3806 2 жыл бұрын
అమ్మా దుర్గమ్మ పాదాభివందనం
@tadikondabhavanipeetham7692
@tadikondabhavanipeetham7692 8 жыл бұрын
very very nice song,song meaning mind blowing
@rangapuramnageshwarreddy6581
@rangapuramnageshwarreddy6581 8 жыл бұрын
kollipara nagakoteswarasarma
@peswari1196
@peswari1196 6 жыл бұрын
kollipara nagakoteswarasarm
@krishnamurthi8469
@krishnamurthi8469 6 жыл бұрын
Uyy
@pandiripalli90
@pandiripalli90 7 жыл бұрын
పాట రాసిన వారికి నా హృదయపూర్వక కృతజ్నతలు
@madymady5528
@madymady5528 2 жыл бұрын
Vandematram srinivas garini Assalu em ani varninchaaalo artham avvatledu . Devullu movie Lo Prathi okka song Oka epic 🙏🙏🙏
@eswarboddupalli6590
@eswarboddupalli6590 8 ай бұрын
2024 ఉగాది రోజు ఈ పాట విన్న వాళ్లు ఎంతమంది ❤️
@sivanarayananekkanti688
@sivanarayananekkanti688 6 жыл бұрын
Ni devanalu maku evvu talli Jai Kanaka Durga🙏🙏🙏
@vinodkumarpatelchaple5332
@vinodkumarpatelchaple5332 6 жыл бұрын
అమ్మ దుర్గమ్మ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@veldurthidhanraj3272
@veldurthidhanraj3272 6 жыл бұрын
Nice super song Ramya Krishna Garu acting super
@vinay-vi5ix
@vinay-vi5ix Жыл бұрын
2023లో ఈ పాట వింటున్న వారు ఎంత మంది
@balmukundchaurasiya8140
@balmukundchaurasiya8140 Жыл бұрын
😂
@Unique_fashion-deals
@Unique_fashion-deals Жыл бұрын
2023 kadu bro konni 100 years ki kuda ee song vintaru alla undi eee song
@SushilSushil-ut2ul
@SushilSushil-ut2ul Жыл бұрын
Xg​@@Unique_fashion-deals
@SushilSushil-ut2ul
@SushilSushil-ut2ul Жыл бұрын
​@@Unique_fashion-dealscjtsav
@localboy9033
@localboy9033 11 ай бұрын
2024 lo kuda vintunna
@thandunagaraju4280
@thandunagaraju4280 Жыл бұрын
Amma challani sallaga choodu ammm nee daya untene andaram untam talli
@princerajesh1712
@princerajesh1712 8 жыл бұрын
jai kanaka durga mataki jai
@rameshgujju2029
@rameshgujju2029 7 жыл бұрын
best devotional song 😊
@sivakrishna5610
@sivakrishna5610 7 жыл бұрын
jai durga Bhavani ki jai
@maryammm7096
@maryammm7096 6 жыл бұрын
siva krishㅓㅠ토ㅡ ㅕ미ㅗ 탿..ㅕ ㅋㄷㅎ ㅏㅏㅛ프츠ㅓ거.na
@surendrakondri9797
@surendrakondri9797 5 жыл бұрын
Challaga chudu amma
@RekhaDevi-lp3os
@RekhaDevi-lp3os 4 жыл бұрын
Ewsdzxokmi
@kumarinurkula6954
@kumarinurkula6954 3 жыл бұрын
Thalli eka nundaina naa jivitham santhosam ga undela karunichu Amma jai durgamma.. 🙏🙏🙏
@sksameera6540
@sksameera6540 2 жыл бұрын
అమ్మ తల్లి మా ఇంట్లో కష్టాలను తీర్చు తల్లి 🙏🌷🙏🌹🙏🌺🍎🍌🥥🙏🙏🙏
@lallilalli3516
@lallilalli3516 8 жыл бұрын
సూపర్ సాంగ్
@varunbathisai5105
@varunbathisai5105 6 жыл бұрын
Lalli Lalli j
@maruthiprasadthatha1591
@maruthiprasadthatha1591 6 жыл бұрын
Lalli Lalli 79htgdruik
@sainijoga7207
@sainijoga7207 4 жыл бұрын
🙏🙏🙏🙏 KANAKA DURGAMMA THALLIKI JAI🙏🙏🙏🙏
@vellaiyanvellaiyan4372
@vellaiyanvellaiyan4372 3 жыл бұрын
Hi
@rajdarling3413
@rajdarling3413 Жыл бұрын
ಹಿಂದೂ ಧರ್ಮ ನನ್ನ ಧರ್ಮ......☝️🚩🙏🙏🙏
@vineelraja2591
@vineelraja2591 Жыл бұрын
ఈ పాట అమ్మ వారి పూజ , భజన అనంతరం అమ్మ వారిని శాంతింప చేయడానికి , లోకాలను ఏలు తల్లి ని నిద్రపుచ్చడానికి పాడతారు.... **కేవలం చప్పట్లతో సరిగా ఎటువంటి శబ్దాలు లేకుండా పాడాలి** అమ్మా తల్లీ.... అమ్మలగన్నయమ్మ మాయమ్మ!! ముగ్గురమ్మల మూలపుటమ్మ.... మమ్మేలు మా తల్లి!! మా ఇంటి ఇలవేల్పు మా పాపాల్ని బాపి కనుచూపు తో కాచి లోకాలను ఏలు మా అమ్మ కనక దుర్గమ్మా..... !!!! ఉగ్రరూపాన్ని విడిచి మమ్ములను కనురెప్పల సైగలతో కాపాడే మా తల్లి!!.... నా పాట విని శాంతించి వేప పాన్పు పై సాంబ్రాణి ధూపాల సన్నని సెగలో సయనించి నిమ్మకాయల చెలవలో ..... నిదురపో తల్లి.... నిదురపోవమ్మా!!! || ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో.... మా బంగారు తల్లికి ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో.... మమ్మేలు తల్లికి ఉయ్యాలా || శ్రీ మహా లక్ష్మీకి ఉయ్యాల.... సిరులిచ్చే తల్లికి ఉయ్యాలా.... అన్నపూర్ణమ్మ కు ఉయ్యాల.... ఆరోగ్యదాయనికి ఉయ్యాలా.... || ఉయ్యాల ఉయ్యాలా ఉయ్యాలో|| ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో.... మా ఇంటి తల్లికి ఉయ్యాలా.... ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో.... జగమేలు తల్లికి ఉయ్యాలా.... శత్రు సంహారిణి కి ఉయ్యాల.... చల్లగ కాపాడే తల్లికి ఉయ్యాలా.... గండాలు బాపేటి తల్లికి ఉయ్యాల.... ఘనమైన తల్లికి ఉయ్యాలా.... ఉజ్జయిని మాంకాళికి ఉయ్యాల.... రేణుకాఎల్లమ్మతల్లికి ఉయ్యాలా.... కొల్లాపూర్ మాలచ్ఛిమికి ఉయ్యాల.... కలకత్తా కాళీకి ఉయ్యాల.... మదురై మీనాక్షి అమ్మకు ఉయ్యాల.... కాశీ విశాలాక్షికి ఉయ్యాల.... కంచి కామాక్షమ్మకు ఉయ్యాల.... కన్యకా పరమేశ్వరికి ఉయ్యాల.... || ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో || ఆదిపరాశక్తికి ఉయ్యాల.... మా అందాల తల్లికి ఉయ్యాలా.... నూకాలమ్మకు ఉయ్యాల.... మా మారిడమ్మ తల్లికి ఉయ్యాలా.... నల్గొండమ్మకు ఉయ్యాల.... మా సోమాలమ్మ కు ఉయ్యాలా.... పాదాలమ్మకు ఉయ్యాల.... మా గంగమ్మ తల్లికి ఉయ్యాలా.... వేపారమ్మకు ఉయ్యాల.... మా నేరేల్లమ్మ కు ఉయ్యాలా.... సత్తెమ్మ తల్లికి ఉయ్యాల.... మా మావుళ్ళమ్మకు ఉయ్యాలా.... పోలేరమ్మకు ఉయ్యాల.... మా గండి పోచమ్మ కు ఉయ్యాలా.... || ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో || శివ సత్తులందరికీ ఉయ్యాల.... మా గ్రామ దేవతలందరికీ ఉయ్యాల.... బోనాల తల్లికి ఉయ్యాల.... గెరగల తల్లికి ఉయ్యాలా.... || ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఇంద్రకీలాద్రి తల్లికి ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో కనకదుర్గమ్మ కు ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో మమ్మేలు తల్లికి ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో దుర్గమ్మ తల్లికి ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో దుర్గమ్మ తల్లికి ఉయ్యాలా || ఓం శాంతి శాంతి శాంతిః..... జై దుర్గా జై జై దుర్గా.... #దుర్గా #దుర్గమ్మ #శాంతి #విజయవాడ
@sudhanaik2657
@sudhanaik2657 2 жыл бұрын
Jai Mata Devi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohanraju3358
@mohanraju3358 4 жыл бұрын
Ramya Krishna kosam oka like plz
@navyasamala3491
@navyasamala3491 8 жыл бұрын
Jai kanaka durgama thalli
@jogugovardhan3429
@jogugovardhan3429 8 жыл бұрын
navya samala
@jogugovardhan3429
@jogugovardhan3429 8 жыл бұрын
navya samala
@uswamy7867
@uswamy7867 7 жыл бұрын
navya samala 5bykjh
@kiranirla8627
@kiranirla8627 6 жыл бұрын
navya samala . ....
@gowthamp5169
@gowthamp5169 6 жыл бұрын
Gayu
@srinivasreddypeddabavi1821
@srinivasreddypeddabavi1821 9 жыл бұрын
peddabavi SrinivasReddy Badangpet Devullu Songs .-Andari Bandaguvaya -
@dayakarkasa3383
@dayakarkasa3383 8 жыл бұрын
song baagundi
@sarikabalam5827
@sarikabalam5827 8 жыл бұрын
Sarika super song real god durgamma
@shivu30idali81
@shivu30idali81 7 жыл бұрын
srinivas reddy peddabavi
@bjagadesh7080
@bjagadesh7080 7 жыл бұрын
srinivas reddy peddabavi
@jagadeeswarkumar7842
@jagadeeswarkumar7842 Жыл бұрын
విజ్ఞానం ప్రసాదించు దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏
@ravikumarnunavath1084
@ravikumarnunavath1084 7 жыл бұрын
Amma.... Thalli...... NE challani chuppu .... Andharike undalli... Amma....
@lakshmiparvathi5629
@lakshmiparvathi5629 6 жыл бұрын
Good song
@thinkdifferent5038
@thinkdifferent5038 2 жыл бұрын
Nenu oka christian nee kani I love this song 🙏
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 12 МЛН
Devullu Songs - Ayyappa Devaya - Tanish, Prithvi, Raasi - HD
6:07
Volga Video
Рет қаралды 37 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН