I am from Telangana, B. Tech ravi gari biggest fan nenu, what a leader, he is my inspiration
@ajkiranvarma2 жыл бұрын
Super clarity ga nijalu chepparu Btech ravi garu 👌
@seshubkl2 жыл бұрын
నిజాలు నిబ్బరం గా చెప్పిన రవి 💪💪💪🤝🤝
@kindantchaitanya20312 жыл бұрын
jai.tdp
@syamalammab4699 Жыл бұрын
👍👍👍
@lakshmanaraojonnalagadda73309 ай бұрын
@@kindantchaitanya2031😅🎉😊😅😂i😢😊😅😢😮 😅😢😂l😢😢🎉poor guy o hope 😅😅love 😅😮😅
@ThirupatayyaG4 ай бұрын
BTECH రవి గారు చాలా సక్రమంగా సత్యం చెబుతున్నాడు
@gnmraju36922 жыл бұрын
Excellent interview
@kotaharinathareddy7209Ай бұрын
😂wz😎😎🍈🐗🥸😇n😂🚐😂😂😂👌😂🥒🤿🦁
@rajuy9455 Жыл бұрын
రవి గారు మీ పులివెందుల కౌరవులను అభిమన్యుడు గా ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు మీకు విజయం సిద్ధించ వలెను ఒక అభిమానిగా ఆకాంక్ష ధర్మం రక్షించును
@Telugukurodduvolgs2 жыл бұрын
Good job వంశీ గారు ...100% బి.టెక్ రావి గారు .నిజం నిజం
@pandurvk12 жыл бұрын
బీ టెక్ రవి excellent speaker వంశీ గారూ తమరు అడుగడుగునా అత్యుత్సాహంగా వారికి అడ్డుపడక పోయి వుంటే వారు ఇంకా బాగా చెప్పగలిగే వారనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. Anyway thanks 🙏 వంశీ గారూ మీకు కూడా వారు మంచి కితాబే యిచ్చినారు కదా। Thanks 🙏 both B Tech Ravi & Vamsi గార్లు।॥
@devarajuguruprasad13922 жыл бұрын
Super anna
@Mahendra999912 жыл бұрын
Btech ravi is correct and good speaking
@ajaypuppala3602 жыл бұрын
BTech Ravi has good knowledge and seems he is honest. Young voters should elect him
@vijayabhaskarreddy60222 жыл бұрын
నిజం చాలా నిర్భయంగా చెప్పారు రవి గారు ఈ విషయం పులివెందుల పరిసరాల్లో పసిబిడ్డ కూడా తెలుసు మీరు సూపర్ బెస్ట్ ఆఫ్ లక్ రవి గారు
@edappathantipudi91312 жыл бұрын
రవి గారు మీరు బాగా మాట్లాడుతున్నారు. నేను మీ అభిమానిని
అబథ్థాలు దోపిడీ రేప్ మర్డర్స్ విధ్వంసం లో షేరు ఇచ్చి ఘోస్ట్ దేవుని సన్నిధిలో పాపాలు కొట్టి వేయించుకొనే దరిద్రం నా గేసు ది. బలులు ఇస్తే పాపాలు కొట్టి వేసే అమాయక అపార కరుణమూర్తీ నా ఘోస్ట్ గేసు
@set51362 жыл бұрын
E kalamlo unnav nayana.purthiga chadivi telusuko nayana.
@kamal.m31302 жыл бұрын
స్కూల్ పిల్లలు కూడా తీడుతున్నారు, అది మరిచిపోయారు రవి గారు
@santhosh-c9d10 ай бұрын
Ravi sir, brave leader meeru, meeru great leader, big fan from Telangana karimnagar
@kiranreddytunga2 жыл бұрын
Super ga explain chesavu Anna
@mahamoodshaik-kv1gq Жыл бұрын
Congratulations.B.TECH.Ravi.garu Naxwinmeere
@venkpal12342 жыл бұрын
Best interview..one hour skipp.lekunda chusamu..thanks
@madhuregula5968 Жыл бұрын
మాది పులివెందుల btech రవి చేపేది నిజం
@KrishnaKumar-lj3md Жыл бұрын
Hi madhu plz share ur cell number
@vijayi5542 жыл бұрын
This person is grounded and very logical. Hope he stays that way and will not let success get to his head
@pavananjali7801 Жыл бұрын
Even this person indulges in land settlements and has a bad record. This rayalseema politicians r all one and the same. They r all wolves in sheepshead skin.
@pavananjali7801 Жыл бұрын
I meant sheep's skin
@udayjinna42582 жыл бұрын
Baga matladutunnaru Sir...
@kuruvallajaganath38262 жыл бұрын
Good analysis Vamsi garu.
@sribrahmachilakala1905 Жыл бұрын
Very good explanation sir
@ramarao32972 жыл бұрын
ఏ పచ్చి నిజాలు చెప్పి ఏం లాభం.?.ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. 👍 నర జాతి చరిత్ర సమస్తం పరపీఢన పరాయణత్వం.బలవంతులు బలహీనుల కాల్చుకోతినటం..... శ్రీ..శ్రీ
@ramkishoreveeram95572 жыл бұрын
Super
@hemakanagala94292 жыл бұрын
100%true what you are saying. This is the story they wanted to tell but God planned in a different way.
@laxmanrao7906 Жыл бұрын
Rd fdd❤❤e❤q😅1pà ii ip
@sriharanathchodisetti20662 жыл бұрын
చచ్చినవాడు ఫ్యాక్షన్ గాడే, చంపిన వాడూ ఫ్యాక్షన్ గాడే. అయితే మీడియాకు డబ్బులు, మన చెవులకు చిల్లులు. ఈ కేసులు ఎప్పటికీ తేలవు.
@yeshwanthsanjeevanakapalli32869 ай бұрын
AP., CM Maha Vamsi.
@sivareddyamudam5 ай бұрын
Big fan of you B tech Ravi Anna
@sravanichavadi2362 жыл бұрын
Awesome speech...
@chudutv3986 Жыл бұрын
మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇవన్నీ సంఘటన మీద కేసులు పెట్టండి.. పెట్టకుండా ఉన్నారంటే చంద్రబాబుని తెలుగుదేశం కార్యకర్తల తరిమి తరిమి కొడతారు..
@Reddygangadhar-ui9qh Жыл бұрын
Super sir
@PADESRINIVASARAOSRINIVAS-ny9rg Жыл бұрын
Justice is always
@sreenu4842 жыл бұрын
Stright forward question, Btech Ravi champithe avinash Garu saksyalu mayam endhuku chestaro
@ratnakumari49162 жыл бұрын
Opposition party person kuda viveka and Raja shekar Reddy gari ni pogudutunnaru, kani family members ki simpathy kuda ledu.it seems so bad situation.great explination Ravi garu 🙏
@janardhanjp1012 жыл бұрын
B TECH RAVI ANNA PULIVENDHULA AREA LO EE MADHYA KALAM LO MANDALA ,VILLAGE LO BAGA PARTY MEETING LU COVER CHESTHUNNADU
@DharmaShakti1302 жыл бұрын
శివగామి ఎవరు భారతినా విజయమ్మ??? కోడలా అత్తా
@bharath5082 жыл бұрын
Atha ithe pakka kadhu, kodalu ani cheppanu yendukante malli na meeda case lu pedatharu
@thuch932 жыл бұрын
vamshi garu super programe
@sunilmohanreddy12022 жыл бұрын
ravi anna meru jagan meda mla potichayali , jagan vs ravi anna
@kindantchaitanya20312 жыл бұрын
super.sar
@kjanardhanarao7477 Жыл бұрын
జై రవి అన్న జై లోకేష్ అన్న జై టీడీపీ
@shaikkousar61452 жыл бұрын
Btech anna nuvvu super 👌
@syamalammab4699 Жыл бұрын
Enta ekkuva case's unte antha manchi padavulu istaru prajalu
@mahamoodshaik-kv1gq Жыл бұрын
Meerusuper.B.tc.Ravigaru.correctgachepparu
@sudhakard14112 жыл бұрын
అయితే సార్ వాళ్ళ మాలేసుకుని కూడా కరెక్ట్. భయంతో సాక్ష్యం అక్కడేవ్వాలని అందరూ మానేసుకున్నారు సార్ అంటే వాళ్లందరికీ కూడా తెలుసు
@HariBabu-mt7rf2 жыл бұрын
Honest in his talking
@sudhakard14112 жыл бұрын
నాకు అర్థం అయింది సార్ నన్ను క్షమించండి హత్య గురించి మీతో మాట్లాడిన విషయాలు చెప్పండి సార్. ఎందుకంటే కోవేట్ అనుకుంటారు ఆపరేషన్ అనుకుంటా ఆ మాటలు మాట్లాడు కరెక్టే కదా సార్
@abhayaram1995 Жыл бұрын
Ravi Anna nijam ga matladutunav anna
@ramanidasam60682 жыл бұрын
Ravi anna good 🙏🙏🙏🙏🙏baga chappav
@sudhakard14112 жыл бұрын
ఇప్పటికీ వస్తున్నారు మా యదవ అన్ని ఇంటికి వాడికి రేపొద్దున్న మండల ఆఫీసులో వాళ్ళ బామ్మర్ది ఉన్నాడు వాడికి చెప్తాను సార్
@mlnmln31722 жыл бұрын
Deep
@abdulsk52572 жыл бұрын
Ravi garu superb
@boddynanna2 жыл бұрын
Ravi anna meeru minister kavali. Health kapadukondi
@sudhakard14112 жыл бұрын
అంటే వాళ్లకి మాకు ఆస్తులు పగలు ఎప్పుడొస్తున్నావ్ విషయం వచ్చిందా అప్పుడు నుంచి వాడికి మిత్రుడు వాడితో స్నేహం పాస్టర్ కానీ ఆ ఎదవ మ్యారేజ్ విషయంలో ఎంత కాపాడే
@sugunaneerukonda Жыл бұрын
Chandrababu నాయుడు గారికి సెంట్రల్ లో appointment లేదు లేదు అనే మాటలు మాట్లాడటం సమంజసం కాదు...... ముందు మనల్ని తక్కువ చేయటం maanukondi
@karasalasiva33316 ай бұрын
సార్ మీరు ఒరిజినల్ రెడ్డి గారు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు
@agraharambharathkumar29989 ай бұрын
Ease anna
@agraharambharathkumar29989 ай бұрын
Please anna
@sarathbabu53592 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@sudhakard14112 жыл бұрын
అందరూ కూడా మా కుటుంబాలే సర్ బాగా సెటిల్ అయ్యారు మా బైబిల్ లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే హైదరాబాద్ అంటే ట్రాన్స్లేట్ దుబాయ్ ఏంటి ఆస్ట్రేలియా
@narashimach55532 жыл бұрын
ఇదంతా,ఆదిదేవుడు, సృష్టి
@venkatareddy8780 Жыл бұрын
YS వివేకాను ఎవరు చంపారు? ఆయన మరణించాడా లేదా? ఎలా మరణించాడు?ఎవరు హత్య చేసారు? ఇంత కాలమైనా దర్యాప్తు ఎందుకు ముగియ లేదు? నేటి ముఖ్యమంత్రి ,ఒక నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తమ్ముడు ,ఒక MLA, ఒక మంత్రి,ఒక MP గారినే హత్యగావించబడితే పట్టుకోలేక పోతే ఈపాలనలో సామాన్యులకు భద్రత దొరకు తుందా?జీవించే హక్కులకు భద్రత దొరకు తుందా! ఇది పాలేగాల్ల రాజ్యమా? ప్రజాస్వామ్య పరిపాలనా?వివేకా ఎంతటి దుర్మార్గుడు?అది అంత బహిర్గతం చేయవచ్చు కదా? నేటి ప్రజాస్వామిక వాదులు ఈ రాక్షస పరిపాలనను అంగీకరిస్తారా?అర్థం కాని ఈహత్యకు ప్రజలే జవాబు చెప్పాలి.
@sudhakard14112 жыл бұрын
అంటే కానుక రూపంలో 1,50,000 అందుకున్నాడు మావోడు
@anushaqueen8784 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@swathivedula14562 жыл бұрын
ఇంత కసాయ్ కుటుంబానికా జనాలు పట్టమ్ కట్టారు .
@palamandavenugopal80972 жыл бұрын
మనం చూసింది ఇదే. వారు ఇలాంటి దుర్మార్గాలు అనంతం చేశారు, కొన్ని వేల పుస్తకాలు లిఖించడానికి అవసరం.
@SV-jx8yi2 жыл бұрын
Dr. Sunitha gariki nyayam jaragali. Viveka garini ala champadam chala chala jugupsakaram. so aa manava mrugalaku variki sahakarinchina variki vurisiksha vidhinchi nyayaniki nyayam cheyandi parentsku Milord. Dhevuda okkasari kannu vippi chudu ee kirathakulanu. Scoundrels nu rallatho kottandi. Your Honour.
@bellamrangaiah47092 жыл бұрын
సార్ వంశీ గారు!వివేకానంద రెడ్డి హత్య విషయంలో ys అవినాష్ ఉన్నాడని, రవి గారు చెప్పిన, ప్రతాప్ రెడ్డి చెప్పిన, అభిషేక్ రెడ్డి చెప్పిన, ci శంకరయ్య గారు చెప్పిన, స్వయంగా హత్యలో పాలుపంచుకున్న దస్తగిరి చెప్పిన,ఎవరు ఎన్ని చెప్పిన, సిబిఐ వారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యరు. అరెస్ట్ చేసేవాళ్ళు అయితే ఆగష్టు 31న దస్తగిరి జడ్జి గారిదగ్గర వాంగ్ మూలం ఇచ్చినతక్షణమే అదుపులోకి తీసుకోని విచారించేవాళ్లు.ఆలా జరగలేదు, అంటే ఇకమీదట కూడ అరెస్ట్ చెయ్యరు. ఎందుకంటె సిబిఐ వారు భయపడుచున్నారు. రక్తం త్రాగే కిరాతకులంటే ఎవరికైనా భయమే కదా!మీరేమో మీ వృత్తి కి న్యాయం చేయటం కోసం అసలు దోసి ప్రజలకు తెలియాలి అనే భావంతో వున్నారు. సిబిఐ వారేమో ప్రాణం కోసం భయ పడుచున్నారు. అరెస్టుజరగదు.
@muraliaitha26392 жыл бұрын
Excellent analysis given by Ravi
@rajabandi76092 жыл бұрын
Jai Btech Ravi garu
@RamakrishnaPedamallu Жыл бұрын
Maayouvagalam.super.success
@sudhakard14112 жыл бұрын
మ్యారేజ్ లు కూడా చేసుకున్నారు సార్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒకడు దత్తపుత్రుడు
@sudhakard14112 жыл бұрын
అంటే సార్ నేను మందు మానేశాను రా ఎప్పుడైతే నా దేవునితో మాట్లాడుతున్నాను అప్పుడు నుంచే ఆయన ముఖంలో అలా తగ్గింది అప్పుడు నుంచి మోడీగా ఉన్నారు తప్పు చేసినోళ్లకు భయం ఉంటది కదా నేను వెళ్లి వాళ్ళని అడిగేటప్పుడు ఇంకా బాధ ఎక్కువైపోయింది అందుకనే రోడ్లో ఇల్లు కూడా తప్పకుండా సెటిల్మెంట్లో చేశారు
@sudhakard14112 жыл бұрын
అయితే సార్ నేను ప్రజెంట్ చేసిన వాళ్ళ పిల్లలకు తెలుసు ముందే అలాగే వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు అందుకనే సూటు పోటు మాటలు
@madhuch609 Жыл бұрын
I don't understand a small.persons have cc cameras in house what about Vivek reddy house
@srinupolimera84689 ай бұрын
Ravanna super
@sudhakard14112 жыл бұрын
అంటే నాకు ఒక డౌట్ మా అత్తగారు తప్పు చేసింది డీలరుగారా లేదా ప్రెసిడెంట్ గారు
@rajasekharreddy96692 жыл бұрын
Statement
@raajabuchupati50872 жыл бұрын
Correct ga chepparu ravi garu this is political murder
@sudhakard14112 жыл бұрын
బిజెపి రాజుగారు అన్నగారు కి చెప్పాను విషయం గురించి దేవుడితో పెట్టుకోవద్దు
@VengaiahChirla-xq7eb Жыл бұрын
Such
@bagavvanth2 жыл бұрын
Watched it without skipping, Viveka murder has many facets and twists those we haven't known so far