ఎవడి స్వార్ధం వారిని కాల్చి వేస్తుంది ఇది కర్మ ఫలం పాప ఫలం అనుభవించాలి
@KishoreKumar-nm1qcКүн бұрын
Correct sir yevaru chesina kharma vaddito saha vare anubhavinchali
@hariprasadhari3422 күн бұрын
మహాభారతం లోనే ఆస్తుల లొల్లి దాయాదుల పోరు ఉంది గదా! మానవ జీవితమే మహాభారతం.
@saleemvijayawada9679Күн бұрын
❤
@marutirajeshmeduri17522 күн бұрын
ఇది ప్రతి ఇంట్లో వుండే వ్యవహారం. కానీ తండ్రి చెప్పినట్టు పిల్లలు వినాలి పిల్లలు చెప్పినట్టు తండ్రి వినాలి
@brahmanaiduyakkati97312 күн бұрын
ఆవేశపరుడు అయిన మోహన్ బాబుకు ఇలాంటి సంఘటనలు సహజమే.
@dineshnaidu6272 күн бұрын
Noooo ,,, you people are wrong ... Manoj is the genuine guy ....vishnu is very collurept...... because am localite in rangampetaa......
@Jagajjajjarika2 күн бұрын
Good analysis Vamsi garu 🫡
@sjonegramgold88242 күн бұрын
మనోజ్ మంచివాడు
@mjhansiranimjhansirani2948Күн бұрын
Ss
@redsbonu57872 күн бұрын
Manoj is only the sensible guy in manchuu family
@maheshkollamsetty13232 күн бұрын
వెర్రి పువ్వు ఎవరు కొండా ఎర్రి పువ్వు ఎవరు 🤣🤣 ఎవరో కాదు మోహన్ babu
@rammohanchoudarynekkanti21912 күн бұрын
Correct ga chepparu
@myownwaypathКүн бұрын
నాకు ఒక మ్యాటర్ అర్దం కట్లేదు , మంచు విష్ణు కి 100 కోట్ల సినిమా దేనికి అసలు , పెద్ద పెద్ద స్టార్ట్స్ కే దిక్కు లేదు
@lekshaavanii1822Күн бұрын
Yes
@LionVVKКүн бұрын
ఇంటరెస్ట్ in making films
@NagepalliLakshmiNarayana2 күн бұрын
Vamsi garu correct ga matladuthunnaru
@lttechannel78062 күн бұрын
I like madhu way of talking.
@somkumarsalendra39662 күн бұрын
ప్రతి ఇంటిలో జరిగే సమస్యే, దానిని ఎదో గోరం జరిగినట్లు బ్రేకింగ్ వేస్తున్నారు
@sharatbabu494821 сағат бұрын
Vvv Good morning Anna .....🎉 MAHAA
@shivramvelamuri65092 күн бұрын
Mohan Babu is not good person at the time of TDP regime
@User_322xy54.k2 күн бұрын
Vamsi garu...prime time lo ee topic avasarama....inka chala topics unnayandi..
@ravimukku29382 күн бұрын
వల్ల కుటుంబంలో జరిగే దాన్ని మీడియా ఎక్కడ నుంచి ఎక్కడికో తీసుకు వెళ్తున్నారు
@Bharath-Kumar.2 күн бұрын
రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రధాన సమస్య ఇదే వేరే ఏదీ లేదు
@sriandshanvitv8726Күн бұрын
Vamsi garu correct ga matladuthunnaru,em jarigindho teliyakunda matladakudadhu.
@princessk_off_everything6 сағат бұрын
Manoj is better actor and good looking....
@Manohari142 күн бұрын
Good అనాలిసిస్
@arunakumar87832 күн бұрын
కుటుంబ వ్యవహారాలు రోడ్డుకి ఎక్కడం వినడానికి చాలా బాదగా ఉంది. మోహన బాబు పరువు ఏమికావాలి. గొడవలు సర్దుబాటుచేసుకొని పెద్ద మనుషులు వద్ద పరిస్కరించుకోండి.
@BharathReddy-j7i7wКүн бұрын
Vamsi is happy
@venkatkumar42752 күн бұрын
karma will return back ... very strongly
@lekshaavanii1822Күн бұрын
Yes. Very strongly. Anna Anna. ANTU Anna NTR used then. Dumped. Dasari garini kuda. Loose tongue
@sarveshchilumula4522Күн бұрын
మనోజ్ మంచి మనిషి మోహనబాబు విష్ణు పెద్ద లోఫర్స్
@mjhansiranimjhansirani2948Күн бұрын
కరెక్ట్
@LionVVKКүн бұрын
బ్రో chusevi అన్ని nijalu
@ramaraodayana82602 күн бұрын
చేసుకున్నోడికి చేసుకున్నంత బాబూ…
@ThecomperКүн бұрын
నాకు తెలిసినంత వరకు కన్నప్ప సినిమా కి అయిన ఖర్చు మొత్తం స్కూల్ నుండి (సినిమా కు పనిచేసిన వాళ్ళ జీతాలు స్కూల్ కు అయిన ఖర్చులలో చూపిస్తున్నారు) దాదాపుగా ఒక 60-70 కోట్లవరకు ఇచ్చారు అంట దానికి తోడు విష్ణు అతని భార్య కు సంబంధించిన వ్యాపారాలకు మాధాపూర్ లో కావూరిహిల్స్ రెండు అపార్ట్మెంట్ లు (4 అంతస్థులవి) పూర్తిగా అద్దెకు తీసుకుని ఆ అద్దెను కూడా స్కూల్ నుండినే ఇస్తున్నారు. మనోజ్ కు తత్వం బోధపడి సినిమాలకు ఎక్కువ డబ్బులు పెట్టకుండా తీసుకుంటూ ఉంటే విష్ణు మాత్రం కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పోగొడుతున్నాడు అనేది మనోజ్ కు కోపం.
@rudrapratapvajhala99914 сағат бұрын
వీళ్ళు బ్రహ్మల నీ ఎంత గా అవమాణించారో ......అంతకు మించి అనుభవిస్తున్నారు........కర్మ ఫలం
@chrahul56442 күн бұрын
Mohanbabu paina complaint ivvali first'
@NagepalliLakshmiNarayana2 күн бұрын
Come to the point Sir
@japaprashanth2226Күн бұрын
సార్ భౌన్సర్లు అంటే తెలుగులో కిరాయి రౌడీలేనా లేక బ్రభుత్వ సెక్యూరిటీ అధికారులా ?కిరాయి రవిడీలయతే కిరాయి రవీడలని చెప్పండి . సెక్యూరిటీ అధికారులైతే సెక్యూరిటీ అధికారులని చెప్పండి . కిరాయి రవిడీలను అందరూ పెట్టుకోవచ్చా ? సినిమా వాళ్లే పెట్టుకొవచ్చా? ఇదేం ప్రజాసామ్యం ?
@venkateshsana9267Күн бұрын
I support manoj
@KRANTHI345672 күн бұрын
ఆస్తులు అందరికి సరిసమానంగా ఇస్తే సరిపోతుంది. ఇది అందరి ఇంట్లో వుండే సమస్యలే. Mohan బాబు గారికి manoj కూడా కొడుకే గా వూరికే గొడవలు ఎందుకు. Manoj is the right person.
@user-uy6cx4ko2jКүн бұрын
Anthe kada ?? Only one income source for Mohan babu is university
@padmabujji9908Күн бұрын
Mega .....happpys
@chrahul56442 күн бұрын
Mohan babu and vinay should be arrested
@UK_Nellore_Pilla2 күн бұрын
Monoj ki anyayam cheyakudadhu.. he is good actor and good person he need some support from father at least now😊😊
@rockingraju5672 күн бұрын
Vasthavam cheppalante... Mega family tho pettukunnavadu yevaruu bagupadinattu charithralo chudaledhu...
@LionVVKКүн бұрын
Mega mafia down down
@durgaraoballa8125Күн бұрын
కర్మఫలం అనుభవించక తప్పదు...
@NagulapalliDurgaPrasad-g1d2 күн бұрын
Vamsi garu అంత అవసరమా
@sekhargac21 сағат бұрын
...make debate by Lakshmi పార్వతీ 😂
@VenugopalDivi2 күн бұрын
Sir vamsi garu please understand my msg road lo Darna chesadu fees remember lo 2019 lo
@chrahul56442 күн бұрын
Evada chinna srisailam gang??
@adinarayanabehara52882 күн бұрын
Let them know uncle Whether legendary or celebrity
@karunamannam6825Күн бұрын
Open dialog peaks!!!!
@Rktx001Күн бұрын
Mahaa Vamsi ga ni intlo vi kuda bytiki ravali
@chrahul56442 күн бұрын
Mottham anni aasthlu Vishnu ki isthe evaru oorukuntarandi
@satya-123452 күн бұрын
News reader ki kinda yemaina pettara కొంచెం స్లో గా matladuthunadu
మీడియా సోదరులకు విన్నపం మనోజ్ ని కన్న తల్లీ బయటకి వచ్చి ఏమైనా మాట్లాడిందా తప్పులు చేసే కొడుకులు ఉన్నారు కాని కొడుకని నిర్లక్ష్యం చేసే తండ్రులు లేరు ఊరికే మోహన్ బాబు ని నిండిచకండి ప్లీస్
arey asalu manoj ki emi ichinaru..vishnu gadu emi actor..vishnu tesina movies ani floplu...asthi motham vishnu ichi..sollu kaburulu chebuthunaru
@DUDDALAESHWAR2 күн бұрын
డబులు హేకువైతే హిదె prablem
@srinivasmanyala60212 күн бұрын
Mohan babu gadi discipline vaalla pillalaku kooda vocchindi😂😂😂
@jhansik4683Күн бұрын
Prati 👪lo undede kadandi. Enka mana time waste chesukovadam avasarama Vamsi garu
@isrinivasarao18202 күн бұрын
Mohan babu west
@VijayKumar-ws8ib2 күн бұрын
Vaala gurinchi mattladam time vruda
@sateesh13792 күн бұрын
Vaadi meeda jaali enduku vamshi garu 😅 Meeru maaku entertainment start cheyandi sir 😂
@rochellafun7712 күн бұрын
Okappudu oka thandrini dasari garu Mohan Babu garu kalasi yedipincharu
@satishkosana5048Күн бұрын
Over discipline leads 😂😂😂
@santosh20024-v2 күн бұрын
ఇతనికి ఎందుకు అంత sadism? ఆ నవ్వు ఏంటి రా నాయనా?
@maheshwaramambadas53822 күн бұрын
అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు మోహన్బాబు అనే మూర్ఖుని క్రమశిక్షణ మితిమీరి ఈ పరిస్థితికి దారితీసింది! ఈతని క్రమశిక్షణ వెనుక అమాయకులను బకరాలను చేసి,వారి అసహాయతమీద పెత్తనంచేసి డబ్బు దొబ్బే పథకాలే ఉంటవి!ఆ పాపపుసొమ్ము పంపకాలలో తప్పక హింసజరుగుతుంది,ఇప్పుడు అదేజరిగింది!ధర్మపాలనకు త్యాగనిరతి ప్రధానం,ఈమోహన్ బాబుకు లేనిదే అది!అసూయా,ధ్వేషాలతో నిండిన ఈయన ప్రవృత్తి అత్యంత నిందాపాత్రమైనది!
@venkateshkothavenkateshkot41592 күн бұрын
Shunkananda vididhi
@srivlogsssКүн бұрын
Edee Chiranjeevi intlo jarititee koni media ki pandagee... caste felling em ledu em undadu anii chala gattiga mostunaruu
@soumyamlk2 күн бұрын
Andari famili lo vuntundi.
@haribabuchimakurthi4102Күн бұрын
EE FAMILY INTHA VARIETY GAA UNDI MOHAN BABU STARTED HIS NON SENSE AT THE TIME OF NTR CHIEF MINISTER MANCHU A RAJYA SABHA MEMBER WENT TO THE BZA POLICE STATION DONE SO MUCH HUNGAAMAA DUE TI HIS DAUGHTERS LOVE AFFAIRS SO 😮😮😮😮😮😮😮😮😮
@venugopalaraokolluri24102 күн бұрын
No Pl. Don't discuss.
@PotnuruTavitiraju-d4x2 күн бұрын
Vest family mee time vest
@NagepalliLakshmiNarayana2 күн бұрын
Meeru happy ne kadha...?
@chrahul56442 күн бұрын
Maa kootami fan's Manchu Manoj ki support chesthunnamu
@maniyadav61902 күн бұрын
Vamsi attacking victim Manoj...Shame on you ...When it comes to Nagababu you cited values and ethics. Now what happened to your moral advice?
@tejaprakashnallapu32352 күн бұрын
Lehdhu bro manaku em thelidhu em jarigindo so em cheppaleymu
@MicklePkКүн бұрын
Vamshi inkaaa news vacchindi vesukooo
@ganav8939Күн бұрын
Bongu channel....yedhavalu vellu...Manoj great attitude
@sarathchandrareddy68492 күн бұрын
Andari intlo sofa kinda kathalu chepthav
@rohitraja-g6rКүн бұрын
Nirmala bava ni tagulukoni akka ni safa chesindi
@tavvapoornachandrarao51662 күн бұрын
Vamsigaru meru mata tedaga matladutunnru.
@sainathb55662 күн бұрын
1 lakh ke bayata sontha vallu kotladukuntunaru Inka Vella kotla asthe annapudu expected eh ...yevarni blame cheyalsina avasaram ledu ...eh anchor unna silent ga unde vadu kadu edho 50cr 100cr ponisthada
@seekingclarity10Күн бұрын
Manam yemi choodaledhu Antu ... Manoj meedha buradha challesthunnav