ఈ స్వామి వల్లే మన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయింది విడుఒక పే టీం స్వామి
@JUSTICETOALL-ININDIA7 ай бұрын
వంశీగారు ఇది జర్నలిజం అంటే... ఖచ్చితంగా ఇలాంటి వారి సంగతేమిటో బహిరంగంగా తేల్చాలి....
@angarajusuresh80767 ай бұрын
ఇలాంటి వాళ్ళ వలన హిందూ మతం కి నష్టము
@kalavathibanadru10097 ай бұрын
Avunu
@chinnamvvsatyanarayanareddy557 ай бұрын
స్వామీజీ లు కూడా స్వార్థం కోసం ప్లేట్ లు పిరయిస్తున్నారు
@thuch937 ай бұрын
videka gari hathya lo ye swami kuda vuntaru sure sure y yepudu champali nai date chepivuntaru
@chandukota67767 ай бұрын
Vidu swamiji eanti 420 kukka vidu
@visalakshit38857 ай бұрын
Etanu asalu swamigi kanekadu
@sudarshang69547 ай бұрын
Yes, ఈయన్ని ఒకప్పుడు విశాఖలో bats ప్రభాకర్ అని పిలిచేవారు.అంటే tennis bats అల్లేవాడు అన్నమాట.
@sarithagunturu77377 ай бұрын
మీరు అన్నట్లు ఈ స్వామి నీ కూడా లోపల వేయ్యాలి
@thuch937 ай бұрын
videka gari hathya lo ye swami kuda vuntaru sure sure y yepudu champali nai date chepivuntaru
@sammingaraju49207 ай бұрын
Veedini Urgent gaa Lopala Veseyyali
@sivaram26577 ай бұрын
❤❤❤❤❤
@nnraaokaranam51617 ай бұрын
విచారణ జరపాలి.....కాషాయం విప్పి మటం శుద్ది అయ్యేలా చూడాలి...
@angarajusuresh80767 ай бұрын
వీడికి ఆత్మ అంటే అసలు తెలుసా. జగన్ వీడి ఆత్మ అనాడు. జగన్ కి ముద్దులు పెట్టిన యదవ.
@taatagaarikadhalu76647 ай бұрын
ఈ స్వామిని ఎవరూ పట్టించుకోరు మా ప్రాంతంలో... ఇతను చెప్పేవన్నీ అబద్దాలు, అసలు అక్కడ ఉన్న స్టాఫ్ కే గౌరవం లేదు. భుక్తికోసం అక్కడ పని చేస్తారు....
@nichenametlalakshminarasim90887 ай бұрын
Change కాదు వంశీ గారు వాళ్ళ లొసుగులు బయటకు వస్తాయేమోనని భయం
@madavidatta98497 ай бұрын
స్వామీజీ లేదు తొక్కలేదు...అంతా స్వార్థపరులు
@chinnamvvsatyanarayanareddy557 ай бұрын
ఈయన అసలు స్వామి కాదు కవరింగ్ స్వామి
@tuttakishorkumar78357 ай бұрын
వీడికి అంత అభిమానం ఉంటే జగ్గాడికి హిందువుగా మార్చవచ్చుగా
@sailajapuvvada65997 ай бұрын
ఈయన జగన్ మతం లోకి పోతాడు ఏమో
@devinilayam27347 ай бұрын
ఓంనమఃశివాయ వంశీ గారు వింటున్నారా వారికి ప్రాణం, ఆత్మబంధువు. ఈ పీఠం ఏంటో అందరికి తెలుసు. లోకాకళ్యాణం కోసం పీఠాధిపతులు యాగాలు, యజ్ఞాలు,, రాజశ్యామల యాగాలు చేసిన అమ్మవారుయినా చేసేవాడి అర్హతా అనర్హతలు, యోగ్యత ఇవ్వన్నీ సత్సంకల్పం అయి ఉండాలి. ఇలాంటి స్వామీజీలుగా పేరు పెట్టుకుని హైందవ సాంప్రదాయన్ని దృష్టిలో పెట్టుకుని వీరి మనుగడ సాగించాలి. గంతకు తగ్గ బొంతలు. తప్పకుండా ఇలాంటివారిపై తగు చర్యలు తప్పక తీసుకోవాలి. వీరికి చాతుర్మాస్య వీరి ఇష్టం. మేము విశాఖపట్నం వారిమే. జై కూటమి. ఓంనమఃశివాయ.
@vyakaranam7 ай бұрын
వైదిక ధర్మాన్ని బ్రష్టు పట్టించిన గబ్బు గాడు కిస్సింగ్ బాబా
@padmajamurapaka82947 ай бұрын
అందురు పనికి మాలిన వెదవలు
@nr.nayudugarapaty85337 ай бұрын
విశాఖపట్నం... శ్రీ శారదా పీఠం.. జగన్ పీఠం
@ismartsmilyvlogs98637 ай бұрын
Yes
@nr.nayudugarapaty85337 ай бұрын
శారదా పీఠం. విశాఖపట్నం, శ్రీ పీఠం. కాకినాడ.. చెత్త రాజకీయాలు
@MThanyaNaik7 ай бұрын
నా ఆత్మ జగన్ అని చెప్పడం తప్పు.అసలు ఆత్మ ఎవరు ఆ స్వామీ కి తెలియదు
@pastor.thimothy.49127 ай бұрын
Vamsigaru thanks sir
@thuch937 ай бұрын
videka gari hathya lo ye swami kuda vuntaru sure sure y yepudu champali nai date chepivuntaru
@sanjaysammuactivities26967 ай бұрын
స్వామి గారూ.....ముందు మీ అక్రమ ఆస్తులు , ఆక్రమణలు గురించి తెలపండి.....
@taatagaarikadhalu76647 ай бұрын
రాజశ్యామల అంటే లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రణీ దేవి ఆమె జ్ఞాన స్వరూపిణి ... యాగం వేస్తే ఎవడు ఎలాంటి వారో తెలియదా... వాడి రాజశ్యామల ఫలితం అమ్మవారు ప్రజలకి ఇచ్చింది... ఎందుకంటే ఆ యాగానికి ఉపయోగించే డబ్బు ప్రజల కష్టార్జితం కదా.
@cbaburao97087 ай бұрын
Exactly
@neelumaturi50777 ай бұрын
వంశీ గారు govt పర్మిషన్ లేని చర్చులను మూసివేయాలి వీళ్ళవలన మనుషులలో ప్రశాంతత పోతుంది 🙏🏻
@satyanarayanaalamuru82667 ай бұрын
విచారణ కూడా అవసరం లేకుండ వీడ్ని లోపల వేసెయ్యాలి
@Manacinimax7 ай бұрын
Super sir
@neelumaturi50777 ай бұрын
వంశీగారు ఇలాంటి స్వాములతో పాటు లేని కల్పిత బైబిల్ పుట్టించి ఈజీ మనీ మైండ్ తో పాస్టర్స్ గ చెలామణి అవుతున్న వీళ్ళను కూడ ఒక చూపు చూడాలి 🙏🏻
@beechaniraghuramaiah30177 ай бұрын
ఈ స్వామి తిరుమలపై ఒక పెద్ద అపార్ట్ మెంట్ కట్టినట్లు వార్తలలో విన్నాము ... అది కట్టటానికి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అన్ని పర్మిషన్స్ యెలా దొరికాయి? అది సరైనదేనా నిజాలు తేల్చాలి .... చర్యలు తీసుకోవాలి ....
@sitaramarajukv51257 ай бұрын
గుట్కా స్వామి
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా7 ай бұрын
ఈ స్వరూాపానందేంద్ర సరస్వతీ స్వామీ జీ తో సాటి స్వామీ జీలకే సరియైన అవగాహన తో కూడిన సఖ్యత లేదు. కావున ఈ స్వామి విచిత్రమైన సన్యాసిగా కనపడుతుంటాడు. 🙏🕉️🚩
@thuch937 ай бұрын
videka gari hathya lo ye swami kuda vuntaru sure sure y yepudu champali nai date chepivuntaru
@padmajamurapaka82947 ай бұрын
😆😆😂😂 కర్డెక్ అలాంటి వాడికి జైల్లోనే ఉండలి
@kameshvv7 ай бұрын
డూప్లికేట్ స్వాములు అంతే మరి
@rajagopalchetluru22597 ай бұрын
మీరు చెప్పింది నిజమే....పీఠానికి సంబందించిన భూములను కాపాడు కోవడానికే ఈ ప్లేటుఫిరాయింపు.....
@DharmaRao-n8q7 ай бұрын
Yes sir
@sitaramarajukv51257 ай бұрын
గంజాయి స్వామి
@thulasidivi14637 ай бұрын
Correct
@lathav39377 ай бұрын
Vamsi chala Baga chepparu sir 🙏🙏🙏
@adityavalli7 ай бұрын
Damba Buss Maatalu" 🤣🤣🤣👌🏻✨ Vamsi Garu Manchi Flow lo vunnaru.. Kanivvandi, VAK SWATHANTRAM, SWECHAA VACHAYI AP Ki, 💯
@VGrow-rb9rf7 ай бұрын
ప్రజలారా, స్వార్ధ ప్రయోజనాల కోసం కాషాయ వస్త్రాలు వేసుకున్న ఇలాంటి వారిని నమ్మవొద్దు. బట్టి పట్టిన కొన్ని సూక్తులను మన మీద రుద్దుతు మన బలహీనతలు ద్వార సొమ్ము చేసుకునే నీచులు.
@C.marri.R7 ай бұрын
ఈయన బిరుదు "అబద్ధానంద్రేంద్ర మహా స్వామి ".
@bhavanidevi79177 ай бұрын
ఈయనకి అన్నిటికి రేట్లు ఉన్నాయి. అది fake పీఠం.కబ్జాలు..కమాయింపులు..బ్రోకరేజ్ ధర్మం కోసం కాదు
@nnssrr75437 ай бұрын
వంశీ గారు....మీరు...ఈయన తాట తీసే దాకా నిద్ర పోవద్దు.
@ganapathiraokolli40827 ай бұрын
వాడు స్వామి కాదు. వాడు ఒక ప్రేతాత్మ
@nidadhavolu90007 ай бұрын
ఇటువంటి వాళ్లను ప్రోత్సహిస్తే హిందూ ధర్మము నశించిపోతుంది
@PothakamuriVaniramana7 ай бұрын
ఇలాంటి స్వామీజీల వల్ల ప్రజలకు పీఠాధిపతుల మీద విశ్వాసం ఉంది.
@SauhityaKaranamBakthiChanneL7 ай бұрын
శ్రీ రాజ శ్యామలా యాగం లోక కల్యాణం కోసం చేయాలి ఈ స్వాములు.
@nichenametlalakshminarasim90887 ай бұрын
దక్షిణ పెట్టలేదు అందుకే సార్
@shivakumarkasanagottu98997 ай бұрын
meru correct ga chrputhunnaaru sir.
@a.srinivasamurthy92887 ай бұрын
ఈ నా కొదుకు పై చట్ట పరమైన చర్యలు తీసుకొండి
@nidadhavolu90007 ай бұрын
హంతకులకు సపోర్ట్ చేస్తున్న స్వామీజీలు ప్లేట్లు పీరయి స్తున్న స్వామీజీలు
@satishkallempudi98547 ай бұрын
👍👍👍👍
@mallepallyshobharani94237 ай бұрын
Vamshi garu great... 👍🏻
@sudarshang69547 ай бұрын
ఇతన్ని స్వామిజీ అని చెప్పొద్దు,అండి ఆయనది పీఠమూ కాదు, అతను స్వామిజీ కూడా కాదు. కేవలం కాషాయాన్ని ధరించి నంత మాత్రాన స్వాములు,అవధూతలు కారు. ఇదే విధంగా పరిపూర్ణానంద గారి విషయం లో కూడా చెప్పాను. శాస్త్రంలో మతం రాజకీయ ప్రస్తావనే వుండరాదని విజ్ఞులచే చెప్పబడింది. దేశంలో నే ప్రసిద్ధమైన శృంగేరి,కంచి వంటి పీఠాలు ఇప్పటికినీ,ఈ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఈ వేష దారులను మనం అంటే ప్రజలందరూ గమణించుకుంటే చాలు. ఇలాంటి వాళ్ళని ప్రకృతే చూసుకుంటుంది. ధర్మో రక్షతి రక్షితః...
@Srinivas834477 ай бұрын
Sir వంశీ గారు ఇలాంటి క్లిప్ంగ్స్ అన్ని లోకేష్ గారికి పర్సనల్ గా పంపించి ఆయనకి గుర్తు చెయ్యండి sir.
@murthyvadapalli88757 ай бұрын
హిందూయిజం లో వున్న వేక్నేస్ ఒకటే కాషాయ రంగు వస్త్రాలుకట్టుకొని, గుండు కొత్తించుకొని, ఒక దండాన్ని పట్టుకుంటే చాలు ప్రజలు భక్తులుగా దైవాన్ని కొలసినట్లు కొలుస్తారు, దీనిని ఆధారం చేసుకొని వాళ్ళు చెయ్యని పాపాలు లేవు. సామాన్యుడు ఒక్క పాపం చెయ్యడానికే వందసార్లు ఆలోచిస్తారు వీళ్ళు ఏ భయము లేకుండా అనేక పాపాలకు ఒదిగడుతున్నారు.( అందరూ స్వామీజీలు కాదు -- రాజకీయాలతో అంతకాగే సన్యాసులు మాత్రమే ఈకోవకు వస్తారు)
@nageswararaoeda40857 ай бұрын
చట్టం తనపని తాను చేసుకుపోతుంది...! పోనీలెండి వంశీగారు నాయకులే కాదు స్వామీజీలు కూడా రాజకీయ పులిహోర బాగా కలుపుతారని ఇప్పుడే అర్ధమయింది...!
ఈయన ఆధ్వర్యంలో... దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగిన అనేక కుంభకోణాలు... గురించి విచారణ జరపాలి.అవి మద్యం కుంభకోణం...మించి పోతాయి.ఈయన ..తాట తీస్తే.... హిందూ ధర్మం బాగుపడుతుంది
@krishnaveni81617 ай бұрын
కాదు స్వామీజీ జగన్ ను కేవలం మతం మార్చాలి అని మాత్రమే అనుకున్నారు ఆ కారణం గా అవన్నీ జరిగాయి
@nichenametlalakshminarasim90887 ай бұрын
అవి ఆది శంకరచార్యుల పీఠం కాదు స్పెషల్ పీఠం
@habeebsahebbadeghar18587 ай бұрын
డబ్బుకు లోకం దాసోహం
@slaxmanarao91097 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు సార్ 👌
@thuch937 ай бұрын
videka gari hathya lo ye swami kuda vuntaru sure sure y yepudu champali nai date chepivuntaru
@doddavamulasetharamarao22087 ай бұрын
First to arrest this type of cheaters.
@RajasekharBandi-q3k7 ай бұрын
Vedava Swamyji
@nidadhavolu90007 ай бұрын
జగన్ గారు దోస్తుల దండలు బాగా వేస్తున్నాడు కాబట్టి ఆత్మలో ఆత్మ అంటే జగన్ గారు చేసిన పాపాలను ఆయనకి భాగం ఉందన్నమాట
@ramanamurthy56067 ай бұрын
సర్వ సంగ పరిత్యాగులు వేటిని ఎవరిని ప్రేమించరు. శంకరాచార్య ప్రతిష్టిత పీఠాలు 4 కంచి వారు ప్రత్యేకం పీఠం . మిగిలినవన్నీ దొంగ మహాదొంగ గజదొంగ దోపిడీదొంగ చంబల్ దోపిడీ దొంగల పీఠాలు.అన్నీ త్యజించిన స్వాములు ఆస్తులు సంపాదించడం ఏమిటి ఒకే చోట లేక ఊర్లో 3 రాత్రులు నిద్రచెయ్యగూడదుట స్వాములు. బంధాలు వ్యమోహాలు ఏర్పడతాయని నియమం పెట్టుకున్నారట. ANR vizag అభిమాన సంఘం అధ్యక్షుడు బ్లాక్ లో టికెట్స్ అమ్ముకొనే వృత్తి ఇతనిది ఒకప్పుడు ఈ స్వరూపానంద ది
@neelumaturi50777 ай бұрын
వైజాగ్ లో భూములు ఇవ్వడానికి జగన్ ఎవ్వరు తీసుకోటానికి ఈ స్వామి ఎవరు స్వామి మీకు ఇంత ఆస్తులెందుకు జైల్లో 1 రూమ్ చాలుకదా
@kgovindarao5077 ай бұрын
Epudu ఉంటుంది e స్వరూప నద స్వామి కి
@ChoudaryMURALIPRASAD7 ай бұрын
ఈ స్వామికి రెడ్ బుక్ లో పెట్టండి.అరవింద అఘొరా కి కూడా
@srinivasarao32947 ай бұрын
Baga cheypparu...
@VenuGopal-ty3cq7 ай бұрын
ఈ సర్వానంద షటిల్ బ్యాట్లు షటిల్ కాకులు క్రికెట్ బ్యాట్లు స్పోర్ట్స్ సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతూ ఉండేవాడు వీడికి విడిగా స్వామీజీ అయిపోయాడు దరిద్రం ఏంటంటే అదేదో సినిమాలో చెప్పినట్టు వీడే హీరో వీడే హీరోయిన్ వీడే పెద్ద విలన్ విచారణ అక్కర్లేదు తీసుకెళ్లి లోపల వేసేయండి ఆయన ఆస్తులు విలువ తెలిస్తే గుండె ఆగిపోతుంది
@rajaniputcha68447 ай бұрын
అసలు పాలనలో ఇతని సలహాలు ఎందుకు సన్యాసి కదా
@NageswaraoKarri-yy9qb7 ай бұрын
స్వరూపం మార్చిన స్వరూప నంద😂😂😂
@ppraja51277 ай бұрын
స్వరూపా ఇంతకుముందు బ్యాడ్మింటన్ రాకెట్లు, బ్యాట్ లు అమ్ముకునేవాడు, అప్పుడతని పేరు ప్రభాకర్ 😂
@nidadhavolu90007 ай бұрын
వీళ్లు స్వామీజీలు హిందువులు కర్మ
@swathitvr23987 ай бұрын
దండం దసగుణం భవట్
@ramakrishna91137 ай бұрын
దీన్నిబట్టి ఈ సాములోరు ఎంత లొసుగు వ్యవహారాల సుడిగుండంలో ఉన్నాడో మనం ఊహించుకోవచ్చు.. ఇలాంటి దొంగలను వదలకూడదు..
@thimmareddypatel66237 ай бұрын
With this type of swamijees.people lost faith in them
@annapurnarallapalli45077 ай бұрын
ఆలింగనాలు,ముద్దులు ఏం నటనాకౌశలం మరి జగన్ గాడు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. దరిద్రుడు ఇంతలోనే ఎంత మార్పు
@crazykids28897 ай бұрын
Bat ప్రభాకర్ changed Swamiji😂
@mohanrao34217 ай бұрын
ఇలాంటి వారి వల్ల నే హిందుదూ సమాజం నష్టపోయింది
@marsdenav7 ай бұрын
The voters in AP will judge CBN based on what he delivers in AP rather than at the centre. Therefore, he is more interested in how the centre can play a vital role in the development of AP rather than who gets what chair.
@kumaraswamynandipati95807 ай бұрын
vamsi garu.. meeru serious ga comedy chestunnaru..😝
@KuwaitKuwait-lj8om7 ай бұрын
🥰🥰🥰🥰👌👌👌👌👌
@devinilayam27347 ай бұрын
ఓంనమఃశివాయ KCR, జగన్ రెడ్డి టీం తప్ప ఎవరూ కనిపించరు. ఎన్నో హిందువుల భావాన్ని బాధపెట్టేలా జగన్ రెడ్డి పాలన వారు ఎప్పుడు స్పందించలేదు. ఈ ప్రాంతం వారై ఉండి రామతీర్ధాలలో రాముల వారి తల నరికేస్తే వీరు నోరు మెదపరు. హైందవ సాంప్రదాయన్ని, సంస్కృతిని గౌరవించే విధంగా వీరి జీవనసైలి ఉండాలి కాని పార్టీల, పాలకుల కొమ్ము కాసే వారు కాషాయానికి ఉన్న ఉత్కృష్టతను కాపాడాలి కాషాయానికి మచ్చ తెకూడదు. ఓంనమఃశివాయ.
మీకు తెలుసా లేదో వైజగ్ పురుషోత్తం పురం వేపగుంట లో చి న్న ఆశ్రమం ప్రారంభించి అన్ని వేల ఎకరాలు ఎలా సంపాదించాడు ఆభూములన్నీ వెనకకు తీసుకొని పేద లకు ఇల్లికట్టి ఇవ్వండి పేద వారు బ్రతుకుతారు దొంగ స్వామి వీడు.. జెబ్బాలమీద ముద్రలు వేసుకునంత మాత్రాన స్వామి ఎలా అవుతాడు... వీడు కోసం వైజాగ్ లో కొంతమంది కి వీడు కోసం బాగా తెలుసు...
@srinivasaraosanaboina89957 ай бұрын
5 years ఎక్కడ వున్నారు స్వామి
@mounikasudha37847 ай бұрын
Vamsi sir meru cheppinadi 100/. Nijam
@thuch937 ай бұрын
videka gari hathya lo ye swami kuda vuntaru sure sure y yepudu champali nai date chepivuntaru
@lakshmimalineni46387 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@marsdenav7 ай бұрын
What does Media have to do with who gets which ministry? It should be given based on who is fit to do the job. If they held the same role last time and met their KPIS, let them continue working on meeting the remaining targets.