బాబు గోగినేని గారు చేసే ప్రయత్నం " తప్పుడు పుస్తకాలు (పాతచింతకాయ పచ్చడి లాంటి కాలపత్ర పుస్తకాలు), తప్పుడు వ్యవహారాలతో మోొస గించి బతకటమే జీవనంగా వ్యవహరిస్తున్న ఈ దొంగ శాస్త్రులకి , science తో పాటుగా history, social awareness ను చక్కగా జోడించి, చాలా మంచిగా , logical గా correct గా ధీమాగా సమాధానం చెబుతూ, ప్రమాదకరమైన మానసిక స్తితిలో వున్న వాళ్ళకు కుాడా cool గా handle చెయ్యటం నాకు ఎంతో బాగా నచ్చింది. HATS OFF TO YOU SIR.
@urajeshkumar46 жыл бұрын
గోగినేని బాబు గారు...మీ వలన మేము చాలా ఎడ్జుకెట్ అవుతున్నాం..మీకు చాలా థాంక్స్...అండ్ మీ టీవీ చానల్ వాళ్లు... ఇటువంటి.కార్యక్రమాలు... నిర్వర్తిండం చాలా ఆనందంగా ఉంది
@vardhanbeast Жыл бұрын
Yes
@karunakartummadapu678 Жыл бұрын
Yes
@vg2949 Жыл бұрын
Sir you are not educating your self you are killing your natural personality by following the fake knowledged person. Please read the comment about your message you will know what I am talking about.
బాబు గోగినేని లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం 👌👍
@priyaskitchen78 Жыл бұрын
జనాల భయాన్ని సొమ్ము చేసుకోవడమే ఈ కాలపు జ్యోతిష్యం. మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇంకొకరిని గుడ్డిగా నమ్మి ఆశ్రయించామా ఆడుకుంటారు మనతో.i support gogineni garu👍👍
@businessman3724 Жыл бұрын
I too❤
@think65043 жыл бұрын
జోతిష్యం ఒక మనిషికి ఎంతమంది జోతిస్యులు చెప్పిన ఒకేటే చెప్పాలి కానీ ఒకరికి ఒకరికి పొంతన ఉండదు. ఆలోచించండి ఇప్పుడు
@jpreddy65682 жыл бұрын
It's prediction predicted the possibility Of solution
@דניאל0076 жыл бұрын
For everyone who thinks babu only speaks against hinduism. He also spoke about fake muslim and christian priests. Babu comes from a hindu family but he doesn’t believe in any god. He Only believes in science. Only educated people can understand his debates. Even cambridge, oxford and vivekananda were also against astrology ! Babu is an amazing person, he always talks logic.
@RADHA-xt2tt6 жыл бұрын
Wow... I dont have words to praise Babu garu on explaining why zodiac signs don't (couldn't) exist. Superb..
@anilkumarkumar32642 жыл бұрын
అజ్ఞానపు..చీకటి గదుల్లో మగ్గుతున్న ప్రజల రక్తం తాగుతూ...వారిని మానసికంగా హింసించి...ప్రజల బ్రతుకును వారి కాళ్ళ క్రింద నలిపేస్తూ... నీ జాతకంలో శని ఉన్నాడు ..శని యోగం చేయాలి అని వారిని భయపెట్టి....యాగం పేరుతో 50,000 వసూలు చేసే వారిని కూడా చూశాను...ఈ జ్యోతిష్యశాస్త్రం అంత అబద్దం అంటూ ...జనం కోసం ఆరాట పడే నీ జ్ఞానం గొప్పది స్వామి...జై బాబు గోగినేని✊✊✊✊
@adityasai79182 жыл бұрын
శాస్త్రం ఉంది నిజం కానీ .... వ్యాపారం చేయడం తప్పు
@AdmiringCrow-vd4ls6 ай бұрын
100%true bro.
@Himama1735 ай бұрын
శాస్త్రం ఉంటది కానీ అందులో వాస్తవాలు తక్కువుంటాయి
@satyam122120 сағат бұрын
😮
@srk3297 Жыл бұрын
బాబు గోగినేని గారు గ్రేట్ గ్రేట్ సార్ మీరు సూపర్ exellent
@prabhakarkmv4135 Жыл бұрын
Counter వేసేవాడు వుండాలిగాని దేశంలో చాలామంది దొరుకుతారు! This Babu really reminds me of Yandamuri of my early school days! Yes, debate is required in our country! Keep it up&make India great again! 👍
@abdulaleem31826 жыл бұрын
ఏదైనా చర్చల ద్వారా, మంచి విషయాలు తెలియటానికి ఆస్కారం ఉంటుంది
@manisharajchittimala79776 жыл бұрын
What a standard sir!! Ur simply wonderful and amazing.
@Teza-34563 жыл бұрын
Hii
@dudugadukitchen10446 жыл бұрын
గోగినేని గారు మీరు చాలా మంది ప్రజలకు కళ్ళు తెరిపించారు..దొంగలు చాలా మంది ఉన్నారు అందరినీ బయటకు లాగండి...Thank you so much sir.👏👍👍
@kishore.vungarala3 жыл бұрын
kzbin.info/www/bejne/hoO7e31-jtaHZ5o
@khadeermd7637 Жыл бұрын
Super 👌
@nagaraju-by2yk6 жыл бұрын
గోగినేని గారు హేట్స్ ఆఫ్. మీ లాంటి వారు ధైర్యంగా ఎదుర్కోవలసి రావడం మన భారతావని చేసుకున్న అద్రుష్టం.
@vgdutt9 ай бұрын
Babu sir చాలా క్లియర్ గా clarity గా ఉన్నారు
@rajiramu31993 жыл бұрын
చర్చ లో చక్కని విశ్లేషణ వుంది 👌👌🙏🙏🙏
@pradeepdeepu62846 жыл бұрын
నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు ఇలా మోసం చేసి బ్రతికే వాళ్ళు వొస్తునే ఉంటారు...Tq Babu sir
@srk3297 Жыл бұрын
సూపర్ కామెంట్ బ్రో
@krgreddy7481 Жыл бұрын
దేవుడు లేడు . దైవం లేడు .గ్రహాలు లేవు .జాతకం లేదు ...అని మన విశ్వాసాలను మనం కోల్పోవడమే మన దరిద్రాలకి కారణం
@Jaihind3611 ай бұрын
Enti Grahalu leva Mari Space lo unna Mercury,Venus,Mars, Jupiter Grahalu kada 😂😂🤣🤣😊
@mangadevirayudu99866 жыл бұрын
బాబు గారు మీరు చెప్పేది కరెట్ సార్
@spsrinu74094 жыл бұрын
మీరు చెప్పేది నిజం సార్ తట్టుకునే శక్తి చాలా మందికి లేదు
@NagaRaju-pb5go Жыл бұрын
నిజం తట్టుకోలేక పోతున్నారు గోగినేని గారు
@Himama1735 ай бұрын
@@NagaRaju-pb5goమెదడు ఎక్కడుందో చూస్కో రోజూ...😅
@gopal96736 жыл бұрын
Mr. Gogineni babu I am very much impressed the way you give logical conclusion to topics of Human Rights, Nonsense of Astrology. Our country needs people like you because of your high intellect
@ఎనుమలతిమ్మారెడ్డి Жыл бұрын
Why all educated people doesn't accepting Babu garu you r saying truth Goginenugaaru
@kumarvarma9600 Жыл бұрын
అంతరీక్షంలో నవ గ్రహాలు ఉన్నాయ్ అని మన ఋషులకు ఎలా తెలుసు? భూమి గుండ్రంగా ఉంది అని మన ఋషులు ఆ నాడే చెప్పారు కదా?
@chinmaiponna93024 ай бұрын
Some people like u don't accept the truth@@ఎనుమలతిమ్మారెడ్డి
@paulgurrala11646 жыл бұрын
గోగినేని గారు మీరు మంచి గా మాట్లాడారు కులం మతం తో సంబంధం లేకుండా సూపర్ గా మాట్లాడారు.
@johnnybandaru51896 жыл бұрын
gogineni babu sir is 100percent correct
@kumark-jj2yy6 жыл бұрын
1.నిజాయితీగా కస్టపడి ఎక్కువ సంపాదించండి. 2.తెలివిగా తక్కువ ఖర్చు పెట్టండి. 3.సపాదించే ఆసక్తి లేని జీవిత భాగస్వామిని వివాహం చేసుకో వద్దు. 4. ఒక బిడ్డను మాత్రమే కనండి. 5.అప్పులు ఇచ్చి బాధ పడకండి.
@sampathjdv6710 Жыл бұрын
గుడ్ బ్రదర్
@eliza1510 Жыл бұрын
Well said
@nononsense4522 Жыл бұрын
4 tappu. 3 teleedu manushulu martharu. Theory vaddu
Join babugogineni fb group which has more than 25000 members
@3NESHKUMAR6 жыл бұрын
Dude Astrology is our culture naa....do u know definition of culture???
@sreeramamnishtala61026 жыл бұрын
Sudhir D . 25000 పైగా తిక్కవాళ్ళు ఉన్నారా?హ..హా..హా...
@nikhilnikki96276 жыл бұрын
Am Hindu I believe in god but babu sir you are really great sir thanks for exposing fake astrologers!!
@RSreddy-be5bf6 жыл бұрын
I am Hindhu . I Support Babu gogineni garu
@ganiindian62513 жыл бұрын
అన్నీ దేశాలు సైన్స్, టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే, మన దేశంలో ఈ పనికి మాలిన వారు జ్యోతిష్యం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని మభ్యపెడుతున్నారు.. నిజాలను తెలుసుకుందాం అంటే హిందూ వ్యతిరేకి అంటారు... ఇంకెలా రా నా దేశం బాగుపడేది... థూ మీ బతుకులు చెడా....
@Savarkar819 Жыл бұрын
నీ బతుకు నువ్వు ఏడువు. ఇంకొకడి బతుకు గురించి ఏడవక్కరలేదు.
@ganiindian6251 Жыл бұрын
@@Savarkar819నా గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు బాబూ..
@satishchandaka6212 ай бұрын
Bhale cheppav bhayya .😂😂
@chinnavagolu42586 жыл бұрын
Great to see... People like Babu Garu... Who is trying to educate the society...
@sudhird.20576 жыл бұрын
Chinna Vagolu join babugogineni fb group which has more than 25000 members
@govindaraopawarpawar9062 жыл бұрын
@@sudhird.2057 12and e1 a
@sivasairamchitrada52472 жыл бұрын
Prayer oil & Tabeez Mahima గురించి గోగినేని బాబు ఎప్పుడూ ప్రశ్నించలేదు ? No debates ever .. కారణం ?
@SanjaySanju-nm1dd Жыл бұрын
@@sivasairamchitrada5247 christianity గురించి కూడా video చేశారు వీక్షించండి
@naveenreddy67986 жыл бұрын
I’m Hindu but I truly support Babu Gogeneni
@kumarhpatel5263 Жыл бұрын
correct... Hinduism lo ivvanni levu
@venkataparuchuri6 жыл бұрын
Babu garu, Great. I like your reasoning, facts gathering, justification and arguments. Pl keep it up. Most of the people are being run and ruled by false Astrologists and Vastu pundits.
@Suraa_40326 жыл бұрын
I am Hindu and I support babu.
@rajesharuri24733 жыл бұрын
Super.......sir Excellent..........🙏🙏🙏🙏🙏 Explanation........ Good.......🙏🙏🙏🙏 Information.......🙏🙏🙏🙏🙏 ......🙏🙏🙏🙏🙏🙏 Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@learningmath70216 жыл бұрын
మన దేశానికి గోగినేని లాంటి వారు కావాలి. ప్రజల్ని జ్ఞానపర్చడానికి.. ఈ ఫోన్ కాల్ చేసే వాళ్ళ బిజినెస్ దెబ్బ తింటుందేమో అన్న భయం
@user-bu4fc6ki9z6 жыл бұрын
Babu Gogineni is light on ignorance...He can be called as light of rationality and we are fortunate that he is from telugu land.
@gmediagroupss6 жыл бұрын
గోగినేని గారు వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు కానీ ఈ ఛానెల్స్ ని టార్గెట్ చేయట్లేదు. జ్యోతిష్యాన్ని, ఆజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తున్నది ఈ ఛానెల్స్ వాళ్లే కాదా? వాళ్ల పని కూడా పట్టండి సార్..
@kk121816 жыл бұрын
Osmania News media ni manchi ki etla vadukovali ane nack undali. Media meedha poratam chesi sadinchedhi emi undadhu.
@jaia51446 жыл бұрын
yess
@polisettimadhumadhupoliset86786 жыл бұрын
yes sir
@jhansilakshmivinukonda9716 жыл бұрын
People support cheyakapothe channels automatic ga programs aapestharu
@sunfield0096 жыл бұрын
What do you know about Astrology? It is World wide with so many types of Subjects developed in many cultures, What do you know about that, please learn astrology first know actually what is being said through it...why your babu gogineni dont talk on that lines?
@rajagadiparthi67842 жыл бұрын
వేదాలు, జోతీష్యం, అన్ని ఉన్నాయి కాని ఆస్దాయి మనుష్యులు ఈ రోజులలో లేరు
@Ramking7262 Жыл бұрын
E roju leru
@nothing1848 Жыл бұрын
😂😂😂😂
@cool245566 жыл бұрын
Salute gogineni sir
@sudhird.20576 жыл бұрын
HARSHA join babugogineni fb group which has more than 25000 members
@sivachandraedubilli86606 жыл бұрын
Excellent gogineni sir...thank you very very very much sir
@prabhakarkokkera82 жыл бұрын
ముడవిశ్వసలను శుద్రపూజలను మనువాదన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులు హిందు వ్యతిరేకులు 😂
@rphanidattu151511 ай бұрын
😂😂😂
@gangadar98776 жыл бұрын
గోగినెని సార్ యూ గ్రేట్ స్వామిలాటి వాళ్ళకు మాట్లాడం రాదు
@midithipatisrinivasurao49052 жыл бұрын
వారు చెప్పే మాటల్లో యదార్థం ఉంటే కదా సార్ వారికి మాటలు వలింన్చెది
@adnanfactsoflife2 жыл бұрын
I like Babu Gogineni. Point to point
@SaiCharan-np1ol6 жыл бұрын
excellent sir gogineni garu people will see your intention sir don't worry. thx for giving this
@akhilbabuakhil Жыл бұрын
వేదాలు వేరు జ్యోతిష్యం వేరు. పాత రోజుల్లో వేదం జ్యోతిష్కమ్ కొంతమంది ఆనాటి జ్ఞానవంతులు రాసారు. నేటి నాగరికులు అందులోని లోపాలు తెలియజేస్తున్నారు. వెల్ గోగినేని గారు 👍సైన్స్ గ్రేట్ పిల్లలు ఇద్దరు మననుషులు కలిస్తేనే పుడతారు ఇది నిజం
@santoshsylapu27996 жыл бұрын
చూడండి.....నిజం ఎప్పుడూ మారదు.... నిజాన్ని చూసి మనం మారాలి... నిజాన్ని ఎదిరించే దమ్ము,జీవించే దమ్ము లేనప్పుడు జ్యోతిష్యాన్ని నమ్ముతారు...if astrology is currect,why should not stopping terrorism,and natural damage(sunaami,hud hud in visakhapatnam,.........). మంచి ముహూర్తం ఉందని చనిపోతారా....so please don't believe....like this blindly.if you want to get true.....,search about what is what?and analize your self...with proofs.
@sonunayak53864 жыл бұрын
Yes correct bro
@madhaviramesh33192 жыл бұрын
Very nice explanation.. Hats off to Babu Gogineni sir
@hemanthsai45843 жыл бұрын
Everyone is astrologer until Babu Gogineni arrives 🤣🤣
Every one is babu gogineni until warth of nature enters
@jesus-qk1px2 жыл бұрын
Idiot
@advaitham32962 жыл бұрын
Ippudu Babu gogineni tv Loki enduku ravatledu? Asal yekkadunado emayyado information unda? Adi kanuko first
@narsingraonarsingrao72282 жыл бұрын
@@dravnc8619 m1994
@indianboyme2 жыл бұрын
Thanks for educating us sir 🙏🥰
@LockwoodStars6 жыл бұрын
I am proud Hindu, and I agree with Babu Gogineni. He is great humanist and Thanks to him for highlighting fake astrologers. Let us accept all good things into Hindu Dharma, and make it strong and let Dharma sustain onslaught from other religions.
@suryakumar6559 Жыл бұрын
100%వాస్తవం. గోగినేని వారి మాటలు.👌👌👌👍
@rajasekharvaddi626 жыл бұрын
Hats off to you Babu sir.....
@kunisettiravikishore88416 жыл бұрын
Great sir ......we want more people like you
@saigangala87236 жыл бұрын
India needs your kind of great people Gogineni Sir !!🙏🙏🙏
@singer789872 жыл бұрын
What a detailed explanation babu garu...
@madanreddy69426 жыл бұрын
I am great fan of you sir, i got lot of answers.....
@uday_bhowre Жыл бұрын
Wow fantastic babu garu your great .....
@thatavarthiraghavendra88606 жыл бұрын
He reavlead the facts , superb
@sekhar0591 Жыл бұрын
I support Babu gogineni. I am Indian
@madhaviramesh33192 жыл бұрын
కష్టం పడకుండా ...వేరే వాళ్ల చేతల్లోనుండి వారి నోటికి పోకుండా.. దొబ్బు కోని తినటమే జ్యోతిషం..
@tshashi61936 жыл бұрын
Gogineni Garu good job sir
@sharrikrishna95696 жыл бұрын
U r just awesum babu garu.. Pls enlighten people here with ur interviews.. We r huge fans of u
@saikrishnaodela55616 жыл бұрын
Babu Gogineni Garu you are the Great Sir...Ur Debate is a Great Sir
@ashokpavuluri67306 жыл бұрын
I support Bobu, he is hero
@hayagrevacharidhachepalli2140 Жыл бұрын
సార్ శాస్త్ర యొక్క పరమార్థం మా వంతు విషయం మీకు తెలియపరచగలను మీ సందేహం తీర్చే ప్రయత్నం చేస్తాము
gogineni sir was a brave man hats off your knowledge sir
@kunchepureddykumar81886 жыл бұрын
Yes gogineni sir correct
@gettaananth64456 жыл бұрын
Babu garu ur my inspiration
@charym65836 жыл бұрын
Great job done,hats of sir
@DharmaSastha0076 жыл бұрын
Keep it up sir India need you
@Srivishnutejas2 жыл бұрын
Thank you 💛
@mohan61226 жыл бұрын
I completely agree with goninani garu
@luckybujji3496 жыл бұрын
I am a Hindu, I support babu gogineni sir.. ...
@rambabutumma90466 жыл бұрын
Venu swami - feed your family at least once in a day by doing respectable job other than this .Shane on your path.
@sudhird.20576 жыл бұрын
Rambabu Tumma join babugogineni fb group which has 25000 members
@radhikareddyambati90066 жыл бұрын
stop ending your name with swami . mr .venu shame on behaver.
@MGUsha3 жыл бұрын
Hethu vaadi hitha vaadi kaadu panikimaalina vaadi... Bioscope lekunda ameeba protojova bacteria virus chupinchandi appude avi unnattu ani debate pettinattu undi... Hindu marriage system ni respect cheyanu but amma naanna ante naku chala respect annattu undi ee bodi babugogineni paddhathi
@vijji123kumar96 жыл бұрын
U r the saviour of this century
@sreelakshminarasimhatrader27264 жыл бұрын
సార్ babu గోగినేని you రా great as iam హిందూ i respect u
@jhansilakshmivinukonda9716 жыл бұрын
I feel that seeing this debate India is moving towards scientific temper like our former PM Srimati Indira Gandhi wished for...you are fulfilling your soul purpose babu garu
@gourigarisridhar98902 ай бұрын
బాబు గోగినేని గారు సూపర్ మీరు కష్టపడే విధానం
@maheshitsme85596 жыл бұрын
Nice sir....salute to U....!!!
@chodisatyanarayana15052 жыл бұрын
కొబ్బరి నూనె రాస్తే అన్నీ రోగాలు మటుమాయం అవుతాయి ఇది నమ్ముతారు
@ilovemyindia5212 жыл бұрын
Kobbari nune ni nammau jesus ni nammutamu akkada prayer jesus ki oil ki kaadu
@RADHA-xt2tt6 жыл бұрын
This is the way our people especially the young generation of India must think, analyse and act. 👌👌👌👌👌
@kadamanchigopparaju14206 жыл бұрын
మహా న్యూస్ వారికి గోగినేని గారికీ క్రిస్టియన్ ఫాదర్ చేసేవి కానభడుట లేదా వారీతో కూడా డిబేట్ చేస్తే మహా న్యూస్ వారి మిద గౌరవము పెరుగు తుంది లేదా హిందువులను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మా మనోభావాలు దెబ్బ తిస్తూనారు అని భావించాలి
@eswarkumaramisagadda68106 жыл бұрын
It's not targeting , It's exposing
@ganiindian62513 жыл бұрын
కష్టపడి సంపాదించి తినేవారు, ఇలా జ్యోతిష్యం, పంచాంగం, పురాణాలు, వంకాయ అని మనలను బ్లాక్ మెయిల్ చేసి బతకరు.. ఈ సాములోరుల్లాగా...
@tirupathitiru611 Жыл бұрын
You are awesome... Every courty should have one of the person like you .. then automatically trend will be changed .. we always support you sir ...
@rajeshsagi84476 жыл бұрын
Gogineni garu speech super
@chodisatyanarayana15052 жыл бұрын
భారత్ ప్రపంచ దేశాల కు జ్ఞాన భిక్ష పెట్టిన తల్లి .గ్రీకుల వద్ద నేర్చుకోవడం ఏంటి, దేశ భక్తి లేని వారి మాటకు చర్చ అనవసరం.
@ushamovva36932 жыл бұрын
జ్యోతిషము ఒక గొప్ప శాస్త్రం. మన సంపద ను మనమే తక్కువ చేసి మాట్లాడడం మన దరిద్రం.ఎప్పుడైనా గాయత్రి చేసి చూస్తే తెలుస్తుంది.