మూర్తి గారు మీరు చాలా దైర్యవంతులైన జర్నలిస్ట్ 🙏🙏🙏🙏మీకు మా సెల్యూట్
@Ravirocking884 ай бұрын
పర్సనల్ జీవితం లో వేలడం జర్నలిజం ?
@fzfk23574 ай бұрын
@@Ravirocking88 venu gadu personal ga janalu celebrity la ki mathram velu petti gelakacchemo kadha... neeku kuda baaga gelikintadu
@rajkishore85994 ай бұрын
@@Ravirocking88 excellent question..
@pamartyhimaja63154 ай бұрын
@@Ravirocking88 A venu gaadu matram andari personals loki vellachu valla permission lekunda. Adi astrology ??
@devinaidudevinaidu83384 ай бұрын
@@pamartyhimaja6315super కౌంటర్
@nalinimeka29844 ай бұрын
అవును సార్ మీరు చెప్పింది చాలా నిజం ఆవిడ పేరు సత్యవాణి రాజమండ్రి వీటి స్కూల్లో చదువుకున్నారు మా సీనియర్ అక్క చదువుకున్నప్పటి నుంచి చాలా కష్టపడి సిటీకేబుల్ లో యాంకర్ గా చేసేది ఆవిడ అలాగే వాళ్ళ నాన్నగారు వీళ్ళకి సంగీతం చాలా నేర్పించారు అలాంటి తల్లిదండ్రులు వదిలేసావు ఎలా పెళ్లి చేసుకుందో మాకు ఇప్పటికే అర్థం కాదు కానీ పాపం ఎప్పుడు ఎప్పటికైనా బయటపడది కదా ఇది నిజం
@msbhaskardvv23694 ай бұрын
Sir I salute to you and your great journalism 🙏🙏🙏
@nalinimeka29844 ай бұрын
@@msbhaskardvv2369 🙏🙏🙏
@ramabhyravajhula32744 ай бұрын
Buddhi leni aadadi vaani
@nightbirde_itsok4 ай бұрын
Nenu kuda vth lo chaduvukonaui naku bhaga telusu Vani srivani akka chelulu siti cable lo anchor la chesedi sister kuda omkar atta dance show lo chesedhi chala manchi talent una Vani husband venugopal ani telisakha shock vala ammagaru chala kasthapadaru vilakosam
@kirancvs56484 ай бұрын
Public ki use undevi kaani problems kaani meeku avasaram ledu kada
@Pujith_Sri_sai_toram.4 ай бұрын
ఇంత ప్రశాంతంగా కూడా ఒకరికి కౌంటర్ ఇవ్వొచ్చని మీ నుంచి ఫస్ట్ టైం నేర్చుకున్నాను సార్ థాంక్యూ
వీణా గారు, మీ గురించి ఎంతో positive గా అనుకున్నాం, ఇది ఆ మీ నిజస్వరూపం....
@sreenidhi50114 ай бұрын
How could u think positive about her who supported her stupid husband
@FRZHD4 ай бұрын
Here venu is clear culprit and reason behind every bad situation and misunderstanding. Don't blame vani, hope she should atleast meet her parents now.
@sundarivaddadi19044 ай бұрын
Veena garu lakshmi ,సరస్వతి ల కలయిక...Parents ki దూరం చేశారు,
@vineelajain57234 ай бұрын
Utti perlu varake , gunam lo kuda undali 😢@@sundarivaddadi1904
@Sridhar_Vlogs4 ай бұрын
వేణు గాడు ఒక లుచగాడు అనే వాళ్ళు ఒక లైక్ చేయండి
@shekar1284 ай бұрын
not one every one
@aravindanyayapati66364 ай бұрын
Mindblowing investigation sir.. శ్రీవాణి గారు ఎంత టాలెంటెడ్ , ఎంత బాగుంటారు. అలాంటి ఆమె వేణు స్వామి భార్య అని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంత మంచి అమ్మాయి అలాంటి వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందో అనుకున్నాను. ఇంత కథ ఉందా ?? బాబోయ్...!
@pamartyhimaja63154 ай бұрын
Baguntey manchi ame ayipothada ? Video mottam chusina tarvatha kuda miku ame influence ayindi anipinchinda ? Okavela ayithe parents cheyinchaledu pelli ani abaddam ela cheptundi ? Ame oka neech Kami ney fraudist.
@karthikmuthhswamy66524 ай бұрын
I think Veenu trapped Vani with his fake allocation.
@pamartyhimaja63154 ай бұрын
@@karthikmuthhswamy6652 no. Ala chesthey okavela valladi love marriage, intlo ibbandi unna kaani cheskunna ani enduku antundi. Antha clear ga vallu cheyipincharu. And inkoti atleast valla parents ki call cheyakunda valla side vinakunda ela untundi. Aasthi enduku icchey ani antadi vallani? Veedu adgithey iccheyi ani force chesthada ? She is a fr @ ud. Thalli thandrula meeda negative ga cheppina valla aasthi kottesina Fr@ud. And veedu chese panulu ameki telsu. Telsey support chestondi. Malli sympathy drama.
@kommabattulasarathchand11144 ай бұрын
ఆవిడ కూడా కన్నె ఎంత మందిని మోసం చేసింది కలిసి ఆడి తోని
@queenbakes49804 ай бұрын
Karma andi .. ekkadiki podhu… She is also wrong lady
@sbvpavankumarcheethirala22064 ай бұрын
Excellent info సంపాదించారు మూర్తిగారు... వేణు స్వామి చేసిన చేస్తున్న పనికి తప్పదు ఇది. మీకు కాలింది వేణుకి మాడింది. 👌👍
@Naga32284 ай бұрын
ఎవరిని గెలవద్దో వారినే గెలికడు వేణు డూప్ స్వామి 😂మీరు సూపర్ సార్ 🔥
@rammanturu65254 ай бұрын
Yes, inka vadiki undi po cinema...
@krishnavadnala38884 ай бұрын
P for pandi venu😂😂😂😂
@Messenger-q1w4 ай бұрын
Ramoji kabjala gurunchi mataladagalava elage ? Ysrcp supporter kada , dorikadu narikidame future lo inka mataladu Anthe kada
@theepicentertainments50884 ай бұрын
@@Messenger-q1wJagan gadi kabjala gurinchi kuda matladthadu wait chei
@suryakiran16514 ай бұрын
@@Messenger-q1wsare gani mi anathababu sangathi enti Adi chepu mundu
@sammireddyvatte34354 ай бұрын
మూర్తి అన్న మీరు మీడియా కాకుండా రాజకీయ ములో ఉంటే ఒక్క స్టేట్ ప్రజలు సుఖ సంతోషం గా ఉందురు అన్న మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏💐
@noorshaik63084 ай бұрын
Jayaprakash Narayananu TDP party nunchi poti cheychindi
@annaparthicharitha46384 ай бұрын
ఎంత నరకం ఆ తల్లిదండ్రులకు. వాణి గారు ఇంత ఆలోచన లేకుండా దూరం పెట్టారా. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేరా. మూర్తి గారు మీకు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళతో ఎంతో డేంజర్
@RealRandomVideos4 ай бұрын
brainwash chesadu
@JoshuvaKadidiyala4 ай бұрын
మూర్తి గారూ మీ నిజాయితీకి,, నిబద్దతకు,,, హ్యాట్సాఫ్... మీ జర్నలిజం విలువలతో కూడింది మీ మీద గౌరవం పెరిగింది.....
@VaraPrasad-jh5fn4 ай бұрын
వీణకు డబ్బే ప్రధానం ., డబ్బు కోసం తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడింది...ఇంటర్వ్యూలలో.,వీడియో షార్ట్స్ లో పనిమనిషిని సొంత మనిషిలా చూస్తానని సల్ఫ్ డబ్బాలు కొట్టింది...చాలా కన్నింగ్
@chandut26104 ай бұрын
పనిమనిషి అంటే ఏమిటి.. స్టాఫ్ అంటే ఏమిటి.. చాలా ఓవరాక్షన్ చేస్తోంది
Vaani nijam gaa money minded person overacting eddariki undii...chaitu gurinchi over gaa mtladindii emeeki return gift kavali antaa ... husband ymo vallu vidipotharu Ani cheputhaadu villakii yentha duram gaa untee antha manchindii
@saiprakash89404 ай бұрын
మూర్తి గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఏవైనా క్రెడిట్ అకౌంట్ లో వేసేసుకుంటారు వేణు స్వామిని ఎదిరించినందుకు మూర్తికి ఎలా అయింది అని మీరు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండండి
@rayudu18164 ай бұрын
మూర్తిగారు ఏదో ఒక ఇంటర్వయు చూశాను ఆయన మీద చేల దాడులుజరిగాయి చావుదాకా వెళ్లి వచ్చారు ఆయన అన్ని దాడులు తట్టుకుని నిలబడ్డ వీరుడిని ఈ దొంగ వేణుస్వామి ఏమి పీకలేడు లేక గిలగిల కొట్టుకుంటూ దేవుడి దర్శనాలకు పోయాడు
@Superboxs4 ай бұрын
😅😅😅😅
@AndhraAmmayi_14 ай бұрын
20 ఏళ్ళకి పైగా పెంచిన తల్లిదండ్రులు నాలుగు మాటలు అంటే తప్పేంటి, శ్రీవాణి గారు చాలా తప్పు చేశారు చేస్తున్నారు.
@gopidegala73704 ай бұрын
Ee srivani dhonga venu swamy kante 100 times dangerous ...
@satyagowriballa79134 ай бұрын
అంత ప్రేమగా పెంచి పెళ్ళి చేసిన తల్లిదండ్రులని వదిలేసిన వాణి అసలు ఆడదేనా..థూ...
@Balu_k4 ай бұрын
"నువ్వు మీ అమ్మానాన్నలను వదిలేస్తే కోట్లు సంపాదిస్తావు" ..అని భార్యకి చెప్పి ఉంటాడు పేను స్వామి
@awesomegamer98714 ай бұрын
Penu 😆🤣🤣
@renu50674 ай бұрын
😂😂😂
@renu50674 ай бұрын
Penu
@sudhapamulapati55304 ай бұрын
Probably ..his astrological prowess
@bhanugg-gt6tr4 ай бұрын
Penu gaadu
@neharithacherala25864 ай бұрын
ఏం ఇన్వెస్టిగేషన్ సీబీఐ లు కూడా పనికి రారు ఏమో అనిపిస్తుంది. GOOD JOB మూర్తి గారు
@durgabhavani73474 ай бұрын
Mind-blowig search Sir.enta manasu kastapadite meru ee investigation.super Sir
@padmajak16514 ай бұрын
మూర్తి గారు మీరు చాలా మంచి జర్నలిస్టు అని ఈ వీడియోతో తెలిసిపోయింది.. దీర్ఘాషుమాన్ భవ యశస్వి భవ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు
@polavarapupramilarani174 ай бұрын
పాపం తల్లి తండ్రి వారి బాధ...😢🙏 ఛీ ఛీ ఇలాంటి కూతురు 😡
@Safe-ap4 ай бұрын
మూర్తి గారి మింగుడు కార్యక్రమానికి స్వాగతం 😂😂🥳🥳
@smartkidstelugu4 ай бұрын
😂
@karthikmail76394 ай бұрын
😅😂
@ramya99164 ай бұрын
😂😂
@PraveenValaboju4 ай бұрын
😂
@pavankumarbazuri16044 ай бұрын
🤣😍
@pabbarajudurgadevi65574 ай бұрын
ఆయన ఎలా నచ్చాడో ఆమెకు ప్రేమ గుడ్డిది అంటారు ఇందుకేనేమో.
@ItsmeItsyou-hn5uy4 ай бұрын
chathabadi chesademo
@AnilBellamkonda-ev8fv4 ай бұрын
😂 @@ItsmeItsyou-hn5uy
@naadesamindia9614 ай бұрын
Prema guddide kaadu eddaka dabbu kovvudi kooda
@dhandaluswamy45234 ай бұрын
విలేజ్ లో పెరిగిన ఆడ పిల్ల సడన్ గా సిటీ వచ్చి, ఇక్కడ లైఫ్ స్టైల్ చూసి, డబ్బు సంపాదించాలి అనే ఆశ, లావిష్ గా గడపాలి అనే తపనకి ,వేణు అనే వ్యక్తి వచ్చి, వాణీ నీ వీణానీ ఇక నుండి ఈ వేణు-నీ వేణువై వాయిస్తాడు అని చెప్తూ, యమహా లో తిప్పుతుంటే,, పైన సిటీ లైట్స్ కి, క్రింద యమహా సౌండ్ కి, ప్రక్కన వేణు వీణా వాయింపుడు కి, వయసు మీద ఉన్న యే శ్రీ వాణీ ఐనా ఇంకేం చేస్తది చెప్పండి !!
నిజం జా వెళ్లలేదేమో అది కూడా డ్రామా అనిపిస్తోంది.మాయలాడి వామ్మో.
@shoba60144 ай бұрын
@@suseela82antena
@vijayalakshmivakeel12404 ай бұрын
జయ శ్రీ రామ బలే కనిపెట్టారు మూర్తి గారు దన్యవాదములు🎉🎉నిజాలు బాగా పట్టారు
@roxy_294 ай бұрын
ఆమెకు క్షుద్రపూజలు చేసి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ఈ విషయం ఎప్పుడో తెలుసు
@KasthuriKasthuri-xq8zh4 ай бұрын
నిజమా 🙄🙄🙄
@sunilmucha4 ай бұрын
@@roxy_29properties heroine ni chestha ante chesukondhi
@jaisriraam67224 ай бұрын
నేను అదే అనుకున్ననండి చాలా రోజుల నుంచి నాకు అదే అనిపిస్తుంది.
@gvenugopal10514 ай бұрын
మూర్తి గారు మాది అమలాపురం మా పక్కనే నందంపూడి అనే గ్రామం ఉంది అక్కడ బ్రాహ్మిన్స్ చాలా పద్ధతిగా ఉంటారు జమీందారు గారు కూడా ఉన్నారు దీనికి ఇదేం పోయేకాలం ఈ సన్నాసులతో ప్రేమే ప్రేమ వ్యవహారం ఇది చాలా కన్నింగ్ దీనికి డబ్బే ప్రధానం గొప్పకావాలి సెల్ఫ్ డబ్బా
@shilpagoud10334 ай бұрын
Yes
@LakshmiKiranmai-s7u4 ай бұрын
మూర్తి గారికి తెలీని లేదా తెలిసి బయట పెట్టని విషయం ఏంటంటే వాణి గారిని ఆయన వశీకరణం చేసాడు. వాళ్ళ పేరెంట్స్ ఆట పావని ఇప్పటికి జాతకాలు పట్టుకుని గురువుల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు ఆమె కోసం.. మా అమ్మాయి మా దగ్గరికి ఒకసారైనా వస్తుందా అని. నందంపూడి మొత్తానికి తెలుసు ఇదంతా.
@SIVA.MAHYCO4 ай бұрын
మూర్తి గారు మీ మీరు హీరో ❤
@mahendraaruna48464 ай бұрын
గట్స్ ఉన్న జర్నలిస్ట్ మూర్తి గారు హాట్స్ ఆఫ్ sir వేణు వాణి పాపం పండినది
@nagabathulavijaya7414 ай бұрын
ఇలాంటి కూతుర్ని ఇదే first time చూడటం. తల్లి తండ్రులను ఎంత భాధ పెట్టింది. వాణి గారు పెద్ద అబద్ధలాకోరు ఛీ ఛీ
@vvvvvvddd4 ай бұрын
అబద్ధం ఏమి చెప్పింది. పెళ్లి పేరెంట్స్ లేకుండా చేసుకున్నాం అని చెప్పిందా??!! లేదు కదా. ప్రేమించా ను అని చెప్పింది. ప్రేమ వివాహం అన్నది అంతే కదా. గొడవలు, బేధాభిప్రాయాలు చెప్పడం ఇష్టం లేక అత్తింటి వైపు ఉన్నాను అంది. మూర్తి గారు చెప్పినది టాలీ అయింది కదా. ప్రేమించి ఇంట్లో అడిగితే వద్దు అన్నా కూడా ఈమె మొండితనం వలనే కదా వాళ్ళు పెళ్లి చేసింది. చెప్పాలి అంతే ఆమె ఇన్నాళ్లు అతను చేసిన మోసం లో మోసపోతున్నాను అని తెలియకుండా ఆనందం గా బతికింది. అంతే.
@shoba60144 ай бұрын
Vagalaaaadi
@maddipatijyothsna39704 ай бұрын
Moorthygaru....meeru super...🙏
@Sairam-kk3ml4 ай бұрын
మూర్తి గారు, నమస్కారం అండీ, ఈ వీడియో లో 18:00 నిమిశాల టైం లో మీరు ఒక మాట అన్నారు, చెడ్డ పిల్లలు వుంటారు కానీ చెడ్డ తల్లి వుండదు అని... కోటి లో ఒకరు వుంటారు అని... ఆ వొక్క తల్లి నాకు తెలుసు అండీ... ఆ తల్లి, కూతురుగా వున్నప్పుడు, తన తల్లి దండ్రుల దెగ్గర డబ్బులు లేవు, కూరగాయలు అమ్ముకుంటున్నారు అని కన్న తల్లిదండ్రులని వొదిలేసి, పెద్దమ్మ దెగ్గరో, చిన్నమ్మ దెగ్గరో పెరిగి.... తన అదృష్టం కొద్దీ, ఒక మంచి అతన్ని పెల్లి చేసుకొని, అత్త పేరు మీద వున్నది అంతా తన పేరుమీద రాపించుకొని... అత్తని ఇంట్లో పని దాన్ని చేసి, అత్తతో అంట్లు తోమిస్తూ, బట్టలు ఉతికిస్తూ, ఇల్లు ఊకిస్తూ... తిండి పెట్టీ పెట్టక, ఆ ముసలి అత్త చివరి క్షణాల్లో ఇష్టం వొచ్చినట్టు కొట్టి, సచ్చేదాకా రక్తం పీల్చి చంపేసింది... అది అలా వుంచితే, పొగరుతో ఒల్లు కొవ్వెక్కి, కన్న పిల్లలకి వండి పెట్టడం చేతకాని కన్న తల్లిని చూసారా? హా, ఆ మహాతల్లే ఈ తల్లి... పాపం ఆ బిడ్డలు ఆకలి తో 25 ఎండ్లు నలిగిపోయి, ఎప్పుడు పెల్లి చేసుకొని వెల్లిపోదామా అని ఎదురు చూసారు... తిండికి డబ్బులు లేక కాదు, పొగరు తో వొల్లు బద్దకం ఎక్కి, వండిపెట్టడం చేతకాక... కన్న బిడ్డలకి వండిపెడితే అత్త మీద ఆదిపత్యం పోతుంది కద, అందుకని... అది అలా వుంచితే, కన్న బిడ్డలకి ఇల్లు శుభ్రం పెట్టుకోవడం నేర్పించిందా? లేదు, మంచం మీద మురికే, వంటింట్లో మురికే, బెడ్ మీద దుమ్మే, ఆఖరికి దేవుడి గూటిలో కూడ పైన బూజు కింద నాచు. అ బిడ్డలకి మంచి చదువు నేర్పించిందా? లేదు. ఇంటికి ఎవరైనా వొస్తే పలకరించడం నేర్పించిందా? లేదు. ఎవ్వరు ఇంటికివొచ్చినా "పట్టిచ్చుకోము పట్టిచ్చుకోము" అని నేర్పించింది. పట్టిచ్చుకోము అనే పదం లో ట వొత్తు గట్టిగా వుంటది సుమీ... వంట నేర్పించిందా? లేదు. ఆటా, పాట? అస్సలు లేవు. అందం చందం? దేవుడెరుగు. పండగలు పబ్బాలు, స్పెల్లింగులు కూడ తెలియవు. దానికి తోడు, ప్రపంచం లో ప్రతీ దానికి వొంకలు పెట్టడం నేర్పించింది. స్కేల్ తో స్ట్రేయిట్ లైన్ కొట్టినా సరే దానికి వొంక మాత్రం సూపర్ గా పెట్టడం నేర్పించింది. సరె, ఇది ఇలా వుంటే, పెల్లి అయ్యాక అయినా బాగుండండి ఏమన్నా కొన్ని పద్దతులు నేర్పించిందా? లేదు. ఎంగేజ్ మెంట్ రోజు నుంచే, అత్త మామలని ఎలా దూరం చెయ్యాలి, అల్లుడి తోడపుట్టినవాల్లని ఎలా దూరం చెయ్యాలి? మొగడ్ని వొంచి అంట్లు, బాత్ రూం లు ఎలా కడిగించాలి. "ఆడిస్తే ఈడియ్యవ్" అంటే అత్తగారికి ఏమన్నా పెడితే, పెల్లానికి పెట్టరు అని నూరుపోయడం. "ఒక్కసారి వొస్తే, వూకె వొస్తరు"-> అంటే అత్త ఇంటి వాల్లని ఒక్కసారి కూడా రానివ్వొద్దు. "ఒక్కసారి చేస్తే వూకే చెయ్యాలి"-> అంటే ఎవరికైనా ఒకసారి మర్యాద ఇస్తే లేదా పని చేస్తే వూకే చేయాల్సి వొస్తుంది అని మొదటి సారే దూరం పెట్టేయడం.... సరె, ఆవిడ ఇంకో ఐదేల్లు పోతది అనుకుంటే, ఆవిడ జుట్లో నుంచి పుట్టిన చిన్న బిడ్డ వుంది, సేమ్ టూ సేమ్ అమ్మ మాదిరి. అమ్మ నేర్పించిన సూత్రాలని పెంచి పోశిస్తుంది. అందరి కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటూ పండగ చేసుకుంటుంది. మొగడి మొహాన పిల్లల్ని పడేసి, 24 గంటలు ఫోన్ లో ఫేస్ బుక్, రీల్స్ చూస్తూ కూసుంటది. ఆవిడకి తగ్గట్టే మొగడు, పిల్లల మూతి ము- కడుక్కుంటూ, పెల్లాన్ని ఏమీ అనలేక, తనలో తాను గునుక్కుంటు, అత్త దెగ్గర డబ్బులు వున్నాయి కద, అవి చాల్లే ఈ జన్మకి అని బతుకుతూ వుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, 10 పార్టు ల సినిమా తీయొచ్చు... మీరు చెప్పిన కోటి మందిలో ఒక తల్లి వుంది సార్ ... ఆ రాక్షసే నాకు అత్త లా తగిలింది.... భాద్యతలు తీరాక అనాథ శరణాలయం & ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అని 1998 లో అనుకున్నాను... అలాంటిది, కన్న పిల్లలకి ఏమీ నేర్పించుకోలేక పోతున్నాను, కన్న తండ్రి మంచం పైన వుంటే చూసుకోలేకుండ పోతున్నాను... గుండె నిండా దేశ భక్తి వున్నా సరే, మాతృ దేశం వొదిలి పోవాల్సి వొచ్చింది.... అనాథలనే చేరదీయాలనుకునే వానికి, తోడపుట్టిన అన్నపిల్లలకి ఒక పూట భోజనం పెట్టుకోకుండా అయ్యింది... అమ్మ తరవాత అమ్మ లా చూసుకున్న అక్కని, పక్కన పెట్టేయాల్సి వొచ్చింది... ఇలా చెప్పుకుంటూ పోతే... నాకు జరిగిన నష్టం, మానసిక క్షోభ ఈ ప్రపంచం లో ఎవ్వరికీ జరిగి వుండదు... అనిపిస్తుంది .... నా కథ ఒక్క పేజీ లో అవ్వదు... అందుకే ఎక్కువ చెప్పలేక పోతున్నాను...
@ramamurthykamaraju69524 ай бұрын
I Can understand your plight because I too know someone like this.Yes this is helpless situation.May God give you strength and courage
@mnmnmn00974 ай бұрын
I know this category parent but it is a Father.
@revathichalla31014 ай бұрын
Sorry
@mnmnmn00974 ай бұрын
@@Sairam-kk3ml why u did not file.divorce. No alimony required if you prove all this, if you expose her attitude. Believe , God is great than human court. Try to show her true face in society...Truth deserves to be exposed ,that's what Lord Sri Krishna instructed.And about children .......don't worry, there may be small losses or great turns but God s grace just in a moment is enough to shine your children's future. All you need here is only your FAITH in God , FAITH in Nature , FAITH in five elements of Universe. God shall not help Cowards. God says , ..........." Try. Fight for truth.i shall help you drive it. That's how I guided Arjuna "
@saiswetha65284 ай бұрын
One of the best videos I have seen in recent times
@Allaboinas4 ай бұрын
Nenu Gunture RVR college lo Engineering 2005 -2009 chesanu. a time lo Vani ma college ki guest ga vachindhi. to promote her Veena competition in Tv to get Votes. her father was with her and he protects her soo much and i felt he loves her sooo much. I was in shock when I came to know about the fellow she married. trap anukunna
@guduruparamesh87484 ай бұрын
మూర్తి గారు మీ లాగా సమాజంలో ఉన్నత విలువలు కలిగిన మనిషిని చూడలేదు దేవుడు నిన్ను చల్లగా చూడాలి నీవు ఈ జనాలకి మరియు సమాజానికి ఒక దిక్చూచి గా ఉండాలి
@mahigamer66734 ай бұрын
వదలద్దు వేణు కన్న వాణి డేంజర్ డేంజర్
@vanisripulluru84994 ай бұрын
అవునండి
@queenbakes49804 ай бұрын
Yes
@ramabhyravajhula32744 ай бұрын
Nijame,she's dangerous
@meghanamathur46124 ай бұрын
Murthi garu great .... If u get negative comments think that its venu swamy team 😂😂😂
@prasadruttala4 ай бұрын
భగళాముఖి అండి. Future లో సరి చేసుకోగలరని ఆశిస్తున్నాం. ఇంత కథ నడిపాడా ఈ అబద్ధాల వేణు పరాంకుసం. అన్ని అబద్ధాలే ....
@mehp7724 ай бұрын
మూర్తీ గారు, ఈ వాణి తనకి తానే వీణా వాణి అని పేరు మార్చుకుంది. ఈవిడ శ్రీమతి ఆంధ్ర అనే కాంటెస్ట్ ఫస్ట్ సీజన్ లో ఒక అభ్యర్ధి. మా ఆయనకి ఏమీ తెలియదు అని, స్వాతిముత్యం లో కమల హాసన్ లాంటి వాడని, తనను పెళ్లి చేసుకున్న తరువాత ఈవిడే వాళ్ళాయనికి అన్నీ నేర్పించానని ఆ ప్లాట్ ఫోరం పైన ఈవిడే చెప్పింది. మీరు చెప్పిన దాని బట్టి చూస్తుంటే శత్రువులు ఎక్కడో ఉండర్రా , కూతుళ్ల రూపంలో మారువేషాలేసుకుని మన కొంపలోనే తిరుగుతుంటారు అనే సినిమా డైలాగ్ కి ఈవిడ ఒక పెద్ద ఉద్దహరణ లా కనిపిస్తుంది.
@santoshmedipelly49474 ай бұрын
Murthi garu meeru cheppe vidhanam 👌👌👌👌👌👌👌👌 Thop
@ShanyaSree4 ай бұрын
Excellent Research by the team ... Amazing work !!!
@gundujyothsna43874 ай бұрын
Mi investigation ki salute 🙏 And miku baga support chesinavallu kuda chala great eppatikaina bayatiki vacharu andaru😢😢 Main ga thanks cheppalsindi maa association VISHNU ki 😊😊😊
@Sree.Hyderabadi4 ай бұрын
ఇప్పుడు soft గా మాయలాడుతూ ఈరోజు టైపు లో మాట్లాడటం నటించటం ప్యాషన్
@jhansiranibandari93984 ай бұрын
నేనైతే వేణు స్వామి తో వాణి ఫొటోస్ చూసి వాణి గారి తండ్రి అనుకున్నాను
@sriindusri65964 ай бұрын
మొత్తానికి మహానటికి మించి పోయి మరి నటిస్తుంది వాణివేణు.. దొందూ దొందే..భర్తకు తగ్గ భార్య...భార్యకు తగ్గ భర్త... జనాలను మోసం చేయడానికి ఇద్దరికిద్దరూ భలే సరిపోయారు..😂😂
@pbalu94574 ай бұрын
వేణు గాన్ని వదల వద్దు మూర్తి గారు. ఎలా సంపాదించారు వాని హిమాచల్ ప్రదేశ్ ఫోటోలు?
@chandrakalapuvvala40964 ай бұрын
అవును.. 😂😂
@gundujyothsna43874 ай бұрын
Danne kada undercover operation antaru 😊😊
@kavireddy66134 ай бұрын
Fans pampichi untaru.. matter trending lo undiga
@tilakv4 ай бұрын
వేణు కంటే పెద్ద మోసగత్తే వాణి. ఎవ్వరూ తక్కువ కాదు
@teller4994 ай бұрын
కరక్ట్ గా చెప్పావ్ brother
@ramanagavni4994 ай бұрын
ఇంత వివరణ అవసరం లేదు.వేణు స్వామి ముఖం చూస్తే చాలు అతను మోసగాడని.
@mvsrinivas59664 ай бұрын
తగ్గేదే లే!! అన్నట్టు ఉంది. సమాజం అవినీతిలో కూరుకుపోయింది. వాణి గారి దృష్ఠిలో సర్వస్వం భర్తే అని నమ్ముకొన్నరు.
మొగుడు పెళ్ళాం ఇద్దరు వేస్ట్ ఏనా ఇప్పటి వరకు ఫ్లూట్ స్వామి ఒకడే అనుకున్న
@pendayalavijaydurgarameshc49234 ай бұрын
Murty garu really its great investigation 🎉🎉
@garikipatisrinivasapranay4 ай бұрын
Excellent analysis murty garu. Haysup meeku.
@srisriperformvisuals30014 ай бұрын
సార్ : థనవంతులైన సెలబ్రిటీలని దోచే ఇలాంటి " అబథ్థాల " చిల్లరగాళ్ల ' కంటే " మీ ఫోకస్ " ఇంత కాన్పిడెంట్ గా ప్రైవేటుపరంగా " మన రాష్ట్ర పేదల ఇళ్ల స్థలాలని, పేదరైతుల భూములనీ అన్ని వర్గాలవారి నుండి అథిక మొత్తంలో దోచేసే " ప్రైవేటుపరమైన విద్యాసంస్థల ఫీజుల "గుంజుడు" ని " వైద్యరంగంలో అనవసరంగా చేసే " అథిక టెస్ట్ ల " విథానాలని ఆగేలా " కల్తీ విత్తనాలను" " కల్తీ మందులను " నిరోథించేలా, ఆహార కల్తీని అరికట్టేలా పిల్లల పాలిట ఉత్పత్తులలో మోసాలని ఎండగట్టేలా అనాథలకి అంగవైకల్యం కల పిల్లలకి,నిరాశ్రయులైన అనాథ అనారోగ్య వృద్ధులకి,నిరాథారమైన వైథవ్యం పొందిన స్త్రీలకి " న్యాయం , సహాయం కొంతైనా దక్కేలా చూడండి సార్ " బాగా డబ్బున్నవాళ్లని మరో మోసగాడు దోచుకుంటే మళ్లీ వాళ్లూ సంపాదించేసుకుంటారు సార్.. కానీ పేదోడికి,మథ్యతరగతోడికి, పసుపుకుంకుమలు కోల్పొయి ఏ అండాలేని వారు, అనాథ పిల్లలకి, అంగవైకల్యం కల దివ్యాంగులకి, నిరాశ్రయులైన వృథ్థులకి మరో ఛాయిస్ లేదు సార్ 🙏 మీ మీడియాలన్నీ తలచుకుంటే అవినీతిని ఎండగట్టడం,లేనోడికి కూడెట్టడం,నీడలేనోళ్లకి నీడ కల్పించడం చాలా సులభం సార్ ✅️ సాథారణంగా మీ ఛానల్ ద్వారా ఇతర అవినీతిపరుల విషయాలని బైటకి తెలుపతారనే మీ దృష్టి " ఈ చెట్టుకింద చిలక" వైపు మళ్లిస్తున్నారేమో సార్ 🤔
@sivaparvathipunna93104 ай бұрын
Chala opikaga rasaruebhada epudu pothayo
@tadikondasitakalyani71914 ай бұрын
Super andi మీ లాంటి వారు ఉంటే నిజాలు తెలుస్తాయి
@Srikanth-wb2ne4 ай бұрын
Sir meeru CBI lo panicheyyali , sooper
@vinchiru4 ай бұрын
Arey bu eripuklu unavy u can also do😂
@noorshaik63084 ай бұрын
Cbi lo pani chey stay cbn nu ippativaruku jail lo vesay vadu
@umaa64294 ай бұрын
👌👌👏Moorthiy Garu Super
@santhivangara69404 ай бұрын
Amma Vani mahaanati🎉🎉
@jayaramaiahedupuganti87854 ай бұрын
ఒరేయ్ వేణు ..... నీకు పోయే కాలం వచ్చినది..... నీ పాపం పండింది..... ఎందుకంటే అది నిజానికి, నిజాయితీ ఉన్న శక్తి.. ఇప్పటికీ నీకు టైం ఉంది. చేసిన ఎదవ పనులు, తప్పులు ఒప్పుకో..... సమాజంలో సగటు మనిషి గా బతుకు.....
@syamsundararaonarsipuram17664 ай бұрын
పాపం అందరి జాతకాలు చూసే వేణు స్వామి అతని జాతకం చూడలేదు అనుకుంటా
@stevesteven79144 ай бұрын
Power of journalism
@avanthika5554 ай бұрын
Super sensontional topic ....
@pavansai85774 ай бұрын
తల్లి తండ్రుల శాపం తరతరాలు తగులుంతుంది
@srilakshmicreations74154 ай бұрын
వేణు జాతకం చెప్పిన మూర్తి గారు శ్రీవాణి వాళ్ళ parents గురించి అబద్ధం చెప్పటం ఎంత పాపం, ఈ రోజు ఏ వాయిద్యం నాకు వచ్చు అని విర్రవీగుతున్నవో అది నేర్పించిన వాళ్ళు, బిక్ష పెట్టిన వాళ్ళు నీ తల్లిదండ్రులు వాళ్ళనే మరిచిపోయావు.
@dtnaidu24674 ай бұрын
వదిలేయండి మూర్తి గారు వాళ్లకు జరగవలసిన డామేజ్ జరిగింది ఇంకా ఎవరు నమ్మేదే లేదు వారిని
@hometheatreshyderabad60884 ай бұрын
Superb sir
@dhanashekar3694 ай бұрын
మూర్తి గారు మీరు ఎవడు ఏమి మాట్లడినా మీ నిజాయతి ప్రజలందరికి తెలుసు
@A.m.m.a1824 ай бұрын
Meru super hero andi murthi garuu❤❤
@SuryamKumar-go9el4 ай бұрын
ఆడదాన్ని యెట్ల పాటయించాలో, మూర్తి గారి విశ్లేషణ మన యువతకి వుపయోగ పడుతుందని నమ్ముతున్నాను.
@udayaratnamtagaram35114 ай бұрын
సూపర్ మూర్తి గారు ❤❤❤❤
@ramakumar32324 ай бұрын
4:37 anchor praising her brought up by Mom and dad. But she telling she learned samskaram on own . This is same for now a days all kids.
@indirasekhar62404 ай бұрын
Moorthy garu me guts ki hands of bhayya
@utlasuseela30674 ай бұрын
Good chala baga cheptunnaru
@Rajraj-rh1kf4 ай бұрын
శ్రోత్రియ కుటుంబంలో పుట్టి అగ్రహారాల్లో పెరిగిన వీణ ఇలాంటి అబద్దాలు ఎందుకు చెప్తుంది. కట్టుకథలు చెప్పడం couple కి బాగా అలవాటులాగా వున్నట్లుంది
@chowmeiin-o8j4 ай бұрын
srotriya ante ?
@saikrish11444 ай бұрын
@@chowmeiin-o8j Surname
@georgiagarden63814 ай бұрын
@@chowmeiin-o8j sampradayamaina madi aacharam strictly follow ayye kutumbam ani ardham
@shoba60144 ай бұрын
She is waste fellow
@himas99014 ай бұрын
Murthi garu miru eppudu exallent...miru keka.... Mirante naku eppudu respecte.thank u sir...
@rajeevreddy46464 ай бұрын
వీణ పిల్లలు కూడ ఆమె ను వదిలేసి వెళ్లిపోవాలి నేను కోరుకుంటున్నాను
@deepuvenni4 ай бұрын
Meeru Super Sir❤️❤️
@abbanaboinavenkanna16614 ай бұрын
మూర్తి గారు మీరు నిజమైన జర్నలిస్ట్
@mahigamer66734 ай бұрын
వేణు వీణా రోజు ఫుల్ గా తాగుతారు తాగుబోతులు మాంసం తింటారు వీలు చాల డేంజర్ వీలకు వదలకు
@KrishnaBala-l6b4 ай бұрын
మా మద్దతు మీకే సార్ మూర్తి గారు
@ratnach16284 ай бұрын
Good analysis
@gundimedavlogs4 ай бұрын
Nenu shock tinnaanu,venu swamy wife ante,veedini Ela chesukundi ani,chuste ne cunning ani telisi potundi ani
@sudheervelmala72854 ай бұрын
అదుర్స్ సినిమాలో NTR అనుకుంటే.. చివరికి బ్రహ్మానందం(బట్టు) ని చేసి.. Ms Narayana(పాషా భాయ్) తగులుకునట్టు తగులుకున్నావ్ గా😂😂😂😂😂😂😂😂😂😂😂🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MadhanKumar-hb7pt4 ай бұрын
😂😂😂😂😂
@dange3064 ай бұрын
మూర్తి గారు ఎప్పటికీ న్యూస్ వస్తున్నావ్ అంటే మీలాంటి జర్నలిస్టులు ఉండబట్టే మూర్తి గారు ఐ లైక్ యు
@srgroup2584 ай бұрын
Murty tho మాములుగా ఉండదు మరి 😅😅
@janiahania64544 ай бұрын
Stand with Murthi gaaru
@mouniqua4 ай бұрын
Karma is a boomerang! Cheating parents is the worst sin which no god excuses. They are suffering the KARMA in the same life.
@Dwarakaammaie4 ай бұрын
Superb ra ayya vadalakuuuu... Murthi garu ki dorakadu ra .. iepoyadu....
@kunaparaju40374 ай бұрын
మూర్తి గారు బలే తగులుకున్నారు వేణు గాడు బేబీ ఎక్కడా
@sulochanabattula96274 ай бұрын
అంతే టాలెంట్ ఉన్న వాణి కూడా ప్రేమ గుడ్డిది అని నిరూపించి తల్లిదండ్రులను బాధ పెట్టిడం విచారకరం
@venkatmarneni4 ай бұрын
Murthi garu really appreciated enduku ate me yokka self confidence hatsoff
@narasimhulusomara3064 ай бұрын
Murty gaaru 🎉nice job sir
@polavarapupramilarani174 ай бұрын
మంచి కుటుంబం లో నుండి వచ్చి ఏమి పోయే కాలమో
@Sateessraghavanu4 ай бұрын
మూర్తి గారు మీరంటే ❤❤❤❤
@rayudu18164 ай бұрын
రియల్ హీరో tv5మూర్తిగారికి🎉🎉 నా శుభాకాంక్షాలు
@Rk_56164 ай бұрын
నిజం నిర్భయం గా చెప్పారు మూర్తి గారు 😢 ఇన్ని అరాచకాలు చేసిన వాడిని వదలకండి యావజ్జీవం పడాలి . వీడికి
@abhikishore76034 ай бұрын
మూర్తి గారు మీరు మా టీడీపీ పార్టీని రోజు భుజాలపై వేసుకుని మోస్తున్నారు. కాబట్టి మీకు మా టీడీపీ సభ్యులు ఎప్పటికి సపోర్ట్ గా ఉంటారు.
@chandraamujurimouli4 ай бұрын
Excellent and real proof.... please do justice like this rape case also please 🙏🙏🙏 money ki Ela unte rape cases ki Ela undali sir this is my personal feeling
@kirankumar-k9x4 ай бұрын
Super clarification sir well done
@lankaadhipathi4064 ай бұрын
నిప్పులాంటి నిజం మూర్తిగారి ద్వారా తెలిసింది కానీ,లేకపోతే వేణుస్వామి బండారం మోసం బైట వడేది కాదు.శ్రీవాణి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసాడు
@SpiritOfIndiaaa4 ай бұрын
శ్రీవాణి గారు ఎంత టాలెంటెడ్ , ఎంత బాగుంటారు. అలాంటి ఆమె వేణు స్వామి భార్య అని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంత మంచి అమ్మాయి అలాంటి వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందో అనుకున్నాను. ఇంత కథ ఉందా ?? బాబోయ్...!