చాలా సంతోషం సార్.మీ మాటల్లో మహాభారతం ఎంతో అద్భుతంగా,వినసొంపుగా ఉంది.తరువాతి ఎపిసోడ్ కోరకు ఎదురు చూస్తున్నాం.
@harikrishnajana1128 Жыл бұрын
Yes Anna❤
@durgapraveennakka8261 Жыл бұрын
Superb and jai hind 😘😘😘
@narasateeshkumar Жыл бұрын
Hats off sir
@marishettypremsagar903 Жыл бұрын
4th episode vachinda
@vasudasari16373 ай бұрын
మహా భారతం మీ మాటలలో వినడం మా అదృష్టం...❤
@KiranKumar-zb2mc Жыл бұрын
కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే🙏🙏🙏🙏🙏
@Manthina1007 Жыл бұрын
నా వయసు 45సం,, ఇంతవరకు భీష్ముడు ఎవరు అన్నది తెలియదు ఈ రోజు మీ మొదటి ఎపిసోడ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను కృతజ్ఞతలు 🙏
@Oneindiaonetravel123 Жыл бұрын
Super brother
@bandlasrinivasareddy1004 Жыл бұрын
బుక్యా... నీ గురువుల ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం దేవుడి దయ సమస్త హిందూ జాతి నీకు రుణపడి ఉండేలా చేస్తున్న ఈ మహా యజ్ఞం .. నిర్విఘ్నంగా కొనసాగాలని.. మనసారా కోరుతూ నీకు శుభాభినందనలు
@bijjulaxminarayana1208 ай бұрын
చాలా బాగా చెప్పారు ఇంకా వినాలి అనిపిస్తుంది జై శ్రీ కిష్ణా
@rajunook70509 ай бұрын
సూపర్ భారతం ఐ లైక్ ఇట్ నాకు
@rajagoud8674 Жыл бұрын
ఓం భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ 🚩🚩🚩 నరేష్ అన్న
@lavudiyarajashekarrajashek7675 Жыл бұрын
Chala baga explain chesaru Bro super I'm waiting for next episode
@thirumaleshu9883 Жыл бұрын
సూపర్ సార్ ఇలా క్లియర్ గా చెప్తే ఎవరైనా మహాభారతం ఈజీగా చదివించు మీరు ఇలాగే కంటిన్యూ చేయండి
@jai1616 Жыл бұрын
Super bro.. మహాభారతం miru చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది..waiting for Saturday..🎉
I am very happy Naresh garu Mahabharata is very wonderful in your words 🇮🇳🙏❤
@raviffgaming2997 Жыл бұрын
బ్రో నువ్వు మహా భారతం క్లారిటీగా చెప్పావు బ్రో నేను నీకు పెద్ద ఫ్యాన్ బ్రో
@veerupawan1030 Жыл бұрын
చాలా చాలా బాగా అర్ధం అయేలా చెప్పారు మీరు ఇలాగే మాకు అర్ధం అయేలా చెప్పండి ❤️🌹🙏🏻
@jpyadav4814 Жыл бұрын
నా కళ్ళ 👁️👁️ ముందు జరిగిన కథ 😮 గ ఉన్నది ..🙏
@Bhanu-mh6jh Жыл бұрын
మహాభారతం మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది sir... నేటి యువతరనికి చాలా అవసరం, మీ వాయిస్ ఉందే దేవుడిచ్చిన వరం. 💙 Love @NB SHOW..
@ramakrishnavysyaraju4378 Жыл бұрын
Wow super 🙏🚩 అన్న ప్రతి పదం నీటుగా వినేలా ఉంది tqu అన్న I'm waiting for next episode❤
@venkateshnagendra8457 Жыл бұрын
ఇ మహాభారతం ఎపిసోడ్స్ విజయవంతంగా కొనసాగాలి అని కోరుకుంటున్న 🙏
@gandhamganesh9457 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.మీరు మహబారతం చెబుతుంటే చెవులకి ఎంతో వినాశంపీగా ఉంది.నేను నా కళ్ళతో చూసినట్టు ఉంది.తరువాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న.
@anilkumarkalla1048 Жыл бұрын
థాంక్యూ వెరీమచ్ నరేష్ మహాభారతంలోని మొదటి ఎపిసోడ్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు..
@varalakshmilakshmi663 Жыл бұрын
Super super super 👏👏👏👏❤️❤️
@sadulanarasimha82715 ай бұрын
ee story ventuntea maa thatha naku chaputhunnatu vundi thank you so much my friend
@Darlingyogi1025 Жыл бұрын
#JaiSriRam ✊🚩✊
@venkatmangali5342 Жыл бұрын
One year back *hotstar lo* mahabharatham 198Ep complit ga chusanu-- (condition sathyavathi peduthadi) 100% carect ga chepavvv All the best bro continue mahabaratham
@vhaskar5244 Жыл бұрын
Mahabharatham super story..
@srinusri3563 Жыл бұрын
జై హింద్
@ch.krishnach.krishna4014 Жыл бұрын
Chala Baga chepparu mi matalu vinte mahabharatam nu Kalla mundu chusinattu ga undhi 😊
@venkateswarreddyg4741 Жыл бұрын
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
@nagaraju9811 Жыл бұрын
బాగా చెప్తున్నావ్ బ్రదర్..ఇలాంటివి ఇంకా మంచి గాధలు చేయాలి..మీరు🎉🎉
@bhargavireddy8624 Жыл бұрын
Chala bhaaga explain chesaru Andi thank you so much for this
@mudavathbhoopathi74 Жыл бұрын
మీరు వివరిస్తున్న విధానం సూపర్ బ్రదర్ 💐💐👍👍🙏🙏👌👌
@suryavirat-18 Жыл бұрын
Mahabharatam gurinchi cheptunte challa bagundi.... Miru ela chepadam valla chella telusukuntaru... Miru chestuna ee episodes successful ga sagipovali ani manaspurthiga korukuntunanu... JAI SRI KRISHNA... Waiting for next episode
@fancyrockzz2375 Жыл бұрын
Wonderful ❤...... మనిషి ఎలా బ్రతకాలో చెప్పడమే మహాభారతం..
@venkyvenky721 Жыл бұрын
సూపర్ గా చెప్పారు... అలాగే శ్రీకృష్ణ ద్వారక కోసం క్లియర్ గా చెప్పరా...
@koratiraju49366 ай бұрын
Supar sar
@ramadeviturlapati3055 Жыл бұрын
Brother meru cheputuntey inka inka vinalanipistundhi super brother and ma kosam cheputunnandhuku thq soo much❤❤😊😊😊
@Musictelugu1980totillnow Жыл бұрын
pls dont stop this episode at any cost. i like ur narration. ❤❤
@ganeshtelu5642 Жыл бұрын
మన సనాతన ధర్మంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అవి ఇప్పటి యువత కు కచ్చితంగా తెలిసుకోవాల్సిన అవసరం ఉంది..అన్న గారు మీ స్వరం తో చాలా చక్కగా విన్నవించారు ధన్యవాదాలు
@prasunadevi6077 Жыл бұрын
చాలా బాగుంది సోదరా, చదువులేని,చదువే సమయం లేని ఎంతో మందికి మహా భారతాన్ని తెలుసుకునే భాగ్యం కలిగింది.ధన్యవాదాలు
@Sri3_ Жыл бұрын
Mahabharatam enni sarlu vinna vinna pratisari goose bumps Jai Shree Krishna ♥️