Рет қаралды 311,044
అందరికి నమస్తే..🙏🏼. నేను మీ కిరణ్, మేము మహాభారతం నందలి 18 నాటకాలను మరియు సారంగధర, పాదుకా పట్టాభిషేకం, లవకుశ వంటి విడి నాటకాలను శ్రీ వెంకటేశ్వర నాటక కళా మండలిచే జనరంజకంగా ప్రదర్శించగలము.
మీ గ్రామంలో గాని లేదా పట్టణములో గాని మహాభారత నాటకాలను మరియు ఇతర నాటకాలను జరిపించాలి అని అనుకునే వారు మమ్మల్ని సంప్రదించండి. కిరణ్ మొబైల్ నెంబర్ 9959403302. తద్వారా మీరు కోరుకున్న నాటకాన్ని మేము జయప్రదంగా జరిపిస్తాము.
అడ్రస్: బొమ్మయ్యపల్లె గ్రామం, దేవలంపేట పోస్టు, వెదురుకుప్పం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
#దయచేసి_Subscribe_చేసి_మాకు_సపోర్ట్_చేయండి
****************************************************