Mahamantri Timmarusu Songs | Mohanaragam| NTR | Varalakshmi | TeluguOne

  Рет қаралды 419,605

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 8 ай бұрын
ఈ మోహన రాగం__రసజ్ఞులైన శ్రోతలకు ఎల్లప్పుడూ సమ్మోహనమే తన మాధుర్యంతో మైమరపించి నిద్రింపజేస్తుంది. అంత గొప్పతనం ఈ సమ్మోహనరాగానిది. ఈ రసగుళికను ఎన్నిసార్లు విన్నాతనివి తీరదు. పింగళి గారి సమ్మోహన సాహిత్యం, పెండ్యాల వారి సంగీత మాధుర్యం, సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టార్ల గళాల తీపిదనం ఈ పాటని చిరంజీవిని చేశాయి అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూకాదు 18-03-24//// బెంగళూరు •
@emes11
@emes11 3 жыл бұрын
ఘంటసాల.. O మహానుభావా...ఏమి మీ అమృత గంధర్వ గానం... తెలుగు జాతి చేసుకున్న అదృష్టం..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NagababuNelibandla
@NagababuNelibandla 3 ай бұрын
మోహన రాగమహా మూర్తిమంతమాయె మోహన రాగమహా మూర్తిమంతమాయె… నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే మోహన రాగమహా.. మూర్తిమంతమాయె.. చరణం: 1 చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ… చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా.. మోహన రాగమహా… మూర్తిమంతమాయె చరణం: 2 నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ.. నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా… మోహన రాగమహా… మూర్తిమంతమాయె
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ద్రవానికి ఒక సహజ మైన గుణం వుంది. దానిని ఏ పాత్రలో పోసినా ఆపాత్ర రూపాన్ని సంతరించు కొంటుంది. అలాగే నటదిగ్గజం, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు NTR గారు కూడా. జానపద చిత్రాలలోని పాత్రలలో , పౌరాణిక చిత్రాలలోని పాత్రలలో 1 సాంఘిక్ చిత్రాలలో ని పాత్రాలలో ' ఆయనకు ఆయనే సాటి
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
ఘంటసాల-సుశీలగార్ల గానలహరిలో ఎవరికి వారే వాళ్ళకే తెలియని ఆనందంలో ఎన్.టి.ఆర్ గారి దివ్యరూపాన్ని చూస్తూ తేలియాడవలసిందే!
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 3 жыл бұрын
Very good explanation.
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
పాత పాటలు ఎంత చూసిన, విన్న తనివితిరవు, ఏ మహిమవుందో ఏమో. మోహనారాగా మహా,మూర్తిమంతమాయే మోహనారాగా మహా,మూర్తిమంతమాయే నీప్రియరూపము కన్నులముందర... నిలచిన చాలునులే.....మోహన... చిత్రసీమలో వెలయగా చేసి.... దివ్యగానమున జీవముపోసి అ. అ. ఆ.ఆ // చిత్రసీమలో // సరసముగా నను చేరగా పిలిచే... ప్రేయసి ఏ అనగా......// మోహన// నాకే తెలియక నాలో సాగే.... అలాపనలకు రూపమురాగా అ. అ. అ. ఆ // నాకే తెలియక // ఆలపించిన ప్రియబావమిలా... పరవసింతుననగా అ. ఆ.ఆ.ఆ.ఆ. // మోహనారాగా// మంచి పాటలను,ఆరాధించడం మన పూర్వజన్మ సుకృతం.💐💐💐💐💐.
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
యాస్మీన్ కువైట్ గారు నాలో తెలియక నాలో సాగే....ఆలాపనలకు రూపమురాగా ఆ ఆ ఆ ఆ నాకే తెలియక నాలో.... ఆలాపలనకు రూపమురాగా ఆరాధించిన ప్రియ భావమిలా పరవసించెననగా ఆ ఆ ఆ ఆ ఆ మోహనరాగా మహా మూర్తిమంతమాయే అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన పింగళి నాగేంద్ర రావు గారి గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా మాష్టరు ఘంటసాల గారు పి.సుశీల గారు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతంపై మీ అభిప్రాయంతో నేను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఇంత మంచి పాటలను ఆరాధించడం ఆస్వాదించడం మీ భావవ్యక్తీకరణ ప్రకారం నిజంగా మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. మంచి పాటను ఆస్వాదించే భాగ్యం కలిపించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోనమః సంగీత విద్వాంసులు కు నమస్సుమాంజలి. 🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 కృతజ్ఞతలు. 🌺
@kumarsubraveti
@kumarsubraveti 11 ай бұрын
అలనాటి తెలుగు చిత్రసీమకు ఒక మల్లీశ్వరి, ఒక మాయా బజార్, ఒక మహామంత్రి తిమ్మరసు, ఒక నర్తనశాల.. నాలుగూ నాలుగు స్తంభాల్లాంటివి..
@marripudivenkateswararao2091
@marripudivenkateswararao2091 4 күн бұрын
Excellent lyrics 🎉 music super song andi
@kameswararao8977
@kameswararao8977 9 ай бұрын
This song is a Jewel in the glorious career of Ganagandharva Ghantasala garu. My Soul is dancing in this marvelous creation of Ghantasala, Suseela and Pendyala garu.
@nadarajanpillai8170
@nadarajanpillai8170 6 ай бұрын
படத்திலிருந்து கதாநாயகன் பாடுவது போன்ற காட்சி 1941 ல் பாகவதர் அசோக்குமாரில் பாடி இருக்கிறார். ஆனாலும் இக்காட்சியும் சிறப்பாக இருக்கிறது. நன்றி. சீரங்கத்தார்
@venkateswararaokorepalli2632
@venkateswararaokorepalli2632 Жыл бұрын
భానుమతి గారు, వరలక్ష్మి గారు ఇరువురూ మంచిగాయకులు వారికి నా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@abdulaleem3182
@abdulaleem3182 6 жыл бұрын
నిజమైన మెాహనమే..యన్టిఆర్ అధ్బుత నటన.. ఘంటసాల, సుశీల గానం హైలెట్..
@JaganmohanraoJaganmohanrao-s9q
@JaganmohanraoJaganmohanrao-s9q Жыл бұрын
NIJAMGA.. KRISHNADEVAROYAL KING ELANE UNTADEMO... ADI. . ANNA. GARI ACTION
@Maheshkalamati
@Maheshkalamati 3 жыл бұрын
మోహించే విధంగా ఉంది మోహన రాగం 😘😘😘😘😘😘😘😘😘😘
@mcramu6209
@mcramu6209 2 жыл бұрын
Romantic melody
@venkataramanac3663
@venkataramanac3663 2 жыл бұрын
అమృతం తెలీదు ఇది అమృతము నిజానికి
@karanamsubbarao7037
@karanamsubbarao7037 9 жыл бұрын
అహో ! నటసార్వభౌమ , గంధర్వగాయకుని తో కలసి మీరు చూపించిన లయ విన్యాసం అద్భుతము. మీకు మీరే సాటి.మీ నట కౌశలము చూసే భాగ్యం మాకు కలగడము మా పూర్వ జన్మ సుకృతము. (కరణం సుబ్బా రావు.అమళ్ళదిన్నె)
@NarendraSajja
@NarendraSajja 6 жыл бұрын
Baga chepparu brother.
@sharmisheir1513
@sharmisheir1513 10 жыл бұрын
mesmarising voice of guruvu garu,suseelamma.great composission of sri pendyala garu in great MOHANA RAGAM.mesmaring song.
@SatyaKomatineni
@SatyaKomatineni 10 жыл бұрын
What a Gift this man is to Telugu people!!! I mean Ghantasala!
@narasimhamkalluri1753
@narasimhamkalluri1753 10 жыл бұрын
yenni sarlu vinna malli malli vinalananipinche adbhutamaina pata Hats off to Ghantasala garu,suseela,Pendyala.ofcourse our NTR &Devika
@parthuh1
@parthuh1 10 жыл бұрын
Nootiki Nooru pallu sarigga chepparu .........nenu KZbin open chesina ventane choose or vine modati paata ide!
@ekaterinazelenova5015
@ekaterinazelenova5015 7 жыл бұрын
My God - so ... divine! Children in my neighborhood like this video a lot... they say:"Whoaaaaa... how beautiful the uncle is! How beautiful the aunty is!"
@satyanarayanap8941
@satyanarayanap8941 6 жыл бұрын
How nice of you to mention a song so foreign to you and your neighborhood children. The uncle is great N T Rama Rao and aunty is devika. The language is Telugu also known as Italian of the East. The song had great meaning and melodious. Thanks. Satya
@Maheshkalamati
@Maheshkalamati 3 жыл бұрын
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
దేవిక గారు మళ్ళీ నటిగా పుట్టారని అనిపిస్తుంది. మా t.v. సీరియల్ జానకి కలగన లేదు" లో జానకి అనే అమ్మాయి (పేరు నాకు తెలియదు). దేవిక గారిలా వున్నారని. ఎంత చక్కటి మంచిమనసు వున్న అమ్మాయిలా. చదువు అంటే ఎంత తపన. ఎంత బాగా నటనలో జీవిస్తోంది.మా t.v కథ లు కూడా చాలా బాగుంటాయి. అందరికీ కృతజ్ఞతలు. ఏమైనా పొరపాటు వుంటే ,మన్నించండి. ఒక అమ్మ.
@lakshmiprameela7606
@lakshmiprameela7606 2 жыл бұрын
ఘంటసాల, సుశీల గార్లకు🙏🙏🙏
@nandurinag2351
@nandurinag2351 8 жыл бұрын
Ghantasala&Susheela are real heroes of Telugu film field.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
It's the composition and rendition by glorious singers Ghantasala garu and suseela garu is enthraling also due to everlasting performance by NTR and Devaki
@ShanguChakraGadhaPadmam
@ShanguChakraGadhaPadmam 9 жыл бұрын
Classical Mohanam (Raag Bhoop in Hindustani) in the Divine Vocals of Ma Saraswathi Swaroop Susheelamma & Ghantasala taking you to Celestial Heights. How are we ever going to repay these Legends for their service to Telugu Cinema Prapancham for creating such nostalgic hits.........
@rajkatti1836
@rajkatti1836 6 жыл бұрын
Shangu Chakra Gadha Padmam
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
The only way to repay for the services they rendered (entertainment they provided) is by saluting them. 🙏🙏🌹🌹
@kameswararao8977
@kameswararao8977 9 ай бұрын
Nicely said
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Raju gaari pranaamu unnaathaa vaaraaku agotaamu gaaniki jenkaamu idey 100/100 adi
@jayasrigadela8778
@jayasrigadela8778 3 жыл бұрын
Very beautiful song with n t r and devika
@srinivasaraghavendrarao2714
@srinivasaraghavendrarao2714 8 жыл бұрын
The best song forever!!!
@krishnareddy2803
@krishnareddy2803 2 жыл бұрын
Divini bhuvini ekamchese ilaamti gaanaamrutam maruvagakemule…. Lovely duet.
@kanchanamala9944
@kanchanamala9944 5 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet voice in world than all, best number one singer in world than all, gandarva gayani, Nightingale, melody queen, gaana saraswathi, legend, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu, her songs all hit songs
@immanenirajasekhar1967
@immanenirajasekhar1967 2 жыл бұрын
Super song ever green for ever Why government fails to honour NTR with Bharata Ratna . He is eligible 100 percent.
@bhadrappabowreeshetty2872
@bhadrappabowreeshetty2872 6 ай бұрын
Gantasala master gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 2 жыл бұрын
NTR is lucky to give s reen presence for great ghantasal gari songs
@vkchary1
@vkchary1 9 жыл бұрын
A great telugu emperor(NTR) turns into a great kannada emperor.
@dbkcdp
@dbkcdp 5 жыл бұрын
Great melodious song
@narayanachowdary1737
@narayanachowdary1737 2 жыл бұрын
Devika hava bhavalu adbhutam
@mcramu6209
@mcramu6209 2 жыл бұрын
True. She really felt
@lakshmimeesaraganda3023
@lakshmimeesaraganda3023 8 жыл бұрын
bhavanni intha adbhuthanga varninchadam ,danni vinadam mana adrustam..
@anikamaturi4826
@anikamaturi4826 3 жыл бұрын
Very sweet voice Abhinayanam super
@venky77a
@venky77a 11 жыл бұрын
Ghantasala and NTR are boons to Telugu people! NTR is a Legend. Nabootho Nabhavishyati! Great Hero both in film and real life!
@devas668
@devas668 Жыл бұрын
Starting alapana awesome
@kannemadugureddeppa8789
@kannemadugureddeppa8789 7 жыл бұрын
Most memorable song Hats off GVS
@rajamohan74
@rajamohan74 3 жыл бұрын
Chalamanchipaata excillentLyrical,musical values unnai
@achutaramayyatata7793
@achutaramayyatata7793 Жыл бұрын
Excellent songs.Old is gold.
@lveerrasubbaiah4444
@lveerrasubbaiah4444 4 ай бұрын
Amruthaddhàrale paathàpatalu 😊
@govindraj2660
@govindraj2660 3 жыл бұрын
Devika is here
@sivaramakrishnanks2998
@sivaramakrishnanks2998 11 жыл бұрын
Mohanaragamanteney ede paatey guruthokkusthunnadhi. Ekadakao theeskelluthanaru Ghantasala mariyu Suseelagaru. Joharu joharu.
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 10 жыл бұрын
PINGALI NAGENDRA RAO AND PENDYALA MUSIC , GHANTASALA MASTER AND SUSHILA , N.T.RAMA RAO AND VARALAXMI VERY GOOD COMBINATION OLD DAYS GOLDEN HIT SONG.
@parthuh1
@parthuh1 10 жыл бұрын
Varalakshmi Kaadandi babu!! Devika akkada !
@NarendraSajja
@NarendraSajja 6 жыл бұрын
Varalakshmi kadu andi Devika.
@srmantha6809
@srmantha6809 2 жыл бұрын
We can't get this type of wonderful songs and pictures..
@LikithKumarMittinti
@LikithKumarMittinti 12 жыл бұрын
aha mohana raga mahaaaaaaaaaaaaaaaaaaaaaaaa!!!!!!!!!!!!!!!!!!!!!
@samatababukodiganti815
@samatababukodiganti815 7 жыл бұрын
Likith Kumar nagula chouthi
@varshauduraj
@varshauduraj 11 жыл бұрын
Probably one of the finest compositions in Mohana ragam. Hats off to legendary singer Ghantasala garu and suseela garu. Thumbs up to NTR for his charismatic portrayal as Krishna devaraya.
@rajamohan74
@rajamohan74 5 жыл бұрын
Nijamainaparavasam ide❤️chalaHaigauntundi bani
@kakikrishna5696
@kakikrishna5696 6 жыл бұрын
Soft heart_touching song
@kannemadugureddeppa8789
@kannemadugureddeppa8789 6 жыл бұрын
Ever green song
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful singing of p susheela n ghantasala beautiful actress name pls resembles Anjali Devi n evergreen nice actor n t Rama Rao sweetest songs I listened singers sunged beautifully clear videos.
@suryaprabhatokala7568
@suryaprabhatokala7568 3 жыл бұрын
Devika
@kannemadugureddeppa8789
@kannemadugureddeppa8789 6 жыл бұрын
Super melody
@patnayakunisailajarani5661
@patnayakunisailajarani5661 6 жыл бұрын
very nice song
@sharmapk2002
@sharmapk2002 10 жыл бұрын
kannadigula devarayalu andaviheenanga untadata.......kani telugu vari devarayalu entho tejovantham ga untadu
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Maa avaa timulo amaayai songeshu adi
@nagiripatichandraiahnagiri9585
@nagiripatichandraiahnagiri9585 5 жыл бұрын
He is great actor NTR natasarwabhowmudu
@srinivasuluk642
@srinivasuluk642 10 жыл бұрын
great song
@srinivassrinivas9998
@srinivassrinivas9998 3 жыл бұрын
Super
@JamesKashi
@JamesKashi 2 ай бұрын
Exlent❤😂🎉😮
@RajaNewDelhi
@RajaNewDelhi 11 жыл бұрын
It was Devika !!!
@bouquet3216
@bouquet3216 3 жыл бұрын
Raga --- Mohanam
@gamidikrupavaram5007
@gamidikrupavaram5007 6 жыл бұрын
Iovely classical song
@kothabadaharanreddy6937
@kothabadaharanreddy6937 Жыл бұрын
👌
@jayarams5204
@jayarams5204 9 ай бұрын
Vinte ghantasalagari pate vinali
@disztan
@disztan 2 жыл бұрын
Ghnderva ganam,గాత్రం ,గంధర్వ గాయకుడు ఘంటసాల గారు ఒకే ఒక్కడు.నో other in the world.prakash Rao singer Hnk.mulug.
@SatyaKomatineni
@SatyaKomatineni 10 жыл бұрын
Everyone should have a "Aara.dhin.china Priya.Bhavam", especially of impersonal kind,,
@saginageswararao9814
@saginageswararao9814 7 жыл бұрын
sagi nageswara rao..old is gold song
@ParthasarathyKonduparthy
@ParthasarathyKonduparthy 10 жыл бұрын
Eepataki sangeethannichina Pendyala Nageswara Rao gariki, meeru maa madhya lekapoyina, aa theepi gurthulu eppatiki maa hrudayalalo mudra vesukunnai. Encheppalo, ela cheppalo naaku thelilyata ledu.
@ParthasarathyKonduparthy
@ParthasarathyKonduparthy 10 жыл бұрын
Ultimate and fantastic
@suribabu.banothsuresh3154
@suribabu.banothsuresh3154 3 жыл бұрын
exlent song
@vimaladevi1613
@vimaladevi1613 3 ай бұрын
Tq🎉
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
సంగీత విద్వాసులు యీ పాట మోహన రాగం అంటున్నారు, కానీ నాకు అసలు యిటువంటి పాటలు, వూహాలోకి వచ్చిన తరువాత, రాగం తెలుస్తుందా ? లేదా రాగం నుండీ స్వరం వస్తుందా ? నా చిన్నప్పటి నుండీ నా మనసులో యీ సందేహం తెలుసు కోవాలనే కోరిక .కానీ , యీ సందేహం అలానే వుంది పోయింది. నేను నేర్చుకున్న సంగీతం కేవలం 2. నుండి 3. సం. మధ్య మాత్రమే. అది v.j.a. ఘంటసాల వారి సంగీత కళాశాల లో, యిపుడు కూడా ఎందరో సంగీత విద్వాంసులు వున్నారు. On line ద్వారా ఎందరికో సంగీతం అందిస్తున్నారు. దయ చేసి నా , యీ సందేహము ను తీర్చ వలసినది గా కోరుతున్నాను. S. గౌరి. P.
@gangadharraomaganti7958
@gangadharraomaganti7958 8 ай бұрын
Mugdhamanoharam devika vadanam
@rajuraju-w4l
@rajuraju-w4l 27 күн бұрын
Utubullu urikey adi taalantu adi naanu 4 adi unnaai adi
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Maa mohnanu kudicheyai adi laaguthundi adi vaalaa amaaku cheypinaadu thisukovaalaani adi pilaapudu
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Ragaallu songesu naanu adi thiyaili maa naa jeevithaaniki adi bijineesu adi politicallu maa paandullu adi
@rvrao5402
@rvrao5402 10 жыл бұрын
Another NTR will born when sun rises in west. rvrao
@rajuraju-w4l
@rajuraju-w4l 29 күн бұрын
Ankaadiki poyai Naa vaallu adi yevaaru kudaa adi naanu daatiporu adi courutuku ritaanu maali raavaali maa adi
@t.p.masthanaiih9138
@t.p.masthanaiih9138 5 жыл бұрын
super
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Adi maa drayaigu adi amaaya yevaadu raa adi mosesu Sreenu adi
@rajuraju-w4l
@rajuraju-w4l 27 күн бұрын
Apryaibarathi maa dwarkanath Reddy adey kamaalapuru adi
@raosrinivasarao5652
@raosrinivasarao5652 7 жыл бұрын
melodeoussong
@chennaiahg415
@chennaiahg415 10 жыл бұрын
Hrudayaranjakamainapta. Marapuraani madhuramaina pata. Gudimetla Chennaiah
@imdakshinamurthy4685
@imdakshinamurthy4685 2 ай бұрын
అమృతఝరి.
@sivaramakrishnanks2998
@sivaramakrishnanks2998 11 жыл бұрын
That is not varalakshmi but Devika. Please update the title
@parthuh1
@parthuh1 10 жыл бұрын
Yes She is Devika
@sathyavanimaiya959
@sathyavanimaiya959 2 жыл бұрын
I am damn rich in this country 🥰😍☺🤣😂😅
@rajuraju-w4l
@rajuraju-w4l 4 ай бұрын
Helitu songesu adi
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Juturukalaa cheytramu lastu ku adi sreekrishnadu maali raachamaallu RAJANAA conitinu kudaa adi
@ambarishududontha5135
@ambarishududontha5135 11 жыл бұрын
mohanna so sweet thatmarala marala grolalanipistunnnnnnnnndi by AMBARISH
@suryanarayana6112
@suryanarayana6112 2 жыл бұрын
In this video actress is not Varalaxmi, she is DEVIKA.
@rajuraju-w4l
@rajuraju-w4l 18 күн бұрын
Maa adi okaani adi undeyki adi bijineesuku adi.naadi 2 seyaidullu opandamu only vaadiki adi yepudu seteellu maantu ipoyaidi
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Adi naanu anukuntay maa ientikadaa yepudu 100 untaaru adi prajaallu adi
@rajuraju-w4l
@rajuraju-w4l 18 күн бұрын
Maa Rajulaa vaallu adi naaku adukey vaalaanu duraamu SC ST adi vaalaanu cheyputho kotayaiki Rajulaaku ipudu modullu
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Adi dondaakonadaareddy Loveru drayaigu amaaya
@ramaraosb
@ramaraosb 10 жыл бұрын
Inthamandi devika ani correct chesina meeru deddare?
@mallivanukuru1250
@mallivanukuru1250 10 ай бұрын
Devika garu, Varalakshmi garu kaadu
@shon2227
@shon2227 9 жыл бұрын
guuuuuuuuuuuuuuuudddddddddddddddd song
JAGAME MARINADI-RAVOYI RAJA-MOHANA RAGA MAHA-REYI MINCHENOYI RAJA
14:04
Charepalli RK Music Channel
Рет қаралды 511 М.
SIZE DOESN’T MATTER @benjaminjiujitsu
00:46
Natan por Aí
Рет қаралды 3,1 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 84 МЛН
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24
Mohana Roopa Gopaala
3:06
Ghantasala - Topic
Рет қаралды 296 М.
Mahamantri Timmarusu Full Movie HD | N. T. Rama Rao | Devika | Gummadi
2:50:01
Telugu Classic Cinema
Рет қаралды 58 М.
RaiM - Cartier
2:20
RaiM
Рет қаралды 2 МЛН
Ko'ngil (Remix)
3:17
Release - Topic
Рет қаралды 256 М.
Шах Атажанов - Сені Іздедім / Shax Atajanov - Seni Izdedim
3:24
Xamdam Sobirov - Nazira Xolbo`tayeva (VideoClip)
4:54
Xamdam Sobirov
Рет қаралды 8 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Жүзігің дайын (official video) 2024
3:19
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 798 М.
Рахымжан Жақайым - Махаббатым (audio)
3:12
Rakhymzhan Zhakaiym
Рет қаралды 346 М.