O ho Mohana Rupa Video Song | Srikrishna Tulabharam Movie | NTR | Jamuna | Anjali

  Рет қаралды 2,527,429

SureshProductions

SureshProductions

Күн бұрын

Пікірлер: 345
@paladugusrinivas9789
@paladugusrinivas9789 Жыл бұрын
కమలాకారకామేశ్వరరావుగారు అద్భుతమైన దర్శకులు
@madirajuprasad503
@madirajuprasad503 Жыл бұрын
ఎవరి పాత్రలో అన్ని రంగాలలో.. వారికే సాటి.అన్ని పాత్రల్లో వారే జీవించారు.ఈ పాట లో సుశీలమ్మా గారు...తెలువారి మనసు దోచారు.
@ChandraShekharreddy-ci1xl
@ChandraShekharreddy-ci1xl 7 ай бұрын
❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉😂😂😂😂😂😂😊 Lttt😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤😂❤😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤😂❤❤😂
@mvssastrym8844
@mvssastrym8844 4 ай бұрын
మధురాతి మధురమైన పాట
@chepuruvenkateswarlu
@chepuruvenkateswarlu 3 жыл бұрын
ఎంత చూసిన చూడాలపించే సమోహన రూపంలో కారణజన్ముడు అన్నగారు. నాటికీ నేటికీ ఏనాటికీ అన్నింటా రారాజు అన్నగారు ఒక్కరే! జై యన్. టి. ఆర్.
@srinivaschinthoju3553
@srinivaschinthoju3553 Жыл бұрын
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టంగా భావించాలి ఎన్నెన్నో జన్మల అదృష్టంగా భావించాలి. ఇకముందు ఇలాంటి పాటలు రావు. రాలేవు ఆనాటి కవులు లేరు అప్పటి సంప్రదాయము. లేదు తలచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది😢
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 27 күн бұрын
True sir.
@damodararao5276
@damodararao5276 4 жыл бұрын
ద్వాపరయుగంలో ఏంజరిగిందో మనకు తెలియదు. ఈ పాటలో ద్వారాకను దర్శించుకున్నాము... జై శ్రీ కృష్ణా పాహిమాం. పాహిమాం
@jpeddirajupeddiraju5969
@jpeddirajupeddiraju5969 4 жыл бұрын
మధురమైన పాటలు మనసుకు ఆహ్లాదకరంగా వుంటుంది ఇలాంటి పాటలు ప్రతిరోజు ఒకసారి ఆయుష్షు పెరుగుతుంది సంగీతానికి అంత శక్తి ఉన్నది
@sunilmaheshbabu
@sunilmaheshbabu 3 жыл бұрын
జై కాంతారావు సార్ 🙏♥️
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
ఎంత గొప్ప వాడైన శత్రువులు మన కుటుంబములో నే ఉంటారు వాళ్ల చేతుల్లో మనం బలి కావలసినదే
@sastryrc2923
@sastryrc2923 3 жыл бұрын
No body on earth can sing this song like Ghantasala. Surely deserves Bharata Ratna for the great person
@jimmidimallesh487
@jimmidimallesh487 2 жыл бұрын
Q aww read.
@bp5594
@bp5594 Жыл бұрын
Kaliyugamlo avataara purushotthamudu 🙏🙏🙏🙏 Sri nandamoori Taaraka Raamudu 🙏🙏🙏🙏 Aayanaku SAATI AVVARU LERU 🌹💐😍😍❤️❤️❤️❤️❤️ 🙏🙏🙏😍❤️💐🌹
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
ఆహా! ఎంత చక్కటి గీత రచన: ఈ పాటని పరమ నాస్తికులు - ""అనగా దేవుడు లేడు"" అనే వారిని ** నాస్తికులు** అని"" దేవుని పై నమ్మకం వుండి ఆయన వున్నాడు అనే వారిని** ఆస్తికులు** అని అంటారు. ఇక్కడ నాస్తికుడు మరియు కమ్యూనిస్టు ' అభ్యుదయ భావాలు కలిగినటువంటి** శ్రీ శ్రీ** గారు ఈ భక్తిరస గీతాన్ని వివిధ దశలలో వ్రాయటం సంభ్యమాశ్చర్యాలకు గురిచేయటమే కాక ఆయన గొప్పతనాన్ని కూడా నిరూపించినది . పాతతరం కవులు అందరూ కూడా**360 డిగ్రీలు వున్న వృత్తం** వలే అన్ని రకాల పాటలు వ్రాయగల దిగ్గజ కవులు . శ్రీ శ్రీ గారు ఈ పాట నే కాక ఇంకాకొన్ని భక్తి పాటలను వ్రాశారు. (మరో పాట**_చంద్రకళాధరా__** శంభో శంకర గౌరీశా పతిత పావనా పరమేశా నిత్య తేజో మయా దేవా మృత్యుంజయా** అనే పాట కూడా వ్రాశారు. ఈ పాట ఆ శివ పరమాత్మ భగవానుని గూర్చి వ్రాసినది ' ఈ పాట** సౌభాగ్యవతి** అనే తమిళ్ డబ్ తెలుగు సినిమా లోనిది) . సంగీత దర్శక దిగ్గజం** పెండ్యాల నాగేశ్వర రావు** గారు ఎంతటి మధురమైన బాణీ ని కూర్చారు ఓహో మోహన రూపా అనే ఈ పాటకి. ఈయనకు ఇంతటి ప్రతిభ ఎలా వచ్చిన దో? సినిమాలోని 'ప్రతి పాటనీ హిట్ చేయగల ప్రతిభ ఈయన సొంతం . ఘంటసాల మాస్టారు ' సుశీలమ్మ గార్లు ఇతర గాయనీమణులు ఎంతో మధురంగా, వీనుల విందుగా ఈ పాటను పాడి పాటని అజరామరం చేశారు. యన్ టి గారు ' జమునమ్మ ' ఆంజలీదేవి అమ్మ ' కృష్ణ కుమారి మేడమ్ గారు చక్కటి నటన కనబరచారు. శ్రీ కృష్ణు భగవానుడు ఇలాగే వుంటాడేమో అన్నట్లు గా NTR గారు పాత్రలో జీవించారు. ఎంతైనా ఆమహానుభా వుడు కారణజన్ముడు. అలాగే నారదుని పాత్రలో కాంతారావు గారు కూడా చక్కటి నటనతో మెప్పించారు. 02-07-2022// బెంగళూరు
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
ఎంత గొప్ప వాడైన చివరి రోజులలో బిడ్డల చేతుల లో బలి కావలసినదే ఇది నిజం నా కు ఎలా జరుగుతుందో డౌట్ గా భయంగా ఉంది
@krishnavenijuturu7725
@krishnavenijuturu7725 10 ай бұрын
పాట కు మీ వ్యాఖ్యానం బాగా నచ్చినది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 10 ай бұрын
@@krishnavenijuturu7725 🙏
@raghureddy4213
@raghureddy4213 4 ай бұрын
🎉
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 ай бұрын
@@krishnavenijuturu7725 🙏🙏🙏
@pvsr4583
@pvsr4583 3 жыл бұрын
Sri krishnudante sri.NTR Naradulavarante sri. Kantarao Gandharva Gayakudante Sri. Ghantasala Jayaho...
@prakashcheguru2309
@prakashcheguru2309 3 жыл бұрын
Ghantasala Susheela gaarla kantamu gaanamu madhuram. Veeriki saati yevaraina raagalara.
@eemalatatarao7634
@eemalatatarao7634 4 жыл бұрын
ఈ పాటలో శ్రీ కృష్ణుడు గా ఎన్టీఆర్ గారు ఎంత సెక్సీ గా వున్నారో హీరోయిన్స్ కూడా అంత అందముగా కనపడలేదు ఎన్టీఆర్ గారు రొండు మూడు సీన్స్ లో నడుము మడత లో ఎంతో నటన చూపి హీరోయిన్స్ ని మించి పోయారు, గ్రేట్ అన్న గారు
@salalagolden8294
@salalagolden8294 4 жыл бұрын
ఓహో...మోహనరూపా.... కేళికలాపా ...ఆ ఆ ఆ ఆ.... కృష్ణ..... ఆ ఆ ఆ ఆ..... ఓహో..మోహనరూపా....కెళికలాపా.. కృష్ణా... నినుగని మురిసెను నామనసే ///// ఓహో మోహనరూపా. //// ఓ ఓ ఓ ఓ ఓ.... ఆ ఆ ఆ ఆ మధువులు చిందే మందహాసం మరులురించే వేణుగానం.. మధువులు చిందే మందహాసం మరులురించే వేణుగానం.... వినివిని పరవశనైతినిలే... వినివిని పరవశనైతినిలే... బిగిబిగి కౌగిట కరగితిలే... ఓహో..మోహనరూపా.కెళికలాపా కృష్ణా.. నినుగని మురిసెను నామనసే ప్రణయ రాధాన వేళా బాల.... పతిపూజలు నీకెలా బేలా... ప్రణయ రాధాన వేళా బాల... పతిపూజలు నీకెలా బేలా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ....... వలపు చిలుకు నీచూపులు నాపై నిలుపవే శుబాంగి...నిలుపవే లతాంగి ఓ ఓ ఓ ఓ ఓ.. ఓహో ...మోహనరూపా..కెళికలాపా కృష్ణా... నినుగని మురిసెను నామనసే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మధురసుద రాగామే మదిలో కదిలే తియ్యగా..ఓ ఓ ఓ ఓ.. మధురసుధ రాగామే, మదిలో కదిలే తియ్యగా..... శిఖిఫించ మౌళి నన్నెలగా... తనువే ఊగే హాయిగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ ఓ... అహో...లీలామానుషా.. వేషాధారి మురారి..తనువార నినుగాంచి ధన్యత నొందితి శౌరీ.... ఆ ఆ ఆ ఆ ఓహో మోహనరూపా..మోహనరూపా జై శ్రీకృష్ణ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
సలాల గోల్డెన్ గారు అత్యంత అర్థవంతమైన అమూల్యమైన మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని గీతాన్ని సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
లిరిక్స్ చక్కగా వ్రాశారు👏👏👏. రెండవ చరణంలో** ప్రణయా రాధన వేళ బాల** ఇది సరియైనది. టైపింగులో** ప్రణయ రాధాన** అని వున్నది. సరిచూసుకోగలరు. మరోలా భావించరని అనుకొంటాను క్షమించాలి .
@gaddipativenkateswarlu5725
@gaddipativenkateswarlu5725 10 ай бұрын
Really thank you
@gundumallikarjunarao3031
@gundumallikarjunarao3031 2 жыл бұрын
All are Legendaries. Actors, Director, Singers, Lirics writers, Music director,Camera Men - every body are Legendaries. Big festival to music lovers.
@narayannayak6374
@narayannayak6374 10 ай бұрын
So melodius are the old songs
@jnr1968
@jnr1968 Жыл бұрын
Hats off to Pendyala garu for his wonderful music
@ChowdeswararaoM
@ChowdeswararaoM 2 ай бұрын
ఇలాంటి పాటలు ఇక రావు. రాబోవు కూడా ఇప్పుడు వచ్చే పాటలు దరిద్రం గా వుంటూ న్నా ఈ
@veerasekharjagarlamudi7524
@veerasekharjagarlamudi7524 5 ай бұрын
Extraordinary song and beautiful performance by all ,especially Kantharao garu & NTR.
@shanthabsmanian6967
@shanthabsmanian6967 Жыл бұрын
No words to describe Ghantasala gaari voice. All his songs r unique . His devotional songs changes even an atheist. Sadly he is nit not honoured with Bharat Ratna. His duets with susheelamma are treasures of music. The lyricists, musicians and singers deserve appreciation beyond words.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JSLpathi478
@JSLpathi478 4 ай бұрын
SRI GHANTASALA IS GRMMAR OF LAITHA SANGEETHA
@hemanth7119
@hemanth7119 8 жыл бұрын
అద్బుతమైన సాహిత్యం నారదుని పాత్రలో కాంతరావు గారికి మించిన ఏ నటుడు సరిరారు.అన్న విషయం జగమెరిగిన సత్యం మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
Hemanth Hemanth garu మీలాంటి వారు ఇంకా ఈ లోకములో వున్నారు కాబట్టినే, ఇంకా ఇలాంటి పాటలు వింటున్నాము, చూస్తున్నాము, మీలాంటి వాళ్ళు చిరకాలం వర్థిల్లాలి అని అదేవుని, ప్రార్థిస్తూ ఉంటామండి, నమస్తే.👏👏👏👏👏👏👏👏👏👏👏.
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
Yasmeen Kuwait గారు ఈ పాటపై మీరు చేసిన అముల్యమైన వ్యాఖ్యలు మీ మంచితనానికి మీ మంచి మనసుకు నిదర్శనం. సంగీతం సాహిత్యం పై మీకు గల ఉత్సాహానికి నా ప్రోత్సాహం ఎల్లప్పుడు ఉంటుందని మీకు హామీ ఇస్తు మంచి గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
Yasmeen Kuwait గారు Roopaniki Hrudayam Aabaranam Video Song Shiva Solo Chaduvu Samskaram Video Songs South Music Published on Feb 2 2017 ఈ పాటలో ప్రతి అక్షరం నా మనస్తత్వం ఈ పాటను వినని రోజు అంటూ ఉండదు మీరు ఆస్వాదించండి ఈ పాటపై ఇప్పుడే వ్యాఖ్యలు చేశాను
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
Hemanth Hemanth garu 100 టికీ, 7౦% పాటలు చూసి, విన్నాను sir, నాదీ ఆడజన్మ మూవీలో ని పాటలు చాలా బాగున్నాయి చూడండి, నాకు పాత సినిమాలు, పాటలు అంటే చాలా ఇష్టం sir మీరు చూడండి, నమస్తే.😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊.
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
Yasmeen Kuwait గారు మీకు మంచి సంగీతం సాహిత్యం నచ్చిన పాటను ముందు లైక్ టిక్ చేయండి ఆ పాటలో నా కాలమ్ లో నా వ్యాఖ్యలు ఉంటే మీరు పాటపై వ్యాఖ్యలు వ్రాయండి మళ్ళీ మీరు విడిగా మీరు ఆ పాటపై వ్యాఖ్యలు చేయండి నేను కూడ ఇదే విదానం అనసరిస్తాను మీరు చెప్పిన పాటలు ఇప్పుడే చూస్తాను సరేనా
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
ఒక అరగంట తర్వాత మళ్ళీ కలుసుకుందాం లేదంటే ఒక గంట పట్టుకోవచ్చు 🙏👍
@venkateswarraopallapothula3912
@venkateswarraopallapothula3912 6 жыл бұрын
Excellent and wonderful old songs.No recent songs can be heard twice. But old Telugu hits can be heard any no of times
@pdamarnath3942
@pdamarnath3942 4 жыл бұрын
పెండ్యాల, శ్రీ శ్రీ ఘంటసాల సుశీల మధురం మధురం మధురాతి మధురం
@krishnapriya9795
@krishnapriya9795 3 жыл бұрын
🙏Sri Krishna veenu ganam tho vunna Asttabhamallu and very melody song.I love this song very much.🌹🙏🌹Jai Krishna 🌹
@sujininagalapuram873
@sujininagalapuram873 2 жыл бұрын
రామారావు గారు అంతటి ఆజానుబాహుడు,సౌందర్య పురుషులు ,అందగాడు ఎవరూ లేరు . ఆయన తరువాత ముందు లేరు, ఇప్పుడు లేరు,ఇకమీదట ఉండరు.ఆయనకు ఆయనే సాటి🙏🙏🙏ఆయనను చూస్తుంటే , పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది 🙏🙏🙏🙏ఆయనను పోగడలంటే మాటలు చాలవు 🙏🙏🙏🙏
@gopinathnvs3919
@gopinathnvs3919 2 жыл бұрын
🙏🙏🙏👌👌👍👍
@yellapugandhi1212
@yellapugandhi1212 2 жыл бұрын
🙏🙏🙏
@venkataramana7373
@venkataramana7373 Жыл бұрын
Ntr andagadu
@VaranasiSomayajulu
@VaranasiSomayajulu Жыл бұрын
Tamara Hari cinematic Anne' animyttalu
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 15 күн бұрын
100% true. NTR ante krishnudu and krishnudu ante NTR. We are lucky to watch these movies.
@ggreddy3568
@ggreddy3568 Жыл бұрын
Bilahari raga. Very melodious ghantasala voice
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
It's inexpressible pleasure and rather ecstatic to revisit this entharlng cene frame with most charming heroines and NTR with his mesmerising actions with glorified lyrics by Sri Sri garu and melody king Ghantasala garu,on this auspicious Janmasthami.Indded it's everlasting joy.
@sunilmaheshbabu
@sunilmaheshbabu 3 жыл бұрын
జై ఎన్.టీ.రామారావు 🙏♥️
@lakshminarayana7147
@lakshminarayana7147 4 жыл бұрын
Evergreen and dynamic Hero ...none other than great Nandamuri Taraka Rama Rao ..never before never after..one and only NTR..
@GangaiahMoilakalva
@GangaiahMoilakalva Ай бұрын
నేను అన్నగారు మూవీస్ చాలా వరకు చూసినాను అపట్లో ఆయనతో ఫోటో దిగినాను నా అదృష్టం
@surendarvemula2700
@surendarvemula2700 6 жыл бұрын
God manaku andhinchina sangeetha, saahithya saagara & gaana gandharva roopame Gantashala garu.Ika gantasala vanti devudu malli ranu puttaru
@kameswararao8977
@kameswararao8977 2 жыл бұрын
One of the all time great Super duper hits of Ghantasala garu
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
All credit goes ghanthasala gaaru n music director 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sivaramprasadyvv
@sivaramprasadyvv 10 жыл бұрын
This is one of the pure telugu songs! I always wonder at the voice of GHANTASALA. Such a marvellous combination of the voices of other female singers, and also see the picturisation, how greatly understood the LEELA MANSUSHA VESHA DHARI, LORD Sri Krishna's magic of being with all his wives, without being with anyone!! With available little technology, song is shot in a great manner! I admire the lyric of this song also!! But, total credit to the singers.
@yarraguntlamaheswararao6280
@yarraguntlamaheswararao6280 9 жыл бұрын
ecellentsongsintelluguoldmovies
@apparaomanipatruni4535
@apparaomanipatruni4535 7 жыл бұрын
Sivaramprasad Yathavakilla 0
@manchimaataluchittikathalu
@manchimaataluchittikathalu 7 жыл бұрын
Sivaramprasad Yathavakill
@kesavakesava6642
@kesavakesava6642 7 жыл бұрын
sector eight
@lalshmikaranam7571
@lalshmikaranam7571 7 жыл бұрын
Dakshayani Guntu ru
@prasadnarasimha3592
@prasadnarasimha3592 3 жыл бұрын
Golden voice of ghantasala
@vmr3624
@vmr3624 3 жыл бұрын
NTR...Ghantasala....ANR....Ghantasala...... wonderful and golden combination. The spectators including me who saw their films between 1950 to 1974 were very fortunate. NO MATCH FOR THOSE THREE LEGENDS AND STALWARTS. We miss u (with tears).
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
అక్షర సత్యము
@srinivasaraokothapalli5865
@srinivasaraokothapalli5865 2 жыл бұрын
We are that lucky fellows.
@mohanmks15368
@mohanmks15368 Жыл бұрын
Both great legends who used ghantasala master voice 80%, both didn't attend the last journey of master. That is their......
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagakappagantu1145
@nagakappagantu1145 2 ай бұрын
All time hit movie.. Great, beautiful, melodious song.
@laxminarayanacharychakrava9543
@laxminarayanacharychakrava9543 3 жыл бұрын
మోహనరూప కనులముందు సాక్షాత్కరించారు 🙏🙏🙏
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 3 жыл бұрын
Mohanaroopudu NTR mesmerised heroines and public in this movie. Director, Producer and all who worked behind screen were great.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 жыл бұрын
Sri Sri's lyrics with magical melodious voice of legend Ghantasala garu and other singers with fabulous actions of NTR and other actresses, is enchanting and everlasting
@sastryrc2923
@sastryrc2923 3 жыл бұрын
Superb lyrics by Sri Sri
@murtymn1921
@murtymn1921 Жыл бұрын
Om Sai Ram Swami. Swami saranam. Jai shree krishna
@rajasekharh6034
@rajasekharh6034 2 жыл бұрын
What a poet Sri Sti. He can write anything.
@rangaswamykalegowda5952
@rangaswamykalegowda5952 5 жыл бұрын
Melodious. Super. Live lasting forever. Lovely.no words to speak.
@anthativenugopalgoud5000
@anthativenugopalgoud5000 4 жыл бұрын
Exalent song,old is gold
@ChowdeswararaoM
@ChowdeswararaoM 3 ай бұрын
ఇలా న్టీ పాటలు ఎప్పటికి గుర్తు ఉంటాయి
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
ద్వాపరయుగం లో అంతా మోసమే జరిగింది
@3cap-i4o
@3cap-i4o 4 ай бұрын
సుశీలమ్మ ఆలాపన ,కృష్ణ కుమారి గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్
@nrponugoti
@nrponugoti 3 жыл бұрын
Full marks to Kantarao in this film. In every shot featuring great NTR and Jamuna , he hold his own and matched them in performance.
@srmurthy51
@srmurthy51 2 жыл бұрын
Akkada natulu maryam aipoyaru..patralu pratyaksham ..adi aa taramu baghyamu
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 3 жыл бұрын
Listen to the song. Great Ghantasala garu.
@lakshmiprasunachandika9854
@lakshmiprasunachandika9854 Жыл бұрын
అందరు kaarana janmulu
@durgasastry2655
@durgasastry2655 Жыл бұрын
కృష్ణుడుగా రామారావే నారదుడుకాంతా రావే
@krishnashastryrushiharihar583
@krishnashastryrushiharihar583 3 жыл бұрын
Great sri sri gaaru
@abdulaleem3182
@abdulaleem3182 6 жыл бұрын
తెలుగు సినీ ప్రపంచానికి, ఏకైక నారదుడు కాంతారావు మాత్రమే... అతని తరువాతే ఎవరైనా.. యన్టీఆర్ కుాడ ఇదే చెప్పి యున్నారు..
@salalagolden8294
@salalagolden8294 5 жыл бұрын
అవును ! సార్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ragunathareddyyr560
@ragunathareddyyr560 5 жыл бұрын
.
@rsatish6607
@rsatish6607 5 жыл бұрын
Yes sir
@eemalatatarao7634
@eemalatatarao7634 4 жыл бұрын
అలీం గారు కరెక్ట్
@rallapalliprasad5959
@rallapalliprasad5959 4 жыл бұрын
అవును ఆ రోజు ల్లో నాటకాలు వేసే వారికి నారద పాత్ర వేయవలసీ వ స్తే కాంతారావు గారినే రోల్ మోడల్ గా తీసుకునే వారు
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
WAY OF SINGING IS GOOD.
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
కాంతారావు గారి అందం నికి ఎవరూ సాటి రారు మహా నటుడు ఆయన నటనకు ఎవరూ సాటిరా రు కానీ కులం మైనర్ గా ఉంది కాబట్టి నిర్మాతలు మెజారిటీ కులాల వారు కాంతారావు గారు కులం మైనర్ 3 శతము ఉన్న బ్రాహ్మణ దేనికి పనికిరాకుండా పోయారు అదే గానక కనీసం 10,పర్సెంట్ జనాభా ఉన్నా ఏదో ఒక లాగా నెట్టు కొ చే వారు
@narasingarao4251
@narasingarao4251 4 жыл бұрын
Abinayamlo adipurusudivi. Prakruthi kanta nee che tane nandamuri.
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 4 жыл бұрын
NTR divansa sambhoothudu. No Indian actor can match him.
@sekharbolleddula891
@sekharbolleddula891 2 жыл бұрын
Excellent lyrics. Great song
@ramakrishnarao2159
@ramakrishnarao2159 6 жыл бұрын
They are all legends,Kantharao is the best for all time Naradha role.
@madhug1788
@madhug1788 6 жыл бұрын
In addition to the legendary Ghantasala p Susheela the on screen presence of king NTR as Krishna added tremendous value to the song
@nagireddymandli
@nagireddymandli Жыл бұрын
వేసం మనం మన స్టేట్ లో చూస్తున్నాం దేశములో వేళల్లో ఉంటారు స్టార్ లేదు బయటికి రాలేదు అయితే ఇక్కడ శీను రక్తి కట్టింది అంటే అది ఘంటసాల గారు సుశీల గారు వాయిద్యాలు వాయించిన వారు మహాత్ములు
@satyanarayanayalakala2177
@satyanarayanayalakala2177 Жыл бұрын
మీకు ntr గారి గొప్పతనం మెచ్చుకోవడం ఇష్టం లేదా సర్.
@satyanarayanayalakala2177
@satyanarayanayalakala2177 Жыл бұрын
అసూయకు మందులేదు
@narasimhaamma59
@narasimhaamma59 8 жыл бұрын
kantaravu Garu melalanti naradhudu ekapaina leru padabhi vandanam kantaravugariki and Andari artistulaku.
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
గుడ్ సాంగ్ ❤🌹👌
@anlogsource
@anlogsource 7 жыл бұрын
Heart touching sweet voice of Ghantasala, Real Gana Gandharva immortal.
@sgangagiri8402
@sgangagiri8402 3 жыл бұрын
Excellent action excellent song
@sreevallij6320
@sreevallij6320 Жыл бұрын
That art direction is amazing
@krishnarao1650
@krishnarao1650 4 жыл бұрын
❤️❤️❤️ మధురం
@thestarter1082
@thestarter1082 4 жыл бұрын
అమృతం లా గ ఉంది .
@gopinathnvs3919
@gopinathnvs3919 2 жыл бұрын
ఆలాపన ఎంత మధురం!
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 Жыл бұрын
Krishna mohana roopaa gantasaala mastaaru gariki paadaabhi vandanam adbutam ee pata vinte my marachi povalasinde ntr sakchat krishnude johaar ntr
@mouliparidala4663
@mouliparidala4663 4 жыл бұрын
అద్బుతం ఈ సినిమా
@sashisashikumar2985
@sashisashikumar2985 5 жыл бұрын
Gaana gandharva ghantasala gaaru. And what a performance by kantarao garu the legend and ntr garu
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
N T R Nata Viswaroopam.,,? 💥💥💥🔴🔴🔴🔴🚩🚩🚩
@nagireddymandli
@nagireddymandli 2 жыл бұрын
యాక్టింగ్ బాగుంది అయితే ఆక్టింగ్ చేయడం అనేది వేళల్లో ఉన్నారు ఇక్కడ చెప్పుకోవాలి ఒక్కటి అదే సంగీతం సుశీల గారు గంటసాలగారు ఆ సంగీతం వాయించిన వాళ్ళు మహాత్ములు
@MrJayatube
@MrJayatube 11 жыл бұрын
Classic movie with great songs.
@narasingarao4251
@narasingarao4251 3 жыл бұрын
Svarnayuga radasaradi nandamuri. Karana janmulu meeru.
@kathrojubrahmam4062
@kathrojubrahmam4062 3 жыл бұрын
Exellent song 👌👌👌👌
@kalidasrajamahanthi9643
@kalidasrajamahanthi9643 5 ай бұрын
Mohanarupakanna ee cinimalo sammohanarupudu ntr mahanubhava neekusathakoti joharlu
@narasimhamurthy8728
@narasimhamurthy8728 6 жыл бұрын
What a beautiful composition what a melody. Wonderful song
@vijayahari2842
@vijayahari2842 4 жыл бұрын
Jail ntr anna
@kottalamuralikrishna
@kottalamuralikrishna 4 жыл бұрын
NTR lanti natana mallivasthundha
@chinthalagopi9893
@chinthalagopi9893 3 жыл бұрын
Super katti kantarao
@saiganapathireddy4933
@saiganapathireddy4933 7 жыл бұрын
I am a ardent Krioshna devotee. To the best of my knowledge the telugu cine actor legend NT Rama Rao lived in Krishna's role in many movies.Ghantasala voice suits him the best. In telugu Movie Sri krishna thulabaram Oho mohana roopa steal my heart
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 6 жыл бұрын
Thanks to Sri Ramanaidu garu He is the creator of this movie. Everybody played their roles After 100 years also Nobody can't make this filim Great memory
@ParthasarathiSitharupalle
@ParthasarathiSitharupalle Жыл бұрын
Manasuku hayiniche song ghantasala suseela top singers
@hussainappaporumamilla8661
@hussainappaporumamilla8661 Жыл бұрын
Greate combination
@radhakrishna4544
@radhakrishna4544 2 жыл бұрын
O hoi moohana roopa keli kalapa krishana ninu gani murisenu namanase
@rameshvantepaka8236
@rameshvantepaka8236 4 жыл бұрын
మోహనా రూప వేనువును ధరించినవాడు.
@gopis3403
@gopis3403 3 жыл бұрын
Wonderful song. 🙏 ఘంటసాల 🙏
@Maheshkalamati
@Maheshkalamati 3 жыл бұрын
❤❤❤ composition acting awesome
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
Art is devine., Art is Eternal N T R is Ever Green , 🎑🍀🍀🍀🍀🍀🍀
@ashokcgl
@ashokcgl 5 жыл бұрын
Well said. NTR is inimitable. There will be no other NTR in this universe. He is a pride treasure of Telugu community
@ayyappamutta9345
@ayyappamutta9345 7 жыл бұрын
wonderful song Prasad
@kondlaramireddy194
@kondlaramireddy194 4 жыл бұрын
G
@kondlaramireddy194
@kondlaramireddy194 4 жыл бұрын
Ok
@vadlamanibabu
@vadlamanibabu 5 жыл бұрын
Kantarao is the only actor who can act any portion ,and Narada is unique
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 Жыл бұрын
Narada mahamuni =Kantha Rao garu, nobody replace him.
@vathirajanveryverysuperson5241
@vathirajanveryverysuperson5241 6 жыл бұрын
super song , Thank you very much to singing the song
@munikrishnanandi418
@munikrishnanandi418 4 жыл бұрын
Very intresting song
@veeraswamyvalavala4827
@veeraswamyvalavala4827 2 жыл бұрын
One of the best song
@munikrishnanandi1983
@munikrishnanandi1983 6 жыл бұрын
Great song guru
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
చూస్తుంటే కృష్ణుడు కొద్దిగా గాలికి తిరిగేవాడు అనిపిస్తోంది కొద్దిగా మనం ఆలోచించాలి ఆదర్శంగా తీసుకొ నే వాడు మాత్రం కాదు అనిపిస్తోంది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
మీ అభిప్రాయం చాలా చాలా తప్పు . అవన్నీ ఆదేవ దేవుని లీలలు. అన్య మతస్థులు మాత్రమే ఇలాటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. విచారకరం
@MyKk1993
@MyKk1993 2 жыл бұрын
Great great absolutely great song!
@narasimhamurthy8728
@narasimhamurthy8728 6 жыл бұрын
What beautiful song. What a Melody. Hats up to tuner sri sri pendyala.
Changure Bangaru Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
4:49
Shalimar Film Express
Рет қаралды 2,5 МЛН
SRI KRISHNA TULABHARAM 4
7:45
Radha Krishna Rao
Рет қаралды 1,9 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Mahamantri Timmarusu Songs - Mohana Raagam Aha - N.T. Rama Rao, Devika
3:20
Lavakusha(లవకుశ) old movie songs
17:47
All Time favorite songs & miniature cooking
Рет қаралды 1,4 МЛН
Sri Krishna Vijayam || Pillana Grovi Pilupu Video Song || NTR, Jayalalitha
6:15
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 2,2 МЛН