వీడియో రూపొందించిన v6 వారికి ధన్యవాదాలు..కానీ. కొన్ని ప్రదేశాలు చూపిస్తే బాగుండు... 1.మీరు చూపించిన దర్గా అబ్దుల్ ఖాదర్ దర్గా కాదు.. మీరు చూపించిన దర్గా కు దగ్గరలోనే తూర్పు కామన్ దగ్గర అబ్దుల్ ఖాదర్ దర్గా ఉంది. 2.జిల్లా కాలెక్టరేట్ కూడా చరిత్ర కలదే 3.మన్యం కొండ పేదల తిరుపతి గా ప్రసిద్ధి చెందింది. పట్టణానికి 8km దూరం లో 4.మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. క్రీ.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు 5.. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. 6.పట్టణం మధ్యలో పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ 7.రాఘవేంద్ర స్వామి ఆలయం 8.కొత్త రైల్వే గేటు సమీపం లోని చేపల మార్కెట్ 9.కోయిల్ కొండ కోట,రామ్ కొండ గుట్ట,విరబద్ర స్వామి గుడి 21km దూరంలో 10.కోయిల్ సాగర్ 30 km దూరంలో 11.పట్టణ కేంద్రం లో గల పురాతన కట్టడం బాయ్స్ కాలేజ్, స్టేడియం,వాకింగ్ ట్రాక్,పాలిటెక్నిక్ కాలేజ్ మొదలైనవి....
@soumyaarun9372 жыл бұрын
Chala manchi information icharandi
@PAVANKUMAR-hz1ft5 жыл бұрын
Anybody here(mbnr)
@p.lingagamyadav172 жыл бұрын
Me
@shankarvirat5 жыл бұрын
Tqqqq so much v6 team for making of mbnr documentary
Worst documentary.. culture history.. formation.. lantivi kaakunda addamayinavi basicga Anni daggara unavi chepthe m labaam.. district name and place name companies name change chesthe a district ayina ede contents untadhi.. Soo focus on core
@Siricillavaalaa885 жыл бұрын
Rajanna siricilla vdeo cheyandi.
@real_men23565 жыл бұрын
Any way tnq so much
@sampathkumareddy65135 жыл бұрын
పాలమూరు జిల్లా... అని పిలవాలి..
@hanamanthvrudanoor269 Жыл бұрын
In Karnataka we changed to old names ex Gulbarga as Kalaburgi Balagum as Belagavi Bijapur as Vijayapura
We want all 33 districts videos not just old 10 districts videos
@blingam12685 жыл бұрын
mekig is supar
@pavanshekar70083 жыл бұрын
Madi Maha bubu Nagar I am in bengalor
@veerupudur27215 жыл бұрын
TANDUR ......documentary pleas
@gurunathreddygurunathreddy40955 жыл бұрын
Super paalamoor
@naveensagar24082 жыл бұрын
SUGURU, (SUGUR SAMSTHANAM) , U forgotten this.. in olden days Suguru SAMSTHANAM is the head to all (wanaparty, gadwal, kollapur, ..etc, ) SAMSTHANAMs... It's my village ... IT'S 1& ONLY 1ST SAMSTHANAMs during 1600s plz go through SUGURU History ...❤️mbnr ❤️ SUGUR
@ashokmuhdiraj52923 жыл бұрын
Sri Lakshmi Venkateswara Swamy manimukunda brahmotsavalu 2021 February 25 ki video Chandi bro
@anithamalleswara86845 жыл бұрын
😍😍😍😍
@gs58414 жыл бұрын
Ur looking beautiful in dp medam...😄 sorry for the compliment don't mind.
@bhaswarajshagar99605 жыл бұрын
Palamuru
@mdkhadar22605 жыл бұрын
Super mbnr
@mirbasith27345 жыл бұрын
When is road weeding in mahabubnagar....
@veerupudur27215 жыл бұрын
TANDUR........ Documentary kuda chupinchandi.
@erfanabegum39074 жыл бұрын
I Love Mahabub Anger
@Snjv885 жыл бұрын
A little info... It could have been much more better as there is much importance info you skipped .. anyhow appreciate your efforts thanq
@shivakumarkavali61355 жыл бұрын
thanks for the video about our district but not satisfied due to tha adbhul kadhar is not that it was a big one but u people showing a small dhargga
మీకు పట్నం లేద ఊరు అనడానికి రాదా? టౌన్, విలేజ్ అంటారు వింతగా!
@kbhanuchander18845 жыл бұрын
Tan q v6
@nehafoundationprabhakarkas92795 жыл бұрын
జోగులాంబ గద్వాల్ 100రేట్లు బాగుంటుంది
@srvarunrajga6943 жыл бұрын
1 week ki 4.5 express trains endhi ra babu ....Daily 18 express trains velli vasthai...
@kiranprasad79023 жыл бұрын
తెలుగు భాష ఆంగ్లం మొత్తం చితకొట్టారు..
@srinurahul89555 жыл бұрын
Adigo kanipistundi choodu thirumala theatre
@chadrashekar20974 жыл бұрын
Bathukamma... Palamuru lo artificial ga creat chesaaru...
@alliswellsoon95775 жыл бұрын
Villages lo Panulu yenduku Levu thalli, a Panulu cheyyadam ishtam Leka city ki vachi chesthunnaru
@venkateshrao70383 жыл бұрын
Water problem undi.
@ramavathnaveen98085 жыл бұрын
Nothing will develop
@pavanshekar70083 жыл бұрын
Old shiva templ chupenchaledu pan chowrasta daraga Abdul kadar daraga kadu miru chupenchdi 1 town police station pakalo daraga minyam konda mis
@VenkateshVenkatesh-cq4iu2 жыл бұрын
Anybody free fire players in mehaboob nagar.. Free fire scamers unnaru bro akkada... Call chesi id isthaamu ani amount thisukoni calls lift cheiaru tharvatha
@kashif12715 жыл бұрын
Well documentary. You should have shown one more festival *Eid ul fitr* but overall shown well
@bhavanamayreddy71324 жыл бұрын
Achanga telugu matladevallani pettandi,kanisam mana basha vinadanikaina untundi. Madyalo english padalu nduku Greatness ante history cheptharu anukunna. Challa undi palamuru ante, edo cheppali ani sodhi cheppindi
@kamsalimanemma3620 Жыл бұрын
Paalamooru modati Peru Rukkamma palle Railway line tarvaata Station eariyaanu Mahaaboob ali Khan nijaam Navaab tana Peru meeda Mahaboob nager gaamaarchaadu 1883lo jillaa naagarkarnoolnudi maarchaaru. Nitya vyaapaara abhivruddiloo Pattanam vistarinchinadi. Dr.k.baalaswaami
@NagrajaNagraja-vm2zk10 ай бұрын
Jai mbn
@HyderabadTeluguGamer5 жыл бұрын
mini tank bund
@rajavardhanreddy58784 жыл бұрын
Em chillar unnar bhai Documentary ante history, speciality, culture chupinchu saami