Mahesha Papa Vinasha | మహేశా పాప వినాశా | Gangadhara Sastry | Kopparapu Kavulu

  Рет қаралды 918,325

Sri Kopparapu Kavula Kalaapeethamu

Sri Kopparapu Kavula Kalaapeethamu

Күн бұрын

#MaheshaPapavinasha #GangadharaSastry |Shivastuthi #KopparapuKavulu
Mahesha Papa Vinasha | మహేశా పాప వినాశా | Gangadhara Sastry | Kopparapu Kavulu

Пікірлер: 453
@venkatnayee3471
@venkatnayee3471 Ай бұрын
అయ్యా మీ గానం అమృతం. మీరు మాకు దేవుడు ఇచ్చిన మరో ఘంటసాల గారు
@chandrareddy9502
@chandrareddy9502 2 жыл бұрын
ఎంత అలవోకగా పాడావు మహానుభావా..? ఘంటసాల గొంతు ఏదో, గంగాధర గొంతు ఏదో తెలియ నైతినే ,,,🙏🙏🙏
@sharmasgk2899
@sharmasgk2899 Жыл бұрын
Mr. Chandra Reddy I wonder on your analyzation between Ghantasala master and Gandhar Sastry. One God one singer forever 21 Ghantasala
@chandrareddy9502
@chandrareddy9502 Жыл бұрын
@@sharmasgk2899 Thank you very much sir 🙏
@mellacheruvuanjaneyulu7810
@mellacheruvuanjaneyulu7810 9 ай бұрын
3:17
@parameswariregulavalasa2028
@parameswariregulavalasa2028 9 ай бұрын
​@@chandrareddy9502😊😊😊😊😅
@SMARTBOY-xz5uz
@SMARTBOY-xz5uz 7 ай бұрын
​@@sharmasgk2899❤❤❤
@srinu6154
@srinu6154 3 жыл бұрын
ఆ శివయ్య కొంత మంది నీ ఈ భూమి మీద పుట్టిస్తాడు అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో... చాగంటి గారు, మీరు, గరికిపాటి,... చాలా మంది వున్నారు... మీలాంటి వారిని చూస్తేనే మహా భాగ్యం.. మీ మాటలు విన్న పుణ్యం 🙏
@rajabapaiahkatragadda6713
@rajabapaiahkatragadda6713 8 ай бұрын
ఆ గొంతులో ఆర్ధ్రరత,ఆవేదన,వేడుకోలు ఎంతబాగపలికించాడు!! Extraordinary performance 👏 👌
@lakshmikodamati1818
@lakshmikodamati1818 3 жыл бұрын
మీరు గత జన్మలలో పరమాత్మ తో వుండి ఈ కలియుగంలో ఈ జన్మలో కృష్ణపరమాత్మ ని కోసం తల్లడిల్లు తున్నట్లుగా అనిపిస్తున్నారు.మీ గీతా పారాయనం ఎందరో జీవితాలను మార్చుతుంది.ధన్యవాదాలు.
@kumaripingali5403
@kumaripingali5403 Жыл бұрын
. नीं O 😅u ज ज् क् कर 😊 😊😊😊
@srineevas8300
@srineevas8300 7 ай бұрын
మీలాంటి వారు టీటీడి కి ఉండాలి..... మీ చరణం.. శ్వాస.... మీ ప్రతీ అడుగు... దేవుని స్మరణ.... మీవలన మన దేవుళ్ల కు మరింత కీర్తి ప్రతిష్టలు వస్తాయి....🙏🙏
@sathyaram3990
@sathyaram3990 Жыл бұрын
ఘంసాల గారు ఇలా అందరి మనస్సుల్లో ఉండి పాడిస్తారు
@ark2450
@ark2450 3 жыл бұрын
ఘంటసాల గొంతు ఏదో, గంగాధర గొంతు ఏదో తెలియ నైతినే ,,,🙏🙏🙏
@k.erannakurabaeranna9769
@k.erannakurabaeranna9769 3 жыл бұрын
Gantasala
@jambulasrinathreddy1205
@jambulasrinathreddy1205 2 жыл бұрын
Yes
@venkatvinakalu5338
@venkatvinakalu5338 2 жыл бұрын
Yes anna
@user-us1vp7zl6q
@user-us1vp7zl6q 6 ай бұрын
"" wow" wonderful voice offl legendary Gander Shastr Gangadhar Shastri garu..when I play this song I tottal involved inthis song ..."wow" "wow"....
@rayapatiramalingaiah6614
@rayapatiramalingaiah6614 3 жыл бұрын
ఓం నమఃశివాయ గంగాధరశాస్త్రిగారు మీ మధుర మైన గానము విని ఆ పరమశివుడి దర్శమనము పొందినట్లగా మైమరచిమి మీకు మా కైమోడ్పులు...
@racherlalaxman940
@racherlalaxman940 4 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@satthibabu7892
@satthibabu7892 3 жыл бұрын
ఘంటసాల గారిలా కాకపోయినా చాలా బాగా పాడారు. excellent sir మీలాంటి వారి వల్లే ఘంటసాల గారు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు.
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 11 ай бұрын
🍀 please do not compare 🍀
@rajabapaiahkatragadda6713
@rajabapaiahkatragadda6713 8 ай бұрын
NO DOUBT,HE HAS DONE100%JUSTICE
@ushassu4566
@ushassu4566 5 ай бұрын
ఘంటసాల గారు పాటలు మీరు పాడితే ఆయనను మర్చిపోయేలా వున్నాం
@vijayawada3587
@vijayawada3587 19 күн бұрын
అంతొద్దు..
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
బ్రంహశ్రీ శాస్త్రి గారికి నమస్కారములు మీరు చక్కగా పాటలు పాడుతూ మమ్ములను సంతోషింప చేస్తూ ఉన్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ ని గుర్తుచేస్తూ చక్కగా పాడారు సార్ వీడియో చక్కగా తీసారు మీకు ధన్యవాదములు🙏🙏
@user-po7sc1ld4q
@user-po7sc1ld4q 9 күн бұрын
చాలా అధుభూతమైన కంఠం సార్ మీరు పాడిన ఆ పాటను మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది సార్ 🙏🙏
@PNSSRAO
@PNSSRAO 3 жыл бұрын
నమో నమః గంగాధర శాస్త్రి గారు ప్రాణం పోశారు!
@vijayamohanreddy4365
@vijayamohanreddy4365 3 жыл бұрын
Same as above
@KRISHNAKUMAR-yn5qn
@KRISHNAKUMAR-yn5qn 3 жыл бұрын
వయసులో నాకన్నా చిన్నవరనుకుంటా. మీ గాత్రానికి నా హృదయపూర్వక నమస్సులు 🙏🙏🙏
@adusumalliravindra443
@adusumalliravindra443 3 жыл бұрын
ఆర్తి భక్తి శ్రద్ధ పొంగి పొరలు తున్న కంఠం 🙏🙏🙏
@shashikiranc1790
@shashikiranc1790 3 ай бұрын
Gangadadarshastri youare legendary pravachanakarulu thankyou sir
@kokkulaxman
@kokkulaxman 7 ай бұрын
Miru.halabaga.padutunnaru
@venkatasrinivasaraokarutur8686
@venkatasrinivasaraokarutur8686 4 жыл бұрын
ఘంటసాల గారు ఘంటసాల గారు ఎంతైనా ఆ మహానుభావుడు ట్యూనింగ్ ఎవరికి రాదు అది అసాధ్యం ఆ మహానుభావుడు ఎంతో ఆర్తితో పాడారు ఈ లోకానికి అందించారు ఆయన అమరజీవి ఈ కరేగ ఉన్నంతకాలం
@lakshmibhavani5061
@lakshmibhavani5061 7 күн бұрын
Kannada raj Kumar ee pata padaru
@srigowrim2822
@srigowrim2822 3 жыл бұрын
చాలా బాగుంది శా స్త్రిగారు prànamalu
@rajyalakshmikottu2166
@rajyalakshmikottu2166 3 жыл бұрын
ఈపాట మీనోట అమృతం అద్భుతం 🙏🙏🙏
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
Rajyalakshmi Kottu.... నమస్కారం 🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గురు దేవా మీ భక్తికి ఆపరమేశ్వరుడు మాటలలో చెప్పలేము,అంతగా ఆనందిస్తారు,వేదాలను మాత్రమే ఆరాధించే మీరు పరమాత్మ ముద్దు బిడ్డలు,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰
@muralidharrao8815
@muralidharrao8815 4 жыл бұрын
గంగాధరగారిస్వరం శివమయం భక్తి రసమయం
@narayanarajubandarnanaji8098
@narayanarajubandarnanaji8098 4 жыл бұрын
ఓం నమో విశ్వ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః
@narsimareddypnr3155
@narsimareddypnr3155 2 жыл бұрын
మహనీయులు మీరూ మీ గాత్రం వినడం వల్ల మేము అదృష్ట వంతుల ము
@narsingbhagwan5719
@narsingbhagwan5719 5 ай бұрын
Excellent Voice Guruvu garu Padabhi vandanam 🙏🙏
@iplmegahighleter1499
@iplmegahighleter1499 2 жыл бұрын
ఈ పాట చాలామంది పాడేరు, మీ కంఠం చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది.tq
@vijayanipindi4925
@vijayanipindi4925 7 ай бұрын
అద్భుతం సార్.🙏
@sivaprasad-jt9or
@sivaprasad-jt9or 9 ай бұрын
చాలా బాగుంది రోజుకు ఒకసారైనా వీలు చేసుకొని మరి వింటాను మీ పాట
@Sriramramramram
@Sriramramramram 5 ай бұрын
Super song.siging.super.sir🙏
@001021318
@001021318 2 жыл бұрын
అద్భుతమైన పాట సర్.. చాలా వినసొంపుగా.. తన్మయత్వం నింపేలా ఉంది
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 10 ай бұрын
Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari anugraham aasheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@srikanthnaidudanthala8937
@srikanthnaidudanthala8937 4 жыл бұрын
Golden voice
@satthibabu7892
@satthibabu7892 3 жыл бұрын
ghantasala
@vijayprakashtirunagari4634
@vijayprakashtirunagari4634 3 жыл бұрын
ఇలాంటి పాటలు వినక చాలా రోజులు అయింది danyavadamulu
@seetharamasastrychalla3376
@seetharamasastrychalla3376 4 жыл бұрын
అచ్చం చిన్న ప్పుడు పాటలు గుర్తొస్తాయి అరుణ పెదప్రోలు ప్రస్థుతం నరసాపురం
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 3 жыл бұрын
Am an Atheist ... but I like his Voice, Especially in Bhagadgeetha ...
@jagannadharaoayyagari4596
@jagannadharaoayyagari4596 4 жыл бұрын
Marvelous, Apara Ghantasaala. His contribution to Propagate Bhagavatgeeta in various languages is unique and unparalleled.
@rajdarling2795
@rajdarling2795 Жыл бұрын
స్వరం మధురం....ఓం నమః శివాయ
@sista9804
@sista9804 4 жыл бұрын
🙏 ee song vintunte chala happy ga undi maa ammam guruthukostundi maa ammam garu kooda chala bhaga padevaru. Chala bhagundi andi super🙏
@dannanamanmadharao130
@dannanamanmadharao130 4 жыл бұрын
ఓం నమః శివాయ
@vsmmastan8215
@vsmmastan8215 3 жыл бұрын
Best presentation of the song dhanyavaadalu sir
@nnarayanareddy5851
@nnarayanareddy5851 11 ай бұрын
మరోగంటశాల మహానుభావ మీగానామృతం అమోగం మీపాదపధ్మములకు వేల వేల వందనాలయ్య
@srigowrim2822
@srigowrim2822 4 жыл бұрын
Chala baga padaru sasthrigaru🙏🙏🙏
@lakshmanraothatipalli4264
@lakshmanraothatipalli4264 3 жыл бұрын
Chala bagunnadi
@penmethsasubbaraju6556
@penmethsasubbaraju6556 2 жыл бұрын
Entobagundi. Bagatelle. Paderu
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 3 жыл бұрын
Omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya 🙏omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏
@zphsmutukuru4498
@zphsmutukuru4498 4 жыл бұрын
Marvellous singing. Thank you sir.
@user-us1vp7zl6q
@user-us1vp7zl6q 6 ай бұрын
Happy siva Rathi to legendary Gangadhar Shastri Garu.i am listening your song brother Tomorrow is siva Rathi sir ....Today iam listening your devotional song .. Wonderful voice..
@arunapalnati3395
@arunapalnati3395 6 ай бұрын
ఓం నమఃశివాయ మీగొంతులోమహశివుడుదరశనమిచాడుసామీ
@SatishKumar-kh3jh
@SatishKumar-kh3jh 2 жыл бұрын
Melodies voice 🙏🙏🙏
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf Жыл бұрын
Wow! Sir, what a beautiful voice. Excellent sir. we are your fans
@sudhakarreddyj6864
@sudhakarreddyj6864 4 жыл бұрын
Excellent sir🙏🙏
@nabillichiranjivi5541
@nabillichiranjivi5541 4 жыл бұрын
గురువుగారు గారికి నమస్కారం
@shaikmoulali8303
@shaikmoulali8303 3 жыл бұрын
Super🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏
@viswanathsharma3438
@viswanathsharma3438 Жыл бұрын
Sastry sir God bless you for singing nice song. Ur voice is very melodious . Regards
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 8 ай бұрын
Om namah Sivaya......atyanta adbhutamu gapadaru Gangadhara Sastri garu....achuu Ganagandharvulea.....
@ramumekappagari
@ramumekappagari 2 жыл бұрын
ఓం నమః శివయ్య💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@sathyanarayanagouda8562
@sathyanarayanagouda8562 6 ай бұрын
Morvaless 🙏🙏🙏🙏
@jayagopaltirupathi499
@jayagopaltirupathi499 2 жыл бұрын
Wonderfully rendered ! Really a good tribute to the greatest singer of our Telugu language ,legendary singer and Our pride ever .
@mahenderuttarpally7667
@mahenderuttarpally7667 3 жыл бұрын
🙏🙏om నమః శివాయ 🙏🙏jai gangadara swami🙏🙏👌👌🇮🇳🇮🇳
@narsaiaht.v.896
@narsaiaht.v.896 4 жыл бұрын
Wonderful 🙏🙏
@yadagirigadapa5220
@yadagirigadapa5220 4 жыл бұрын
Very good voice.
@vamsigudipati6793
@vamsigudipati6793 4 жыл бұрын
Om namah sivayya
@surendratotapalli1082
@surendratotapalli1082 3 жыл бұрын
Excellent guruvugaru
@damburubisoy621
@damburubisoy621 3 жыл бұрын
Wonder ful voice🙏🙏🙏
@padmajayugandhar4399
@padmajayugandhar4399 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు🙏🙏🙏
@yekulavinod7786
@yekulavinod7786 3 жыл бұрын
Meru bramand ha madam
@spsrikanth5451
@spsrikanth5451 3 жыл бұрын
అమెాఘమైన కంఠం...👏
@ramaraodvbv9532
@ramaraodvbv9532 Жыл бұрын
Eee paata vinnappudu paadinappudu kallalo aardhratha gonthulo gadhgadham aprayathnanga yerpaduthaayi. Rachayithalu chaala punyaathmulu, manaki ee pata andhichindhuku. Ghantasaala gaaru extraordinary.
@krushnammak8094
@krushnammak8094 Жыл бұрын
Poena janmalo dhevudivi e janmalo ma kosam puttavu mi Patalu vinte manasuku chala anandhanga undhi
@kurmarao3982
@kurmarao3982 Жыл бұрын
ఆద్యంతం అద్బుతం మీ గానం...🙏🙏🙏👌👌👌💯💯💯💐💐💐
@jagadishkeshapaga9130
@jagadishkeshapaga9130 2 жыл бұрын
Salute to you guruji such a wonderful song and voice
@user-fz2bq7or5g
@user-fz2bq7or5g 10 ай бұрын
Karana జాన్ములు sri zangadhra shastri gariki padha namaskaralu
@srimaddinenivsrao4972
@srimaddinenivsrao4972 4 жыл бұрын
శాస్త్రిగారు.పాట.చాలాబాగుంది. మీరు. బాగా.పాడారు.
@gowrisankararaodonka8347
@gowrisankararaodonka8347 3 жыл бұрын
Wonderful job sir 👏 🙏 👍
@swamivoruganti7383
@swamivoruganti7383 Жыл бұрын
శివా నీదయ తండ్రి 🙏🙏🙏
@eshwarchandratangirala4091
@eshwarchandratangirala4091 3 жыл бұрын
Chaalaa baagaa aalapinchaaru gangadhara sastrygaru
@dasarladevendarswathi3635
@dasarladevendarswathi3635 4 жыл бұрын
Meeku Mee swaraniki koti namaskramulu sir
@ramadevi4661
@ramadevi4661 7 ай бұрын
Yenta baga padataaru annyya meegontu mashtari garigontu okkate🙏🙏🙏🙏🙏🙏
@medaganeshan375
@medaganeshan375 3 жыл бұрын
🙏 ఘంటసాల ను మైమరాపించారు
@shashichandra2295
@shashichandra2295 2 жыл бұрын
Om namah shivaya 🙏🙏🌼🌼💐💐🌸🌸🌹🌹🌾🌾
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 3 жыл бұрын
Gangadarsastiri garki namaskaramulu meeru veri good gud gud....
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 3 жыл бұрын
Chla bagapadutunnarusivayya pata chala bagundi om namassivaya
@Savitha_bellur
@Savitha_bellur Жыл бұрын
Adbhutha mina gathram guruvu garu🙏🙏
@nivruthidevusunkara7955
@nivruthidevusunkara7955 4 жыл бұрын
God bless you bhagavadgita gangadhara
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
. Meru chala baga padaru. Meku na pranamamulu. Danyavadamulu. 🙏
@b.adinarayana8361
@b.adinarayana8361 3 жыл бұрын
అమృతగానం అంటే ఇదేనేమో 🙏🙏🙏🙏🙏
@perururajyalakshmi827
@perururajyalakshmi827 2 жыл бұрын
Very....very....nice.....sweet...song...ssssssssssssss........sir..........garu.........uuuuùuuuuuuuuuu.............
@shobhakalavala2203
@shobhakalavala2203 6 ай бұрын
Me pata vintu vunte manasu prasanthanga vundi.badaga vunnapudu mee pata vintu vuntaanu. Godku daggaraga vunntlu vuntundi
@eswarponnada5173
@eswarponnada5173 4 жыл бұрын
Guruvu gariki padabhi vandanalu
@gopalkrishnarajuvatachavay8566
@gopalkrishnarajuvatachavay8566 4 жыл бұрын
Good renderence sastry garu
@shashikalathatikonda5833
@shashikalathatikonda5833 2 жыл бұрын
Chala baga padarandi,dhanyavadhamulandi
@egadayakarguptha740
@egadayakarguptha740 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 3 жыл бұрын
Sastry garu, adhbhutam gaa aalapinchaaru. Dhanyosmi.
@gopalambotsa185
@gopalambotsa185 4 жыл бұрын
Gaan Gadhvardu Ee Sasitry Garu Same Ghantasal Garu Gurthiki Vastharu Very Very Softly Voice Hatsaap
@pushpapushpa74
@pushpapushpa74 5 ай бұрын
Super 🙏🙏
@jyothiraj7185
@jyothiraj7185 4 жыл бұрын
Etuvanti mahadbuthamaina ganam neti tharam gantasala voice chala chala adhbuthanga vundhi vintunte malli malli vinalani vundhi
@ch.7028
@ch.7028 Жыл бұрын
🙏🙏🙏🙏🙏.సూపర్. గాత్రం
@vijaykumarganthala2600
@vijaykumarganthala2600 3 жыл бұрын
చాలా అరుదైనగొంతు చాలా బాగా
@miridoddiramesh9065
@miridoddiramesh9065 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గొంతు మాలో ఇమిడి ఉంది
@bheemanaboinarambabu164
@bheemanaboinarambabu164 2 жыл бұрын
Chala baga padaru Sir 🙏🙏🙏🙏
@k.akhileshart6002
@k.akhileshart6002 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Mahanubhavulu
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 93 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Amazing Singing Performance In Vijaya Geethika | ETV
8:01
ETV Saragalu
Рет қаралды 796 М.
Gitacharya Sri. LV. Gangadhara Sastry's Speech || Sampoorna Bhagavadgita Audio Launch
29:42
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН