శివతాండవ స్తోత్రమ్ | Shiva Tandava Stotram | Gangadhara Sastry | Bahubali Ashritha |Kopparapu Kavulu

  Рет қаралды 89,463

Sri Kopparapu Kavula Kalaapeethamu

Sri Kopparapu Kavula Kalaapeethamu

Күн бұрын

Пікірлер: 76
@dattathreyarao1354
@dattathreyarao1354 Ай бұрын
మీ పాటతో నేను ఎంతో ఆనందం పొందాను గంగా దొరగారు మీరు నిజంగా రెండవ ఘంటసాల గారు
@nagabhushanaraogudavalli4800
@nagabhushanaraogudavalli4800 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే నమః
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 Жыл бұрын
ఘంటసాల గొంతు ను అనుకరించే మీరు ఇవాళ ఇలా పాడుతుంటే మీ సొంత గొంతుతో చాలా తేడా కనిపిస్తుంది ఒళ్ళు గగుర్పొడిచే గాంభీర్యంతో సాగాలి శివతాండవస్తోత్రం. మామూలు శ్లోకం పాడినట్టుగా సాగింది కానీ పదాల విరుపు లలో ఉన్న మెరుపులు కనిపించలేదు.
@lokendranath5791
@lokendranath5791 2 жыл бұрын
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 Жыл бұрын
స్పష్టమైన ఉచ్చారణ,శ్రావ్యమైన కంఠంఎక్కువగ సంగీత పరికరాల గోల లేకుండా సహజ కంఠం మాధుర్యంతో చక్కగా పాడేరు.
@dgksastry4706
@dgksastry4706 4 жыл бұрын
Very excellent, గురువులకు పాదాభివందనం
@chittavarjularamarao9407
@chittavarjularamarao9407 4 жыл бұрын
శివ తాండవ స్తోత్రం వింటూవుంటే భక్తి భావం పెరుగుతూ ఉంటుంది ఓం నమఃశివాయ
@venkym3578
@venkym3578 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః💐
@lalinipatry7096
@lalinipatry7096 2 жыл бұрын
నేను శాస్త్రిగారి నివాసం దగ్గర ఉన్నందుకు గర్వపడుతున్నాను
@saibaba171
@saibaba171 Жыл бұрын
❤ Om namah shivaya
@togupurushottam819
@togupurushottam819 2 жыл бұрын
Om Arunachala Shiva.. Namah shivaya
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
🙏 ఓం నమశ్శివాయ 🙏 శివాయ గురవే నమః 🔱 🙏
@seshasaiemani6697
@seshasaiemani6697 2 жыл бұрын
పటిష్టంగా,ప్రౌఢంగా అర్థశబ్ధ సౌందర్యంతో కూడిన ఈ తాండవస్తుతి ఎందుకో కొంత పలుచగా,భారరహితంగా,భావరహితంగా సాగినట్లు అనిపిస్తున్నది.
@RAJESHWARRAOLAGISHETTI
@RAJESHWARRAOLAGISHETTI Жыл бұрын
Om nama shiva
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 4 жыл бұрын
ఓం నమఃశివాయ
@anjankumar6448
@anjankumar6448 4 жыл бұрын
Om namashivya
@maheshbabu-vz9nh
@maheshbabu-vz9nh 2 жыл бұрын
Marvels sir🙏🙏🙏🙏
@rajeswarim2754
@rajeswarim2754 2 жыл бұрын
Parameswaraaa, ayyo devudaa..
@y.mohanrao6237
@y.mohanrao6237 4 жыл бұрын
Om Namah Shivaya
@lathareddy7493
@lathareddy7493 3 жыл бұрын
Om namasivaya
@appalaraju6517
@appalaraju6517 2 жыл бұрын
🕉 🕉 🕉 OMNAMAHSIVAYA 🕉
@appalaraju6517
@appalaraju6517 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🤲
@venkatvutu9943
@venkatvutu9943 4 жыл бұрын
Namah sivaya
@lathareddy7493
@lathareddy7493 3 жыл бұрын
Namaskaram gurji
@RaviPrakash-rr8mx
@RaviPrakash-rr8mx 4 жыл бұрын
OM NAMAH SHIVAAYA
@sannapareddymadhusudanared8995
@sannapareddymadhusudanared8995 5 ай бұрын
Shiva❤
@revathit9003
@revathit9003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheswaridevi2326
@umamaheswaridevi2326 4 жыл бұрын
Om namasivaya👌🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜🤜🤜🙏🤜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜
@drkvreddy1
@drkvreddy1 4 жыл бұрын
When listening devotion to Lord Siva bhakthi felt
@AmmaNiKosame
@AmmaNiKosame Жыл бұрын
🙏
@MaHeeRedDy-m4y
@MaHeeRedDy-m4y 4 жыл бұрын
🌺🌺🌹🌹ఓం నమశివాయ 🙏🌹🌹🌺🌺
@srinusrinivas5170
@srinusrinivas5170 4 жыл бұрын
Excellent no words 🌹🌹🌹🙏🙏🙏♥️
@vydhyanathg5037
@vydhyanathg5037 4 жыл бұрын
మీరు గానం చేస్తూంటే తాండవం చేస్తూన్నప్పుడు శివుని జటాజూటం నుండి ఎగిసిపడే శుబ్ర గంగా తరంగంలా ఉంది గురువు గారు
@chandrasekharmaadem8844
@chandrasekharmaadem8844 2 жыл бұрын
శివ తాండవ స్తోత్రం ను నేర్చుకోవడం సాధ్యం అవుతుంది. ట్రై చేయండి. చాలా చక్కగా నేర్చుకోవచ్చు.
@amarnathabs3146
@amarnathabs3146 Жыл бұрын
Nice
@pullaiah4015
@pullaiah4015 4 жыл бұрын
Excellent sir
@swamygude989
@swamygude989 4 жыл бұрын
Super sir wish you siva Krupa katak siddilakshmiganapathi prapthirasthu
@anjankumar6448
@anjankumar6448 4 жыл бұрын
Om namashivya
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 4 жыл бұрын
Sri Ganga Dhara shastrigariki namaskaramulu.sriGhantasala vare paadi nattuga meeru Shivashankari paadinaaru. Chaala chaala bagunnadi.
@rameshelectrician9890
@rameshelectrician9890 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@anjankumar6448
@anjankumar6448 4 жыл бұрын
Om namashivya
@talagadadeevisitadevi6844
@talagadadeevisitadevi6844 4 жыл бұрын
Super
@chenchulureddykalluru4076
@chenchulureddykalluru4076 4 жыл бұрын
సూపర్ సార్
@murthykalipatnapu1209
@murthykalipatnapu1209 4 жыл бұрын
Superb sir
@krishnachaitanya1298
@krishnachaitanya1298 2 ай бұрын
ఎవ్వరూ చెప్పట్లేదు , మీరు చెప్పివుంటే బాగుండు.. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ । డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ ,....
@Mahalaxmaiah-yya
@Mahalaxmaiah-yya 2 күн бұрын
😊
@umamaheswaraastrologycente4033
@umamaheswaraastrologycente4033 4 жыл бұрын
చాలా బావుంది..sir
@bsnmurty3029
@bsnmurty3029 4 жыл бұрын
Superb.please do some oter videos likethis i am fan of his voice and clarity in uttering.
@harinathtammany1307
@harinathtammany1307 4 жыл бұрын
SUPER
@chinnap4528
@chinnap4528 4 жыл бұрын
Ghantasala gari voice ekkada andi
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 4 жыл бұрын
నేను శివ స్తోత్రం చూసే నేను ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్నాను ...జైశివయ్య
@anjankumar6448
@anjankumar6448 4 жыл бұрын
Om namashivya
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 жыл бұрын
🎶🎵🌹🌹🌹👍👍👍🙏🙏🙏🌹🌹🌹🎵🎶
@hanumeshbabusangu4343
@hanumeshbabusangu4343 4 жыл бұрын
this is the only video in which the singer singing by reading from laptop of all north and south singers's videos which I have been viewing since last one year of same stotra...spirit is not there... i am writing whatever thought ... please take it in a good spirit......
@sampathkumar4255
@sampathkumar4255 4 жыл бұрын
Very nice sir
@muralikrishna3266
@muralikrishna3266 6 ай бұрын
🕉️ ఓం నమఃశివాయ,🙏🙏🚩 గానం చాలా బావుంది కానీ గంభీరత ధ్వనించడం లేదు.నిజంగా శ్రీ గంగాధర్ శాస్త్రి గారిచే నా పాడుతున్న దన్న సందేహం కల్గినది.
@yeginenilakshmisrinivasulu4541
@yeginenilakshmisrinivasulu4541 4 жыл бұрын
సెకండ్ చరణం మీదట పాడలేదు
@nukaramprasadreddy6299
@nukaramprasadreddy6299 4 жыл бұрын
Sir పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన శివతాండవం గానం చేయండి. అది మీ గళం లో వినాలని వుంది సార్.
@somarajup9843
@somarajup9843 4 жыл бұрын
Good voice
@venkatramlxmisanaboina2149
@venkatramlxmisanaboina2149 2 жыл бұрын
🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹
@packwellinds7748
@packwellinds7748 3 жыл бұрын
Namaskaram Modati slokam; Jataa kataah....... Nenu naa chinnathanam lo vinnadi, chadivindi & vaavilla vaari bruhsthothra ratnaakaram lo kooda idi modati slokam. Kaanee, 20 years nundi, Jataatavee galajjala.... Ane slokam vintunnanu. Naa sandeham; Modatinundi, ee Jatatavee... Slokam unnadaa? Ravanabrhmadenaa? Madhyalo vachindaa? Vaavilla vaari B.S.R book lo ledu Dayachesi cheppandi
@mahendraaralingam7470
@mahendraaralingam7470 4 жыл бұрын
శివతాండవ స్త్రోత్రం అంటే వినేటప్పుడు ఒళ్ళు జలధరించాలి,సాక్షాత్తు కైలాసంలో శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా అక్కడే వుండి చూస్తున్న అనుభూతి కలగాలి.ధన్యవాదములు
@rajeswarim2754
@rajeswarim2754 2 жыл бұрын
Nijam chepparu,
@purnachandraraomantrala2895
@purnachandraraomantrala2895 4 жыл бұрын
We stotram lyrics in arkestra tho compose is very helpful to be successful vedio
@gowrisankarkompalli7210
@gowrisankarkompalli7210 4 жыл бұрын
భగవత్ గీతా పాడినట్లు ఉంది. ఇంకా వేగంగా. గట్టిగా ఉంటే బాగుంటుంది.
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 Жыл бұрын
పదాల విరుపు లలో మెరుపులు లేవు గాంభీర్యం అంతకన్నా లేదు ఘంటసాల గారిని కొంత అనుకరిస్తూ కొంత తన గొంతు కలిపి పాడారు. అను కరించేవారు ఎప్పుడైనా అసలు రూపం తో బయటపడతారు
@ramakrishnasastry5173
@ramakrishnasastry5173 4 жыл бұрын
Very good 🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarandukuri5513
@prabhakarandukuri5513 3 ай бұрын
Naku naccha ledu...Ravanudu kakunda vibhishanudu padinattu vundi.
@kingmaker2109
@kingmaker2109 3 жыл бұрын
ఓం నమః శివాయ
@akulajyothi5939
@akulajyothi5939 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshch6802
@rameshch6802 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@subbarao6416
@subbarao6416 3 жыл бұрын
🙏🙏🙏
@lakshmimoparthi5396
@lakshmimoparthi5396 3 жыл бұрын
Wonderful Sir
@ssnreddy8547
@ssnreddy8547 Жыл бұрын
ఓం నమః శివాయ
@v.lakshmisundar4570
@v.lakshmisundar4570 2 жыл бұрын
🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🙏🙏
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 8 МЛН
Shiva Panchakshara Nakshatramala Stotram | Sindhu Smitha-Telugu | Telugu Lyrics | Om namah shivaya |
16:48
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН