మీరు చెప్పే ప్రతి మాట వినడం వల్ల గురువుగారు ఎదుటి వాళ్ళని కోపంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం కూడా నేను చేయడం లేదు ప్రతి ఒక్కరిని నవ్వుతూనే పలకరిస్తున్నాను మీ వల్ల కొన్ని చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను గురువుగారు 🙏🌺🌺
@SanduswathiSwathi9 ай бұрын
మంచి విషయాలు తెలియజెస్తున్నారు మీకు నమస్కారం స్వామి నెలంతా కష్ట పడి సంపాదించింది నీమీషం లో ఐపోతుంది స్వామి ఎందుకని
@MadhaviP-po5xq10 ай бұрын
నమస్కారం గురువు గారు.మా పక్క ఇంటి వాళ్ళు మా గురించి ఎప్పుడూ ఏడుస్తూ వుంటారు.మీకేమి బాగా కలిసి వస్తుందని 😢.నర దృష్టి తొలిగి పోవాలంటే ఏమి చేయాలో చెప్పండి,🙏
@sithamahalaxmi936610 ай бұрын
🙏 అర్థమయ్యేలా వివరించారు గురువుగారు.🙏 ధన్యవాదాలుసుబ్బలక్ష్మి గారి పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం. నేను వింటాను గురువుగారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది🙏🙏🙏
@anuroopsai803810 ай бұрын
మీరు చాల బాగ నిదానంగా వివరిస్తున్నారు ధన్యవాదములు స్వామి
@2.0hemishgarvitha4210 ай бұрын
ధన్యవాదాలు స్వామీ👌🙏 చక్కగా వివరించారు 🙏👏
@MamathaBogam10 ай бұрын
చాలా బాగా చెప్పారు.గురువు గారు . మాకు మంచి మంచి విషయాలను తెలియపరుస్తున్నారు.మీకు పాదాభివందనాలు.గురువు గారు🙏🙏
@srivanisurimilla833710 ай бұрын
గురువుగారు చాలా చక్కగా విషయాలు వివరిస్తారు. మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻ముఖ్యమైనా పనులమీద బయటకు వెళ్తే పనులు జరగాలి అంటే em చేయాలి ok వీడియో చేయండి గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anithasstyle439710 ай бұрын
Supar guruvugaru
@allvideos143510 ай бұрын
నమస్తే గురువుగారు. మా కు శుభం కలిగే చాలా విషయాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గురువుగారు
@PoojaKumari-dv2ku6 ай бұрын
గురువుగారు మీకు నా హృయపూర్వక పాదాభివందనాలు నాకు ఒక ధర్మ సందేహముంది దయ చేసి తీర్చవల్సిందిగా విన్నపము మాకు ఒకరు నెమలేకలు తెచ్చిచ్చారు వాటిని మేము పూజ గదిలో ఉంచాము కానీ తరువాతా మాకు తెలిసిందేంటంటే అవి ఒక చనిపోయిన నెమలి నుంచి తీసిన నెమలికలని ఇప్పుడు వాటిని అలాగే ఉండనివ్వాలా లేదా వెంటనే తీసివేయలా తెలుపగలరు.
@RachaRambabu9 ай бұрын
Namaskaram Guruvu Garu chakkaga chepparu Dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏
@supriyabairoju603510 ай бұрын
చక్కగా చెప్పారు , నేను డైలీ వంట కు సిద్ధం చేసేటపుడుకూడా మాట్లాడను, ప్రసాదం వండేటపుడు mask వేస్తుంటాను 🙏🏽
@shreya_vlogs076 ай бұрын
Nenu kuda mask pettkuntanu prasadam chesetapudu
@bodollaprashanth13223 ай бұрын
Cheppandi
@nanduknadhuu655910 ай бұрын
గురువుగారు నాకు ఒక చిన్న సందేహం చిన్న చిన్న విగ్రహాల క్రింద బియ్యం ఉంచుతాం తరువాత ఆ బియ్యన్ని ఏమి చెయ్యాలి? అష్టత్రాలు చదివేటప్పుడు అక్షింతలను ఉపయోగిస్తాం పూజ అయిపోయిన తరువాత వాటిని ఏమి చేయాలి
@mangoorange384110 ай бұрын
Use for pongal
@MadhuLatha-zs7fg2 ай бұрын
Danyavaadalu Guru ji 🙏 Chaala clear Ga cheppaaru swamy
నమస్కారం గురువుగారు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు మీ నుంచి ఇంకా మేము చాలా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను పిల్లలకి దిష్టి ఎలా తీయాలి చెప్పగలరు
@yuvaram492710 ай бұрын
ధన్యవాదాలు అండి చాలా బాగా వివరించారు
@ChaithuRouthu3 ай бұрын
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷
@ambicavankayala467910 ай бұрын
పాదాభివందనం గురువుగారు ముగ్గు సాయంత్రం పూట వేసుకోవాలా ఉదయం పూట వేసుకోవాలా తెలియపరచండి గురువుగారు 🙏
Cheyavachu guru gariki nenu same question adiganu. Abhishekam ,strotralu chadavachhu ani reply iccharu.Thappu ledhu annaru.Thq
@kamitesharada429210 ай бұрын
Nadi kuda ade doubt
@సులోచనN7 ай бұрын
😮😮@@poketalk7575of love t 4
@lakshmimarepalli88168 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి🙏
@DIMPOL723 ай бұрын
నమస్కారం గురువుగారు ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను గురువుగారు నేను ఈ శనివారం రెండో శనివారాలు అవుతున్నాయి ఈరోజు నేను పూజ చేశాను ఏడు దీపాలు వెలిగించాను వెలిగించాను కొండెక్కాయి దీపాలు గురువుగారు మిస్టేక్ ఏమైంది అంటే నేను పని చేసుకుంటూ ఉన్నాను దేవుని రూమ్ లోకి కుక్క వెళ్ళింది గురువుగారు నేను చూసుకోలేదు కుక్క పిండి దీపాలను తినేసింది గురువుగారు నాకు చాలా భయంగా ఉంది గురువుగారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వరా గురువుగారు
@karunakarkkr875410 ай бұрын
మంచి విషయం గురూజీ
@loukischannel518510 ай бұрын
నమస్కారం గురుగారు jai sriram🙏🙏🙏
@LakshmiPeddireddy-s9w2 ай бұрын
Thank you guruvu garu
@sweethoney37547 ай бұрын
baaga chepparu guruvugaaru
@arunasideas783210 ай бұрын
Swami meeru cheppinavanni nenu chestaanu ..nammutaanu..meeru maaku manchi vishayalu cheptunaru..,🙏🙏.kaani naaku oka sandheham teliyaka adugutunnanu ...ahankaram tho kaadu... Nenu chala Mandi strrelanh chustunanu meeru cheppina vatilo.okkati kuda sariga paati chani streelu unnaru....ma daggara Mari vaariki dabbu ki kodava ledu nijaniki ma kanna ekuva santhoshamga luxury ga vaalle unnaru....Anni rakaluga enjoyment chestunaru...memu matram intha nishtaga unna maku problems unnayi konni ...vaari kante kindinataayi lone unnamu...bottu pettkokunda Mandi taaguzu thali tesesi tours ki veltu enjoyga photos pedataru ...mari vaariki antha dabbu Ela vastundi....makemo nitya puja manamu illu shubramga unchukuntam meeru cheppina Vanni chestamu kaani migatha vallakante ma life antha paripurnamga ledu
@umamaheswari-vn6hu10 ай бұрын
Shubodayam guruvu garu
@lakshmikumari998710 ай бұрын
Namaskarm guruvu garu,nakoka sandaham,Ma pooja gadi lo unna Sivakutumbum lo Siva, Parvati, Vinayakudu unnaru subramanyaswa smamylaru,mamu anno savarshralu nudi pooja chashunam,deni valla amyina doshma,kotta patam tesukovala please dayachasi cheppandi, please
@puttarajeswari92219 ай бұрын
Chala baga chepparu guruvugaru eviteliyani varu chala mandi unnaru
@pallavigudem967210 ай бұрын
Alage konni mokkulu mokki thirchakapovadam, kondaru marvhipovadam, thirchaleni situations ki sambandinchi oka video cheyyandi plz.
Meru em cheppina nenu vintanu ,patisthunnanu.kane chala problems anukokunda vacheseye .chala stress vundhe mind lo. House construction ending lo vundhe ,husband job poiendhe, babu 10th class lo vunnadu ,husband soft ware nenu house wife ,em ardham kavatla Hanuman chalisa 41 days nista ga chesanu ,baba sacharitra parayana chesanu 3 months avuthundhe, inka job raledhu.asalu try cheyatla ayana chala normal ga vunnaru ma husband. Nenu chala stress avuthunnanu .ayana makara rasi ,nenu na pillalu idharu meena rasi . Em aiena chepthe chesthanu ,husband ke job vache house construction complete avvale memu happy ga puja chese ah intlo vundale anthe swamy.a probs ledkunda .chala tension ga vundhe.monna tholi ekadasi ke kuda vrathamchesanu garuda puranam meru cheppindhe vinnanu .
@Lucky_laddu_3 ай бұрын
Swami radha krishna photo pettavacha
@Padmakola..10 ай бұрын
🙏గురుగారు మీకు 🙏
@swathiram787910 ай бұрын
నమస్కారం గురువుగారు రేపు పౌర్ణమి కదా కొత్తగా కామాక్షి దీపం ఏర్పాటు చేసుకోవచ్చా తెలియజేయగలరు ప్లీజ్
@lavanyavaida195010 ай бұрын
Swamy wife and husband kodavalu gurunchi Hanuman chalisa pooja Vidhanam, enka vere remedies gurunchi teliyacheyandi