Рет қаралды 329,064
"మీరు ఇక్కడ చాలా ఆనందంగా నడిస్తే, మీరు దేన్ని చూసినా, అది మీకు అందంగానే కనపడుతుంది. ఒకసారి మీకు ప్రతిది అందంగా కనబడితే, మీరు సహజంగానే, చూసే ప్రతి దాన్నీ ప్రేమతోనే చూస్తారు. మీరు ధన్యులవుతారు. కావాల్సింది అది మాత్రమే" అని అంటున్నారు సద్గురు.
English Video: • Does The Mind Have The...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.