విషము కంటే భయాంకరమైనది ప్రేమ విషం తాగిన వాడు ఒక చస్తాడు కాని ప్రేమలో విఫలమైనవాడు అనుక్షణం చస్తూనే ఉంటాడు
@abhinayasreeramaabhinaya19163 жыл бұрын
brother meeru love failure anukuntanu
@KiranKumar-sy9ib3 жыл бұрын
👍
@porlakumarswamy43393 жыл бұрын
👍
@p.satishguptha13893 жыл бұрын
@@abhinayasreeramaabhinaya1916 100,%
@shirishanilshirishanil22892 жыл бұрын
Meku ela vasthundi dialogues writing entha fistga
@arjunareddythamalampudi62324 жыл бұрын
ఏం సాంగ్ రా బాబు ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలి వినాలి వినాలి వినాలి అనిఅనిపిస్తుంది .... తరతరాల కు తరగని తాజాదనం ఈపాటకె సొంతం... వండర్ ఫుల్ సూపర్ చాలా బాగుంది ...తెలుగు భాష తియ్యదనం అద్భుతమైన పాట..
@Telugu-old-songs3 жыл бұрын
పాటలో ఏముంది? అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!! ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ... ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే... నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ..... తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా! కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు. ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. . పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️ www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv
@KiranKkirankumar-d5j10 ай бұрын
R
@Sadiq-cs1vv4 ай бұрын
100%
@santoshlgs36244 жыл бұрын
ప్రేమించిన అమ్మయి వేరే అబ్బయి నీ చూస్తేనే తట్టుకోలేం అలాంటిది వేరే వాడితో పెళ్ళై సోబనం గది తలుచుకుంటే భయమేస్తుంది గుండెలో అగ్ని పర్వతం సంభవించి ఆశ్చర్యం లేదు నిజమైన ప్రేమ అంత భయంకరంగా ఉంటోంది అందుకే one side love is Super....
@girijalakshmi21092 жыл бұрын
Real
@hadi462 жыл бұрын
No bro one sid love is werry danger tattuko leka poina nenu danidi pelli ayinappudu
@Rahim-mf3yk2 жыл бұрын
Nadi same story bro
@radhikadobal21842 жыл бұрын
@@hadi46 z
@radhikadobal21842 жыл бұрын
even
@gangadharkante62702 жыл бұрын
ఎంత కాలమైనా చరిత్రలో గుర్తుండిపోయే పాట...
@ismartmdvlogs8238 Жыл бұрын
మజ్ను 1987 లో వచ్చిన శృంగార విషాద చిత్రం. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు ఇందులో అక్కినేని నాగార్జున, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1987 జనవరి 14 న శోభన్ బాబు పున్నమి చంద్రుడు, బాలకృష్ణ భార్గవ రాముడు, కృష్ణ తాండ్రి కొడుకుల ఛాలెంజ్ లతో పాటు విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. చిత్రం తమిళలో ఆనంద్ పేరుతో పునర్నిర్మించారు
@sivaking99212 ай бұрын
❤
@AmithaGowtham2 жыл бұрын
2022...ప్చ్ ...అప్పుడు విన్న ఆ తరం వాళ్ళెంత బాధ పడ్డారో ఇప్పుడు వింటున్న మనం కూడా అదే బాధ..ప్రేమ విఫలమైతే ఏ తరమైనా బాధ ఒక్కటే.
@bhumeshkankapuram2922 жыл бұрын
💯 parsent correct anna
@IndianIndian5032 жыл бұрын
💔
@CrezyIdea3 жыл бұрын
రాసిన నీకు ఎన్ని దండం పెట్టిన తక్కువే అన్న బాధని ఎంత బాధగా చెప్తున్న చాలా చాలా థాంక్స్ అన్న
@Lokesh-99993 жыл бұрын
మనం ప్రేమించిన అమ్మాయిని ఎవడో వచ్చి పెళ్లి చేసుకుని వెల్తుంటే ఆ బాధ బరించలేనిది నాగార్జున గారు ఈ పాటలో జీవించేశారు నేనూ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితిని అనుభవించాను....3yrs Love❤️❤️
@MRajesh-bt7rl Жыл бұрын
Yaaa
@dharmapurisridhar84229 ай бұрын
😢😢
@baluabcdefg3074 жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడల్లా బ్రేకప్ గుర్తొచ్చి కడుపంతా తరుక్కుపోతుంది.... ఎప్పుడైనా ఫీలయ్యారా అలా...💔💔💔💔💔
@mohany78384 жыл бұрын
Nenu unnanu bro i love this song
@srija89413 жыл бұрын
Ha s
@yugandhardevagiri71223 жыл бұрын
Yes♥️😍😓
@ambadassolunke18593 жыл бұрын
Ne roje aai tha anna emanna solution unndaaaas
@bjyothi58222 жыл бұрын
Naa husband thagi vachhi daily narakam chuipistadu, prathi roju narakam chusthunna, papa kosam brathukuthunna, kulam kulam ani na parents na life nashanam chesaru, nenu preminchinavadini chesukonivvaledhu, chachhipothamani bedirinchi na pelli chesaru eppudu nenu, na bidda narakam chusthunnanu,
@panikarasatyamyadav6344 жыл бұрын
3 తరాల హీరోలకు పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్తానం సంపాదించిన బాల సుబ్రహ్మణ్యం ఎప్పటికీ చిర స్మరనియ్యుడే...
@Telugu-old-songs3 жыл бұрын
పాటలో ఏముంది? అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!! ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ... ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే... నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ..... తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా! కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు. ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️ www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv
ఉద్వేగంతో వ్రాయు మాటలు హృదయంలో ఉన్న నిను తలచి రాస్తున్న కావ్యాలు కావులే వేర్వేరు ఉదయంలో కనిపించే నీ రూపము స్వప్నంలో నీతో కలిసి చేస్తున్న సావాసమూ కావులే వేర్వేరు... రెండిటికీ మూలమూ నీవూ చూపిన ప్రియము..... ఒప్పుకోకున్న నీవేలే ఈ విరహాన్ని కారణమూ...
@nscreations80973 жыл бұрын
ఈ పాట ఎవరైతే వింటునారో మి బాధను వర్ణించడం ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ బాధ నేను కూడా అనుభవిస్తున్న మిలో ఒకడిని 😭😭😭😭😭 😭😭😭😭😭😭
@RameshRamesh.u Жыл бұрын
0 0
@RameshRamesh.u Жыл бұрын
0 S 00 L 000 00 0 0 0 S L L 0 0 0 0
@RameshRamesh.u Жыл бұрын
0 L 00
@RameshRamesh.u Жыл бұрын
L
@RameshRamesh.u Жыл бұрын
0
@kavitiraghunath47735 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించే పాట.....ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్......
@mdabdulkhader9936Ай бұрын
Aavunnuuu
@munnavilak13757 жыл бұрын
నీ రాక కొరకు తలుపు ని పిలుపుకోరకు పానుపు .... ఇలాంటి పదాలు రాసిన కవికి శతకోటి వందనాలు. భగ్నప్రేమికులందరికి ఈ పాట ఓ ఔషధం. వింటున్న ప్రతిసారి మనసు పాత జ్ఞాపకాలను వెతుక్కుంటుంది. చీకటి జయించినోడికి వెలుగు విలువ ప్రేమ విఫలం అయినోడికి జీవితం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. శరీరానికి తగిలిన గాయం మనొచ్చేమో మనసుకి తగిలి గాయం ఎప్పటికి మానదు అ గాయం గురుతులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.స్వతచ్ఛమైన ప్రేమ ఎప్పుడు గుండెను అంటిపెట్టుకునే ఉంటుంది. మరచిపోవడాని అదేమన్న గతమా.. "జీవితం" ఏ చరిత్ర చదివిన ఏ ఇతిహాసాలు చూసిన ప్రేమకోసం యుద్ధాలు త్యాగలే కదా... అదే జీవితం అనుకోవద్దు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులే నిస్వార్ధమైన ప్రేమను అందిస్తారు. వారికోసం వారి ఆశయాలకోసం బ్రతకండి. ✍ మున్నా
@geethikasrinivas22157 жыл бұрын
Munna VDS Crt ga cheparuu munagaruu👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ballappagarigangahdaraball84037 жыл бұрын
Munna VDS
@SathishSathish-fq8ot7 жыл бұрын
right bro
@satyamadem75097 жыл бұрын
Munna VDS mi qualification enthandi munna garu. Heart touchung comment
@munnavilak13757 жыл бұрын
Satya madem బ్రతకడానికి సరిపడేయంత.
@Special8564 жыл бұрын
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ నీ రాక కొరకు తలుపు...!!! నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే
@anilreddy.n4 жыл бұрын
అమ్మాయి మనతో వున్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. ఒక్కసారిగా తను వదిలి వెళ్లిపోతే ఇంక ఇలానే బాధపడుతూ వుంటాము.
@rekkalachandrasekharreddyr19092 жыл бұрын
Vellipoinda ammai basu
@gundlapallidevendra21782 жыл бұрын
Same position lo brother.... Mental vastha undi
@mmadhu96962 жыл бұрын
@@gundlapallidevendra2178 😂P 😂😂😂
@tarakdooganachhatrapati482111 ай бұрын
😢😢😢😥😥😢😢
@srinivaskandapalli89324 жыл бұрын
Yenni collections rani Yenni blockbuster's rani Yenni hit song's rani Kani oka majnu oka geetanjali oka manmadhudu inka chala sati ravuuuuu
@Telugu-old-songs3 жыл бұрын
పాటలో ఏముంది? అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!! ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ... ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే... నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ..... తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా! కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు. ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. . పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️ www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv
@kumudinidevigopireddy65336 жыл бұрын
"ప్రేమ " రెండు అక్షరాల ఈ ప్రేమ కొందరి జీవితంలో వరమైతే.... అదే ప్రేమ మరి కొందరి జీవితంలో శాపం అవుతుంది.... ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే....అదే జీవితం ఎప్పటికీ కానే కాదు .... ప్రేమలో విఫలమైన వారికి చిన్న మాట.... మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని కాదనుకున్నప్పుడు ,వారి గురించిన ఆలోచనలతో జీవితం శూన్యం అనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు..... మన జీవితంలో కొందరు మనకు పాఠాలు నేర్పితే, మరి కొందరు గుణపాఠం నేర్పుతారు.....అలాంటివారికి మనం ఇవ్వవలసిన సమాధానం మన దృష్టి కెరీర్ మీద పెట్టి జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడమే.... వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆ విజయంలో కీలకపాత్ర పోషించిన వారే కాబట్టి.... ప్రేమ పవిత్రమైనది ...మనుషుల స్వార్థ పూరిత మనసుల వల్ల అపవిత్రమవుతుంది వారి దృష్టిలో....అంతే.... Heart touching song....🌹🌹💚💚
@ramanroyal50935 жыл бұрын
🤔
@sai.s.s72335 жыл бұрын
💐💐
@btravi79855 жыл бұрын
Super madam because of iam also searching for true love.... Because I lost my golden days when I was in first love
@kumudinidevigopireddy65335 жыл бұрын
@@btravi7985 Tq....Do not worry....Be hopeful and All the best....
@btravi79855 жыл бұрын
Tnq madam
@kareemullashaik51597 жыл бұрын
ఈ సాంగ్ రాసిన రచయిత కి నా హృదయ పూర్వక వందనాలు.
@psrajupsrajupsraju12847 жыл бұрын
🎵🎤🎧🎬
@vishwanathvishwa30147 жыл бұрын
dumbu tally lh
@boosajapannasupersong85187 жыл бұрын
tamu tally
@ravindraanjaneyulu74217 жыл бұрын
dumbu tally flop song rgv fans
@janardhanaraodaggupati75846 жыл бұрын
Good song
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: ఇది తొలిరాత్రి కదలని రాత్రి ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... చరణం:1 వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది దీపమేమో విరగబడి నవ్వుతున్నది నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి................ ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... చరణం:2 వెన్నలంతా అడవిపాలు కానున్నది మల్లెమనసు నీరుకారి వాడుతున్నది ఆ....వెన్నలంతా అడవిపాలు కానున్నది మల్లెమనసు నీరుకారి వాడుతున్నది అనురాగం గాలిలో దీపమైనది మమకారం మనసునే కాల్చుతున్నది నీ చివరి పిలుపు కొరకు ఈ చావురాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది ఆ.....ఆ.....ఆ..... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... ప్రేయసి రావే..... ఊర్వశి రావే...... చిత్రం:మజ్ను(1987) నటీనటులు:నాగార్జున,రజని నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800. 18/10/2020.
@vijaykumarmuthoju86574 жыл бұрын
చాలా బాగా రాశారు , అన్నగారు.
@chiruhasalucky44964 жыл бұрын
మీ జ్ఞానానికి ఓపికకు 👏👏👏👏👏
@rajenderbadakala2554 жыл бұрын
@@vijaykumarmuthoju8657 గారు thank you
@rajenderbadakala2554 жыл бұрын
@@chiruhasalucky4496 గారు Thank you very much sir
@nagateja3274 жыл бұрын
Superb guru
@deshaganivenkat1151 Жыл бұрын
ఇది పాట కాదు వొక నిజమైన ప్రేమికుడు మత్తు
@csrbudidapaduvillagelife49873 жыл бұрын
ప్రతి రొజ రాత్రి పడుకొనే ముందు వింటా.. లవ్ ..పేలివర్.... ఫీలింగ్స్.... గుర్తుకొస్తాయి
@popurikameswari71413 жыл бұрын
పాట రచయిత గారికి, పాడిన వారికి, నటించిన వారికి నా హృదయ పూర్వక అభివందనాలు..
@thirupataiahbathula88228 ай бұрын
Written by "DASARI NARAYANA RAO"....🔥
@RamaKrishnachodhary Жыл бұрын
ప్రేమించిన వాళ్ళు దూరమైతే విరహ వేదన భరించలేక మనసు బాధ పడుతూ ఈ యుగళగీతం ప్రేమించి దూరమైన వారికి అంకితం💔💔💘💘😔😔😔🙏🙏🙏
@lonelystarz17414 жыл бұрын
పరిచయంలేని ప్రేమ మనసు పరదవెనుక గుండెయ్ చప్పుడుగా దాక్కున్న ప్రేమ... పరిమితులంటూ ఎరుగని ప్రేమ ప్రణయాల వెల్లువైన ప్రేమ, పరలోకాలకైనా సులువుగా తీసుకుపోగల ప్రేమ పరీక్షలన్నో ప్రహారీలనెన్నో దాటు ప్రేమ, ఖరీదులేని ప్రేమ అందరిని దాసోహం చేయు ప్రేమ నీ పుట్టిన క్షణం లోక కళ్యాణం నీవు లేని ప్రపంచం మరమనుషలతో నిండిపోవు.. మనసు లేని ప్రపంచంలో ఉండుటకు నేను సరిపోను నీవెంటనే తీసుకుపో...
@neharajk8483 жыл бұрын
E song ni kanisam 1000 times vinna.... Great feeling... manalni vadelesi vellina ammai akkado unna e song vinnapudu mana heart lo enka undane feeling vastundi.....
@munikumarmuni71972 жыл бұрын
అనురాగం గాలిలో దీపమైనది... మమకారం మనసునే కాల్చుతున్నది... 👍👍👍
@chevuruvenu71073 жыл бұрын
Manoja Manasuloni baadha vedana anedi malli malli kalagaalani teliyajestundi ee song
@bvenkatsubbarao62054 ай бұрын
కరిగి పోయింది కాలం కలగా మిగిలిపోయింది జ్ఞాపకం శిలగా
@bhashag3904 Жыл бұрын
2023లో ఈ సాంగ్ చూసి మనస్సును అదుపులో ఉంచుకొని ప్రశాంతత పొందే భగ్న ప్రేమికులు ఒక లైక్ కొట్టండి. 👍❤🌹🥃❤🌹🥃❤🌹🥃
Nagarjuna sir Your acting I Can't Express Words but botto of my Hearts Tears😔 For It. Still you are not Honored Any Indian Government Award Is Too Late When You Did "Annammayya Shree Venkateshwara Swamy Sons " acting Then Only The Central government As to Honored you Its Late .but no problem sir "Lord Shree Shrinivasa Swamy Blessed you". And we Are Given Our Hearts To you Leave long Take Care May god Bless you all. By Dai Heart Fan From Bengaluru
@yanamadhalachinibabu59283 жыл бұрын
O
@MididoddiNagarjunaPrajapati Жыл бұрын
Nag 💕
@aldebaranmoon19 Жыл бұрын
True
@muhammadsadik6734 Жыл бұрын
Oka magadi Prema ku. NILUVETHHU. Nidharshanam. E. Song
Prema unnantha varaku.... pranam unnantha varaku..... E pata ni marchi poru......💘😭😭💔💔
@munirajr11454 жыл бұрын
Yes bro
@ramagirianjaiah82095 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న నా లైఫులో జరిగినదే గుర్తుకొస్తుంది
@idi_fact_brotheroo3 жыл бұрын
ఎంత మండితే అంత వెలుగు... ఎంత పగిలి ఉంటే ... ఇంత అర్ధమో.... రాసినోడు కూడా లవ్ ఫెయిల్యూర్ ఎ అయి ఉంటాడు 💔
@cs70813 жыл бұрын
Raasndhi Dasara Narayana Garuuuu👍🙏🙏🙏
@chandrareddy43923 жыл бұрын
That is the power of SP balasubramanyam's voice. His words will directly go into the heart
@venkataramana81783 жыл бұрын
@@cs7081 wow super
@sharonsharu55923 жыл бұрын
నిజమే. అన్న. చాలా బాధేస్తుంది
@porlakumarswamy43393 жыл бұрын
👍👍👍
@rajenderlakka81752 ай бұрын
ఇప్పటికీ ఏ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ అనుమతి అలా అంటే సాంగ్ 2024 లో ఎంతమంది వింటున్నారో లైక్ చేయండి ❤❤❤❤❤🌹🌹💐💐💐
@justinhari15792 жыл бұрын
ఏం పాట ఎమ్ మ్యూజిక్ అన్న మళ్ళీ ఇలాంటి పాటలు వద్దు తాగి నప్పుడు విని సచ్చి పోతము అనే భయాం గా ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏😜
@govindmala86614 ай бұрын
2024 వినవాళ్లు లైక్ చేయండి
@yerramsettiveerababuyerram65612 жыл бұрын
Maa balu garu yem padaru sir meelanti singer Inka raru raleru I miss you sir😭😭😭😭😭😭😭😭😭
@swapnagajjal98124 жыл бұрын
Ni raaka koraku thalupu,Ni pilupu koraku paanupu, pilichi pilichi,vechi vechi yedhuru chustunavi..............................................ni chivari pilupu koraku ,ee chaavu raani brathuku ,chusi chusi, vechi vechi,vegi pothunnadhi...............................................arey wahhh !!!!! Super lyrics
@kanajam45493 жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడు బ్రేకప్ గుర్తుకు వచ్చినవాళ్లు ఎవరైనా వున్నారా?
@indravathivaasi36313 жыл бұрын
Iam also indira
@sharonsharu55923 жыл бұрын
నేనున్నా. అన్నయ్య
@rajeshbudala22943 жыл бұрын
Nenu una bro 21 years back still now.
@nagendrareddy43213 жыл бұрын
😭😭😭😭😭😭
@dudivenkatash1182 жыл бұрын
I AM ALSO LAKSHMI I AM MISS YOU LAKSHMI
@saisri7543 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసులోని బాధ కరిగి కన్నుల్లోంచి కారుతుంది
@yohandavanpally44169 ай бұрын
ఈ పాట ప్రేమ లో విఫలమైన వారికి సొంతం.
@sharathchepoori1983 жыл бұрын
చాలా సహజంగా ఉంది నాగార్జున గారి నటన👍👌👌👌👌
@kanajam45493 жыл бұрын
2021 లో విన్న వాళ్ళు లైక్ చేయండి 😘😘
@mekalaravimekalaravi63472 жыл бұрын
M
@bhasker96reddyreddy422 жыл бұрын
2022లొ విన్న
@remesh.reyapoluy8172 жыл бұрын
pH.
@abhigummula89872 жыл бұрын
2022 lo kuda vintunnam bro
@anithachinnuloveyou94112 жыл бұрын
Ó9
@tsunamisai3123 Жыл бұрын
మనది అనుకున్న దానిమీద చెయ్ వేస్తేనే ఓరుకోలేము కానీ తెలిసి తెలిసి ఇలా చూసి భరించడం ప్రాణం లేని శరీరం తో సమానం..... ఈ time లో ఈ పాట వింటున్న సినిమా లోనే జరిగే ఒక పాట నా జీవితంలో జరుగుతుంది అని ఎప్పుడు ఊహించలేదు... ఊహిస్తే ప్రేమ అనే ఈ పదం కి దూరంగా ఉండేవాడిని.....
@jagadeeshdaana14306 жыл бұрын
Sp bala subramanyam గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం
@niranjanvishnubhatla22226 жыл бұрын
Ur 200% right Bro SP Garu paata ki pranam n oopiri postharu.....
@cooldoc694 жыл бұрын
@Kalyan Reddy While I agree with you, spare a thought for those in Delhi. They didn't honour our PM PVN garu with Bharat Ratna. Then, Sachin gets it.Can't compare a cricketer who scored runs and a ' once in a generation' PM; who changed the destiny of Indians. It's not going to happen.
@g.vsubbarao88254 жыл бұрын
In
@laxmilaxmisatya75794 жыл бұрын
Super song dram
@sriharim23264 жыл бұрын
@@cooldoc69 eeeeèeeeaq
@getfitwithraj81276 жыл бұрын
Nagarjuna acting in this movie takes him into a high level.
@skimran22773 жыл бұрын
ప్రేమ లో కలిసి బతకడమే కాదు🤵♥️👰. విడిచి బతకడం కూడా తెలియాలి🤵💔👰.
@MrAS_69236 жыл бұрын
ఎవరైనా ఈ పాటని 2018 జులై 07 (12.31 AM)లో విన్నారా..! I LOVE THIS SONG ❤😍😘👌
@thinkdifferent7424 жыл бұрын
🖐️
@girish54807 ай бұрын
2024 may28 11.36 vintunna
@balaji16294 жыл бұрын
నిజ జీవితానికి దేనికి వెరీ గుడ్ నేను ఎంత చూసినా నాకు నా జీవితంలో ఒక కనీసం మాత్రం చాలా మంచిగా సూపర్
@Telugu-old-songs3 жыл бұрын
పాటలో ఏముంది? అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!! ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ... ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే... నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ..... తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా! కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు. ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. . పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️ www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv
@tgangulaiah.advocate74203 жыл бұрын
నిజమైన ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉన్న ఒక ప్రేమికుడు
@balaji16294 жыл бұрын
ప్రేమ చాలా జీవితంలో ఎవరైనా సరే ప్రేమించిన వాళ్లను దక్కించుకోవాలి మరి వేరే విధంగా తిరిగి రాదు
@hrudayajeeva10706 жыл бұрын
Nee chivari pilupu koraku Ee chavu raani brathuku,chusi chusi vechi vechi vegipothunnadhi 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢💖💖💖💖💖💖💖I love you Pavan
@salmasalma16516 жыл бұрын
LadduChinni PP p
@ravikumar-wi1vv7 ай бұрын
Haa, కానీ మేము అందరిని మెప్పించి పెళ్లి చేసుకున్నాం. పిల్లా పాపలతో సుఖం గా వున్నాం. ప్రేమించే వరకు కాదు పెళ్ళి తర్వాత కూడా అదే ప్రేమ చూపించగలిగితే లైఫ్ లో సంతోషం గా గడుస్తుంది.....❤❤❤
@indravathivaasi36313 ай бұрын
Meeru chala adrustavantulu
@shaiksalma8729 Жыл бұрын
Idhi naku reverse nenu periminchina vadiki pelli ayepoi idhharu pillalu vunnna kuda vadi kosamai bathukuthunnna Vadu kuda na kosam bathakapovachhu but vadi love memories chalu na life ki Still inka love lo vunnam That's true love 7years of l9ve love Love u maaaaa❤
@ramaraochavali97803 ай бұрын
I will bend my head madam. But I had not married.. Simply extending life hearing the song daily.
Evergreen, All time, Wonderful and real acting of King Nagarjuna
@ravipatikiran79263 жыл бұрын
ఇది తొలిరాత్రి కదలని రాత్రి ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే అ అ అ అ అ వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నది అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే
@shivarambollepogula44963 ай бұрын
ప్రేమ విఫలం అయింది బాలు సార్ మీరు ఎంత అనుభవించి పాడరయ్య పాత్రలో నటించిన వారికంటే మీరు ఎక్కువ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాడారు మీరు తప్ప ఇలాంటి ఎవరు పాడగలరు మీకు పాదాభివందనం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@augastineyesurathnam3 жыл бұрын
ప్రేమ ముందు తీపిగా ఉంటుంది.ఆ తీపి తినేకొద్ది చేదు
@mahaboobbasha77727 жыл бұрын
Wonderful song this is best love failure song in tollywood forever Nagarjuna acting is super my fav song
@263kishore7 жыл бұрын
My all time favorite song from Nagarjuna . Dasari Garu direction superb
@ashrafafc533422 күн бұрын
బ్రేకప్ అయినా ప్రేమ.. ఇంతకు మించి ఏ సాంగ్ లేదు ఎవర్ గ్రీన్ సాంగ్
@gkkrishna9620 Жыл бұрын
Good song thanks sir 👍 gkkrish 👍👍
@panduff44035 жыл бұрын
బాలు గారు, ఏం వాయిస్ ఎన్ని జెన్మలెత్తిన ఇలాంటి వాయిస్ ఎవరికి వస్తుంది సార్ 🙏🙏🙏🙏
@chaitanyaroyal57265 жыл бұрын
2019 lo e song chusina vallu like cheyandi
@jayalakshmikoonamalla9225 жыл бұрын
Sir 2019 ane kadhu Anne year's ayina excellent song super meaning full song i love this song venna prathi sare kallalo nellu vosthai
@chawanramchander29865 жыл бұрын
🎶🎤🎤🎤🎤
@jayalakshmikoonamalla9225 жыл бұрын
Hi sir how r u
@sureshrajuisukapallirgvmygod7 жыл бұрын
తెలుగు భాష తియ్యదనం అద్భుతమైన పాట
@gangadharyadav99607 жыл бұрын
preiasirava sang
@sk.abdulrahiman40287 жыл бұрын
Suresh Raju RGV IS MY GOD
@SIUU0176 жыл бұрын
Super song
@SyedAhmed-vw2pj6 жыл бұрын
Kiraak coma coranti song
@ratnamratnam17495 жыл бұрын
N in
@raghavacharisandugula80815 жыл бұрын
ప్రేమించే కాలము మధురము ఆకాలము వికటిస్తే వషాదము కనుక దానిని పొందేవరకు ఇరువురి ఏకాభిప్రాయముతో ప్రయత్నము ప్రయత్న విఫలము ఐతే !! జీవితానికి ఒకగణపాఠము గా భావించుకోగలగాలి
@SwarajyaLakshmi-i1e8 ай бұрын
These movie songs were made when Telugu literature is in its golden period. Now a days you can't expect this quality of writing in Telugu
@suryanarayanareddy42146 жыл бұрын
వెన్నెలంతా అడవిపాలు కానున్నది....మల్లె మనస్సు నీరు.....
@muneermohd4835 жыл бұрын
Old iz Gold One of my favourite song in Telugu @Heart Touching
@anjalimudavath119896 ай бұрын
2024 లో విన్నవాళ్ళు
@praveenachari36974 ай бұрын
Me😊
@golyalagangadhrgangadhar19713 ай бұрын
నేను రోజు వింటాను 😭
@ChilukuriPadma-z2v15 күн бұрын
ધન્યવાદ
@potnururamesh67572 ай бұрын
Writer antha goppa premikudo, ever green forever, appatiki brathiki untaru Meru great
@Hanu-kt5bs8 ай бұрын
అతి ప్రేమ ఒక భయంకరమైన విషం
@k.lavanya21515 жыл бұрын
2020 lo kuda e song vinte like yaar
@mistervenkat5 жыл бұрын
My favorite song
@gopigrace99344 жыл бұрын
Is it kattula lavanya
@ravikumarb60664 жыл бұрын
Very meaningful song
@srinivasrao54114 жыл бұрын
Good
@Suresh29424 жыл бұрын
Can someone share the English translation keroke
@ayesharazzpalthya69246 жыл бұрын
ఈ పాటకు కూడా దిస్ like చేశారు అంటే మీరు great boss
@mudavathdasharath87005 жыл бұрын
Good song
@talariramesh16075 жыл бұрын
Hl
@gonepallivamshi50202 жыл бұрын
Super super songs e.songs anti NKU itsam chala istam friend
@Vyandhichittemma Жыл бұрын
naku thelusu bro dhani veluva❤ dhani nundi more happiness😊 more sadness😭more problems 😥more thoughts love is 9tho wonder in my life❤
@anil9836 жыл бұрын
This song is dedicated to people like me.. Ohh God it kills me every time.. A great emotion painful but no excuses
@srinukudipudi66337 жыл бұрын
మనసుని పిండేసే పాట
@harik91586 жыл бұрын
Srinu Kudipudi IP
@vijism21226 жыл бұрын
I love this song
@sherkhansherkhan64936 жыл бұрын
S
@nakkasambhia57516 жыл бұрын
K
@nakkasambhia57516 жыл бұрын
Me time and
@kalyanibotla8237 жыл бұрын
heart touching ....superb ever green song
@shreenath.vshreenath.v13556 жыл бұрын
kalyani botla currect
@vemulashankar60626 жыл бұрын
kalyani botla hi ur nice
@kethavathravi84936 жыл бұрын
kalyani botla trgr
@kotesh52526 жыл бұрын
Super song
@ganeshyarru68566 жыл бұрын
Sussvagatammovle
@umashankar-gi1kd9 күн бұрын
ప్రేమికులు విఫలమైతేనే ప్రేమ విజవంతం అవుతుంది. ప్రేమికులు సఫలమైతే ప్రేమ చచ్చిపోతుంది.
@MAJJIGAADIYADAVАй бұрын
Super song ❤❤❤❤😂😂😂😂
@psatish5264 жыл бұрын
మౌనంగా వినడం తప్ప.... ఎం చేయలేని పరిస్థితి..
@munirajr11454 жыл бұрын
Bro
@saikumarajju18614 жыл бұрын
Yes bro
@vamsikrish6503 жыл бұрын
Kani poniyandi bro . Her bad luck . Don't feel about her . First u should prove your self . Definitely she will feel bad . Why I missed him .
@balakrishnayandapalli71773 жыл бұрын
Avunu
@sreekanth50353 жыл бұрын
Sp balu garu lekapovadam chala chala badagaa undhiiiiii....... Balu garu malli puttalii.....
@krishnasudhasudhakar18812 жыл бұрын
2022 లో ఈ పాట వినాలనిపించి వెతికి మరీ విన్నవాళ్ళు లైక్ చేయండి 😍👍❤️.. సూపర్ సాంగ్ బాలు గారు ఈ పాడిన ఈ పాట ఎవర్గ్రీన్ 🙏🙏
@truth54907 жыл бұрын
every line is heart breaking. True lyrics. all are good. Music,Lyrics, Singing. Acting
@kkcorner84673 жыл бұрын
इतना अच्छा गाना है कि मैं क्या कहूं मैं हिंदीभाषी हूं गीत को तो नहीं समझ पाता फिर भी बहुत ही अच्छा लगता है। कई बार सुनता हूं दिल में एक दर्द का आभास होता है। एसपी बालसुब्रमण्यम का कोई जवाब नहीं
@sunithaprincess7632 Жыл бұрын
ఇది తొలి రాత్రి… కదలని రాత్రి ఇది తొలి రాత్రి… కదలని రాత్రి నీవు నాకు, నేను నీకు… చెప్పుకున్న కధల రాత్రీ ప్రేయసీ రావే… ఊర్వశి రావే ప్రేయసీ రావే… ఊర్వశి రావే ||2|| వెన్నెలమ్మ దీపాల్నీ ఆర్పమన్నదీ… మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ వెన్నెలమ్మ దీపాల్నీ ఆర్పమన్నదీ… మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ… దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ నీ రాక కొరకు తలుపు… నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి… వేచి వేచి ఎదురుచూస్తున్నవీ… ఈ ఈ ఈఈ ప్రేయసీ రావే… ఊర్వశి రావే ప్రేయసీ రావే… ఊర్వశి రావే వెన్నలంతా అడవిపాలు కానున్నదీ… మల్లె మనసు నీరుకారి వాడుతున్నదీ… ఆ ఆ… వెన్నలంతా అడవి పాలు కానున్నదీ… మల్లెమనసు నీరుకారి వాడుతున్నది… అనురాగం గాలీలో దీపమైనదీ… మమకారం మనసునే కాల్చుతున్నదీ నీ చివరి పిలుపు కొరకు… ఈ చావు రాని బ్రతుకూ చూసి చూసి వేచి వేచి… వేగిపోతున్నదీ… ఆఆ ఆ ప్రేయసీ రావే… ఊర్వశి రావే ప్రేయసీ రావే… ఊర్వశి రావే
@umashankarrath36024 жыл бұрын
I didn't understand Telugu language but from childhood I like this song specialy Late SP Balasubramanyam sir 🙏
@vinayakraju30864 жыл бұрын
SPB Sir... U r a remarkable singer🙏🙏🙏🙏🙌🙌🙌🙌❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@entiprasadrao12967 жыл бұрын
this song is an emotion....all lines are heart touching.... feelings of a true lover.... coming from the heart. ....it says about my love also.....love you my love...
@itsmen80154 жыл бұрын
Nee Chivari Pilupu Koraku.... Ee Chavurani Brathuku.... Em Lyrics Sir Very Very Heart Touching.....👌🏼👌🏼👌🏼
@varunchilla1274 жыл бұрын
ఈ పాటలో డైరెక్షన్ చాలా గొప్పది కానీ ఫోటోగ్రఫీ చూశారా చాలా అద్భుతంగా చూపించారు సో ఫోటోగ్రాఫర్ ఇస్ గ్రేట్
@gollapellykarnakar23027 жыл бұрын
Vennelamma depanni arpamannadhi mallelamma paradalu muyamannadhi dhupamemo mathuga tiruguthunnadhi deepamemo veragapadi navvuthunnadhi ! what a lines great song hatsof dasari garu
@gsubrahmanyam70307 жыл бұрын
gollapelly karnakar m
@subbayavasukuri53007 жыл бұрын
gollapelly kayaker to
@bhubansabar99236 жыл бұрын
Old is gold.... Excellent song
@srinivasaks3022 жыл бұрын
Old,is,gold,song
@gurugubellisaimaharshi51096 жыл бұрын
What a great emotional song guys
@ferozansariferoz3098 ай бұрын
This is a voice....great... No any. One in India. In a voice........... ❤❤❤❤❤2024