మల్లి జన్మంటూ ఉంటే నీకు భక్తుడు గానే పుట్టాలని ఉందీ అయ్యప్ప😢 స్వామి యే శరణం అయ్యప్ప 🥰
@raviendrudukankanala151316 сағат бұрын
SWAMIYE SHARANAM AYYAPPA అయ్యప్ప స్వామి ఈ సంవత్సరం రాలేక పోయాను. వచ్చే సంవత్సరం నన్ను దీవించి నీ కొండకు వచ్చేట్టు చేయి స్వామి... నీవు తప్ప నాకు ఎవరు లేరు అయ్యా అయ్యప్ప స్వామి. I love you god