ఏంట్రా ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఇంత ఆనందం వస్తుంది... నాకేనా లేకపోతే ఇంకెవరికి ఇలాగే ఉందా.... ఇన్ని రోజులు అనిచి ఉంచిన ఆలోచనలు హమారా అన్న చెప్తున్నారు...very good... especially the expressions of Barre
@bharathmamidisetti3896 Жыл бұрын
Naku same annaa,hamara prasad adigithey bairi. Naresh maatladakunda navvuthunnaadu,antey no answer annattey ga
@nagarajudevarakonda1998 Жыл бұрын
నాకు అలాగే ఉంది bro
@gandhibollepalli3432 Жыл бұрын
Ade kadaaa
@muthyalaraneeth8630 Жыл бұрын
Naku kuda same bro😂
@CRAZYTelugu Жыл бұрын
@@j-rh1zu ఎందుకు? మదిగొడు మి అయ్యనా???
@AKRAO-wm2ek Жыл бұрын
Iam an Adivasi (ST). proudly said I'm హిందూ.ఇప్పుడున్న హిందువులని చెప్పుకుంటున్న వారికంటే మేము నిజమైన హిందువులం.ప్రకృతిలో అన్నింటినీ పూజిస్తాం, దుర్గామాత భక్తులం, హమారా ప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడారు.అతను చాలా క్షుణ్ణంగా పరిశీలించే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంబేడ్కర్ గారిని కేవలం దళితులకు మాత్రమే పరిమితం చేసుకున్న ఘనత మన దళితులదే.ఇక్కడే స్వయంగా వివక్ష గురైటట్టు సింపతి రాజకీయాలు చేస్తున్నారు
@myallinoneguru6992 Жыл бұрын
@@SaiSeshadrischoolRampakhana islamic inavaders and britishers chesina torture and cruelty ni cover cheyadaaniki matrame dalithulanu oka saaku ga chupistunaru.inka ardam kaadu villaku,hindhuvulu matram manchi vaalu kaaru ani wrong portrait chestunaru
@tilakmullapati5003 Жыл бұрын
I agree with you completely E desam lo nijamina hindu Meeru ae Infact Kanchi mahaswami ( ayananu naduche daivam antaru) vaaru ae oka sandarbham lo e desam lo epudu dharmam meeda daadi jarigina first eduru nilchundi samanyule ani chepparu bro God bless
@1BajrangdalYT Жыл бұрын
Constitution prakaram St vi nvu..... nature ki daggara unavalllu meeru tradition culture una vallu ......mikante goppa hinduvulu evaru undaru
@Vikram.0071 Жыл бұрын
భలే చెప్పారు బ్రదర్... పైన వాడికి బుద్ది వచ్చి ఉంటుంది..... వట్టి వంటకే ఉపయేగిస్తున్నారా... మరుగు దొడ్లు కూడా కడిగించండి. కులం లేదంటున్నావు... మరి మీ ఇంట్లో 40 యేండ్ల నుండి పనిచేస్తున్నారుగా వాళ్లు చాల మంచివాళ్లంటున్నావు... వాళ్లకు మీ అమ్మాయినో.. లేదా వాళ్లు అమ్మాయిని మీరో చేసుకొని ఆదర్శప్రాయం అవకూడదూ రెడ్డి గారు.
@Vikram.0071 Жыл бұрын
@@SaiSeshadrischoolRampakhana అరే బాబు అంబేడ్కర్ కులానికి ఆజ్యం పోశాడా... ఎక్కడ ఎలా చెప్పు వింటాను.
@lavakumarkalikiri1062 Жыл бұрын
బడి నరేష్ కి కృతజ్ఞతలు చెప్పాలి, ఇంటర్వ్యూ గాని చేయకపోతే ఇన్ని విషయాలు తెలిసేది కాదు నాకు హమారా ప్రసాద్ గారు మాట్లాడిన విషయాలు గురించి చాలా తెలుసుకున్నారు థాంక్యూ హమారా ప్రసాద్ గారు. జైహింద్ జై భారత్ జై శ్రీరామ్.
@narayanalawler7532 Жыл бұрын
అమర ప్రసాద్ ను ఇంటర్వ్యూ చేసే అంత సీన్ లేదు అమర ప్రసాద్ అనే ఇతను ఏ విషయాల్లో పైన కూడా అవగాహన లేదు ఏదో అడ్డం మాట్లాడుతాడు అనే ఎవరిక తెలియనట్టు వీడికి ఒక్కడికే తెలిసినట్టు విచిత్రంగా రాజ్యాంగం పైన మాట్లాడుతాడు ఇతనికి రాజ్యాంగం గురించి ఏమీ తెలియదు జై భీమ్
@stanlyjonathankanakapudi5738 ай бұрын
అబద్దాలను వల్లే వేసే ఎదవలతో ఇలాంటి సపోర్టు చేస్తే మిమ్మల్ని కూడా అలానే ప్రజలు ఆలోచిస్తారు
@komraambadas67077 ай бұрын
జై హింద్
@RealRandomVideos5 ай бұрын
@@stanlyjonathankanakapudi573avunu bairi naresh lanti vallanu support cheyyadam aapali.. vaadu anni abadhalu chepthadu
@omnamashivaya35664 ай бұрын
ఇ సుల్లి గాడికి ఎవడు రా యాంకర్ ఇచ్చింది
@srinivasrayeli35727 ай бұрын
నా జీవితం లో ఇంత మంచి ఇంటర్వ్యూ నేను చూడలేదు బైరి నరేష్ పైత్యం ఇకనైనా తగ్గదా హిందూ వ్యతిరేక ధోరణి మానడా ఇస్లాం గురించి ఒక వ్యాఖ్యనం చేయమనండి చూద్దాం
@kusleramrajeshwarrao5104 ай бұрын
Idi nizam
@beautifulmemories96044 ай бұрын
వాడి మాటల్లో నీకేం అర్థమైంది రా సామి
@rjtelanganachannel79293 ай бұрын
Vadiki em ardmaindo e prasad gadu em cheppado
@ashoknewkala39183 ай бұрын
Modda చేస్తాడు సుళ్లి గాడు barre ముండా😅😅😅
@adumullerabindar94210 ай бұрын
హమార ప్రసాద్ గారు మీరు 100 % నిజమే చెప్పారు. థాంక్స్.
@kondojuvenkatachary6111 ай бұрын
ఆన్సర్స్ మాత్రం సూపర్ గా ఇస్తున్నాడు సారు గారు నాఓటుహమారప్రసాద్ గారికే...చాలా.బాగా.చెప్పారు.ట్యాంక్యూ.సార్..
@manisarmaravi47829 ай бұрын
హమారా ప్రసాద్ కీ శుభ అభినందనలు అందరి వడైన అన్న కు ఎప్పుడు విజయమే, ఇలాంటి వ్వ్యక్తుల వల్ల SC కులానికి గౌరవం మరింత పెరుగుతుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే గొప్ప వ్యక్తి......
@UltrahomeCleaning2 ай бұрын
హమర్ ప్రసాద్ అన్నా నా ఓటు మీకే 1000% జై శ్రీరామ్, జై సనాతన ధర్మం
@Ajaysagar3456 Жыл бұрын
సార్ మీరు కోరుకున్నది జరగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మన హిందువులు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారు
@Group410 Жыл бұрын
Adi avadamma ❤
@radhikareddy35858 ай бұрын
ప్రసాద్ గారు మీరు సూపర్. బైరి నరేష్ గాడికి మీలాంటి వారే కరెక్ట్.
@enjamuriramulu2639 Жыл бұрын
ఈ డిబేట్ కనుక చూడక పోతే ఎంతో మంది మతం మారెవారు హమారా ప్రసాద్ అన్నా నువ్వుగేట్ జై భీమ్ జైహింద్
@sanju465 Жыл бұрын
@@j-rh1zu Nee thalli ni dweshmchi , dooshinchu. Daani kante balamga ....ne jesus ni preminchu ide kadaa....nee dikkumaalina bybull cheppindi. Evdki chpthunaav ra....Lavdaa ke bal....😂😅😂
@sanju465 Жыл бұрын
@@j-rh1zu govu ni thinoddu ante. ....thalli ni thinamani ani ardhama.....???? Moorkhapu lanjakodakaa .....!!! 😂😂😂 . siggundaali neku.
@sanju465 Жыл бұрын
@@j-rh1zu Gomaatha ni thalli tho samaanamga chpaaru. Konni chotla Daivamthonu samaanam ga kuda chpaaru. Chusko velli. Ala anukunte....thalli ni minchina daivam ledu ani kuda chpaaru. So....thalli kante ....govu goppadaa !!! Mundu govu goppathanam thelsukuni.....vaagu. Ee erripuku comparison la tho.....GORRE vi avku.
@anandswathiswathi2237 Жыл бұрын
@@j-rh1zuyesu notilo allha modda
@shravankumar37 Жыл бұрын
@@j-rh1zurvaru ra nuvvu talakayalo penda unda burra unda??
@kshiva25484 ай бұрын
అబ్బబ్బ ఏం మంచిగా చెప్పినవే అన్న అమర ప్రసాద్ అన్న ఏదైనా కైనా సింపుల్ ఆన్సర్ ఇచ్చిన 🙏🏻🙏🏻🙏🏻 అమర ప్రసాద్ అన్న
@journalistnews9083 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు వాస్తవాలు మాట్లాడారు.. ఆలోచన అర్ధం తో సహనం గా వివరించారు. నైస్
@SivajiraoGanthakoru Жыл бұрын
ఈ బైరి గాడు నవ్వు రాకున్నా బలవంతం గా నవ్వుతున్నాడు. బైరీ గాడు వాడికే అన్ని తెలుసు అనుకుంటున్న అజ్ఞాని, వాడికి సరైన మొగుడు మన హమారా ప్రసాద్ గారు
బైరి కి పాపం పని ఎం ఉండదు....నిజంగా పని ఉన్నొడ్కి పని మీద పోతది...ఈడు దేవుడు లేడు అనే కాన్సెప్ట్ మీద ఉపాధి పొందుతుండు...
@Nharikanextleval Жыл бұрын
💯
@vishnuvardhanarelly1675 Жыл бұрын
నేను ఒక దళితుణ్ణి, హమారా ప్రసాద్ గారికి అభిమానిని, జై శ్రీరామ్. జై హింద్.
@devavyshnavi4604 Жыл бұрын
Jai shree Ram sodhara ❤️
@sreeramamnishtala6102 Жыл бұрын
నేను బ్రాహ్మనుడను.హమారా ప్రసాద్ వీరాభిమానిని.జై శ్రీరామ్
@SantoshSantosh-zt9qh11 ай бұрын
arey oka saari gulloki pora nee gudda pagalakodtharu
@parashurambollepelly23968 ай бұрын
anna nuvvu dalithunivi annavu kada prasadanna ee rajyanganni thisesi manudarmarajyanganni ante kulalu leni vrna vyavasta nu thisukuravalannaru ,varnavyavastalo nuvvu dalithudivi kavu kshudrudivi kshudrulaku chaduve hakku gani ,vidya nerchkune hakkugani ledu,bharhmanu,kshathriyule chadavali , vyshyule vyaparamcheyali, kshudrulu,vyasayamcheyali,battalu neyali,battaluthakali,cheppulu kuttali, cheppulu moyali,idi ok na anna idi samanathvamena.
హమారా ప్రసాద్ లాంటి దమ్మున్న హిందు జాతి పరిరక్షకుడు, నిజాలు నిర్భయంగా మాట్లాడే దమ్మున్న ప్రసాద్ లాంటి వ్యక్తి ఊరు ఒక్కడు వుంటే మన భారతదేశం ఎపుడో బాగుపడేది. మన హిందు జాతి ప్రజలు కుంభ కర్ణ నిద్ర పోతున్నారు. దళితుల పేరుతో రాజకీయ వ్యభిచారం చేస్తున్న byri నరేష్ మరియు రెంజర్ల రాజేష్ లను దళితులే బడిత పూజ చేసే టైం దగ్గరలో వుంది. జై హింద్ జై ప్రసాద్
@Reddysaab-th1pe4qx8o Жыл бұрын
సిగ్నిచర్ స్టూడియో వారికి ఒకటే విన్నపం చాలా ధన్యవాదములు. హమారా ప్రసాద్ ఇంటర్ వ్యూ తీసుకొని అందరికి అంబేద్కర్ గురించి తెలియచేసినందుకు. మేము ఇన్ని రోజులు అంబేద్కర్ చాలా గొప్పోడు అనుకున్నాం. ఇది చాలా అన్యాయం ప్రజలకు చాలా తెలియనివ్వలేదు. హమారా ప్రసాద్ అన్నా మా కండ్లు తెరిపించాడు. జై హమారా ప్రసాద్ అన్నా జై హింద్ జై భారత్. 🔱🏹🕉️
@neeradibadri3279 Жыл бұрын
Ambedkar goppa vadu kadu manaki. Manaki mana rasika krishna kapala koduku thala narikina enugu thala pettina shiva sithanu avamaninchi mingina ramudu valle goppa vallu em chesina daniki oka lekka vuntadi ambedkar em chesadu ani inka ayana rasindanne follow avuthunnam bairi naresh answer cheppanantha matrana ambedkar goppavadu kakunda podu jai hinsan jai ✊bheem jai ✊ bharat
@avireni Жыл бұрын
ఓటు బ్యాంకు రాజకీయ నాయకుల వలన మూసధోరనికి అలవాటు పడిన సమాజానికి మేలుకొలుపు హమారా ప్రసాద్ గారి వాయిస్ 🙏🔱🇮🇳🔱🙏
@bhavanimanne32594 ай бұрын
Super hamara prasad Garu 🙏💪💪💪👍✊ ధర్మో రక్షతి రక్షితః, జై సనాతన ధర్మం జయోహో.
@corporatecluster87048 ай бұрын
ఇంత కొండ యెర్రి పుష్పం గాడిని యాంకర్ స్థానంలో కూర్చబెట్టడం పెద్ద ట్రాజెడీ. హమారా ప్రసాద్ గారు చక్కగా చెప్పారు. ప్రసాద్ గారికి ❤💐
@SAIKUMAR-kw8zc Жыл бұрын
Best Interview Anna.........రాజ్యాంగం అంబెక్కర్ రాశారు అనుకున్నాను.....కానీ రాసిన వారిలో ఒకరు అని ఇప్పుడు తెలిసింది.......👏
@harshajessi9033 Жыл бұрын
Inkaa nayam hamara Prasad raasadu analedu
@kissu_dancer_yt Жыл бұрын
😂😂 వాడు చెప్పింది నమ్ముతున్నవా...నిజానికి రాసింది అంబేద్కరే రాసినవాళ్ళల్లో ఒక్కరుగా చిత్రికారిస్తున్నాడు...286 మంది రాజ్యాంగం రాస్తే ఆ రాసిన వాళ్ళు రాజ్యాంగ పగ్గాలు అంబేద్కర్ కీ ఎందుకుస్తారు 🤷♂️ ఆయన్నే ఎందుకు రాజ్యాంగ నిర్మాత్తగా నిర్ణయిస్తారు అంటే వాళ్లకు తెలివి లేదా...హమారా ప్రసాద్ ఒక్కడే తెలివైనోడా...😂😂😂 ఆలోచన చెయ్యండి 🤷♂️
@@kumarkk532 అందుకే రాజ్యాంగం గురించి చదవమనేది 😂😂😂 మొత్తం 22 కమిటీలు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలియజేయడానికి పర్మిషన్ ఉంది కానీ లిఖిత పూర్వకంగా క్రమబద్ధం గా ఎ అంశం రాజ్యాంగం లో చెచాలి అని నిర్ణయించేది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ (అంబేద్కర్ ) పాపం భారత దేశంలో చిన్నపిల్లవాడికి కూడా ఈ విషయం చెప్తాడు ఆ ప్రసాద్ గాడు ఏదో చెప్తే అదే గుడ్డిగా నమ్మితే మీ అంత అమాయకుడు ఇంకోడు ఉండదు 🤷♂️
@padagalaaakash2523 Жыл бұрын
Dancer bro nuvvu constitution chadvu.china pillalu cheppedi nammutunnav nuvvu .chinna pillalalu india ki Pak nunchi freedom vacchindi antaru.but okasari laxmikanth DD basu leda ee polity book chadvina constitution subject book chadvina telustadi...ambedkar aa 286 lo okar adhi nijam.manaku telsinde Nizam anukovaddu.kydurte teluskovali.reply icchetappudu edaina book chadvi Leda research chesi respond avvu utthaga iyyaku
@patlollakrishnareddy3353 Жыл бұрын
హమారా ప్రసాద్ అన్న నువ్వు డాన్ అన్న నువ్వు నిజమైన నిజాయితీగా మాట్లాడుతున్న డాన్ అన్న నీలాగా భారతీయ హిందువులందరూ మేలుకొని మాట్లాడితే అందరికీ మేలు జరుగుతుందన్న నీకు ధన్యవాదాలు అన్న 🌹🙏
@rajulifem Жыл бұрын
హిందూ హిందూ అంటున్నారు,అసలు అంటరాని తనం మీకు తెలీదు, కులం వివక్ష మీకు తెలియదు, మీరు గొప్పోలు కదా తు మీ బతుకులు ఎందుకురా మీకు ఈరోజు దేశం అవినీతి స్థానం ఎంతర మీకు తెలుస్తుందా హిందూ ఐతే సరిపోదు దేశాన్ని ముందుకు నడిచే మార్గం చూడు ఇలా ఎప్పుడు ఎవడో ఒకడి మీద ఏడవటం కదూ
@chandusagar9214 Жыл бұрын
అన్నా మిమ్మల్ని మన భారత ప్రజలు మొత్తం స్ఫూర్తిగా తసుకోవాలి. మీ మాటలు విన్నందుకు ఒక హిందువుగా నా మనస్సు చాలా పరిపూర్ణం అయింది
@surendrak43810 ай бұрын
Deniki tisukovali knowledge le persons
@eswargudiwada81957 ай бұрын
హమారా ప్రసాద్ గారు నేను వై....... సామాజిక వర్గం లో పుట్టిన సాధారణ వ్యక్తి ని మీ ఉన్నత విలువలుచూస్తుంటే మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయాలని ఉన్నది🕉️🕉️🙏🙏
@sivareddy82854 ай бұрын
వాడి ఉచ్చ కూడా తాగర
@rjtelanganachannel79293 ай бұрын
Vadi ucha tagindu
@daivaprasadpandit4931 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా.. బోర్ కొట్టని ఇంటర్యూ 🙏 హమారా నిజం గా హమారా.. 🙏
@kvsatyanarayana9935 Жыл бұрын
👍👍
@kanakaiahrudrarapu765510 ай бұрын
ఎ@@kvsatyanarayana9935
@psrinivasarao98934 ай бұрын
Amara prashad garu andhar ni laga unte samajam bagupadthadi
@Prathapsingaramsai2342 ай бұрын
😂😂😂
@sririthishk4390 Жыл бұрын
మీరు ఒక్క మాట చెప్పారు ప్రజాభిప్రాయం తీసుకుని 90% వద్దు అంటారు అని చెప్పినావు సూపర్ అన్నా 👍👍👍
హమారా ప్రసాద్ ఒక వ్యక్తి లాగా కాకుండా మహా శక్తి లాగా ఎదిగారు. అసాధారణ స్థాయిలో ధైర్యంగా సమాధానం ఇస్తున్నారు
@praveen_md Жыл бұрын
Bairy naresh indirectly doing very good job by interviewing kattar Hindus and making awareness in hinduism
@maheshpotluri1130 Жыл бұрын
Hahahahhaha super
@srisailamrekulapati9699 Жыл бұрын
😂😂😂😂😂 true
@yadakrishna2090 Жыл бұрын
Arey nuvvu Christian kada ra jaffa 😂😂😂
@prashanthmankala2375 Жыл бұрын
Yes
@nikhilnugula Жыл бұрын
Worst person biri naresh
@Ashokkumarreddy735 Жыл бұрын
నేను అమర ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూడకపోయి వుంటే నిజాలు తెలిసేవి కావు .. జై శ్రీరామ్ జై బీమ్ జై అమర ప్రసాద్ అన్న గారు , Jai Sri Ram
@gatlaganesh74924 ай бұрын
హమారా ప్రసాద్ లాటి వాలా సహాయం ఈ దేశానికి అవసరం ఉంది. అనుకుంటున్న వాలు ఎక్కడ ఒక like కొట్టింది.
@ssvaraprasadchary476210 ай бұрын
హమారా ప్రసాద్ గారు మీరు మాట్లాడేది 100% కారిక్ట్ సార్......am sc
@adapa.nareshadapa.naresh813 Жыл бұрын
మంచిగా చేపినారు సార్. కొంతమంది ద్రోహులు ప్రజల్ల మదిలో నింపిన మట్టిని తొలగించి మంచి విషయాలు చేపినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు
@kissu_dancer_yt Жыл бұрын
వాడు మట్టి తీసేయ్యలేదు అది తీసేసి ఇంకా పేడ పెట్టిండు 😂😂😂 హమారా ప్రసాద్ చెప్పినవన్నీ అవగాహన లేనివే...ఆయనకు తెలియాల్సినవి ఇంకా ఉన్నాయి..
@vamsikrishna-bq6bf Жыл бұрын
@@kissu_dancer_ytok..avi emito ikkada cheppachu kada bro
@malleshpentala9561 Жыл бұрын
హమారా ప్రసాద్ సార్ మిరు చాలా బాగా మాట్లాడారు సుపర్ గురు జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🚩🚩
@Nizam0959 Жыл бұрын
నిజానికి విశ్వాసానికి అర్ధం బాగా చెప్పారు అన్నా..... బాగుంది....🙏
@vishnud3653 Жыл бұрын
అమర ప్రసాద్ అన్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏👍👍👍👌👌👌
@saikumarnarige3944 Жыл бұрын
మీరు పూర్తి వీడియో పెడితే బాగుంటది. హమారా ప్రసాద్ అన్నా గారికి అభినందనలు 🙏🙏🙏🚩🚩... జై శ్రీ రామ్ 🚩🚩🚩..
@speakingtree2385Ай бұрын
సూపర్ హమారా ప్రసాద్ . "నేను రిజర్వేషన్ candidate ని కాదు". You are as meritorious as Dr. B. R. Ambedkar.
@yellampayyavula1679 Жыл бұрын
అన్న మీరు చక్కగా వివరించారు జై హమారా ప్రసాద్
@purushothamraodandala490510 ай бұрын
Hamara Prasad gaaru being a Brahmin I salute for being Sanathan.I am very proud that your job to save Hinduism is most powerful than BJP and RSS.May God give you good health and long life.Jai Bharathmatha.
మేము గొఱ్ఱెలం కదా మేము ఇలానే బ్రతుకుతాము , మాకు అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు , కానీ ఆయన ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ మాకు ఉంది కదా , దానితో మా నోటికి వచ్చింది మాట్లాడతామూ...మేధావులకు , మూర్ఖులకు కూడా మాకు తేడా తెలియదు. మేరా భారత్ మహాన్ !
@DurgaPrasad-gr8qq Жыл бұрын
Proud to be Hindu Dalit🚩🚩......Jai sri ram✊....
@aasurya3335 Жыл бұрын
కుక్కలాగా వుండటం కూడా నీకు proud అనిపిస్తే వుండు అలాగే గుళ్ళోకి కూడా రానివ్వరు వాళ్ళ పిల్లల గుదా కడిగిస్తరు నీతో
@LoveLove-mh7ri Жыл бұрын
Bro can u support me me to SC dalit ....reddy ammai ni premincha but kulam takkuva ani bediristunnaru ....meelati vallu kalisi ma marriage cheyandi bro
@_natureisgod Жыл бұрын
@@LoveLove-mh7rieven HANUMAN🕉 is 👉 ST cast but he gain knowledge and became 👉 KRSTGRUYA cast ❤
@_natureisgod Жыл бұрын
Caste is based on work 👉 not by birth
@dhanushdigitals2626 Жыл бұрын
@@_natureisgodsare mari.... Above cheppina bro Reddy ammayi love chesaadu anta.... Mari support cheyandi mari.... *Athanu SC chese work cheyatledu mari support cheyandi
@Lravikumar3333 Жыл бұрын
భైరికి చిన్నగా నిజాలు,వాస్తవాలు,సత్యాలు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నా. ఇన్నిరోజులు తను ఏదైతే నమ్మాడో అందులో కొన్ని అవాస్తవాలు ఉన్నాయి అని అర్థమవుతుంది.
@ManoharaM-dw7xk Жыл бұрын
హమారా ప్రసాద్ అన్న మీరు నిజంగానే మా ప్రసాద్ 💐💐💐
@sanatana37785 ай бұрын
అంబేద్కర్ స్త్రీలకు సరైన మగాడు అమర ప్రసాద్ అంబేద్కర్ గురించి మాట్లాడే దమ్మున్న నాస్తికులు లారా అమర ప్రసాద్ తో డిబేట్ చేయండి జై అమర ప్రసాద్ 🚩🔥
@arunakonjeti6218 Жыл бұрын
హమారా ప్రసాద్ గారి కి నిజంగా అంబేద్కర్ దేశం కోసం పోరాడే యోధుడు కాదు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అతని కులం మీద పోరాటం చేసాడు🎉🎉🎉🎉🎉🎉
@srikanthchode4782 Жыл бұрын
Super Hamra Prasad Anna entha clarity ga chepparo eppudu ekkada vinani subject maaku telisela chesaaru Thanq Anna 🙏🇮🇳 Jai Hind
@bairagonivinodgoud4340 Жыл бұрын
ఎంతో మంది ముర్కుల కళ్ళు తెరిపించ గలిగే ఇంటర్వ్యూ 👌👌👌
@kotlasrinivas2087 ай бұрын
అయ్యప్ప స్వామి గురుంచి వెటకారం గా మాట్లాడినప్పుడు స్వామిలు ఉగ్రరూపం చూసి భయం వేసింది అనుకుంట న్యూస్ లొ చూసా జైలు లోకి బైరి నరేష్ పారిపోయిండు మేము చూసినాము రివర్స్ లొ హమారా ప్రసాద్ గారూ పారిపోయినారు అని అంటున్నారు
@ravishankarbeera11 ай бұрын
Super prasad garu సరైన సమాధానం ఇచ్చారు ఆ నరేష్ కు అతన్ని host గా పెట్టుకున్న ఆ channelకు. ఆ బైరి నరేష్ దేవుడు ను చూపించు అంటూ తన ఉనికిని జనానికి చాటుకోవాడినికే అనిపిస్తుంది just for publicity. అతను ఎవరితోనైన వాదించినప్పుడు మధ్యలో దూరిపోయి అవతలి వ్యక్తి Flow దెబ్బ తీసి topic ని divert చేస్తాడు
@indian5546 Жыл бұрын
సనాతన ధర్మం ధర్మంగా ఉండే వాడికి ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది జయహో భారత్ జయహో సనాతన ధర్మం సర్వేజనా సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏🙏🕉️🚩🔱🇮🇳
@revanthtorlapati56593 ай бұрын
Britishers vachinapudu emi pikindru
@143BHARAT8 ай бұрын
నేను ఒక ST person ERUKULA... I PROUD TO BE HINDU.. హమారా ప్రసాద్ గారి మాటల్లో LOGIC వుంది..
@salafiyouthclub346611 күн бұрын
మరి హింద్లుయే దళితులని ఎందుకు రాని ఈయరు
@JanguRamesh4 ай бұрын
సూపర్ హమారా ప్రసాద్ గారు మీ ఎంట్రీయూ వాళ్ళ మాకు చాలా తెలుసుకునం జైయహో హమారా ప్రసాద్ జైయహో 🚩జై శ్రీ రామ్ 🚩
@JaiSriRam0000 Жыл бұрын
సిగ్నేచర్ స్టూడియో చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో ఉన్నటువంటి ఎన్నో అపోహలకు ఈ ఇంటర్వ్యూ ఒక దిశ నిర్దేశం గా ఉందని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను
@thotarajyalakshmi4381 Жыл бұрын
Hamara Prasad గారికి పాదాభి వందనం......"దమ్మున్న హిందూ బిడ్డ"....ధైర్య మున్న భారత ముద్దు బిడ్డ.....
India lo only హిందువులు మాత్రమే వున్నారా.... వేరే మతం వాళ్ళు లేరా... ఏమైనా dimak vundhaa..
@RaviVerma-zd5leАй бұрын
గో మాంసం తిన్న వాళ్ళ గురించీ చెబుతున్నాడు మరి బ్లాక్ మనీ గురించీ కరెప్షన్ గురించీ మాట్లాడు, వీడికి hindu Muslim party vallu commitment ichharu andukay ee matalu
@RaviVerma-zd5leАй бұрын
Praja అభిప్రాయ సేకరణ తీసుకుంటే వీడి లాంటి yedavani ఇంటర్వూ cheyyoddu అంటారు
@padmavathithumu4689 Жыл бұрын
భైరి నరేష్ కక్కలేక, మింగలేక వెర్రిమొఖం వేసుకుని పిచ్చినవ్వులు నవ్వుతూ పిచ్చి ప్రశ్నలు వేస్తూ హమారా ప్రసాదగారి చేతుల్లో మాటిమాటికీ బుక్ అవుతున్నాడు. వాని అజ్ఞానాన్ని వాడే బట్టబయలు చేసుకుంటున్నాడు. మరేలా భైరి జ్ఞాని అయ్యాడో మరి 🤔. జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩
@praveenrenukuntla5101 Жыл бұрын
బైరి నరేష్ జస్ట్ ఇంటర్వూ చేసే పర్సన్ ఇద్దరిని కలిపి వేరే పర్సన్ ఇంటర్వూ చేయమనండి
@saggamkarthikeya4264 Жыл бұрын
@@praveenrenukuntla5101Hamara Prasad bhairi gadi ki 90 mm rodd pedathadu appudu 😂😂😂😂
@venkateshkandagatla89138 ай бұрын
చక్కగా చెప్పారు
@chshankarrao9257 ай бұрын
😂
@msstudyline Жыл бұрын
హమారా ప్రసాద్ అన్న గారు చాలా చక్కగా మాట్లాడారు jai hamara prasad anna gaaru🙏🏾🙏🏾
@Efil1433 ай бұрын
ಅಣ್ಣ super ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬರಲು ನಮ್ಮ ಮನವಿ ❤🎉🎉🎉🎉
@sridharmahadevuni7703 Жыл бұрын
జైశ్రీరామ్ హమారా ప్రసాద్ గారికి 🙏🙏🙏
@vamshikrishnadobbala3462 Жыл бұрын
*ప్లాష్ న్యూస్ ఇప్పుడే అందిన సమాచారం మేరకు మొన్న ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను కాల్చిన వారికి అదే రాజ్యాంగం విధించిన శిక్ష* భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగం చిరకాలం జీవించాలి నిన్నటి రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు కనువిప్పు కలిగేలా చేసింది న్యాయస్థానం మరియు న్యాయ మూర్తులకు డి ఎచ్ పీ ఎస్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డి ఎచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు మాట్లాడుతూ *దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యాంగాన్ని తగలబెట్టిన వ్యక్తి దీపక్ గౌడ్‌ను దేశద్రోహిగా కోర్టు ప్రకటించి భారత పౌరసత్వాన్ని రద్దు చేయడం విశేషం. టెర్రరిస్టుల కంటే తొమ్మిది రెట్లు తీవ్రమైన నేరమని కోర్టు పేర్కొంది*. అందుకే అలాంటి చర్యని ఏ భారతీయుడైనా చేసే ముందు చేయించే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తాడు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే దుర్మార్గులందరికీ ఈ తీర్పు గుణపాఠం కావాలన్నారు. న్యాయస్థానం మరియు న్యాయమూర్తులకు చాలా ధన్యవాదాలు తెలిపారు.
@purushothamrao9460 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు చాల బాగా detail గ మాట్లాడారు..super sir
@parameshentertainments30615 ай бұрын
5:40దగ్గర ఇంట్రెస్ట్ పెట్టి వినండి డైలాగ్ బిందాస్ గా ఉంటది వాడి ముందే వాడికి ఇచ్చి పడేసాడు బైరి గాడు ధరసుకున్నారు బయ్యా చుసిన వాళ్ళు లైక్ చెయ్యండి
@eedulavadaanandsharma9009 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు మీకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండుగాక
@sanju465 Жыл бұрын
@@j-rh1zu moothiki kattindi.....hinduvullo oka vargam vaaru. Entire Hinduism kaadu. Moreover, ae HINDU AUTHENTICATED SCRIPS lo....kuda....nuv cheppinatlu kattamani, vivaksha chupamani ledu. Kavalante velli sanskrit scrips chaduvu. Alaa aa rojullo chesina vaallu....tharaalu ga anunhavishthunaaru. Karma philosophy. Anthe. HINDUISM equals all. Jai hind.
@chaithanyabt Жыл бұрын
@@j-rh1zubhaiya oka pic unte pettandi bro just as a reference. Ippudu Western countries colonial activies cheiye Africa lo, okasari akkada em chesaro kuda chusthe better emo before u comment on anything happened in the past
@DMR_YADAV_BJP Жыл бұрын
అన్నా నీవు నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం జై శ్రీరామ్🚩🚩
@venky-yc8ib Жыл бұрын
కిక్కే కిక్కే వావ్ హమారా ప్రసాద్ గారూ😘😘
@uppiuppi71005 ай бұрын
ఇంటర్వ్యూ చెయ్యడం కూడా రాదు దరిద్రుడికి తూ జై హమారా ప్రసాద్ అన్న
@ajaykumarpannari41610 ай бұрын
ప్రసాద్ అన్న నమస్కారం 🙏🙏🙏 దేవుడు అంటే విశ్వాసం , దయ్యం అంటే రాక్షసులు తీరని కోరికలను తీర్చుకునేందుకు దేహం లేని ఆత్మలు కనిపించని గాలిలో తిరుగుతూ వాటికీ అనువుగా ఉండే దేహాన్ని వెతుక్కొని వారిలో ప్రవేశించి ఇలా ఆచం మీలాగా అంటే బైరి నరేష్ లెక్క అలగనక మేము అంటే "బిగ్ బెగ్గింగ్ బౌల్ " ప్రకారం ఎక్కడ ఉంది సాటి మనిషి ని ఎలా దూసిస్తారు అంటూ కేసులు ముర్కశికమని బైరి.
@Mani-xv3fv4 ай бұрын
మొత్తానికి. బైరి దగ్గర మ్యటర్ లేదు అని , ఓడిపోయాడని , ఏం తెలియదు అని మనకి అర్థం అయ్యేనదు వల్ల నాకు. అవి అని నిజం అని అనిపిస్తుంది మొత్తానికి. బైరి. మోకం మాడిపోయింది అని అందరికీ తెలిసింది
@sureshraina9558 Жыл бұрын
First time chustuna intha daring interview hamara prasad garu జై శ్రీరామ్ ❤
@bhagat260 Жыл бұрын
సనాతన ధర్మం అంటే చక్కని వివరణ ఇచ్చి ,దానిలోని పాటించాల్సిన నియమాలు వివరించి అవి పాటిస్తున్నారా లేదా అని పరీక్షించిన అవసరం ఉంది
@Telugu-Bhakti-Channel5 ай бұрын
హమారా ప్రసాద్ గారు మీరు నిజంగా చాలా తెలివి పరులు మీరు మంచి నాయకులు మీరు రాజకీయంలోకి రావాలి జనాలకు చాలా మంచి జరుగుతుంది ప్లీజ్
@voiceofsuggunalanka1520 Жыл бұрын
మేము మాట్లాడలేని మాటలు మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు we support you sir😊 jai sree Ram
@pallapothubhaskararao245510 ай бұрын
Excellent hamara Prasad garu reply,. Keep it up Prasad garu
@shobanbabu481911 ай бұрын
You Really Opened Many Peoples 👁️ 👁️ And your the Really True Indian and a ture Hindu .......A Big Thanks to you Hamara Prasad 🙏 You have to come and spered the truth to our Nation Brother Hamara Prasad ...❤
@DallaSuresh5 ай бұрын
వీళ్ళిచ్చే సర్టిఫికెట్ ఉంటే గోమాంస దందా చెయ్యొచ్చు... అప్పుడు తప్పు కాదు... బ్రహ్మన్ బనీయా ఠాగూర్ లు గోమాంస దందా చెయ్యొచ్చు కానీ కొన్ని ప్రత్యేక వర్గాల ఆహారంగా , వ్యాపారంగా ఉండడం గోమాత కు అపవిత్రమా ప్రసాద్ గారు.... గోమాతను గౌరవించే మనం గోమాంసం వ్యాపారం ను ఎవడు చేసినా ఖండించాలి... నోటికొచ్చింది మాట్లాడడం ప్రసాద్ గారి కి కామన్.... చట్ట సభల్లో కి వెళ్తానంటాడు .... రాజకీయాల్లోకి వస్తె మీ ఎజెండా ఏంటి అంటే ఇంకా చట్టసభల్లో కి రాలేను కదా అని ఉల్టా మాట్లాడడం తో పాటు.... ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటూ జవాబు చెప్పకుండా దాటవేత ధోరణి కళ్ళకు కట్టినట్లు చూపించారు......
@ravisgp212710 ай бұрын
హమారా ప్రసాద్ గారు great sir .మీరే మన ధర్మరాజు మహాత్మా.. ఈ కపట నీచ చవట కు ఇంటర్వ్య ఇవ్వడం టైం వేస్ట్ ప్రద గారు...
@rameshponnooju2445 Жыл бұрын
చాలా బాగుంది అన్న, నాలో ఉన్న ఈ గడ్డ తత్వం చల్లబడ్డదనుకున్న,మీ మాటలు విన్న తర్వాత ఉత్సాహం వచ్చింది,మీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@ursnani389 Жыл бұрын
ప్రసాద్ గారు అంబేద్కర్ గారికి కొన్ని విషయాలలో వ్యతిరేకి అయినా కూడా అంబేద్కర్ గారు అని సంబశించాడు...అంబెడ్కర్ మా దేవుడు అని చెప్పుకునే బైరి నరేష్ మాత్రం ఈ ఇంటర్వ్యూ లో అంబేద్కర్ అని సంబశించాడు...ఇది ధర్మం కి ఉన్న గొప్పతనం... జై శ్రీ రామ్... 🚩🚩🚩🚩🚩
@venkateshkandagatla89138 ай бұрын
👌👌👌👌👌
@MuthennaGattu-zo1nr5 ай бұрын
రాముడి వలన భారత ప్రజలకు మేలు జరిగిందా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వలన భారత ప్రజలకు మేలు జరిగిందా దీని మీద డిబేట్ జరుగుతే బాగుంటుంది మంచి అనేది ప్రాక్టికల్ గా కనబడాలి ఆ కాలంలో అది ఉంది ఈ కాలంలో ఇది ఉంది రాబోయే కాలంలో ఇంకేదో ఉంది వాస్తవంగా ప్రజలకు ప్రాక్టికల్గా జరిగిన మేలును గురించి చర్చిద్దాం సొల్లు పురాణం ఎందుకు
@yogendran8908 ай бұрын
Prasad Anna is now a fighter he has to become shooter I appreciate Prasad Anna wave of explanation 🙏🙏🙏🙏👍👍👍
@vamsigf678610 ай бұрын
Verygoodspech sir jaisreeRam
@purushothammallavaram2707 Жыл бұрын
I am a big fan of hamaraprasad, he is only one understood our dharma.
@10_bussarajesh49 Жыл бұрын
How u becomes fan for him.... Do u think, he had enough knowledge, by seeing this program?
@shivayadav-vm4sw Жыл бұрын
@@10_bussarajesh49haa nikante akkuva knowledge ayithe undi ah sir ki
@kusumaprakash1492 Жыл бұрын
@@shivayadav-vm4swanduke ra babu ...appudappudu burra vadu
నేను మాదిగ అయినప్పటికీఅంబేద్కర్ చేసిన మంచి పనులను అభిమానిస్తాను అయినప్పటికీ నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను ఈ రిజ్వేషన్ల తీసేయాలి మతాలు మాత్రమే ఉంచాలి సనాతన ధర్మం క్రిస్టియన్ ముస్లిం ఇంతకుమించి ఎటువంటి మతాలు ఉండకూడదు బైరి నరేష్ కి ఇంటర్వ్యూ చేయడం లేదు కాబట్టి వద్దులే BJP జై శ్రీ రామ్
@narshimulunarashimulu8 ай бұрын
హరే చిన్నబాయ్ మాదిగ గారు.... నీలాంటి ఎదిగిన్మాదిగాలుకు రిజర్వేషన్లు వద్దు. అతి పేదలు కు కావాలి నీలాంటి వే మూసుకుని ...... జై భీమ్ 🇮🇳❤️🇮🇳❤️మనకు సెక్యులర్ కావాలి సనాతనం కాదు గోగ్గి జై మాదిగ
@sivaprasadsimha91537 ай бұрын
Jai Hind Bharat mata ki jai
@KMasthannaidu7 ай бұрын
దళిత కుటుంబంలో పుట్టి రిజర్వేషన్లు అనుభవిస్తూ వీళ్లు మళ్లీ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు పెట్టుకుని చర్చిలకు పోతు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ హిందూ దేవాలయాన్ని దేవుళ్ళని తిడుతూ జాతిపిత గాంధీ మహాత్ముని ఎన్నో విధాలుగా పచ్చి పచ్చిగా అంబేద్కర్ సభలో తిడుతూ జై భీమ్ అంటూ ఓవరాక్షన్ చేస్తారు కొడుకులు అంబేద్కర్ గాడి వల్లే ఈ దేశం సర్వనాశనం అయింది వాడు రాజ్యాంగంలో అన్ని లో సుగు లు ఎన్నో ఉన్నాయి సామాన్యులకు మాత్రమే శిక్షలు డబ్బు ఉన్న వాళ్లకి పలుకుబడి ఉన్న వాళ్లకి శిక్షలు తప్పించుకున్న అవకాశం ఇది ఏ దేశంలో లేదు ఈ దరిద్రం ఒక భారతదేశంలోని అంబేద్కర్ గారి చట్టాలని ఇంకా చాలా సవరించాలి లేకపోతే ఈ దేశం ఎప్పటికీ ఎదిగిన దేశంగా ఉండదు ఎదుగుతూనే ఉంటుంది ఈ దేశానికి నిజమైన శత్రువులు హిందూమతంలో ఉండి క్రైస్తవ మతంలో చేరి భారతీయ సంస్కృతిని హిందూ సంస్కృతిని అవమానించే నిజమైన శత్రువులు ఈ క్రైస్తవులు అంబేద్కర్ గాడు ఏమైనా దేవుడా ఏంది మీ కులాలకు రిజర్వేషన్ పెట్టాడని దేవుడు అంటున్నావ్ పక్క కులాలలో దెయ్యం అంటున్నారు ఇదిరా నిజం నువ్వు దేవుడిని నమ్ము నమ్మకపో అది నీ ఇష్టం కానీ హిందూ దేవుళ్లను తిట్టే హక్కు మాత్రం నీకు లేదు చెత్త నా కొడకా బైరి నరేష్
@Shiva-play6 ай бұрын
@@narshimulunarashimulu first manam matrame endu ku secular ga undali ee world lo oki oka hindu country india adhini kuda secular endhu ku cheyale poi dubai suadi america ni adugu secular cheyu mani pedda chepa vachavu secular india kavali ani reservation caste based ga kadhu income based gaa evali
@muthyalagopalreddy62075 ай бұрын
E byiri naresh gadiki తెలివి తక్కువ billdapu ఎక్కువ
@ShambukariHeeralal-q3y3 ай бұрын
హమారా ప్రసాద్ is a good స్పీకర్. Realistic words he is స్పీకింగ్. బిరినరేష్ గారికి adishankaracharya యొక్క ADVAITAM తెలియదు. Without matter there is no science. When science ends spirituality arise.
@gandhibollepalli3432 Жыл бұрын
బాల్ థాకరే ఉద్ధవ్ థాకరే interview la కంటే సూపర్ ... హమారా ప్రసాద్ గారి క్లారిటీ సూపర్.. బిరి నీకు బాగా దింపారు రా ..... హమారా ప్రసాద్ గారికి దేహ శుద్ధి అన్నమాట మళ్ళీ ఇంకెప్పుడు అనకు..... గుడ్డలు ఊడదీసి కొడతారు
@sampally.mahipotty8230 Жыл бұрын
Modha deipdhu
@sreekanthpittala8745 Жыл бұрын
హిందు ధర్మ గురించి సూపర్ గా చెప్పావ్ అన్న ఈ రిజర్వేషన్స్ తీసేయండి, జై శ్రీరామ్ జై హింద్..
@darmaraopalepu Жыл бұрын
Yes anna
@anandarkarbhante Жыл бұрын
Country lo unna lands annitini nationalise chesi appudu reservations Teesei manandi bro
@iamindian8476 Жыл бұрын
@@anandarkarbhantenuvvu edo pikuthav Ani ambedkar 10years reservation kalpichindi kani 70 years pikuthane vunnavu😂
@anandarkarbhante Жыл бұрын
@@iamindian8476 em peekadaniki reservations avasaram ledu ayana ichindi 10yrs nenu em cheppanu reservations undamanannana lands nationalise cheste niku em noppi avtundi reservations paina padi edche badulu...lands nationalise appudu nee lanti vallaki evvaniki reservations gurunchi matladadaniki em undadu adi cheyamanu 10%ews pencharu kaani nationalise cheyyalede😄
@iamindian8476 Жыл бұрын
@@anandarkarbhante 30rs for month ki years years work chesi konna lands evvaniki enduku evvali
@balanagarmallesh4142 Жыл бұрын
మీకు పాదాభివందనం ప్రసాద్ గారు
@chantidundra45456 ай бұрын
అంబేడ్కర్ నీ విమర్శించే అందరికీ కులము ఎక్కువ తక్కువ ఉండాలి కుల భేదాలు ఉండాలి కానీ రిజర్వేషన్ తీసివేయాలి ఏమి లాజికు ఎవ్వని స్వార్ధం వానిది దమ్ముంటే కుల తోకలు భేదాలు తీసెయ్యండి అప్పుడు రిజర్వేషన్ ఎవ్వరికీ అవసరం లేదు Jai bheem
@challamadhusudhakar337911 ай бұрын
Excellent Hamara prasad sir....
@shivajiyouth Жыл бұрын
ప్రసాద్ గారు అద్బుతంగా మాట్లాడారు సార్ HATSAFF
@journalistgovardhan5018 Жыл бұрын
హమారా ప్రసాద్ 💪🚩✊💐🙏🏻✊✊✊✊✊✊హమారా ప్రసాద్ 💪🚩✊💐🙏🏻✊✊✊✊✊✊హమారా ప్రసాద్
@appannam3279 Жыл бұрын
బైరి నరేష్ అనే వ్యక్తి వితండ వాధి తప్ప ఆయనకి సరైన అవగాహన లేకుండా ప్రశ్నలు అడగటం వింతగా వుంది ఏమి అడగాలో తెలియక ఒకే ప్రశ్న పదే పదె అడగటం వింటుంటే బైరి నరేష్ కి పని పాట లేక ఈ చర్చ పెట్టినట్టు వుంది. హమారా ప్రసాద్ గారు మీకు నమస్కారం sir నిజాలు అందరికీ తెలియ జేస్తున్నందుకు
@darnasisisindri96 Жыл бұрын
కుల వ్యవస్థ పోవడం ఆంటే ప్రతి పేద వాడు ధనవంతుడు అవ్వాలి అప్పుడు ఆందరు సమానంగా వుంటారు