మాస్టారు, అమ్మతో మీ అనుభవాలు వింటుంటే మీ ప్రవచనం వినట్లే అనిపించింది.చాలా అద్భుతంగా ఉంది మాస్టారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@sridevikomaravolu47585 күн бұрын
Very Beautiful n Great experiences Annayya . Very nice expressions. Jayahomatha. 🙏🏻🙏🏻🙏🏻
@padmakumari56775 күн бұрын
ఎక్కడెక్కడో ఉన్న అమ్మబిడ్డల చెంతకు వెళ్లి అమ్మ వారికి అనుగ్రహించిన అనుభవాలను మనకు అందించిన రావూరి ప్రసాదన్నయ్య గారి కృషి గొప్పది రావూరి ప్రసాదన్నయ్యకు వారి కుటుంబానికి తన ఆశీస్సులను అందించాలని అమ్మను కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@venkyshilam5 күн бұрын
జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏🙏🙏
@emanivenkatasatyanarayanam73555 күн бұрын
శ్రీమన్నారాయణ మూర్తి గారు అమ్మను గురించి తమ అనుభవాలను అధ్బుతంగా వివరించారు. అపరిమితమైన భావాన్ని "అమ్మ" లాగే తేట తెలుగులో ఆలోచనామృతం గా అందించారు. శ్రీ p s r గార్కి అభినందనలు. జయహో మాతా!
@padmakumari56775 күн бұрын
ఎంతో మంది మహానుభావులు అమ్మపట్ల వారికిగల మనోభావాలను ఆవిష్కరించిన తీరు గొప్పది జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🏻🙏🏻🙏🏻
@srikanthbukka78035 күн бұрын
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి 💐
@mastanaiahbommisetty665 күн бұрын
సరళమైన పదాలతో పరమసత్యానుభవములను పంచిన అన్నయ్యకు ధన్యవాదములు,కృతజ్ఞతలు, చాలా బాగుంది, జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🐢🙏