అన్న గారు బయట తిప్పకుండ పూర్తిగా స్టాండ్ ఫీడింగ్ లో మేపితే సెట్ అవుతాయా అలా సెట్ అయినా ఫామ్ లు ఏమైన ఉన్నాయా ఉంటే ఒక వీడియో లో తెలుపగలరు
@sreenathram20225 ай бұрын
బయట తిప్పకుండా మేపితే బాగా వెయిట్ పెరుగుతాయి.అందుకోసమే షేడ్ లు
@balrajbalraj5479 Жыл бұрын
సార్ మీరు 100% ఫ్యాన్లు పెట్టాల్సిందే సార్ ఎందుకంటే నిమోనియా కేసులు వస్తాయి దానికి రీజనబుల్ ఏందంటే నీకు షెడ్డుగా అనుకోనున్న గోడ దాదాపు నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు ఉంది దాని లోపల లెటర్ ఆరదు మలమూత్రం విసర్జించినప్పుడు చాలా ఇబ్బంది పడల్చేస్తది ఇదొక నా యొక్క ఫామ్ లో జరిగింది సార్ ఇలా నిమోనియా కేసులు వచ్చి చనిపోయిన రోజులు ఉన్నాయయి 10 తెస్తే ఆరు జనిపోయినాయి అది పక్కన నిమోనియం వచ్చింది సార్ ప్లీజ్ మహా అంటే నెలకి ₹100 ఖర్చు అయితే అంతకుమించి మీకు ఖర్చు రాదు కరెంట్ బిల్లు ఫ్యాన్లకి ఓన్లీ పగలు మాత్రమే నైట్ టైం లో కాదు అదే నీకు ఒక పొడెల్ చనిపోతే 10000 లాస్ వస్తది మహా అంటే 12 నెలలకి ఒక 2000 ఏస్కో మిగతా ఎనిమిది వేలు అయితే నీకు దక్కుతాయి కదా ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి మరి మరీ చెప్తున్నా మీరు డాక్టర్ల గిట్ల అడగండి 🙏🙏👍👍
@mohammedmajeed4428 Жыл бұрын
❤👍
@raghavareddythogaru9066 Жыл бұрын
👌👍💐💐 ఇది రైతు మనసంటే తోటి వారికి సహకరించే తత్త్వం 🙏
@rajashekar33894 ай бұрын
మంచి సలహా,అలాగే రాత్రిపూట తంగిడాకుతో పొగ వేయడం ఉత‌్తమం
@manideep1081 Жыл бұрын
Construction chala neat ga chesindu Money pothe poendhi gaani chala bavundhi bro all the best 👍
@pepakayalarajesh.5844 Жыл бұрын
పెద్దలు నాగరాజు గారు చాలా బాగా వివరించారు 🙏🙏
@kannas16475 ай бұрын
అన్నా చాలా వెరీ వెరీ గుడ్ అన్న తొందర పడకుండా నిదానంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అన్న
@manoharreddymeda1419 Жыл бұрын
బియ్యం మరియు మొక్కజొన్న రెండింటినీ 3 నుండి నాలుగు గంటలు నీటిలో ఉంచి గొర్రెలకు ఆహారం ఇవ్వడం మంచిది.
@PurushothamKarate-yj5mf4 ай бұрын
అన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్ ది బెస్ట్
@madhu3363 Жыл бұрын
Almost ani questions cover chesaru, baga adigaru.
@RameshM-hn5ey Жыл бұрын
యిందులో కూడ చేతికి వచ్చే వరకు నమ్మకం వుండదు అన్న
@amarnathreddy7158 Жыл бұрын
Sheeps baga meparu excellent ga vunnai
@mvenkateshyadav6160 Жыл бұрын
Elanti videos pettu please Anna meeku Big fan Anna
@ShivaPuchakayala4 ай бұрын
The best video.. Anna chala clarityga chepparu
@ashokreddydesham1240 Жыл бұрын
Dairies kanna sheep farming better good information sir 👌
@sarithanaaram9118 Жыл бұрын
లోన్ (సబ్సీడ్) గురించి వీడియోస్ అన్న
@kumaraswamypotharaveni77475 ай бұрын
మీరు ఆదర్శ రైతు మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అభివృద్ధి పాడుతారు లాభాలు పక్క ఉంటాయి దగ్గర ఉండి చూసుకోవాలి
@Jagadeesh-zw7wxАй бұрын
Hello Nagaraj , I love you so much for your personality with good physical structure.
@PurushothamKarate-yj5mf Жыл бұрын
ఆల్ ది బెస్ట్ అన్న
@ganeshks77593 ай бұрын
గుడ్ జాబ్ 🎉
@Natureisorganic Жыл бұрын
Good video సిమెంట్ కడియాలు సైజు చెప్పగలరు
@prakashsudhaveni5458 Жыл бұрын
Mallesh anna good information
@sathishramaraju3625 Жыл бұрын
Brother good video chesaru❤
@venkatakrishnaraokolusu410410 ай бұрын
Very nice.we must encourage such a farmer's.
@shaikhmuhammed2829 Жыл бұрын
MASHA ALLAH. MASHA ALLAH. EXCELLENT VIDEO 😍 📹. VERY NICE INTERVIEW 👍 👌. SUPERB. THANKS SIR 🇮🇳 🇸🇦 😍.
@shaiksirajahmed4607 Жыл бұрын
Very informative video Anna...
@suresheragokkula7814 Жыл бұрын
Good job thammudu good disition.. 👍👍
@telugumovies7481 Жыл бұрын
Wow nice ❤️
@gunayadav2930 Жыл бұрын
Good information video Txs Anna
@mvenkateshyadav6160 Жыл бұрын
Same etu vanti videos kavali please Anna meeku Big fan Anna