ఎద్దు గానుగ నూనె తయారీ|Ganuga nune|mallesh adla|

  Рет қаралды 23,633

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

ఎద్దు గానుగ నూనె తయారీ|Ganuga nune|mallesh adla|
#ganuganune #edduganuganune #malleshadla
దూస్ కల్ గ్రామం, ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రైతు శేశిధర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా IT ఉద్యోగి గా జాబ్ చేసి,గ్రామానికి వచ్చి గత నాలుగు నెలల క్రితం ఒకటే ఎద్దు తో గానుగ నూనె తయారీని ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ రైతన్న ఈ గానుగ నూనె తయారీని మొదలు పెట్టాలనుకున్నపుడు, కొన్ని రోజులు, శిక్షణ తీసుకున్నానని, ప్రజలకు స్వచమైన నూనెను అదించాల్లన్నదే మా లక్షమని వారి యొక్క అభిప్రాయాలను మనతో పంచుకోవటం జరిగింది.
#ganuganunethayari #sheshidarreddy
పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూడండి.
రైతన్న ఫోన్ నెంబర్ :-97035 05256
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
other videos links:-
------------------------------
నాటు గేదెల పెంపకం|local buffaloes dairy farm|mallesh adla| • నాటు గేదెల పెంపకం|loca...
కొర్రమీను చేపల పెంపకం|korrameenu fish farming|mallesh adla| • కొర్రమీను చేపల పెంపకం|...
20 వేలు మిగులుతుంది|sathyam dairy farm telugu|mallesh adla| • 20 వేలు మిగులుతుంది|sa...
6 ఎకరాలలో సాగు|dragon fruit farm in telugu|mallesh adla| • 6 ఎకరాలలో సాగు|dragon ...
రెండు సార్లు మోసపోయాను|buffalo dairy farm|mallesh adla| • రెండు సార్లు మోసపోయాను...
ఐదు ఏళ్ళ తర్వాత లాభాలు వచ్చాయి|dairy farm|mallesh adlal • ఐదు ఏళ్ళ తర్వాత లాభాలు...
Hf ఆవులలో పాల ఉత్పతి బాగుంటుంది|hf dairy farm| mallesh adla| • Hf ఆవులలో పాల ఉత్పతి బ...
గిర్ ఆవుల వల్ల రైతులకు లాభం|gir cows dairy farm|mallesh adla • గిర్ ఆవుల వల్ల రైతులకు...
డైరీ ఫార్మ్ లో ఈగల,దోమలతో జాగ్రత్త |dairy farm|mallesh adla| • డైరీ ఫార్మ్ లో ఈగల,దోమ...
ఈనిన ఆవులకు ఈ మూడు కలిపి ఇస్తాను|dairy farm|mallesh adla| • ఈనిన ఆవులకు ఈ మూడు కలి...

Пікірлер: 50
@rajueethharam544
@rajueethharam544 Жыл бұрын
అన్నదాత సుఖీభవ, ఎనకటి ఎద్దుగానుగ నూనెలను అందిస్తున్న శశిధర్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు
@anilkumars3959
@anilkumars3959 Жыл бұрын
Thank you...మల్లేష్ అన్న మీరు ఇలాంటి మరి ఎన్నో మంచి videos చేయాలి.... నాకు 1st నుండి గోశాల ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ఉండే ఇలాంటి videos వల్ల మనకి తెలియని విషయాలు మరి ఎన్నో ఇంకా తెలుసుకోవచ్చు ఏ రోగం లేకుండా ఆరోగ్యంతో ఉన్నవాడే కోటిశ్వరుడు.. Thank you Anna మిరు చేసె videos వల్ల సమాజానకి యువతకు సాయపడుతున్నారు 🙏
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@ramanareddy2909
@ramanareddy2909 Жыл бұрын
ఆయిల్ మంచిగా ఉంది నిను వాడుతున్నా సూపర్
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Жыл бұрын
ఉద్దేశం బాగుంది 👏👏 కాని మంచిని వదిలి...అది ఎక్కువ నూనె తీస్తాది...ఇలా క్వాలిటీ అంటే.... బెటర్ నూనె ఏది తీస్తాయి...అది చెప్పండి.......
@madhanapatiraju9564
@madhanapatiraju9564 2 жыл бұрын
Superb shashidhar reddy garu. Tqs for servicing to our society. Am also engineer graduate . Good luck bro all the best for future. My father also doing organic forming in my land.
@shasidharreddychowlapally2134
@shasidharreddychowlapally2134 2 жыл бұрын
Thank you...
@satyaanjaan6068
@satyaanjaan6068 2 жыл бұрын
ఒక చదువు కున్నొడు వ్యవసం చేస్తే ఇలా ఉంటుంది👍🙏 so more educated people involve in agriculture
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
Anna channel ni Development chasunaduku thanks u anna
@praveenkondoju3131
@praveenkondoju3131 2 жыл бұрын
Super 👌 bro, నేను కూడా training ki వెళుతున్న
@shobanreddy2941
@shobanreddy2941 2 жыл бұрын
Wr r u from
@keshavaraob5041
@keshavaraob5041 2 жыл бұрын
అభినందనలు...మంచి పని చేస్తున్నారు...
@keshavaraob5041
@keshavaraob5041 2 жыл бұрын
కేశవ్
@shasidharreddychowlapally2134
@shasidharreddychowlapally2134 2 жыл бұрын
ధన్యవాదాలు అన్న
@gopuamarreddy6336
@gopuamarreddy6336 2 жыл бұрын
సూపర్ వీడియో బ్రో❤❤❤
@Lakshmikumar08
@Lakshmikumar08 2 жыл бұрын
Looking smart Mallesh bro!
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Thank you bro
@narayanaraju3505
@narayanaraju3505 2 жыл бұрын
Thank you bro
@satyaanjaan6068
@satyaanjaan6068 2 жыл бұрын
Thank you mallesh anna
@VenkataSuseelaInaganti
@VenkataSuseelaInaganti 9 ай бұрын
Super
@durgaraodadala8927
@durgaraodadala8927 2 жыл бұрын
Sir puganuru cow ani moth ki yadhaku vastudhi puganuru cow gurichi full details ga oka video cheyandhi bro plz
@manikindithimmappa3622
@manikindithimmappa3622 2 жыл бұрын
super video anna rabbit video s cheyyandi anna
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Жыл бұрын
👏👏👍
@sathyaram3990
@sathyaram3990 Жыл бұрын
Where is this vil they'll be supply home delivery.
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Super video bro
@siliveriajay30
@siliveriajay30 Жыл бұрын
How to purchase this oil Bro
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super👌
@shasidharreddychowlapally2134
@shasidharreddychowlapally2134 2 жыл бұрын
Thank you brother...
@chandanareddy_09
@chandanareddy_09 2 жыл бұрын
TQ Tammudu
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 Жыл бұрын
Anna maku palli pindi kavali ye retu
@kyosebu1336
@kyosebu1336 Жыл бұрын
చాలామంది
@nag8835
@nag8835 8 ай бұрын
IT job Ani metion cheyyakadi..... World lo IT okkate job kaadu.... IT lo monthly 10k nundi... 5 lack + earn chese vallu vunnaru....
@ashokvarimadla2601
@ashokvarimadla2601 2 жыл бұрын
💐💐
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
450 litres chasudu kada mouthly ata vasudi sir please tell me sir
@shivayadav1864
@shivayadav1864 2 жыл бұрын
Cows unavva bri
@nageswarayadav1534
@nageswarayadav1534 2 жыл бұрын
Nice video 📹
@Raman99088
@Raman99088 2 жыл бұрын
Liter price entha ammuthunnaru brother I need
@murugan.s2000
@murugan.s2000 Жыл бұрын
Bro iam tamil Nadu person so tell what is ganuga please replay bro
@satyaveni6361
@satyaveni6361 7 ай бұрын
Wood pressed oil
@kramesh999
@kramesh999 Жыл бұрын
Oil 1లీటర్ ఎంత price
@NeelLohi-lu4hg
@NeelLohi-lu4hg Жыл бұрын
Approximately 350 to 400
@shashivlogs3541
@shashivlogs3541 2 жыл бұрын
Superb....1 ltr పల్లి నూనె cost ఎంత
@shasidharreddychowlapally2134
@shasidharreddychowlapally2134 2 жыл бұрын
400
@shobashoba9346
@shobashoba9346 Жыл бұрын
8
@pothrepallykumaryadavkumar5194
@pothrepallykumaryadavkumar5194 Жыл бұрын
Shashidar reddy phone no petu
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
097035 05256
@pothrepallykumaryadavkumar5194
@pothrepallykumaryadavkumar5194 Жыл бұрын
Thank you anna
@RajuRaju-wo8po
@RajuRaju-wo8po Жыл бұрын
Number plzz
@madhup3143
@madhup3143 Жыл бұрын
Great sir good idea and give good health to people and service to village also sir Address and phone number pl sir
@yullurupeddireddy2853
@yullurupeddireddy2853 Жыл бұрын
Super
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 21 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 23 МЛН
Bull Driven Oil Business in Telugu - How to Start Bull Driven Oil Business? | Kowshik Maridi
22:45
edu ganuga oils in anantapur, contact - 9505814331
30:37
Umapathi Eddu ganuga oils
Рет қаралды 4,7 М.
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН