మంచు కొండలు కాదు.. లక్షల కోట్ల సంపద | Burning Topic | hmtv

  Рет қаралды 795,795

hmtv News Live

hmtv News Live

Жыл бұрын

మంచు కొండలు కాదు.. లక్షల కోట్ల సంపద | Burning Topic | hmtv
#BurningTopic #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 212
@adityasai7918
@adityasai7918 Жыл бұрын
పోనీలే తవ్వేయండి తొందరగా మనుషులు అంతం అయిపోతారు... ఈ భూమి మీద మనుషులే అత్యంత ప్రమాద కరం... క్రూర జంతువులు కేవలం పొట్ట నింపుకోవడం కోసం వేటాడ తాయి ఆకలి తీరిపోతే విశ్రాంతి తీస్కుంటాయి.... మరి మనిషి కి ఎంత ఉన్నా చాలదు... ఈ భూ గ్రహం సరిపొట్లేదు కొన్నాలలో కొత్త గ్రహం లోకి పోదాం అని చూస్తున్నారు ఈ లోపు మనుషులే పోతే దారిద్య్రం పోతుంది
@MuraliKRISHNA-vs8ih
@MuraliKRISHNA-vs8ih Жыл бұрын
Ee..bhoomiki..pattina .sani. Manavudu.
@sarathkumarganta9808
@sarathkumarganta9808 Жыл бұрын
నిజం బ్రో మీరు చెప్పింది
@someshwaru8644
@someshwaru8644 Жыл бұрын
Same thoughts like me..God bless you
@capps3566
@capps3566 Жыл бұрын
Yes, I feel the same
@rajeswarrajeshwar8277
@rajeswarrajeshwar8277 Жыл бұрын
Yes bro
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Жыл бұрын
వినాశకాలే విపరీత బుద్ధి
@sathishvadapalli1027
@sathishvadapalli1027 Жыл бұрын
😆😆😆😆😆😆 నాకు చాలా happy ga ఉంది భూమిని ఒకదారికి తీసికొస్తున్నారు manchidi త్వరగా చెయ్యండి
@seenungr
@seenungr Жыл бұрын
అంతులేని సంపద.. కాదు యుగాంతం.. మొదలవుతుంది
@t.srinivas7044
@t.srinivas7044 Жыл бұрын
పోయే కాలం దగ్గరలోనే ఉంది
@karunasrigouru1192
@karunasrigouru1192 Жыл бұрын
అందరూ బంగారాన్ని తయారు చేస్తే. మనం తిండి గింజలు పండించటం, సరుకు పాడవ కుండా ఎక్కువ కాలం నిల్వ చేయటం పై దృష్టి పెట్టాలి. ఏదో దేశం లో బ్రెడ్డు ప్యాకెట్ కు , గోధుమ ల కు అపార్ట్మెంట్ లో ప్లాట్లు అమ్ముకున్నట్లు చదివాం. మనం తిండి గింజలు నిల్వ చేసి బదులు కు బదులు గా చమురు నిల్వలు తీసుకుందాం. పెట్రోల్, డీసిల్, గ్యాస్, వెండి, బంగారం లేకున్నా ఎలాగోలా బ్రతకవచ్చు, కాబట్టి మనం నీరు, తిండి, బట్టకు అంటే రోటి,కపడా, ఔర్ మకాన్ కు మన ప్రాముఖ్యత యిద్దాం. ఎందుకంటే ప్రకృతి విపత్తులు స్పష్టం గా గోచరిస్తున్నాయి, తీవ్ర కరువు కాటకాలు వస్తె మన పంథా పనికి వస్తుంది
@vvsprasadkanuri1982
@vvsprasadkanuri1982 Жыл бұрын
దేశము లోని సపంద అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు నిపుణులు దాని వలన కలిగే ప్రమాదం గురించి చెప్పారు చాలాబాగుంది మరి మనదేశం కాపాడు కోవాలి మనము అదరు మొక్కలు పెంచాలి మొక్కలు నీళ్ళు తనలో దాచుకున్న పవర్ ఉంది కథ అప్పుడు సముద్రాలు కూడా కాలి ఐ పోతాయి అప్పుడు బూమి మీద మొక్కలు లో నీళ్ళు నింపి వుంటాయి అప్పుడు దేశానికి ఏ ప్రళయం రాదు కానీ మనకు మరణం తపదు మనపిల్లలు కు మరో కొత్త దేశము ఏ రోగాలు లేని జీవితం పిల్లలు కోసం అందరూ బంగుడాలి
@mallareddy1790
@mallareddy1790 Жыл бұрын
2070 తర్వాత ప్రపంచం అంతం... పిడ విరగడ అవుతుంది 🌹🌹🌹🌹
@karunasrigouru1192
@karunasrigouru1192 Жыл бұрын
గతం లో యుద్దాలు రావడానికి అధికార వ్యామోహం, ధన వ్యామోహం, స్త్రీ వ్యామోహం కారణమయినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుత పరిస్థితి అనవసర ఆదుర్దా గా కనపడుతుంది. ఏదైనా తయారు కావాలంటే దానికి తగిట్లుగానే ఉత్పత్తి ఖర్చు వుంటుంది. ఎవడో వొకడు తన్నుకు చచ్చి తయారు చేయ నియ్యాలి. సరఫరా పెరిగి డిమాండ్ తగ్గుతుంది. ఎవడు తక్కువకు యిస్తే వాడి కాడ కొందాం.
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 Жыл бұрын
అలా తవ్వి తీస్తే ప్రళయమే
@omkart4121
@omkart4121 Жыл бұрын
ప్రకృతి లో నిరంతరం మార్పులు జరుగుతాయి. అది సహజం
@AmarVasu1680
@AmarVasu1680 Жыл бұрын
Its overall impact will be on the entire world . A few countries' famous cities will be submerged as the sea level is rising.
@rainbow9418
@rainbow9418 Жыл бұрын
ప్రకృతితో పెట్టుకొంటే ఏమౌతుందో ఇంకా మనం చూస్తూనే ఉన్నాం.అయినా వినం వినాశకాలే విపరీత బుద్ధి
@pavankumar-gz7dm
@pavankumar-gz7dm Жыл бұрын
నాశనం అయిపోతాం ఇప్పుడు ఉన్న ఈ భూమి సరిపోవడం లేదు మనకి ఇంకా ఇంకా మనా సృష్టిలో ఉన్న అందాలు లేకుండా చేయడం మన దేయంగా మారుతునాము
@damu_ffyt9109
@damu_ffyt9109 Жыл бұрын
Earth gravitation and earth rotation change,centar top of globe rigging
@zunkbox
@zunkbox Жыл бұрын
ఈ శతాబ్దం లో మనిషి ఆలోచన ప్రపంచ నాశనానికి ఎంతో వేగంగా అడుగులువేస్తోంది.
@hsp3576
@hsp3576 Жыл бұрын
Baga chepparu
@parvinsulthana3817
@parvinsulthana3817 Жыл бұрын
Chala baga chepparu, ati telivi echi aadevudu tapuu chesadu, BHUMATANU KARIGESTUNNARU
@kit2hrao471
@kit2hrao471 Жыл бұрын
ఏమి చేసుకొంటారు సంపదను..? సర్వ నాశనం అయ్యాక..
@sivaramakrishnamaddukuru3707
@sivaramakrishnamaddukuru3707 Жыл бұрын
Russia ki Canada ki daggara lo Antarctica Continent asala Ekkada Undi. South pole lo kada undi. Mee News ki Hatsoff
@CucuwiKids
@CucuwiKids Жыл бұрын
That's why Elon Musk trying to escape from earth 🌏
@trinadharaomandavilli608
@trinadharaomandavilli608 Жыл бұрын
Vichitra parinamam pralayaniki prajanasanam property nimitham poratam athi knowledgeable countries
@kishorekumarbangi512
@kishorekumarbangi512 Жыл бұрын
Save the Earth for future generations please
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 Жыл бұрын
మన దేశం కూడా కొంత భాగం తీసుకోవాలి
@sandhyaduggela8066
@sandhyaduggela8066 Жыл бұрын
Hmm అలా తీసుకోవాల్సి వస్తే ఈ భూమి ఉండదు ఆ తరువాత ఎం చేసుకుంటారు ఆ సంపద
@psrrams1
@psrrams1 Жыл бұрын
అంబానీ,ఆధానీ ల కన్ను పడలేదేమో!
@siddharthae1
@siddharthae1 2 ай бұрын
I wish peaceful earth
@ismailshaik4827
@ismailshaik4827 Жыл бұрын
GOD. G - Generator. O - Operator. D - Destroyer.
@subbareddy8280
@subbareddy8280 Жыл бұрын
👌👌yes
@rameshymudiraj556
@rameshymudiraj556 Жыл бұрын
G : brama O: vishnu D : shiva
@ismailshaik4827
@ismailshaik4827 Жыл бұрын
@@rameshymudiraj556 ok happy birthday
@VinayKumar-hp6me
@VinayKumar-hp6me Жыл бұрын
@@rameshymudiraj556 it's true
@itssantoshkumarvakada2051
@itssantoshkumarvakada2051 Жыл бұрын
G...enerations O...pportunity for D...evelopment ❤
@rameshborra54
@rameshborra54 Жыл бұрын
Hm Ayyenda . Bhumi thalli tho samanam... Thalli ni nashanam chesi tharuvatha priyuralithi thiriginatlundi.
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 Жыл бұрын
Voiceover girl 💐 good 👍
@gogopubg5774
@gogopubg5774 Жыл бұрын
Human or waste of Earth in 🌍🙏🙏🙏🌴🌴 save
@marpuraju5528
@marpuraju5528 Жыл бұрын
అందులోని సంపద ప్రపంచ సంపద. వెలికి తీస్తే, ప్రపంచదేశాలకు అన్నింటికీ జనాభా ప్రాతిపదికన పంపిణీ చెయ్యాలి.
@kalavipanchi9115
@kalavipanchi9115 Жыл бұрын
India must also get into this
@kantipudivenkatarao5737
@kantipudivenkatarao5737 Жыл бұрын
ప్రకృతి నాశనం అయ్యాక మిగిలేది 0😭
@lakshminarayana2137
@lakshminarayana2137 Жыл бұрын
Anchor chala bagundi
@nagapanilingampalli8109
@nagapanilingampalli8109 Жыл бұрын
GOOD
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Жыл бұрын
Aadhipatya viparita dhorani evvariki manchidi kaadhu. Anni vidhala andariki nashtame migulu stundi
@unknown-uf3wu
@unknown-uf3wu Жыл бұрын
Eppati kee bayapaduthunaru malli Dani thavithee ani country's munagadamee🙄🙄
@revurmadangopal9403
@revurmadangopal9403 Жыл бұрын
Chaina vari border kuda accada vunnadi , map lu gichukoni vastharu chudandi
@amzadkhan9152
@amzadkhan9152 Жыл бұрын
ఆ ఖజానా ఎవరికి దొక్కదు దేవుడు దాన్ని స్మాష్ చేస్తాడు దేవుడే కదా పుట్టించింది దేవుడే కథo చేస్తాడు
@ammananna4204
@ammananna4204 Жыл бұрын
నీ మొహం ... తెల్లోలకూ ఇంకోన్ని దేశాలకు తెలుసు లే దన్ని ఎలా తీయాలో ఓక వేల అందులో అందులో నిధి ఉండి ఉంటే
@amzadkhan9152
@amzadkhan9152 Жыл бұрын
నీ మొహం నా మొహం కాదు దేవుడు దయ లేనిది ఏది జరగదు ముందు దాన్ని గురించి అర్థం చేసుకో బ్రదర్ దేవుడు సృష్టి దేవుడికే తెలుసు మనలాంటి మనుషులకి ఏం తెలుస్తుంది
@chakradharanaidumaricharla6322
@chakradharanaidumaricharla6322 Жыл бұрын
ఎవడి గొయ్య వాడే త్రవ్వు కొన్నట్లుంది .వినాశ కాలే విపరీత బుద్ది.మానవాళి మనుగడ కే ముప్పు అని తెలిసినా ముందుకు వెళ్లే ప్రయత్నం తప్పు.అని నా అభప్రాయం
@shareefs3774
@shareefs3774 3 ай бұрын
Good
@ashwinacha0221
@ashwinacha0221 Жыл бұрын
Tecnology peruguta viruguta korake
@subbareddy4126
@subbareddy4126 Жыл бұрын
Manchu kargakunda action thesukovali manavali koraku,samda emi chesukovali mananavali lekunte.
@Iamniyas17
@Iamniyas17 Жыл бұрын
Ila anni tavvi mingandi… andaram kudisi podaam 😂🤣
@nagababumuvva655
@nagababumuvva655 Жыл бұрын
USA UK rasha vilu chala brilliants kada manishi Leni sampadha amchesukuntaru
@prashanthisunitha2432
@prashanthisunitha2432 Жыл бұрын
People don’t take it serious about future
@saikumarelectricelectronic3018
@saikumarelectricelectronic3018 Жыл бұрын
Iam waiting
@kistaiahj8051
@kistaiahj8051 Жыл бұрын
వారి పయనం వారి పథనం వైపు వేళ్లుతున్నది వినాశకాలే విపరీత బుద్ది
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Жыл бұрын
Bharat Mata ki Jai
@shankarkumar-ol8zl
@shankarkumar-ol8zl Жыл бұрын
Border Road organisation already akkada Skylark project launch cheysaru ..HMTV ki inka aa vishayam theyliyadhu
@chandrasekhar-no3nz
@chandrasekhar-no3nz 4 ай бұрын
అలా చేస్తే కొన్ని దేశాలు నీటిలో మునిగి పోతాయి.... మొత్తం భూము నీటిలో ఉంటాయి
@Anji.1983
@Anji.1983 2 ай бұрын
Arcitic. Lo. Emundi. Ji. Maku. Oil. Kavali. 🇮🇳hmara. Barath. Ki. Oil. Hona. Ji.
@WarangalchinnoduRK
@WarangalchinnoduRK Жыл бұрын
Poyekhalam dhaggara padindhi annamata..🤔
@drgrk55588
@drgrk55588 Жыл бұрын
మానవ మనగడే ప్రశ్నార్థకం అయ్యాక ఈ సంపద ఏమి చెెేసుకుంటార్రా ఇడియట్ నా.......ల్లారా! Whats the use of wealth, after the sink of Earth? రేయ్ కొంచెం బు ర్ర ఉపయోగించండిరా.........
@arjunreddy2620
@arjunreddy2620 Жыл бұрын
Faastga karigithe bavundu maa urlo drinking water dorukutayemoo 😣
@chandut2610
@chandut2610 Жыл бұрын
ఎందుకు రా నాయనా.....ఇంకా ఇంకా తవ్వి తగలేస్తున్నారూ.... మూర్ఖుల్లారా
@srisatyachandra6653
@srisatyachandra6653 Жыл бұрын
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని... తవ్వెస్కుని ఏంచేస్కుంటార్రా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@chennasaikrishna8136
@chennasaikrishna8136 Жыл бұрын
Thavveyandi manushulu pothe daridhram potadi....
@yernibabu2179
@yernibabu2179 Жыл бұрын
Manam ..viswa kalyanam kosam alochinchakspote...swardhamga..alochinchinatlaite. 6adugula nela kuda vundadu. .Uropeollaku asalu..mamsam tini medadu anta dibbadi poinndi..aa mamsam kullunapudu oka rakamaina chedu vaasana kaligina dravam veluvadutundi...Mari daani munchi vacche aalochanalu kuda alaane vuntai..anduvalla oo paramatma..ila alochinche vaallaku sadbuddhi dhe....anata manche jarugu gaaka.Tadhashtu..tadhashtu..tadhashtu.
@abhinavballipara4075
@abhinavballipara4075 11 ай бұрын
Mottham munigipoyyaka oil thisukoni em chestharu
@AdinarayanaSanam
@AdinarayanaSanam 3 ай бұрын
Aasaku anthamu vinaasame aadasalone vunnaayi peddadesaalu yemikattukupothaaru maranaalane swavinaasaaniki yetthulu
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Жыл бұрын
Kaliyugam
@rana4861
@rana4861 Жыл бұрын
Emunndi inka vinashanamey
@sarkar877
@sarkar877 Жыл бұрын
Ice renewable
@chakri254
@chakri254 Жыл бұрын
manishini yevaru nasanam cheyanakkarledhu, manalni maname naasanam chesukuntunnaam, verey grahala kosam vethukuthuu mana grahaanni assalu pattinchukovadam ledhu
@Rocky-vv6ys
@Rocky-vv6ys Жыл бұрын
Asalu sampadha Peru ento cheppaledhu .....endhuku ilanty news .......
@phaneendra92
@phaneendra92 Жыл бұрын
Adhi arctic ah leka antartica na.....
@rajchoudarygollapudi6207
@rajchoudarygollapudi6207 Жыл бұрын
Finland, Norway , Sweden ante arctic circle only
@m.jamadagnim8128
@m.jamadagnim8128 Жыл бұрын
Adi sampada kaadu andari chaau
@chiranjeevichiluka6696
@chiranjeevichiluka6696 7 ай бұрын
2:18 ❤ 2:21
@Suresh_lover_of_Jesus
@Suresh_lover_of_Jesus Жыл бұрын
Asalu asarve chesinonni anali
@rajupitlamudhiraj.7422
@rajupitlamudhiraj.7422 Жыл бұрын
Yenduku sampadha?
@Hyderabadmem
@Hyderabadmem Жыл бұрын
Ice melt aythe potharu andaru
@rameshepuri3231
@rameshepuri3231 Жыл бұрын
arctic is indian place india have more power the all reserves have india only
@shaikmuhammadkhasim9819
@shaikmuhammadkhasim9819 Жыл бұрын
Eating food and breathing air searching people.
@jasonbisonomnicinemasource439
@jasonbisonomnicinemasource439 Жыл бұрын
వస్తుంది! వస్తుంది! వస్తుంది ! వచ్చి తీరుధి !
@pallavianjaneyulu1232
@pallavianjaneyulu1232 Жыл бұрын
Sampada kadu pranam mukyam
@pullagarienagendra2276
@pullagarienagendra2276 Жыл бұрын
Hi
@pavan7133
@pavan7133 Жыл бұрын
Manishi manugadake muppu ante inka ah sampadha pettukoni emi vhesukuntaru vellu Bhuddhi undali konchem aina
@MuraliKRISHNA-vs8ih
@MuraliKRISHNA-vs8ih Жыл бұрын
Adhi .theesukovadaaniki. lakshala..kotlu..vunna..vaalle .vastaaru..
@mylapillibhogi9906
@mylapillibhogi9906 7 ай бұрын
కొన్ని సంవత్సరాలు తరువాత మొడ్డగుడిసి పోతాం 😢😢😢
@KrishnaReddy-kx7kn
@KrishnaReddy-kx7kn Жыл бұрын
Andaram pothy ooo daridram pothadi 🙏
@kasireddymuttumula6926
@kasireddymuttumula6926 Жыл бұрын
Antaa sarvanaashanam ayyaaka emi chesukuntaaru
@kiranvarma7245
@kiranvarma7245 Жыл бұрын
Andamaina gulabi kanipisthadi kani kinda unna mullu kanapadadu kada alane aipoindi ippud
@thestrugglershiva2394
@thestrugglershiva2394 Жыл бұрын
Glacier:-vaddu le po ra rey 😁
@tatikondanehru7923
@tatikondanehru7923 2 ай бұрын
jai KCR....mana kcr constructions ante mamuluga undadhu.....full freedom for kalthi....No quality -No surety
@yogifun
@yogifun Жыл бұрын
నాకు కూడా కొంచెం వాత ఎవ్వండిరా నేను సంపాదించుకుంటాను
@hemalatha90
@hemalatha90 Жыл бұрын
Media vallaki brain dobbindi... Manushule lenappudu money yem chesukuntaru💆‍♂️💆‍♂️
@shabarishmn9112
@shabarishmn9112 Жыл бұрын
ee news na anveshana youtube channel lo chepperu oka one month back a.ipudu meeru adhi copy kotti chepthunaru
@studycorner1511
@studycorner1511 Жыл бұрын
Sea level raise avuthadi ra ayya ....am manushulu ra babu
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
మనుసుల దరిద్రం పోతుంది
@venkatagovind4272
@venkatagovind4272 Жыл бұрын
ఇది మానవాళి వినశ్ననికే
@devip2375
@devip2375 Жыл бұрын
Antarictik lo vunatei anukonta
@satyamkalepalli7309
@satyamkalepalli7309 Жыл бұрын
యుగాంతం దగ్గరలోనే ఉంది
@madhukarreddyjonnalagadda3911
@madhukarreddyjonnalagadda3911 Жыл бұрын
అంటార్కిటికా అంటారు..... ఆర్కిటిక్ కాదు....
@johnsiva8069
@johnsiva8069 Жыл бұрын
All ways are going to our destroy
@sumanm1257
@sumanm1257 Жыл бұрын
Inka ilantivi emaina tvaraga clean cheyyandi tvaraga bhoomi nasanam ayipothundi
@kmaheshkumar8798
@kmaheshkumar8798 Жыл бұрын
Thavvandi avaru tavvina gothi lo vare padatharu
@ramasatyanarayana7416
@ramasatyanarayana7416 Жыл бұрын
మంచు కరిగి భూమి మునిగిపోతే ఇక ఏదేశం ఉంటుంది.అపస్తుత ఆలోచనలు.
@iliysanchaudhuri1qq6
@iliysanchaudhuri1qq6 3 ай бұрын
😂😂😂😂kannu padindhaa sarva naasanam
@sivashankar9957
@sivashankar9957 Жыл бұрын
Kali yugam, world emaina parledu
@sssvprasad1906
@sssvprasad1906 Жыл бұрын
ప్రకృతి ఎప్పుడు మేలే చేస్తుంది. దాని నాశనం చేసేదే అధికారం ఉన్న ప్రజలు
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 179 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 32 МЛН
Credit Card In Telugu - Complete Details About Credit Card | Closing Process | Billing Cycle
21:36
FIRST EVER ATTEMPT!!!!! On Raw Talks! | Telugu Podcast EP-57
1:50:20
Raw Talks With VK
Рет қаралды 915 М.
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 179 МЛН