సంప్రదాయమైన కట్టు, బొట్టు, కొప్పుజుట్టతో చాల బాగ అలంకరించారు ఇప్పటి తరం ఆడవాళ్లందరు ఇలా ఆచరిస్తే సమాజంలో స్త్రీలను గౌరవప్రదంగా చూస్తారు. మళ్లీ మీ రోజులు వస్తే చాలా బాగుంటుంది🙏🙏🙏
@rathnakumariathukuri2599 Жыл бұрын
అమ్మ మీతో ఉండే పిల్లలు చాలా అదృష్టవంతులు ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నారు. ఈ పాప ఎంత చక్కగా మాట్లాడుతుంది థాంక్యూ అమ్మ ❤❤🎉🥳👍🙏
@vanisri818010 ай бұрын
Amma Bagunnara Old Is Gold 🥇🥇 Amma ❤❤😊
@vidyavathia2671 Жыл бұрын
రమ ప్రభ గారు నేను మీ తరం మహిలనే. మిమ్మల్ని చూస్తూ ఉంటే అప్పటి రమాప్రభ ను చూస్తున్నట్లు గానే ఉన్నది.మీ ఆత్మ విశ్వాసానికి జోహార్లు. నవ్వు తూ నవ్వించారు . ఇప్పటికీ మీరు ధైర్యంగా బ్రతుకుతూ మాకు ఆదర్శంగా బ్రతకడం నేర్పిస్తున్నారు. మీకు సా యి నాధుడుఆరోగ్యాన్ని. ఆనందాన్ని ఏళ్ల వేళ లా అందించాలని మనసారా కోరు కుంటున్నము.మిమ్మలిని చూస్తూ వుంటేచాలా సంతోషం గా వుంది.అభినందనలు.
@mvijayaarts Жыл бұрын
అమ్మ రామ ప్రభ గారు నీకు జోహార్లు ఇంత వయసులో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు నీ నుండి చాలా నేర్చుకోవాలి ఈ తరం వాళ్లకి మీరిచ్చే సందేశం చాలా బాగుంది అప్పుడు ఇప్పుడు అంటూ ప్రతిదీ వివరిస్తున్నారు మీరు మరి మరి మీ సలహాలు సూచనలు మా కంది ఇవ్వండి ధన్యవాదాలు
@sailaxmi6881 Жыл бұрын
ఎంత అందం గా తయారు చేసారొ తల్లి...మీ ఓపిక మీ శ్రద్ద supar అమ్మా...నిజం గా ఇలాంటి అదృష్టం ఎవరికీ వస్తుంది? So cute నువ్వు...అమ్మ చేసిన మేకప్ 👌
@myhomemax8211 Жыл бұрын
అమ్మ నీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం 😘 చాలా సంతోషం కనిపించారు🤗🙏
@Classical_dance_hari4 ай бұрын
My favourite comedian and my favourite actress Ramaprabha Amma 🙏
@aneesh200511 ай бұрын
A ammayi e get up Lo vidyabalan la vunnarandi❤
@survesuparvathi4185 Жыл бұрын
అమ్మా మిమ్మల్ని మీ వీడియో ను చూసి చాలా సంతోషం వేసింది.
@swarnalathasarraf2 Жыл бұрын
Namaste mam Ammayya mimmalani chusanu Miru kanpiste naku chala happy ga vuntundhi Eppudu elage happy ga vundandi Matho matlduthu vunandi Thankyou amma
@abdualnaseemabhanu334610 ай бұрын
Ama meru ant chla parma🤲🤲me manchi mansutho devenchndi
@ssallinone9 Жыл бұрын
చాల రోులయింది అమ్మ ... మిమ్మల్నీ చూసి ... సంతోషం అమ్మ
@kusactraju455 Жыл бұрын
🙏🙏🙏అమ్మ మీకు మీరు ఆరోగ్యాంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను మీరూఅన్న మీసినిమాలు అన్నా చాల ఇష్టం
@mprashantkumar3815 Жыл бұрын
Simply superb. ..movies lo try cheyinchandi
@jayalalitha-ku2te Жыл бұрын
ఆ అమ్మాయి నీరజ కదా పద్మనాభం మనవరాలు
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
నమస్తే మీరు చేసిన అప్పుల అప్పారావు నేను ఎన్నిసార్లు చూశానో లెక్క లేదు చాలా హాస్యం సినిమా మీ old movie chala bagundi 👌 God bless you amma
@Bablu-mn6wg Жыл бұрын
Amma meeru ante naaku chaala istem.meeru ilage happy ga active ga vundalani devudini koorukuntunnanu amma
@sangeethayadav6086 Жыл бұрын
సుపరు అమ్మ
@varanasisuryamani8691 Жыл бұрын
Just maha ranila undi. Beautiful. Mee enorjy ante....naku chala istam.
@vijayavarman1591 Жыл бұрын
రమాప్రభ గారు మీకు వందనాలు అప్పటీ తరమ్ హీరోయిన్ లాగ చాలా బాగ రెడీ చేసారు.
@krishnavenig7574 Жыл бұрын
చాల రోజులకు మంచి వీడియో పెట్టారు థాంక్స్ 🎉
@PotatochipsPotato-bo1tu Жыл бұрын
Chaala bhaaga.ready chesaaru bhagundhi
@padmavatidevi947810 ай бұрын
అద్భుతం 👌👌👌
@b.manasa.lavanya Жыл бұрын
అమ్మ 🙏🙏
@umamaheswari7538 Жыл бұрын
Now your Not 75 your only sweet 16 years only great Amna always your Beauty Queen❤ chennai Umamaheswari
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻umaaaa😊yeppadi erukkeenga romba naalaachi elle pesi🤗Chennai traffic suupperr elle.sandhisham🌻
@umamaheswari7538 Жыл бұрын
நல்லா இருக்கிறேன் மேடம் உங்களை நேரில் சந்திக்க ஆசையா இருக்கு ஆனா நான் சென்னையில் இருக்கிறேன் நீங்கள் மதனபள்ளி இருக்கிறீங்கள் உடம்பை நல்லா பார்த்து கொள்ளுங்கள் மழை காலம் படி கட்டு பார்த்து இறங்குங்க மேடம் உங்கள் பிறந்த நாள் October 5 ஏன் வீடியோ போடல 75 வயது தாண்டி வாழ்ந்து வருவது இந்த கலி காலத்தில் சாதனை தான் உங்க நல்ல மனசு உங்களை வாழ வைக்குது நீங்கள் எப்பவும் நிறைகுடம் தான் சென்னை உமாமகேஷ்வரி 🙏
@sappyvadlamudi Жыл бұрын
Amma meerante maku chala eshtam me vediolu chusi Anni nerchukuntunnam thankyou maa...
@jyothisrimurthy3641 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ👍👍మీ మనవరాలు heroin lagata undi old getup lo👌👌👌👌👌
Miru chalaa bagaa matladutharu manchi ga chepputhru mi videos ante naaku chalaa istam Amma 🎉🎉🎉🎉🎉❤❤❤❤ TQ 😊😊😊
@verurubabafakruddin4452 Жыл бұрын
నమస్తే అమ్మ 🙏🙏🙏🙏💐💐💐💐💐
@saranyavijay9564 Жыл бұрын
Retro makeup superb Ji
@jyothifamilydiary3 ай бұрын
Super Amma👌😊👍చాలా బాగుంది
@suhasinisadhu3098 Жыл бұрын
Bale ready chesaramma. Nthainaa legendary star kadaa. Super.
@yashodha2766 Жыл бұрын
entha manchi manavaraalu very good girl good ammamma
@sujathachetty3950 Жыл бұрын
Waoo సూపర్ గా చేశారు 😊అక్క నిజంగా మార్పు ఉంటే ఎంత ఆనందమో ఆ అమ్మాయి మోహంలో కనపడే లాగా చేశారు సూపర్ గా చేశారు 😄
@vijayaprasad952 Жыл бұрын
మీ ఎనర్జీ కీ శతకోటి వందనాలు
@suseelagm6078 Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@Masterarts Жыл бұрын
అమ్మ అప్పుడప్పుడు అయిన కనపడుతూ ఉండండి మా..ఎక్కువ గాప్ ఇచ్చేస్తున్నారు.
@tamanchamp8829 Жыл бұрын
నీవు ఎంత అదృష్టం చేసుకున్నావు ఆ మహానటి తో makeup చేయించూకున్నవు
@deepthinandyala8754 Жыл бұрын
Hi Amma.Chala santhosham ga undi mi video chudadam.
@vijjuuuuuu Жыл бұрын
Wowwww Amma ❤❤ super 👌 Melo maa Ammamma kanipichindi ❤️🥰🥰👏👏👏
@malleshwariboorusu321 Жыл бұрын
Enni Rojulu aindhi meeru video petti Eppudu aina pettaru happy amma❤
@radhikadurga444 Жыл бұрын
Mee videos chustunte meetho spend cheyalani anipistundhi appudappudu
@umareddymyss131 Жыл бұрын
అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త సాయి రామ్
@sanjulimbagirisdiary7839 Жыл бұрын
Bavundhi. Old heroine chusinattuga vundhi 😍😍👌🏻👌🏻
@BinduGardeningVlogs Жыл бұрын
అమ్మ నిన్నుచూసి చాలా రోజులు అయ్యింది అమ్మ ❤️🙏
@mr.kalyan_1322 Жыл бұрын
Amma Chala rojula tarvatha kanipincharu... Chala santhosham thalli...🙏☺️🤗
@advaithasmiles2473 Жыл бұрын
Intha sradha thesukunte kaani antha nindutanam raadannamaata. Ee rojullo aadapillalaki manchi upayogpade vidhamgaa chupinchaaru Amma. Meru arogyam ga elaane kanipisthu undaalani BABA ni prarthisthunnaa Amma. We love you forever 😊❤🙏
@sushmakurra3832 Жыл бұрын
ఎంత పధ్దతి గా లుక్ మారిపోయింది Super
@krupapanthakani7478 Жыл бұрын
Amma chala rojulaindi mimalni chusi chala happy ga undi
@arunaboyapati3143 Жыл бұрын
Amma ela vunaru amma chala rojulu ayindhi meru Vedieo chesi me health ela vundhi amma Meru vedieo lu inta gap ivadhu amma meru epudu kanapaduthunte maku chala happy amma
@hvijayal3 ай бұрын
God bless you both
@MastanvaliShaik-f4u Жыл бұрын
Kannaba laaga vundi paapa chala baagundi❤❤❤❤❤
@veravenkatabapaiah2779 Жыл бұрын
Super gaa undi రమా నువ్వు కేక రమా అన్నాను అని తప్పుగా అనుకోకు నీకు వయసు నంబర్ మాత్రమే నీ మనసు ఎప్పుడు కుర్రకారును మించిన హుషారే
@gavireddybabannagari279 Жыл бұрын
amma garu chalarojulu taruvata chudatam anandaga vundi
@Karti0734 Жыл бұрын
Super ma.....Old is Gold eppatikaina
@jhetinmathiguddeti Жыл бұрын
Nijanga bagundi amma👌🏻 eemadhya ilage mudiveskuni puvvulu pettukunna na juttu chala podugu ma ammamma muddu pettukuni savithri koppu lagundannaru I was really happy❤ alage saree ilage kattukunta na fav heroine savithramma tharvatha suhasini garu avida ilage kattukuntaru steps pettaru
@pratapkumarsoringala586 Жыл бұрын
Love u మా
@sujathakatukojwala9457 Жыл бұрын
Super ramaprabha garu
@anudama1967 Жыл бұрын
Mee talentee veru. Great amma.
@phanikumariphanikumari2606 Жыл бұрын
Super amma meru.i love u amma
@pushpakk2049 Жыл бұрын
Wow wow wow super supper supper beautiful Old is gold mom👍👍👍👍👌👌👌👌👋👋👋
Chaala velithiga untundi manasulo mi videolu choodakapote
@RamaprabhaPrayanam5 Жыл бұрын
K.SAILAJAA..NIJAMAA😃🤣😂😍😍😍😍😍😍
@radhapotukuchi4498 Жыл бұрын
Superb amma meeru ready chesina vidhanam
@saiyaminivenugopal1056 Жыл бұрын
Amma...Mee old time style super ante super Maa...Emainaa Old is Gold ani Oorikey analedhu Maa...Real beauties ante Mee KaalamVaare...Hats off to u Sweetheart Amma...Maa Amma Naannaki Mee Akka Bava Baaga Telusantaa...kaani ippudu Idhdharu Heaven lo Unnaaru...😥😥😥💖💖💖😥😥😥kaani Amma Marriage ainaa koththalo Subhadramma Ammaki close antaa...Meeru Subhadramma intiki vachchinappudu...Amma tho Maatlaadevaaranta Maa...paapam Maa 5 months back 80 years Ma...healthy gaa Unnaaru...pulse BP down aiyindhi...Devudi daggara Vellipoyindhi...Ammatho Meeru kalisiuntey Baagundedhi...Anukunnadhi okati aiyindhi okati Ma...love u soooomuchhh Amma...💖💖💖😘😘😘💖💖💖😥😥😥💛💛💛😥😥😥🙏🙏🙏💖💖💖🙏🙏🙏
@sriram3723 Жыл бұрын
Hi amma chala baga alankarincharu ammayi kanchana garu old movies lo laga undi chala bagundi amma mahalakshmi la undi ammayi
@rajyuvraj6274 Жыл бұрын
Amma regular gaa videos cheyyandi
@pavandreams9055 Жыл бұрын
అమ్మ చాలా రోజులైంది మిమ్మల్ని చూసి❤. రోజుకు ఒక్కసారైనా మీ వీడియోలు చూస్తాను, మీరు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊
@RamaprabhaPrayanam5 Жыл бұрын
😊pavan née abhmaanaaniki🙏
@pavandreams9055 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏💝💝💝💝🙏
@venkataramani2741 Жыл бұрын
Super koppu chala bhagundhi Amma
@supergaming2749 Жыл бұрын
Bhale ready chesaaru...maa super 👌 😊
@rajithadaggupati4324 Жыл бұрын
చాలా బాగా చేసారు అమ్మ,❤❤❤
@mahalakshmigunukula5632 Жыл бұрын
❤ namaste Amma super❤
@sireeshasreenivas6220 Жыл бұрын
మీరు వేసుకున్న shall నాకు ఇచ్చారు ❤️🌹❤️
@syed_najma Жыл бұрын
రమా ప్రభ గారూ నేను మీ ఫ్యాన్ ని.😊
@madhaviola5648 Жыл бұрын
Chala bagunddi
@yadugurujp Жыл бұрын
Amma nice chalarojulaindi mimlani chusi congratulations for reaching 2 lakh subscribes soon🎉
@nkartscreations Жыл бұрын
నమస్తే అమ్మ❤ ప్రతిదీ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడాలు సూపర్ గా వివరించారు అమ్మ మీ గెటప్ కూడా చాలా బాగుంది చూడడానికి కాటుక గురించి చెప్పిన విధానం ఆ అక్క ఓపికతో ఇవ్వని వింటూ అందగా ముస్తాబు చేస్కుంది మీ చేత ❤❤❤ మీ నవీన్ కుమార్🙏🌸💕
paata kaalam okkasari kalla mundu tirigindi ramaprabha garu❤❤❤
@Karti0734 Жыл бұрын
Hi amma🙏 ela vunnaru chalarojulu ayindi mimanly chusi.. Om sai ram
@sailajapidathala5503 Жыл бұрын
Sooperb
@rajagollapalli-fo5vn Жыл бұрын
good ofternoon maa miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu maa
@NeelampallicharanBalaji-c5b8 ай бұрын
Amma mimmalani marchipoleka appudu appudu mi video chustanu
@manjulaj Жыл бұрын
Abba… adbhutam amma❤❤
@sandhyanagesh3321 Жыл бұрын
Wow!!! Superbly awesome ❤
@chandrashekarr1977 Жыл бұрын
அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
@PksavithriNair Жыл бұрын
Super ga hair style chesaru madam 🙏🙏
@roopakalasn628 Жыл бұрын
Superrrrrr darling amma❤
@lakshmipodapati2625 Жыл бұрын
Super amma. Chaala rojula tarvatha kanipincharu🥳💕
@purna.2.O Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏💐 చాలారోజుల తరువాత కనిపించారు. మీ మనవరాలు ని కుందనపు బొమ్మలా తయారు చేసి ట్రెడిషనల్ గా చూపించారు.👌👌👌👌 మీ మనవరాలు కూడా బుద్ధిగా మీ చేత గెటప్ వేయించుకున్నారు. రోజూ కనిపిస్తూ ఉండండి అమ్మా. ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. ధన్యవాదములు అమ్మ 🙏💐
@saikiransaikiran393 Жыл бұрын
Nijam ga ame face lo rajasam ukki padindi old lo Rani laga❤
@deepthinandyala8754 Жыл бұрын
Chala chakkaga ready chesaru amma
@yellapragadashakunthala4799 Жыл бұрын
Sairam Amma yenni rojulu ainadi mimmalini chusi. Regular ga videos pettandi amma. Chala bagundhi video.