రాజేంద్రప్రసాద్ గారు... అభిమాని గా నాది ఒక మనవి. మిమ్మల్ని జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా చూడాలని... ప్రతి ఇంట్లో మీ నవ్వులు...మీ నటజీవిత అనుభవాలు చెప్పాలి అని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తూ పెరిగిన పిల్లలము మేము...
@arunagoalla62453 жыл бұрын
Good idea
@trivikramsingh77604 жыл бұрын
ఎంతో సంపాదించిన రమప్రభ గారు ,అన్నీ పోగొట్టుకుని ఈ ఆర్భాటలకు దూరంగా చిత్తూరు జిల్లా మదనపల్లి లో ప్రశాంత వాతావరణంలో సేదతీరుతున్న ఆమె 75 వ పుట్టినరోజు జరపడానికి కుటుంబసమేతంగా అక్కడివెళ్లి ఆమెతో గడిపిన రాజేంద్రప్రసాద్ నిజంగా ధన్యజీవి.
@sudarsanreddy82172 ай бұрын
Allude kada..kuturu tho paatu velladu
@nareshbah11272 ай бұрын
Ramaparbha Gari kuturini marriage cheysukunna ra
@haran40792 ай бұрын
@@nareshbah1127Ramaprabha gaari akka kuthuru
@vjmusic41904 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు అన్ని చాలా బాగుంటాయి అండి..... ఇప్పుడుకూడ... టీవీ లో వస్తె ...చాలా ఎంజాయ్ చేస్తాము..... రామా ప్రభ గారు ఇంకా నటించాలని నా కోరిక...🙏
@maheshreddy95294 жыл бұрын
కనుల విందుగా ఉంది మీ కుటుంబాన్ని చూస్తుంటే. చాలా సంతోషం అమ్మ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి 🙏
@andhrafood95414 жыл бұрын
😊🤗
@umamaheshwari89614 жыл бұрын
S
@umamaheshwari89614 жыл бұрын
S
@sakinabishaik594 жыл бұрын
p.o.9
@katyayanisridevi82544 жыл бұрын
అమ్మా... చాలా చక్కగా చెప్పారు రాజేంద్రప్రసాద్ గారు...హనుమంతులవారి గుడి కూడా బావుంది..చాలా ప్రశాంతం గా ఉంది..మీ కుటుంబానికి,మీకూ ఆ రాములవారి కటాక్షం ఉండాలని ఆశిస్తున్నాను..మరోసారి మీ పుట్టినరోజు వేడుకలు మా ముంగిటకి తెచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా
@ismartroyals90954 жыл бұрын
రాజేంద్రప్రసాద్ బట్టతల మొదటిసారి చూసిన వాళ్ళు like కొట్టండి
రాజేంద్ర ప్రసాద్ తెలుగు లోగిళ్ళు నవ్వుల రారాజు నవరసాల నటకిరీటి సార్ మీ నటన అద్భుతం ఏప్రిల్ 1 విడుదల ఎదురింటి మొగుడు పక్కింటి గోల్మాల్ గోవిందా ఎన్నో మరిచిపోలేనిది మరవలేనిది మధురమైన పాత్రలు నాకెంతో ఇష్టమైన హీరో
@shivamanivlogs3154 жыл бұрын
మీ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది అమ్మ ధన్యవాదాలు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
@radhikapadmasri9494 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మాకు కూడా చాలా ఇష్టం అమ్మ ఇంకా అయినా అంటే అభిమానం కూడా అమ్మ
నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి ఆశిషులు మీ కుటుంబనికి ఉండాలని రాజేంద్రప్రసాద్ గారు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను జై శ్రీరాము
@pdurga46374 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు గ్రేట్ యాక్టర్.ఏ పాత్ర ఇచ్చిన ఇంత కంటే గొప్పగా ఎవరూ చెయ్యలేరు అనిపించక మానదు. ఆయనది ఏ సినిమా వదలకుండా చూస్తాను. ఎందుకంటే అది సినిమా లా కాకుండా జీవితం లా అనిపిస్తుంది. మీరు అందరూ ఇలా సాదా సీదాగా నిరాడంబరంగా,ఆప్యాయంగా ఉండటం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది.
@jayapaul59074 жыл бұрын
Really Rajendra Prasad garu great. Now a days none like you sir. Superb. No words for your love. God bless you.
@maheshwarreddy59454 жыл бұрын
Ramaprabha garini ,Rajendra Prasad garini chustunte maaku ento santosham anipinchindi......vaaallu movies lo vaalla paatralato santosham kaligincharu Nija jeevitam lo kuda vaallu kalmasham leni swachamina manasunna vaallu ippudu kuda vaallanu chustunte aatmiyulanu chusinatlunnadi ....may god bless them with full happiness in their lives
@Ksujatha529214 жыл бұрын
నమస్కారం అమ్మ . రాజేంద్రప్రసాద్ గారి కీ నమస్కారం చాల .మంచి కుటుంభం .అమ్మ . మీరు ఎప్పుడు .ఇలాగే సంతోషం గా వుండాలి అమ్మ .మిమ్మల్ని చూసి న వాళ్ళు కుటుంబలు కూడా సంతోషం గా వుండాలి శుభ రాత్రి అమ్మ .🌹🌹🌹🌹🌹🌹🌹💐💐
ఎప్పుడూ ఒంటరిగా వీడియోలో చూసే మిమ్మల్ని ఇలా కుటుంబం తో చూడటం ఆనందంగా ఉంది
@komalakumari23224 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మాకు చాలా ఇష్టం , మేము అందరం ఆయన అభిమానులం.చాల సంతోషంగా ఉంది మీ అందరినీ ఇలాగా ఒకే చోట చూసినందుకు.
@Sunitv9554 жыл бұрын
చాల బాగుంది అమ్మా మిమ్మల్ని యిలా చుస్తుంటె చాలా సంతోషంగా ఉందమ్మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాల ఇష్టం
@anuradhaaramadha52134 жыл бұрын
రమాప్రభ అమ్మ మీరు అంటే మాకు చాలా ఇష్టం మీరు యాక్టింగ్ చేసిన అన్ని మూవీస్ చూసాను అలాగే రాజేంద్రప్రసాద్ గారు నటించిన మూవీస్ లో పెళ్ళిపుస్తకం సినిమా అంటే చాలా ఇష్టం మిమ్ముల్ని ఒకే చోట చూడటం చాలా సంతోషం గా ఉన్నది. మీరు నిండుగా వంద సంవత్సరాలు జీవించాలని ఆదేవుడిని కోరుకుంటున్నాను.
@vijayboodida42354 жыл бұрын
Rajendra prasad Sir Always on of the Great Person on Earth...From East Godavari ♥️♥️♥️...
@aruunareddy18104 жыл бұрын
మాఊరులో మేము కూడ అందరం కలిసి ఇలాగే గుడికి వెళ్తుంటాము . రాజేంద్రప్రసాద్ గారిని చూస్తుంటే మాఊరిలో పెద్దమనిషిని చూసినట్లుంది
@sabithakrishna74734 жыл бұрын
Ramaparabha gari saree bagundi.Rajendraprasad and vamsi combination wow ippatiki varidi ye movie vachina enni saarlu vachina eppudu vachina choostha.hatsoff to rajendraprasad acting skills and people who directed him.
@lakshmich52554 жыл бұрын
కుటుంబం తో చాలా సంతోషంగా గడిపారు ఇంత కన్న ఎం కావాలి జీవితం కి
@GruhiniTeluguVlogsDUBAI4 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు మాకు మీ కామెడీ అంటే చాలా ఇష్టం ❤
@alankrithavlogs41334 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మాకు చాల అభిమానం,చాల చాల ఇష్టం
@RR.Chennel.4 жыл бұрын
నాకు కూడ చాలా ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారు అంటే
@jayasreeshanker4 жыл бұрын
I COULD SEE THE CONNECTIVITY TOWARDS THE SOULS OF Rama prabha gaaru and Rajendra Prasad gaaru. Long Live and beyond.
@ravisankar52774 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారి తో ఒక తీపి జ్ఞాపకం. ధన్యవాదాలు.
@ektashomefood35224 жыл бұрын
Wow
@ektashomefood35224 жыл бұрын
Friends support my channel
@nammanekathecartoons98914 жыл бұрын
@@ektashomefood3522👍
@madhulathamangalampalli53354 жыл бұрын
మీ ఇల్లు చాలా బాగుంది అమ్మ ప్రశాంత వాతావరణం,పచ్చని చెట్లు,బంధువులు ఆహ్లదకరం గా ఉంది అమ్మ
@dhanojigopaldhanojigopal31734 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు రావడం చాలా బాగుంది. వారి మాటలు మాకు మార్గదర్శకాలు. Happy to see u sir.
@krishnasrilatha7574 жыл бұрын
Super ga vundamma, family antey ila vundaali appudey life complete avuthundi.Hats of Ramaprabha gaaru.puli yekkadunna pulenandi.
@ushausha54314 жыл бұрын
I salute to you amma. You are the sweetest lady on earth.practical women.
@sarath_ff4 жыл бұрын
అమ్మ... ఆ తరం నటీనటులు, వారి జీవితాలు, వాళ్ళ సంస్కారం, ఆ రోజులు గురించి మాకు తెలియచేయడానికి మీరు మా కోసం వచ్చారేమో...ఆ రోజులు ఆ అభిమానాలు వింటుంటే ఏదో తెలియని సంతోషం...ఆనందం...మీకే అందుకు కృతజ్ఞతలు. 🙏... యజ్ఞశ్రీ from Sriharikota, SHAR, ISRO.
@Ramanamma5552 жыл бұрын
Manchi prashaanthamaina vathavaranam lo jevistunaru amma super 👍
@rakeshgadhegi4 жыл бұрын
Rajendra Prasad garu inta simple ga unaru... great sir
@arunasrinivas11724 жыл бұрын
Gud morning Amma. Nice video. Iddaru legends ni okesari chudadam chala happy ga undi. Eppudu elane happy ga undali. God bless you all
@shajkumaracharya13444 жыл бұрын
అమ్మ. మీ.సినిమాలు. చాలా మంచి గావుంటాయి.మీరు నాకు చాలా ఇష్టం అమ్మ. మీ భాను.🙏🌹🙏🌹🌹🌹👌👌👌👌👌☝👈👍
@muniyammaamma37153 жыл бұрын
Aa taram vallu prati okkati acting ento adbutam❤️❤️❤️❤️❤️
@prabhakarareddy19974 жыл бұрын
Rajendra prasad gari views on genrations is amazing. Yes. It is true. Actors are remebered through their roles.
@angelinsupriya60334 жыл бұрын
Maa meeru chaala simple GA untaaru chaala sahajamuga.. Naaku nachina rajendraprasad gaari memmalni kalisi choodataaniki chaala happy GA undi MA😍😍😍
@yellapragadashakunthala47994 жыл бұрын
Sairam amma. Mimmalini, Rajendra Prasad garini chustunte chala happy ga undhi. Naku kuda meelaga Jeevithanni anandam ga thrupti ga gadapalani korika. Rajendra Prasad garu inka mataladithe bagundedhi ani anipinchindhi. Swamy blessed you amma.
Aa baba asirvadalitho Meru Baguntaru Amma. Me ashirvadam thodai memanta baguntam. Vijaya dasami subakankshalu.
@prakruthivaipu33344 жыл бұрын
Amma chala beautiful ga undi mi matalu and Rajendra prasad gaaru kuda chala clear cut ga matladaru happy ninduga kallaki impuga anipinchindi ma 🙏🙏🙏
@devd34294 жыл бұрын
Eeroju mee face paata kalam face laaga vundi amma. Rajendraji was real hero and good artist and very simplified man .
@u.atchibabu18514 жыл бұрын
Ee vysulo ila panuloo chesuthunarante really great rama Prabha garu ,,,😁👌👌👌🤭🤭🤭👌🙌🙌👏👏👏👏👏👏👏
@arunadeekonda36234 жыл бұрын
Andharu kalisinapudu kaburlu ive kadha asalu anandham ga unna sweet memories amma and rajendra prasad gari cinma la comedy super asalu amma milo appati activenes eppatiki undhi alage nice video 🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@jhansibezawada73704 жыл бұрын
Mee thinking system chala inspire ga undi.love you dear.
@NELLOREFOODS94 жыл бұрын
Miru 100 years challaga arogyamga santhosham ga vundali.....God Bless you
@sricreations27344 жыл бұрын
Mee family members ni chusthunte chala happy ga vundamma 😃
@komalakumari23224 жыл бұрын
Super Ramalrabha garu , Rajendra Prasad garu chala Baga chepparu
@bindhumadhavi9084 жыл бұрын
Rajendra Prasad garu is one of the great legends of India..Rama prabha garu super human being 🙏🙏
అమ్మమ్మ ఎలా ఉన్నారు ప్రతాప్ కదిరి నుండి, మీ వీడియోస్ చూస్తుంటే ఏదో ఒక తెలియని ఆనందం
@balarajupoola86764 жыл бұрын
Rajendra Prasad gaaru chala baaga chepparu
@thejaschaudhary70444 жыл бұрын
Chala baga chepparu Rajendraprasad garu👍
@yeswanthpathivada47044 жыл бұрын
Comedy king Rajendraprasad and padma sri Ramapraba gariki good morning 👍🏻👍🏻👍🏻👍🏻
@AnjanReddy-uu1qy3 жыл бұрын
Rajendra prasad గారు తన జీవితం అంతా ఒక పద్దతి, క్రమశిక్షణ తో బ్రతికారు...
@mallikarjunamaddirala20824 жыл бұрын
Amma 🙏🙏💐💐💝💞 padhabhi vandhanam . No words 👏👏👏. Mimmalni chustunte rendu kallu chaladam ledu amma..
@thumukuntavenkataramana91194 жыл бұрын
Wow Rajendra prasad Gary and Ramaprabhagaru meeru super andi
@kuwaitjanishaik38254 жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో ఒక నవ్వుల రారాజు
@adilaxmi55384 жыл бұрын
Very Nice
@RR.Chennel.4 жыл бұрын
Yes
@vijayvardhan43964 жыл бұрын
Very interesting...this is like “watch again” 👌👏 🎂🎊happy Birthday to you Ramaprabha Garu...
@hymahymavthi56214 жыл бұрын
Nijamga great meru amma entha happy ga devudu seva chesukuntunaru a tenshans lekunda
@kraji60054 жыл бұрын
Very very happy to see this amma😍😍😍😍😍🤗🤗🤗🤗🤗😘
@ravindrareddy98984 жыл бұрын
Nice to see all your family members I think madam had good times with u people Rajendra Prasad sir also so simple and humble personality great artist 🙏🙏🙏
@madhusudhanreddy4774 жыл бұрын
Hats of rajendra prasad garu,share useful words to present and future generations ....... keep it up.
@radhamunni81544 жыл бұрын
Rajendraprsad garu meeku chala thanks andi Ramaprabha gariki meeru choopisthunna premaku thank you so much and god bless all your family ❤️ sooper happy family💖💖💖👌💐💐💐💐💐💐💐
@pallaviratakonda24784 жыл бұрын
Super Amma meeru Rajendra prasad garini chusthunte Chala happyga undhi
@swatantraambadas56724 жыл бұрын
Manam correct ga vunte andaru mana vallu avutharu. God bless you amma 🙏🙏🙏
@nirmalam58724 жыл бұрын
Rajendra prasad Garu ,,,meeru great sir,,God bless u and Ramaprabhagaru
@priyamenamekuchannel54014 жыл бұрын
Amma temple chala bagundi 🌹jai hanuman🌹🙏🙏🙏hi rajendra prasad garu.me family is so good and cute cute dogs.💕
@justbeyouwithpratimasdiari99744 жыл бұрын
100000000000% we love you Rajendra Prasad sir.. Urs n mine Birthday is on the same date...I always remember u on my birthday sir 🙏🏻
@neerusart11314 жыл бұрын
Super amma 🥰😍😍😍👍
@tulasinagalakshmi27124 жыл бұрын
Beautiful family 🙏😍 super Amma👌god bless you all 🙏🤗
@jyothik11924 жыл бұрын
Rajendra Prasad garu, thanks for sharing your thoughts!
Mee lanti kalmasam leni vallanu aa bhaghavantuni blessings undalani prardhistunnanu .sr. actress Ramaprabha garini careful ga chusukondi. Both of you, my favourite natulu. 🌻🌻
@SRK_Sati4 жыл бұрын
Delighted to watch such a beautiful life of celebrities ❤️ frm bang'lor
@dr.hasanshareef20024 жыл бұрын
Rajendra Prasad garu iam big fan of u.......
@usharajuppu70624 жыл бұрын
Chaala manchi cinemalu sir meevi.....hats off sir.......Rama prabha garu ante maaku chaala gouravam.......
@suvarnareddy45854 жыл бұрын
అమ్మ నమస్కారం శుభోదయం మీరు చాలా అదృష్టవంతులు అమ్మ ఎంతో ప్రశాంతమైనా జీవితం సూపర్బ్ అమ్మ రాజ్ సార్ మీరు కూడా చాలా మంచి మనసు ఉన్నవారు అమ్మ ను ఎపుడు వదిలిపెట్టకండి ఎపుడు ఇలానే సంతోషం గా ఉండండి అందరికి ధన్యవాదాలు అమ్మ గాడ్ బ్లెస్స్ యు లవ్ యు.😚హ్యాపీ 🙏👏😍🌹
@AyitheInkentiMawaBRO294 жыл бұрын
😊😊
@suvarnareddy45854 жыл бұрын
@@AyitheInkentiMawaBRO29 అంతే గా అండీ ప్రభ అమ్మ గారు చాలా మంచివారు అమ్మ కు నాన్న గారికి చాలా చాలా ఇష్టం నాకు కూడా 😍
చాలా చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు గొప్ప నటులను ఈ వీడియో లో చూడటం.
@rajamirthipatiraja854 жыл бұрын
All time my favourite movie aa naluguru mayalodu sir
@p.usha.4 жыл бұрын
Lovely family ramaprabha Amma.. And rajendraprashad garu.... Happy to see you all. Keep rocking.. 👏👏🙏
@chandusd88454 жыл бұрын
Beautiful video ammma thank you so much 🙏
@kumarirajanala22874 жыл бұрын
Ammamma Garu me family is super 👌 my favourite hero rajendra prasad Garu he is very nice👏🌹 I love you so much god bless u Ammamma Garu 😀❤️❤️
@happysiri3964 жыл бұрын
Ragendra prasad gari bamma maata baguru batta film suprbbbb .Amma u r words motivated to all generations
@ektashomefood35224 жыл бұрын
Nijam
@Vena66664 жыл бұрын
Full comedy movie
@srinivassambrani97994 жыл бұрын
Rajendraprasad Garu meeru maaku chaala ishtam Big inspiration sir and Ramaprabha garu namaskaram Amma
@saraswathiramani5073 жыл бұрын
Ramaprabha Amma . I like ur innocence n d way u talk. And ur body language... My fav me vie us Irulum Oliyum.. And Utharavu indri ulley vaa Take care Amma Stay Safe
@pasalaarogyamary9524 жыл бұрын
Nice family and good massage sir we like you Amma
@andhrafood95414 жыл бұрын
Super super sir amma good morning ☕☕💕💕🤗🤗 nice family members
Good to see the great personalities and the peace around
@divinesouls_7864 жыл бұрын
Where there is Rajendra prasad gaaru, there will be a festival, a celebration.. I like him from his first movie onwards and the great legend Rama amma.. I like her too
@shilparamz4 жыл бұрын
Amma meeru ilane happy ga undali 100 years
@nandiniskitchenvlogsteluguchan4 жыл бұрын
Appula apparao movie lo meeru athha GA ichaaru ragendra prasad gariki I like that movie
@Mahesh_Sharma_Malladi4 жыл бұрын
This is perfect reality show 😊
@umav44414 жыл бұрын
Amma meeru eppudu elage happy ga undali
@ektashomefood35224 жыл бұрын
Avunamma
@nalinivenuturumilli64174 жыл бұрын
Rajendra Prasad Garu, you have always been an inspiration. Through your acting you made us cry, laugh and more importantly you touched our hearts and you will always have a special place in our hearts. I don't know what is the definition of a star hero in telugu film industry, but for me you are the most versatile, entertaining and talented Actor in telugu industry. Love you Babai 🙂 keep acting, stay healthy and we want to see you acting with the next generation as well 🙂
@krishnaveni27764 жыл бұрын
Amma appulapparao lo meetho Rajendra prasad gari hasyam super