మన కోర్కెలుతీర్చే రొట్టెలు...🤩 పెళ్లిరొట్టి సంతాన రొట్టి పుష్కలంగా దొరుకుతుంది🥰

  Рет қаралды 258

MadhuMashup WithHubby

MadhuMashup WithHubby

Күн бұрын

#lifestyle #nellorecity #rottelapanduga
మన కోర్కెలుతీర్చే రొట్టెలు...🤩 పెళ్లిరొట్టి సంతాన రొట్టి పుష్కలంగా దొరుకుతుంది
రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికలలో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.
ఆరోగ్యం గురించి మొక్కు కొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు.
ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. చెరువు వద్ద వున్న ఎపి పర్యాటకం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం జరుగుతుంది.
similar searching:
nellore rottelapanduga
nellore city festival
nellore kasumuru
nellore city
nellore food for festival
nellore city panduga
barashahid darga
swarnala nadi
nellore swarnalanadi
nellore swanalacheruvu
nellore exhibition
mirchibajji
nellore city panduga
nellore dargamitta
nellore rottela panduga
#indianfestival #festival #diwali #festivalseason #festivevibes #festivals #musicfestival #rave #festivalfashion #festivalvibes #tomorrowland #techno #edm #festivallife #housemusic #festivaloutfit #festivalofcolors #holi #trance #festivalsofindia #durgapuja #navratri #edmlifestyle #dj #electronicmusic #festivalofcolours #holifestivalofcolours #holifestival #holihai #technomusic #ytool#arafah #laylatulqadr #bakrid #prayfortheworld #dhikr #bakridmubarak #eidinkashmir #kashmireid #kashmirhumanrights #akashmir #allahisone #learnislam #colorabaya #kashmircrisis #ramdan #bakrid2021 #allahswt #bakridwishes #allahisthegreatest #scrapped #bakridspecial #indiavssrilanka2021 #indianfightergoat #eidgah #bakraplanet #bakraeid2019 #forgiveness #indiagoatfarming #roorkeegoatlover #goatloverroorkee #ytool#eidmubarak #eid #eidoutfit #eid2021 #eiduladha #deeni #azaan #eidcollection #eidgifts #eidaladha #eidalfitr #happyeid #eiddecorations #jumma #ummati #eid2022 #eidgift #hajj #deeniyat #eidshopping #eidvibes #beshak #eid2020 Save Analyze #eidulfitr #islamicdp #ramadan #eiddress #eidhenna #eiddecor #eidspecial #ytool#2023 #2023status

Пікірлер: 8
@MrPardha123
@MrPardha123 Жыл бұрын
super
@madhumashupwithhubby9359
@madhumashupwithhubby9359 Жыл бұрын
Thank you😊
@luckyjoyachannel192
@luckyjoyachannel192 Жыл бұрын
Beautiful video 😍 super sister but nenu e sari miss ayyanu velladam
@madhumashupwithhubby9359
@madhumashupwithhubby9359 Жыл бұрын
Tq sister🥰 avunaa..next year miss avvakunda veldam ☺
@himapadmasai6170
@himapadmasai6170 Жыл бұрын
Rottila pandga chala baga cupimcharu alage next year miru santana rotte miru vadalali ani korukumtunna Sister.🥰🌹
@madhumashupwithhubby9359
@madhumashupwithhubby9359 Жыл бұрын
Tq so much sis🥰 mi blessings naku eppudu vundali 😊
@sasank3016
@sasank3016 Жыл бұрын
Transfer rotte untunda.....
@madhumashupwithhubby9359
@madhumashupwithhubby9359 Жыл бұрын
Promotion rotte vuntundi Andi mari miru oksari adigi try cheyandi 😊
venkatagiri jathara exhibition 2024 celebration 🎉🎉🎉🎉🎉🎉
8:02
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 8 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН