చిన్న వయసులోనే,పరిణతి చెందిన ప్రవచనం అందిస్తున్న మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@bhagavathikapalavayi4357 Жыл бұрын
ఆత్మబంధువులందరికీ గీత జయంతి శుభాకాంక్షలు
@nmgodavarthy3680 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మీరు .. నేనూ రోజూ భగవత్గగీత శ్లోకాలు చదువు తాను ..As a doctor you are doing good service to us . Thank you very much . God bless you doctor and give you a healthy life.🎉🎉🎉🎉🎉🎉
@padmavathivadlamani6383 Жыл бұрын
Mee bhagavad geetha విన్నాము..చాలా కాలానికి అర్థం అయినట్టు బాగా వివరించారు..మిగతావి కూడా చూడాలి .వినాలి అని ఉంది..లింక్ share చెయ్యగలరు అని ప్రార్ధిస్తున్నాను
@sreesahasra4608 Жыл бұрын
సాయి రామ్... Dr. Sameer Nandan గారికి నమస్కారములు.. మీరు చేసిన భగవద్ గీత vidoes లో చాలా బాగా అర్థం అయ్యేట్టుగా చెప్తున్నారు. మీ vidoes నుంచి మేము మాతో పాటు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. దీనికి మేము మీకు ఎంతో ఋణపడి ఉన్నాము. నేను ఒక స్కూల్ టీచర్ ని. మీ vidoes ద్వారా ఆ భగవంతుడు ఈ జన్మలో భగవద్ గీత వినే, నేర్చుకునే అదృష్టం మాతో పాటు పిల్లలకి కూడా కల్పించాడు. ఇంతకన్నా జీవితంలో కావల్సినది ఏమి ఉంటుంది. ఇంతకన్నా గొప్ప సేవ ఏమి ఉంది. మీరు చేస్తున్న ఈ సేవ మామూలు సేవ కాదు. చాలా బాగా అర్థం అయ్యేట్టు చెప్తున్నారు భగవద్ గీత. నేను 3rd అధ్యాయము నుంచి 17 వ అధ్యాయము వరకు గల videos కోసం చాలా వెతుకుతున్నాను మీ playlist lo. కాని నాకు కనిపించట్లేదు. 1st 2nd 18th అధ్యాయాలు ఉన్నాయి.రెండు అధ్యాయాలు మీ vidoes వల్ల నేర్చుకోగలిగాము. మీ Next అధ్యాయాలు గురించి వెతికాను. ఒకవేళ చెయ్యకపోతే కనుక దయచేసి మిగతా అధ్యాయాలు కూడా చేయగలరని నా ప్రార్థన. ప్లీజ్ దయచేసి reply ఇవ్వగలరు. ధన్యవాదాలు.🙏
@sunithach5440 Жыл бұрын
Mee video chusina tharvatha nenu nerchukovalsindhi chala unnadhi anipinchindhi. Clear ga artham avuthundhi
@sriniwaasrayapureddy2258 Жыл бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare ramA hare rama rama rama hare hare
@nagalaxmibavana1948 Жыл бұрын
భగవద్గీత జయంతి శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🧘♂️🧘♂️
@sathyamtechnology972 Жыл бұрын
గీతా జయంతి శుభకాంక్షలు DR.SAMEERA NANDAN గారు శ్రీ భగవద్గీత అధ్యయన మండలి రాంనగర్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రము.
@jayaramv2663 Жыл бұрын
జై శ్రీ కృష్ణాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు
@srinivasaraokatta7382 Жыл бұрын
Sir, your explanation is giving good understanding on slokas and creating interest. Thank you so much guruji.
@mvijayalaxmimudhelli6596 Жыл бұрын
Super ji Sri krishna 🙏🙏🙏🍎🍎🍌🍌🌺🌺
@suneethaambati2641 Жыл бұрын
Miru baga cheputhunnaru gitagurnuchi
@virajkrish8110 Жыл бұрын
Most powerful and life changing videos.Thank you for your priceless service.
@meenakshipattanam6573 Жыл бұрын
Krishnam vandejagathguru
@sitaarasitaara29307 ай бұрын
Doctor garu manchi topic. Chepparu 👏👏👏👌🙏
@jayaprakashsura6835 Жыл бұрын
I am very much impressed by your narration. ❤❤❤. May lord Krishna bless you
@vinayaksiripuram4935 Жыл бұрын
Sairam Annaya 🙏 Nuvvu 👌 Superrrrrrrrrrrrrrrrrr
@royalemperor3844 Жыл бұрын
Sir plz continue Bhagvathgeetha as your explanation with examples are awesome which make remember us for ever..shots we forget easily.. I do understand it’s tough for you to manage… but still try sir at least 1 or 2 episodes per month
@ramasivajig9107 Жыл бұрын
God's grace today I am very happy to listen this video. It's pleasure to me
@s.v.multispecialityhospita4360 Жыл бұрын
Geetha jayanthi subhakakshalu sir
@hemalathaaluri8555 Жыл бұрын
గీత జయంతి శుభాకాంక్షలు డాక్టర్ గారూ
@arunagadudasu6348 Жыл бұрын
Daily pettandi sir🙏🙏🙏 tq sir
@swathi.k2310 Жыл бұрын
Entha baga vivaristhunnaru🙏🙏
@malleshwarammaturi8654 Жыл бұрын
Very nice thankful to you
@kajyotsna Жыл бұрын
Dr Sameer garu with ur bhagavat Gita series and ur samarpans i became a great devotee of Bhagwan Sri Satya Sai Baba garu. Thanks a lot sir for introducing me to the avatar.🙏🙏🙏
@padmaneti6799 Жыл бұрын
Thank you so much Guruvu garu 🙏 Krishnam Vande Jagadgurum 🙏
@CA_madhumitha_Raja1234 Жыл бұрын
Sir, Waiting for the next video
@bindur119 Жыл бұрын
Vasudaiva Kutumbakam … andariki gita jayanthi subhakankshalu 🙏. Sri Krishna paramathmane namaha 🙏. Thank you Dr garu
@padmajacheethirala8604 Жыл бұрын
గీతాజయంతి శుభాకాంక్షలు 🌹
@anupamanaga4950 Жыл бұрын
Thank you Doctor garu.Meeru ila cheptu unte Saakshattu meeru krishna Swaroopam laa anipincharu.Thanksalot for the most useful and motivative videos.
Thanks a lot dear spiritual n allopathic doctor bhai..! 💐🙏😊🤝 May God bless u with good health, happiness n long life for d good of others! 👍
@ramanarao6632 Жыл бұрын
Thank you doctor
@dandulaxmanrao8666 Жыл бұрын
Gurvu Gaari Ki Shatha Koti PAAHABI VANDANAMULU please 🙏🙏🙏
@lathakatakam8907 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@sujathasrishty3675 Жыл бұрын
నమస్తే సునీల్ గారు మీరు డిస్క్రిప్షన్లో భగవద్గీత శ్లోకం పెడితే మాకు వినడానికి బాగుంటుంది అలాగే నేర్చుకుంటాము ఎలా ప్రొనౌన్స్ చేయాలని మీ నోటి నుంచి ప్రతి వాక్యము చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రశాంతంగా ఉంటుంది ధన్యవాదాలు
@subbaraosuggala3375 Жыл бұрын
Please join geetha parivar free classes all languages in the world
@arunapendyala4737 Жыл бұрын
@@subbaraosuggala3375 ela join avvaali
@yallapas2224 Жыл бұрын
@@subbaraosuggala3375 v
@yallapas2224 Жыл бұрын
V
@yallapas2224 Жыл бұрын
B
@Samyuktha.v Жыл бұрын
Ur right brother.
@dharmanavenkataramanamurth1883 Жыл бұрын
Thanku sir
@b.keerthana6851 Жыл бұрын
సూపర్ చెప్పారండి
@bhavanashisridevi8386 Жыл бұрын
Excellent sir
@vijayaboddu6791 Жыл бұрын
Thankyousar
@upenderpalle1918 Жыл бұрын
Well depicted
@jyothi8019 Жыл бұрын
Jai Sri krishna
@padmajasharma7885 Жыл бұрын
Tqs Dr gaaru
@kumarambati3110 Жыл бұрын
Chapter -2 and 57 onwards pls post the remaining videos
@sravanimurukonda618 Жыл бұрын
Thanks doctor
@sireeshakanaparthi32317 ай бұрын
Yes sir
@dlnfamily5167 Жыл бұрын
Excellent
@satyalakshmir.v.4276 Жыл бұрын
🙏
@arunas87348 ай бұрын
🙏🌹🙏 Om Jai Shri Krishna. 🙏 Namaskaram Doctor Garu Thank You. Doctor Garu Oka Yogi Atma Katha After 19 ie Chapter 11 it stopped coming I am not able to get further Episodes.
@padmavathivadlamani6383 Жыл бұрын
అన్ని అధ్యాయాలు వినాలి అంటే ఏం చెయ్యాలో చెప్పండి pl..🙏
@Suryaprabhavathi-y8m8 ай бұрын
🙏🙏
@PavanKumar-hp5oo Жыл бұрын
Krishanam vande jagatgurum
@nalamalaadilakshmi30613 ай бұрын
Omsati
@bhaskararao7038 Жыл бұрын
Sir, BHAGAVADGITHA chadavadam WHICH ADYAYAM nundi MODALU PETTALI. PLEASE REPLY before GITHAA JAYANTHI.
@tejagara145 Жыл бұрын
Namaskaram sir
@rajeswaripaineni5274 Жыл бұрын
Geeta jayanthi
@VedSP-vm3um Жыл бұрын
Dr. Sameer garu, one question. You say or Bhagwatgita says, a chithapragna will not be moved even when in trouble, which means, he will not even be moved when someone else is in trouble because that is the inent nature of ones mind. Then, I think, this kind of person/nature is not divine. Kindly share me your thoughts on this 🙏🙏
@krishnavenieluru2115 Жыл бұрын
Sir ma babu ki 3 and hAlf years ina matalu ravu ,Edyna suggestion ivvara please 🙏🙏
@lakshmihyma2828 Жыл бұрын
Namasthe Your explanation is excellent plz message me how or where to get tour videos on bhagavad Gita ie from the beginning the first bone onwards I donot vwant vto miss any of them plz
@padmavathivadlamani6383 Жыл бұрын
Sameer garu శుభోదయం...భగవత్ గీత మీరు వివరిస్తున్న తీరు చాలా బాగుంది..కానీ రెండవ అధ్యాయం 56 శ్లోకాలు వరకే మాకు you tube lo వస్తోంది..మిగతావి రావటం లేదు..అవి చూడాలి అంటే ఏం చెయ్యాలి
@DrSameerNandan99 Жыл бұрын
నేనే వాటి ప్రవచనం చెయ్యాలి పద్మావతి గారు 🙏🏻
@padmavathivadlamani6383 Жыл бұрын
Sare andi..18 adhyayam వచ్చింది అందుకు మధ్యలోవి రాలేదు కదా అందుకు అడిగెను..thank you sameer garu..
@padmavathivadlamani6383 Жыл бұрын
మరొక సారి అభినందనలు..చాలా బాగా వివరించారు..మా పిల్లలకి ..మా ఫ్రెండ్స్ కి షేర్ చేసెను
@lakshmiprasannakarapa5268 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@pullurivani401 Жыл бұрын
🙏🏻👌👏
@umamaheswarinandyala6950 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@nagarajumallu6358 Жыл бұрын
Miru chaduvuthunnnadi Geeta makarandam ye kadha sir
@sukanya4461 Жыл бұрын
Please start bhaghavadgita sloka meaning classes
@bottusrinu4441 Жыл бұрын
🙏🙏🙏🌺🌺🌹🌹
@bairivijaya1992 Жыл бұрын
👍💐
@priyavutukuri4471 Жыл бұрын
Phobia gurinchi cheppandi
@g.v.lakshmi8847 Жыл бұрын
Doctor garu meeru vijayawada lo untara
@lakshmibezawada5675 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rcsekhar59 Жыл бұрын
Minimum needs to be satisfied with out trouble for that struggling in life Food cloth shelter needs for it ???