మన దేశంలో జరిగే దరిద్రమైన ఘోరాలు చూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు మంచి ప్యాక్ చెప్పావన్న ఈ వీడియో చూసి ఎవరో ఒకరు స్పందించి ఆవులకు మంచి జరిగితే బాగుంటుంది
Vedio full ga chudalekapothunna😢😢 I can't control my tears.... RIP to humans 😔😔😔😔😔
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi.
@beatsxyz1 Жыл бұрын
Consultant psychiatrist Miru mental ga weak unnaru amo
@nik54610 Жыл бұрын
@@beatsxyz1 human emotions bro
@beatsxyz1 Жыл бұрын
@@nik54610 s but may be too weak
@nik54610 Жыл бұрын
@@beatsxyz1 if you think from victims point of view you will feel scared
@RamKumar-bq8kq Жыл бұрын
రాను రాను అమృతాన్ని కూడా మనం విషం చేసి ధన్ని కూడా అమ్ముకుంటున్నాం sad reality...😖😞
@mkinfotelugu Жыл бұрын
వీటన్నింటినీ చూసి మనమూ ఏమి చేయలేం But😢ఈ వీడియో నీ అందరికీ share చేసి అందరు స్వచ్ఛమైన పల్లె పాలు ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యాని + ఆవులను కాపాడుకోవచ్ఛు ❤
@K68793 Жыл бұрын
Asalu paalane vadakudadhu palle lo matram cows continous ga delivery cheyalevu kada vallu kuda artificial gane pregnancy cheyistharu
@mkinfotelugu Жыл бұрын
@@K68793 avunu bro ❤️ Vr anna cheppinattu soya milk use cheyatam better
@harithajoshika3666 Жыл бұрын
Madhi village andi..ikada kuda milk lo chemicals kaluputunnaru..
@Vishwambhara Жыл бұрын
ఇలాంటి వీడియోలు చెప్పేటప్పుడు దాన్ని హృద్యంగా చెప్పండి. ఎందుకంటే మధ్య మధ్యలో అదేదో జోకుల చెబుతున్నారు. అవి పడే బాధ ఏమిటో మన తోలుమందం మనుష్య జాతికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. అది చూసి వారు అనవసర వాడకం తగ్గిస్తే కనీసం వాటి బాధ కొంచమైమా తగ్గించినవారిమి ఔతాము... ఇదంతా చూస్తుంటే మన జీవనం కోసం చుట్టూ ఉన్న జీవరాసులను ఇంతలా హింసించే మనదీ ఒక జన్మేనా అనిపిస్తుంది.
@manojkumarmateti1624 Жыл бұрын
I am really glad that you made a video on this sir. Few months back, i became a vegan after getting to know about the violence involved in our dairy industry. I wish this video gets a lot of reach and peope make a sensible choice. The future generation of kids should be free from the ill effects of the dairy industry. Thanks a lot for the effort you have put in making this video.
@gokulnaathbaskar9808 Жыл бұрын
Very happy that you're vegan. I'm vegan too. Animals are not products.
@PrincessPrash Жыл бұрын
Lol come to my dairy farm to see how the animals are treated and produce milk. Now people love negativity more than positive things.
@manojkumarmateti1624 Жыл бұрын
@@PrincessPrash how do the cows or buffaloes in your farm give milk? Don't you do artificial insemination? Isn't that considered as rape? Don't you just make them give milk all its life? Isn't it exploitation?
@PrincessPrash Жыл бұрын
@@manojkumarmateti1624 lol 😂😂 seriously people mind set became soooo negative which they grab negetive a lot they don't see with their eyes just talk what others says. And I don't use Semon we use our own bull and every animal comes to heat which and bull will find out if it works 😜 it will be pregnant. Nowadays this vegan culture has become just like a fashion 😂😂. Anyway I can't debate with the half knowledge people and people who just speak by seeing the bullshit views graber videos
@gokulnaathbaskar9808 Жыл бұрын
@@PrincessPrash hey, I know everything about dairy. In the first place, know that only mothers secrete milk and that milk is for the baby. Will you snatch the milk from a human mother? Will you make a human woman pregnant without their consent? Will you tie a rope to a human woman so that they don't move? Put yourself in the place of the animals when deciding what's good for the animals. Prajaathivaadham ni end cheyyali!
@jalanderyadav1415 Жыл бұрын
అందుకే నేరుగా రైతుల దగ్గర పాలు తీసుకోవడం మంచిది❤❤❤❤❤
జై గోమాత అంటే వాటి ఆరోగ్యం బాగు పడదు... వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి.. వాటికి injuction ఇస్తున్న డైరీ కి వెళ్లి .. వాళ్ల మీద case వేసి వాటికి విముక్తి కలిగిగించు
@emk2974 Жыл бұрын
ప్రియ రాజా నీవు ఇచ్చిన సమాచారం చాలా విలువైనది, ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వనిది. దీని వల్ల ఆవులు ఎంత నరకం అనుభవిస్తున్నవో కళ్ళకు కట్టినట్లు వివరించావు. చాలా ధన్యవాదములు. డాక్టర్ కృష్ణమూర్తి, అనంతపురము.
@shivasubrahmanyam9136 Жыл бұрын
జై గోమాత 🕉️🕉️🙏🏼🙏🏼అంటే వాటి ఆరోగ్యం బాగు పడదు... ప్రతి ఒక్కరూ మన చుట్టూ తిరిగే ఒక్క ఆవును ఎద్దును వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి .. treatment ఇప్పించల్సిన ప్రతి భారతీయుడు భాధ్యత. వాటికి injuction ఇస్తున్న డైరీ కి వెళ్లి .. వాళ్ల మీద case వేసి వాటికి విముక్తి కలిగేలా చెయ్యాలి.
@Blood_path Жыл бұрын
😊😊😊😊😊😊
@kadirigeethasree9770 Жыл бұрын
అన్నా మీరు మాకెంతో ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో చెప్పారు. దీన్ని చూసిన ప్రతిఒక్కరూ పల్లె పాలను ఇష్టపడాలని కోరుకుంటున్నాను.అంతే కాకుండా ఈ మధ్య పల్లెల్లో కూడా ఈ ఇంజెక్షన్ లను వాడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఒక టీమ్ నియమించి వారికి అవగాహన కల్పిస్తే మంచిది. Thank you so much anna.
@jyotichavan8222 Жыл бұрын
Where are all those animal organisations who claim that they are so noble? I really pity these animals. I wish these animals get freedom and peace.
@sricharankashyap55 Жыл бұрын
Mafia tho anta easy kadu
@beardlessspirit4946 Жыл бұрын
They'll get peace, if we all become vegan! By not consuming milk and milk products, these industries will die.
@hiertweet Жыл бұрын
What will organisations do when ppl like us continuously demand for such products even thought we know we are not calves?
@sreedevi6215 Жыл бұрын
Super information ఎలా దీనిని ఆపపాలి అదికూడా చెప్పండి sir చాలా బాధగా ఉంది
@mohanyadav7318 Жыл бұрын
Good information anna 🫡👏 Love from Kurnool 🙂♥️🙌
@sivakrishna34 Жыл бұрын
Love from nandyal 3:07
@nagalakshmichodem118 Жыл бұрын
Chala machi visaym chepparu. tq brother
@MKCreations143 Жыл бұрын
Nuvvu vachchav ante maaku oka Kottha vishayam thelisinatte
@abbashaasan60 Жыл бұрын
Haaa inka
@vishnu123-zu1fx Жыл бұрын
andhuke ga occhedhi😑😑
@Eagle_Eye2 Жыл бұрын
న్యూస్ పేపర్స్, బుక్స్ చదివే అలవాటు లేదా మీకు?
@arjunsaaho9703 Жыл бұрын
@@Eagle_Eye2adhi unte miru chaduvu kondi maaku antha opiki , and intrest ledhu because politics politics 😂
@jeevanjakka1387 Жыл бұрын
Nizam cheppav 😊
@THALADAKRANTHIKUMAR Жыл бұрын
హిందూ దేవుళ్ళ పూజలో కొబ్బరికాయకొట్టడములో ఉద్దేశమేమిటి అన్నా దీని గురించి ఒక ఫాక్ట్ చేయి 😊😊
@rameshu3049 Жыл бұрын
ఇలాంటి వీడియోస్ చేయండి అన్న, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది.
@NANI-ug8gy Жыл бұрын
సూపర్ వీడియో.... సూపర్ కంటెంట్ ❤️❤️❤️👌👌👌
@DsRam-w5s Жыл бұрын
మానవత్వం లేదు అండి లోకం లో అందరూ తమ తమ ఇళ్ళల్లో ఒక్క ఆవు నీ పెంచుకున్న ఏ ఆవు కూడా కాస్తపడడు కదా...... మానవత్వం తో తమ జీవితాలలో కొంత ధనవంతులు ఆవులకి కేటా యిoచచు కొంచం ధనవంతులు ఐతే మంచిగా 1 నుండి 2 ఆవులని సులువుగా పోషి0చవచ్చు మీరు పోషించచ్చు అన్నాను అని గో శాలలో కొంత ధనం చెల్లించి రావొద్దు....శాస్త్రం అమి చబుతోంది అంటే ఇంట్లో కుక్క ని పెంచితే ఇంటికి దరిద్రం వస్తుంది అలాగే కుక్క వున్నచోట దేవత పూజలు,హోమాలు,అర్చనలు చేసిన, అలాగే మీరు స్నానం చేసిన శుద్ధి కారు అని చెబుతోంది కాబట్టి ఇంట్లో కుక్కలని పెంచే వాళ్ళు అందరూ దయచేసి భరతదేశం కి అమ్మ లాంటి ఆవుని పెంచుకోండి చాలా శుభాలు కలుగుతాయి........ చివరిగా నాది ఒక ప్రశ్న. :- ఇంట్లో కుక్కలని పెంచడం వల్ల మీకు ఏమి వస్తోంది ఆవుని పెంచండి పాలు, నెయ్యి,వెన్న,పెరుగు,మజ్జిగ, ఇన్ని లాభాలు వస్తాయి అన్నిటికీ మించి మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం వస్తుంది చాలా బాధాకరమైన విశయం అండి తల్లి రొమ్ము పాలు తాగి కనీసం తల్లిని చూసుకోలేకపోవడం 😭😭 తల్లి పాలైన పుట్టి 1 సంవత్సరం తాగుతాము కానీ ఆవు పాలు మనం జీవితం మొత్తం తాగుతూనే వుంటాము ఇది ఎక్కడ పాపం అండి..... ఛీ.... ఛీ...
@johnsiva8069 Жыл бұрын
City వాళ్ళు కూడా ఒక్కో అపార్ట్మెంట్ లేదా ఒక ఏరియ వాళ్ళు ఒక వంద లేదా 2 వందల లీటర్లు కావలసిన వాళ్ళు ఒక గ్రూప్ గా ఉండి డైరెక్ట్ రైతులతో తీసుకుంటే వాళ్లకు మంచి ఆదాయం..... మీకు మంచి ఆరోగ్యం.....
@multi-talents-by-bhavya Жыл бұрын
I felt so emotional and sad after knowing the process..so horrible No humanity at all.. as being humans Can't we do anything!!...to stop this by making it a big news😢
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@Deepika-ly5gx Жыл бұрын
Can stop by stopping using milk. Lower the demand less will be supply to market.. eventually this mafia will end
@gokulnaathbaskar9808 Жыл бұрын
Yes, vegan ga maarandi, animals are not resources.
@multi-talents-by-bhavya Жыл бұрын
@gokulnaathbaskar9808 I am not worried about humans nutrition in this... I'm talking about those cows n buffaloes which are facing problems..
@nik54610 Жыл бұрын
@@multi-talents-by-bhavya when you become vegan all good for animals no more cruelty, just animal products use cheitam apeste chalu no more harm to animals. Nutrition enduku ante vegan ga maaraka mee health bagundali
హమ్మయ్య మేము సిటీలో లేము.. పల్లెటూరులో స్వచ్ఛమైన బర్రె, ఆవు పాలు తాగుతున్నాము.. Thank god 🙏🏻🙏🏻
@kasireddysivanandareddy6601 Жыл бұрын
Please respect cows and Buffalo's❤ No packet milk, only pure milk ❤
@sanjaysam8297 Жыл бұрын
pure milk aakada oil tho tayaru chestumaru i seen in live
@sreenivaspotti7836 Жыл бұрын
Better say NO TO MILK
@beardlessspirit4946 Жыл бұрын
Anywhere, milk comes from raping cows.
@BhanuPrakash-qs3jt Жыл бұрын
@@sreenivaspotti7836yes 🙌🏻
@mahendramahi8262 Жыл бұрын
Bro video chudali ante chala badha ga vundhi bro nuv ela video chesav bro 🙏🙏🙏🙏🙏 hats off to your dedication
@Aravind-of4th Жыл бұрын
Just same feel like , i will try to avoid maximum milk , will find other methods . Good topic. Love you VR Raja>>>>>>>>>>>>>>>>>>>>
@adilakshmimalla3411 Жыл бұрын
Ee video naa kosame chesav anukunntunna bro 😃 becose maa papa kuda assalu milk thagadu, thanks for the video
@ravanram4001 Жыл бұрын
యుగాంతం వచ్చి మనుషులు అందరూ చనిపోయిన బాగుండు
@thebeautifulnature1585 Жыл бұрын
Nadi same korika
@chethuchai2589 Жыл бұрын
Nadi same
@elokesh8640 Жыл бұрын
Very usefull information brother.... Keep posting all informative videos with this type of strong research... Thank you.. 😇
@akuthotasaiteja7262 Жыл бұрын
Bro india lo milk gurinchi cheparu but what about other countries like UK USA.manadagara milk 1day lo expire avthai but other countries lo 1week varaki store cheyochu kadha is it good to drink please e topic paina facts lo kani oka video kani chepandi.Super informative video bro..regural ga me videos follow avtha. Elanti manchi videos kosam wait chesthu vuntam.🙏
@mangaliharendar408 Жыл бұрын
అన్న మనం ఎం చేయల్మ అన్నా ఆలోచించాలి పం కదా అన్న మాంకోసం వీటీ ప్రాణాలు పంగా అన్న మన చేసి ఇకా జై గౌ మాతా ప్లీజ్ సివ్ టు గోమత్ 🥺🥺😞🫵😢😢
@dsvnayak Жыл бұрын
Bro dark sides of india cheyava
@israel143 Жыл бұрын
అన్నా చాలా భాద కలిగించే వీడియో చేశావ్ మనసుకి చాలా భాద కలిగింది ఇలాంటి ఏదవలని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి
@prudviprince4044 Жыл бұрын
Thank you for the information bro, I am never drinking packet milk again
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@gousiabegum2905 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు అన్న
@karunakarchukka1767 Жыл бұрын
When I saw this video I knew painful life of cows while production of milk by companies . Excellent anna, very informative.
@Comedydhekobhayya Жыл бұрын
Mee knowledge maku chala cheptundhi anna
@sreenivaspotti7836 Жыл бұрын
One of the best videos from VR … There is no point in drinking milk … black coffee or green tea is good enough … let’s avoid milk n milk products as much as possible
@vyjusurya Жыл бұрын
Chala baaga cheppav anna...... society lo prati okkati kalti gaaney dorukutundi kaani em cheygalam.....Good luck for you and your team
@vishnugopi2462 Жыл бұрын
Anna poultary fields lo intha large production of chicken yella jarugutundho kuda oka video cheyava
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@krishnaveniambavaram2227 Жыл бұрын
యుగాంతము తొందరగా రావాలి భగవంతుడా😭😭😭
@mr3editz Жыл бұрын
It's a sample. People don't know about dark side of dairy industry. 1:26
@bhagath1919april Жыл бұрын
మంచి కంటెంట్ అన్న సూపర్ 💐💐
@durgagayathri4413 Жыл бұрын
Yes... We should encourage organic products
@mr.veerashankar7689 Жыл бұрын
Iam very proud be a subscriber in ur chanal. Thanks anna me information ke
@pkprprempavankumar8749 Жыл бұрын
Happy to see a responsible person like you Anna..
@chuchandrasekharpalavalasa9000 Жыл бұрын
అన్న, పాలు ఎక్కువ రావాలి అని, పొదుగు పెరగటం కోసం కూడా ఇంజెక్షన్లు చేస్తున్నారు... అలా పొదుగు పెద్దగా అవ్వటం వలన పశువులు నడవలేక ఇబ్బంది పడటం, అలా నించోవటం ,ఇంకా ఎన్నో ఇబ్బందులు.....
@K68793 Жыл бұрын
Thanks for this video.people need awareness.proud to be a vegan
@suryamalluri2041 Жыл бұрын
Truly, Good Effort & Useful...thank you Sir...
@Baby-sz5ov Жыл бұрын
Boycott 🐄 🐄 cow milk 😭😭😭 please 🙏🙏
@pasumarthikiran8681 Жыл бұрын
Why boycott milk boycott that dangerous procedure
@seeradhanumjaya Жыл бұрын
Bro meeru chappinattu chasta eppudu vunna daanikanta inka akkuva gaa cow 🐄 ki akkuva danger andukanta vati valla human ki use vundadu appudu vaatine only for beef 🍖 kosam vaadataaru edi mana hindu vallaki chala padda avamanam lantidee please don't say that 🙏🙏🙏🙏❤️
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@AryaVardhan516 Жыл бұрын
It is better to change slowly into using plant milk
@controlforce962 Жыл бұрын
@@seeradhanumjayamari em chestav, palu thagi ilantolaki labalu penchutava😑, dhani badhulu avi chavadam nayam kada...
@saihanumanssmb9 Жыл бұрын
భారతీయ నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చదువుకున్నాం ఇప్పుడు చూస్తుంటే అక్రమాలు , లంచాలు , హత్యలు , పదవులు, రాజకీయాలు, స్త్రీ అరాచకాలూ, ఆస్తులు అని ఎన్ని చూడలేదు అన్న మన దేశం ఎంత అక్రమంగా దూడలను కూడా ఇలా పరిస్థితికి కి గురిచేస్తుంది ఎన్నేనీ అనుకోవ లేదు అన్న దేవుడు తొందరగా వీటిని అరికటేస్తే బాగుండు ఎలా ఉందే సమాజం ఎలా అయింది అన్న.
@nagunagucivil416 Жыл бұрын
This world is not for humans 😢
@bharathicreations4109 Жыл бұрын
Fuck the society boosted
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@mallikantiharshith3506 Жыл бұрын
Drogan Ball super gurinchi video cheyai Bro
@sandeepelugu5589 Жыл бұрын
Eggs🥚 scam gurinchi video chey anna. Eggs recent ga plastic ga vasthunai🙁 after boiling😢
@prudhvisahu Жыл бұрын
మార్పు ప్రజలలో రావాలి bro అంతవరకు సమస్త lokum బాధపడాల్సిన అవసరం
@darajnankaushik2973 Жыл бұрын
Ee topic meda star heroes oka cinema chesi awareness testhey bagundu bro....😢
@srinusrinivas7270 Жыл бұрын
Surya movie undi kada brothers movie Sink avtundi topic ki
@studymonsters1412 Жыл бұрын
Loved it anna ....❤❤ Kaani video lo aa aavu la kastam pagavaadiki kuda raakudadu anna
@mdfayazkhan5365 Жыл бұрын
I love ur all stuff bro I appreciate ur efforts 👏 Plz Do video about electricity bills and rules
@99913o Жыл бұрын
అన్నా చాల బాధగా ఉంది. అవి యేం పాపం చేసాయి, కానీ అన్న యెవరైన డబ్బు ఉన్నవాళ్ళు పెద్ద వాళ్ళు వారిని కాపాడితే బాగుండు, ఎలా చెయ్యడం వల్లే కలియుగం అంతం కాక తప్పదు, యెదవలు రాక్షసులు,
@ShivaL-c6z Жыл бұрын
Request you to do video on Daibetes bro. Generations are suffering without knowing. Atleast your subscribers will try to escape from Daibetes. Children's, youngsters are effecting these days a lot. Hope V R Family saves some Generation from Daibetes.
@revanthkiran3761 Жыл бұрын
Follow kadhar Vali sir for any type of diseases avi best u endhuku ante avvi ekuvaga manaku telisunave untay And majorly life style change chesulovali
@leelamohan4 Жыл бұрын
గోవుని కష్టపెట్టిన వారు బాగుపడరు ఇది సత్యం గోమాత దేవుళ్ల తో సమానం అటువంటి గోవులను కష్టపెట్టకుడదు ఇదే నిజం,సత్యం.
@MM-zx5kw Жыл бұрын
Anna Cruelty Of Animals Mida Oka Video Chey Anna 😢😢 Please Anna 🙏
@nik54610 Жыл бұрын
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@MM-zx5kw Жыл бұрын
@@nik54610 I Am Vegan Bro❤
@narayanarao5615 Жыл бұрын
Thank you so much for the valuable information
@chandana8402 Жыл бұрын
Eddhu edchina chota vyavasaayam undadu antaru,kani business kosam chala animals ni edipisthunnam ...bussinesses are profitable But it decreasing our lifespan... Thanks alot Anna for this video..all the best ❣️
@BSS_blogs Жыл бұрын
Mee prathi video lo chala manchi information untadhi eelantivi andariki teliyali Meeru elagay manchi informative videos cheyalani korukuntuna❤❤❤
@modilivondana Жыл бұрын
😢😢😢 అందుకే నేను పాలు తాగడం మానేసాను....చిన్నప్పటి నుంచి..
@vishnukumarnarsipoodi628 Жыл бұрын
Ee madya manchi videos chesthunnav anna...hatsoff and thank uh anna...
Chala thanks bro e video tho chalamandhi marutharani anukunta
@నేనుమీప్రవీణ్ Жыл бұрын
విగన్ పాలు అందుబాటులోకి రావాలి. కొబ్బరి పాలు, వేరుశనగ పాలు, ఓట్స్ పాలు ఇలా చాలా ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు 🙏
@srinidhibalusani6751 Жыл бұрын
Bro meru chala vishayalu cheypparu. ....good video
@Madhuyadav-tk6qi Жыл бұрын
Bro total Farms lo elane undhu chinna chinna farms ela cheyaru pedda milk company vallu chestaru
@hiertweet Жыл бұрын
Farm antene money involvement untadi. Farm is maintained to earn profits. Money kosam milk amutaru. animals ni artificial inseminate chestaru to make them pregnant.. to take milk from them.. to sell to us.. Avi milk ivadam apesaka slaughter chesi beef laga amutaru.. milk tagite final outcome slaughter ey.. milk tagadam apeyali.. Cow/buffalo milk is for calves. Not humans. Please go vegan.
@srinathreddy5254 Жыл бұрын
Super annaya 😢😢... Nijalu chlaa baga chptunaru ❤😢😢
@navvulanesthamm Жыл бұрын
Thank you Anna for valuable information, this is terrifying. From today I will never use packet milk and curd.
@badram6786 Жыл бұрын
Mee cheese videos ki subscription count and reach inka ravali bayya. All the best 😊
@naiduelectricals5570 Жыл бұрын
Anna nenu kudaa dairy run chestunna kani Vella Kadu nenu oka cow konte aa cow chanipoyenta varku nenu chuskunata vallala champataniki ivvanu
@Eagle_Eye2 Жыл бұрын
Thanq bro గో మత ను రక్షిస్తున్నారు 🙏🕉️
@ashokashok2520 Жыл бұрын
Education system gurichi video cheyi Anna plz
@jaganntr2076 Жыл бұрын
I can't control my tears 😢 😭
@narasimharao9243 Жыл бұрын
మీరు చెబుతుంటేనే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. వ్యవసాయం. పల్లెలు ఈ రెండింటినీ కలిషితం చేస్తున్నారు. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. తాగే నీరు తినే తిండి పీల్చే గాలి ఇవి కరెక్ట్ గా లేవు అంటే మనిషి బ్రతికి ఉన్నా లేకున్నా ఒకటే
@devigopal4455 Жыл бұрын
గోవుని కష్టపెట్టినవాడు బాగుపడడు 😢😢😢
@venkatasaikiran791710 ай бұрын
Ilantivi cheppukovadaniki baguntaayi kani reality loo idhe jarugutundhi
@duggempudisrinu5680 Жыл бұрын
Manchi ga chepparu edho oka kotta vishayam chepparu
@Ram-vi2yd Жыл бұрын
నా జీవితంలో ఇంకా ఎన్ని పాపాలు చూడాలి దేవుడా 😢 ఆవును కోస్తున్నారు ఆవుని టార్చర్ చేస్తున్నారు ఆవుని వాడుకుంటున్నారు ఇది హిందుస్తానా పాకిస్తాన్ నా
@kpavankumar1234 Жыл бұрын
Anna sangam palu manchivena
@srikanthkolla5372 Жыл бұрын
you did a remarkable, I saw a maximum of your videos, but this is useful to society. please keep it up, Jai Hind.
@thefunfox4091 Жыл бұрын
If someone ate beef it will become viral and so-called cow-lovers pretends to be noble. Meanwhile, cows are suffering torture and those mf cow-lovers, politicians doesn't care about them. This video should get viral. Hats off brother
@rajashekhar5537 Жыл бұрын
ప్రభుత్వ లు ముగా జీవుల రక్షణ కోసం ఎం చర్యలు తీసుకోలేదా..?? మనిషి స్వార్థ కోసం చేసే పని వినాశనికే దారి తీస్తుంది.
@Saketh___ Жыл бұрын
cows are being torture more than the hell would do, this is one of the big blackspots of India.😭😭 edit: I couldn't watch this video without closing my eyes and crying. I won't believe in police of India at all.
@FindMindful Жыл бұрын
Maddagudu
@FilmHawa Жыл бұрын
Country delight gurinchi cheyandi ..asalu avvi manchivi aye na Anna.. Chala mandhi edhe Chala manchidhi ani antunnarru😊
@hemanthchowdry.m9729 Жыл бұрын
Bro manam village dairy vallani encourage chayali vaalu koncham rate yakkuva pettina meku unhealthy milk ayte dorkadu because many are uneducated and we are losing them by encouraging these packets more I have seen many villages avoiding the hard work and inviting milk vans into villages also by encouraging them and making many members turn towards mini home dairy we can get the good Milk even though they mix little water for profit not all and can easily warn them or directly visit there.
@sukruthavarshini Жыл бұрын
What an elaborate answer ,it makes sense bro,and you are absolutely right.but in my opinion,only youth should take a step forward and then maybe ,we can see a change in dairy industry.because our Indian youth have much potential,they can do anything,but the bad thing is that they don't take step forward.
@kamalakarrao9178 Жыл бұрын
అన్న super message 😢
@srilaxmisowjanya7189 Жыл бұрын
Super👌👌👌👌 information annaya...😢😢 I don't like to drink packaged milk. And Now onwards I need to just avoid that packaged milk and milk products also. Thank you so much.
@praveenyennam5700 Жыл бұрын
Chalaa bagaa chapavuu brother very good content
@greengrowersgreengrowers298 Жыл бұрын
పెద్దలు అందుకే చెప్పారు.. పాడి పంటలు ఉన్న ఇల్లు.. సిరిసంపదలు ఆయురారోగ్యాలతో.. ఉంటారు అని
@mohan145 Жыл бұрын
Thq Anna ee information ichinandhuku❤❤
@goregerani3999 Жыл бұрын
It's a useful fact for each & everyone thanks alot to be facts