Mana Yadadri || Yadagiri Gutta Temple Visit || Suma

  Рет қаралды 2,381,734

Suma

Suma

Жыл бұрын

Yadadri or Yadagirigutta temple (also known as Pancha Narasimha Kshetram and Rishi Aradhana Kshetram) is a Hindu temple situated on a hillock in the charming town of Yadagirigutta. It is revered as the sacred abode of Narasimha, an incarnation of Lord Vishnu.
Enriched with the heritage and cultural essence of Telangana, this expansive 14.5-acre temple complex now boasts seven magnificent temple domes, with the main dome soaring to a height of 100 feet. The prestigious renovation of this thousand-year-old temple, which previously occupied only half an acre.
Please Like & Share :)
Subscribe to Suma: / sumaa
Click the Bell Icon for notifications.
For Brand collaborations:
team@sumakanakala.com
teamsumakanakala@gmail.com
Follow me on:
/ sumakanakala
/ kanakalasuma
/ itssumakanakala
#sumakanakala #suma #anchorsuma #anchorsumakanakala #yadadri #yadadribhuvanagiri #yadadritemple #yadadribhongir #yadagiriguttatemple #yadagirigutta #yadagiri #lakshminarasimhaswamytemple #lakshminarasimhaswamy #sumayoutube #telanganatourism #telangana #tourism #famoustemples #famoustemple #famoustemplesinindia #telanganatemples

Пікірлер: 1 000
@shekarchiluveri497
@shekarchiluveri497 Жыл бұрын
యాదాద్రి ఇప్పుడు తెలంగాణ కు ఒక మణిహారం ఇది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషికి నిదర్శనం ఆ నారసింహుని ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇంత అద్భుతంగా చూపించిన సుమ గారికి ధన్యవాదాలు
@user-eh6id8tk4n
@user-eh6id8tk4n Жыл бұрын
తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని దశదిశలా చాటేలా పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి అభినందనలు 🛕 భూలోక వైకుంఠం యాదగిరి దివ్యక్షేత్రం.. అద్భుతమైన శిల్పకళతో యాదాద్రి దేవాలయ నిర్మించారు 🫶🙏🙏🙏
@Areef_md
@Areef_md Жыл бұрын
ముస్లింను అయిన నేను 6 నెలల కిందట దర్శించాను చాలా బాగా కట్టారు తెలంగాణ తిరుపతిగా పేరున్న తిరుపతి లెవెల్ లో డిజైన్ చేయడం మకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శనం చేసుకున్నాం 🙏
@Aadhya-bs1cx
@Aadhya-bs1cx Жыл бұрын
నీవు నిజమైన భారతీయ ముస్లిం సోదర.. సెల్యూట్ నీకు
@ravij2639
@ravij2639 Жыл бұрын
Ur pure Indian salute to you
@kishor12302
@kishor12302 Жыл бұрын
Nenu HINDHU naa family tho ee madhya J P DHARGHA ki Vella . PAHADI SHARIF kuuda Vella. Elanti ebbandhi kaaledhu nakkuda
@kishor12302
@kishor12302 Жыл бұрын
​@@ravij2639meeru dhargh ki poledha eppudu vallu alane Gudí ki vastharu adhe secularism salute endhuku
@Heyaa574
@Heyaa574 Жыл бұрын
Ainaaaaaa maa tirupathiiiii venkannnq gudi ni minchaledhu kadaaaa ahhhh sreenivasudi kshetram viswavikyaaatham
@venkannalakkapaka
@venkannalakkapaka Жыл бұрын
ఎంత అద్భుతంగా చూపించారు మన యాదాద్రి ని 😍 ధన్యవాదాలు సుమక్క
@FaithClement-ro6fd
@FaithClement-ro6fd Жыл бұрын
❤❤❤
@umesh130690
@umesh130690 5 ай бұрын
Govt support video
@runeetakarnihita
@runeetakarnihita 5 ай бұрын
aa munda nek akka enti adi Mahesh Babu kantey peddadi ne kantey age lo below 12 years pedda ayitey akka anali nen suma munda kantey 14 years chinna danni vizag lo unta
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
Anni Telangana Andhra temples Pallava mariyu Chola architecture lo endhuku kadthunnaru. Andhra emo eppudo adapt chesukunnadhi aa samskruthi. Telangana nemo oka 30 yrs nunchi anni temples Pallava and Chola architectureki marchesinayi, Kondagattu, Basara, Vemulawada anni chinna old kannada chalukya architecture gudlanunchi pedha Pallava Chola architecture ga malichesinaru. atlaney kothaga kattey gudulu anni anthaney. Yadagiri gutta kooda atlaney marchesinaru. perukey kannada chalukya architecture kooda upayoginchinaru annaru kani adhi kanapadaledhu choosthey yadagiri guttalo.
@veldisaikumar523
@veldisaikumar523 Жыл бұрын
సుమ గారు దేవాలయాన్ని వివరిస్తూ చాలా చక్కగా చూపించారు, ఇంత మంచి డాక్యుమెంటరీ చేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు. జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి 🙏
@karthikchary282
@karthikchary282 Жыл бұрын
Yes
@rathanaraju9117
@rathanaraju9117 Жыл бұрын
It's true
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
Anni Telangana Andhra temples Pallava mariyu Chola architecture lo endhuku kadthunnaru. Andhra emo eppudo adapt chesukunnadhi aa samskruthi. Telangana nemo oka 30 yrs nunchi anni temples Pallava and Chola architectureki marchesinayi, Kondagattu, Basara, Vemulawada anni chinna old kannada chalukya architecture gudlanunchi pedha Pallava Chola architecture ga malichesinaru. atlaney kothaga kattey gudulu anni anthaney. Yadagiri gutta kooda atlaney marchesinaru. perukey kannada chalukya architecture kooda upayoginchinaru annaru kani adhi kanapadaledhu choosthey yadagiri guttalo.
@saipatel1380
@saipatel1380 Жыл бұрын
భూలోక వైకుంఠం మన తెలంగాణ లో నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవాలయం సదా చిరస్మరనియం 🙏👏🙌
@kharikrishna6354
@kharikrishna6354 8 ай бұрын
noo andi bhuloka vaikuntam one and only tirumla but laksmi narasimha swamy ki jai
@Sai_Reddy45
@Sai_Reddy45 Жыл бұрын
మా తెలంగాణ లో ఉన్న ఒక అందమైన అద్భుతం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం యాదద్రి
@HELLMR.VIEWER-dk8vf
@HELLMR.VIEWER-dk8vf Жыл бұрын
@ItsSumakanakala..- ne bonda
@Anonymous_Introvert_26
@Anonymous_Introvert_26 Жыл бұрын
Mana Telangana ani aniunte inka bagundedhi kadha.
@ravivartyikbbhj756
@ravivartyikbbhj756 8 ай бұрын
​@@Anonymous_Introvert_26 Ante neku em problem rA
@user-xw2je9vk5n
@user-xw2je9vk5n Жыл бұрын
రాష్ట్రంలో ఉట్టిపడుతున్న ఆధ్మాత్మిక వైభవం.. సీఎం కేసీఆర్‌ గారి నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా ప్రధాన ఆలయాల అభివృద్ధి.. కెసిఆర్ గారు లాంటి ధర్మాలకు,మన సంప్రదాయాలు కు విలువ ఇచ్చి ఇలాంటి అద్భుతమైన గొప్ప నిర్మాణం జరిగింది
@MANAPUBLICVOICE
@MANAPUBLICVOICE Жыл бұрын
చాలా బాగా చెప్పారు సుమ అక్క గారు దేవాలయం కూడ చాలా బాగా కట్టారు కేసీఆర్ గారు
@BabluGoud-zt9sy
@BabluGoud-zt9sy Жыл бұрын
In Telangana one of the best monuments we had And it is like heaven on Earth
@Mveeresh-qn4dq
@Mveeresh-qn4dq Жыл бұрын
🙏🏻...యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు నా తరపున మరియు అందరి తరపున నీకు ధన్యవాదములు...సుమక్క...🤝
@user-ys9cb7ni4n
@user-ys9cb7ni4n Жыл бұрын
Om Lakshmi narasimha swami ma manasu chemchalam ga vuntundi no darshananiki vachinapidu niku tenkaya kottalefu Naina malli no darshamam cjesukinela chudu menu ma manasu chepe mayalu patinchikoki Naina mokuta nipadalaki
@user-pk1zc2gi8e
@user-pk1zc2gi8e Жыл бұрын
యాదద్రి ని కళ్ళకుకట్టినట్లుగా చాలా బాగా చూపించారు సుమాక్కా😍 thank you so much ❤️🥰
@stonestatuesallagadda6040
@stonestatuesallagadda6040 Жыл бұрын
మా నాన్న గారు శిల్పి దురుగడ్డ రవింద్రచారి శేకర్ ఆచారి allagadda నుండి ఈ గుడి నిర్మాణం లో పాల్గొన్నారు...🙏🙏
@thuggilibharathi8040
@thuggilibharathi8040 Жыл бұрын
🙏🙏
@sravankumarvelpuri
@sravankumarvelpuri Жыл бұрын
😊
@malleswarisakaray2291
@malleswarisakaray2291 6 ай бұрын
🙏🙏
@praveenreddy7050
@praveenreddy7050 Жыл бұрын
Super suma garu Chala baga chupincharu mana yadadri దేవాలయం గురించి
@SANDEEP20236
@SANDEEP20236 Жыл бұрын
భూలోక వైకుంఠం మన యాదాద్రి 🙏🙏🙏
@manisuji6440
@manisuji6440 Жыл бұрын
What a wonder full change from then to now hilarious man the god grace salute to KCR sir🙏 jai lakshmi narasimha swamy🙏💐
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
రేయ్ బుర్ర తక్కువ హిందువులు డబ్బు తో కట్టాడు రా బుర్ర తక్కువ😂😂😂😂😂మసీదులు నుండి మీ కెసిఆర్ గాడికి ఒక్క రూపాయి కూడా వెళ్లదు😂😂😂😂అయిన ఎన్నో మస్జిద్ లకు ప్లేస్ లు ఇచ్చాడు మీ తురక కెసిఆర్ గాడు😂😂😂బుర్ర తక్కువ వెధవలు😂😂
@he-man3467
@he-man3467 11 ай бұрын
ప్రభుత్వం స్పాన్సర్ చేసిన వీడియో తెలంగాణ ఎన్నికలకు వెళుతోంది కాబట్టి మనం ఇలాంటి వీడియోలు చాలానే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు.
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 Жыл бұрын
సుమ గారు . యాదద్రి నీ ఇంత మంచి గా చూపించి నందుకు.మీకు ధన్యవాదాలు.గుడి నీ ఇంత శోబియ మానం గా కట్టించిన కేసిఆర్ గారు.ఎప్పుడు నరసింహ స్వామి గుండెల్లో ఉంటాడు..జై శ్రీ లక్ష్మి నరసింహస్వామి.జై జై లక్ష్మి నరసింహ స్వామీ..🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌺🌺
@CaptainFasak
@CaptainFasak Жыл бұрын
తెలంగాణ పునర్నిర్మాణ అంటే ఇదే.....కెసిఆర్ గారి లాంటి దైవ భక్తి, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇలాంటి గోప్ప గోప్ప నిర్మాణాలు కట్టోచు... 🙏
@sree0304
@sree0304 Жыл бұрын
Aithe velli ❤❤❤❤
@KRISHNA-nd4vz
@KRISHNA-nd4vz Жыл бұрын
KCR ❤
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂కెసిఆర్ కుక్క వు అన్న మాట 😂😂😂
@padmachadala7680
@padmachadala7680 Жыл бұрын
Yes....correct great
@srikanthsarjanaa8075
@srikanthsarjanaa8075 Жыл бұрын
​@@sree0304 He did something great
@narendarch2012
@narendarch2012 Жыл бұрын
నేను గత రెండు సవత్సరాలలో 3 times వెళ్ళాను , చాలా మంచిగా అనిపించింది. ఇక లడ్డు అయితే చాలా తాజా గా మంచి రుచి గా ఉంది. ఈ లడ్డు quality ని ఇలానే ఉండేలా చూడాలి.
@Itlubharathi
@Itlubharathi Жыл бұрын
🙏🙏Good Information about Yadadri Temple 👌👌అద్భుతంగా చూపించారు మన యాదాద్రిని🙏🙏యాదాద్రి ఒక ఆధ్యాత్మిక వైభవం🙏for future Generation, సుమ అక్క మీరు యాదాద్రి Temple గురించి చాలా చక్కగా Explain చేశారు👌👌
@meesalachittibabu4907
@meesalachittibabu4907 Жыл бұрын
Wow such a nice video thank for exploring the yadadri temple❤
@vikramkrishna7230
@vikramkrishna7230 Жыл бұрын
సుమగారు.. చేలా ప్రశాంతంగా ఉందండీ ..వీడియో చిత్రీకరణ చాల చక్కగా ఉంది..మీ తోటి యాదాద్రి దర్శినన్నీ వీక్షించాము..Very Peaceful..Very Nice..
@hanumanbojjoju3472
@hanumanbojjoju3472 Жыл бұрын
అద్భుతం = యాదాద్రి ఆలయం🙏 ,కే.సి.ర్.గారు.🙏 aspecially సుమ గారు 👌
@luckygoud6213
@luckygoud6213 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సుమా గారు
@krishmsd6997
@krishmsd6997 Жыл бұрын
యాదాద్రి ఆధ్యాత్మిక వైభవం🙏 ✨ సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో.. ఎంతో వైభవోపేతంగా పునర్నిర్మితమైన యాదగిరి గుట్ట దేవాలయం గురించి ప్రముఖ యాంకర్ సుమ రూపొందించిన అద్భుతమైన వీడియో అందరూ తప్పక చూసి టెంపుల్ వైభవం గురించి తెలుసుకోండి
@naresht9700
@naresht9700 Жыл бұрын
నరసింహ స్వామియే నమః 🙏🏻🙇‍♂️ ధన్యవాదాలు సుమ గారు ఇంత చక్కగా చూపించినందుకు.🙏🏻🚩సినిమ లెవెల్ లో ఉంది vlog ❤
@krupakar250
@krupakar250 Жыл бұрын
నిజంగా చాల proud గా ఉంది తెలంగాణా వాడిగా నాకు జై నర్సింహా స్వామి కెసిఆర్ గారు కారణజన్ములు
@nageshnataraj7251
@nageshnataraj7251 Жыл бұрын
Everywhere Positive Aura.... Om Namo Narashimhaya Namaha.... Jai Telangana!
@user-qu2fx8cn9w
@user-qu2fx8cn9w Жыл бұрын
యాదాద్రి దేవస్థానం! .మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పుననిర్మాణభాగంలో రవాణా, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మరియు ఆధ్యాత్మిక కేంద్రాలలో అనుబంధ వాణిజ్య కార్యకలాపాల రూపంలో ఆర్థిక పురోగతిని సాధిస్తుంది యాదాద్రి దేవస్థానం
@harshaaadwik9242
@harshaaadwik9242 Жыл бұрын
యాదాద్రి ఇంతకు ముందు చాలా వీడియోస్ చూశాము కానీ ఇలా కళ్ళకు కట్టినట్టు మనస్సునకు హత్తుకునే లా చెప్పారు సుమక్క
@madhukar6268
@madhukar6268 Жыл бұрын
No. 1 temple in Teleangana State..... Thanks CM KCR sir
@MahiGaya3
@MahiGaya3 Жыл бұрын
Hatsoff to KCR gaaru for changing the temple completely. Thanks Suma gaaru. 👍👏
@chocolate5617
@chocolate5617 Жыл бұрын
One of the best temple in telangana must visit place,nice development
@pavanreddyramireddy2101
@pavanreddyramireddy2101 Жыл бұрын
Wow! Beautifully directed, it seems like it's directed with a lot of passion and love ❤. Kudos to the director.
@RameshGokamalla
@RameshGokamalla Жыл бұрын
ఈ విడియో అద్భుతంగా ఉంది. సినిమా లి చూపించే వీడియో క్వాలిటీ. 3 టైమ్స్ చూశా. నా ట్యాబ్, కంప్యూటర్, టీవీ లో. మీరు అన్నట్టుగానే, ఆలయాలు భక్తి తో మాత్రమే కాకుండా, ప్రశాంతత కొరకు వెళ్లొచ్చు కూడా. నేనైతే ప్రశాంతత కొరకు వెళ్ళాను. సాయంత్రం వేళ సూర్యుడి అస్తమయం చాలా బాగుంటది ఈ గుడి వెనకాల. రావాలనే అనిపించలేదు నాకుడ.
@VenuGopalBsnl
@VenuGopalBsnl Жыл бұрын
What a devine vibes!!! Thank you Suma for taking us along with you to the temple.Hope Almighty will give you extra energy to entertain and create positive vibes for us.Thank you.
@saipagidimarri6400
@saipagidimarri6400 Жыл бұрын
పవిత్రమైన ఈ లక్ష్మి నరసింహ ఆలయం గురించి చాలా చక్కగా చూపించారు మేడం ఈ వీడియో లో
@sidhunarrations
@sidhunarrations Жыл бұрын
vaammmoooooooooooo.........I'm very impressed with this video I'm from Bhongir,,Thank you suma garu for showing our YADADRI in a best way Narsimha swamy ki jai!!!!!!!
@politricks_updates
@politricks_updates Жыл бұрын
రాష్ట్ర ఆలయాలు ఉమ్మడి పాలన లో పట్టించుకోని పాలకులు , మన తెలంగాణ రాష్ట్రం సిద్దించాక రాష్ట్రం లోని చాలా ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి..
@kks2960
@kks2960 Жыл бұрын
కొండగట్టు వేములవాడ బాసర అలంపూర్ కాళేశ్వరం ఇంకా చాలా ఉన్నాయి
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
మీ అబ్బా సొమ్ము కాదు వాడు కట్టింది మా హిందువుల సొమ్ముతో కట్టాడు,ఏ మసీద్ నుండి మీ కెసిఆర్ గాడికి డబ్బు వస్తుందో చెప్పరా....మా హిందువుల డబ్బుతో మసీదులు కట్టాడు మీ తురక కెసిఆర్ గాడు
@pspk171
@pspk171 Жыл бұрын
తెలంగాణలో గుళ్ళు చాలా బాగా కట్టినరు 👌
@sravanthiirukula9769
@sravanthiirukula9769 Жыл бұрын
Chala adbuthanga chala goppaga chupincharu mam. thank you.
@kavyad434
@kavyad434 Жыл бұрын
హాయిగా ప్రశాంతంగా గుడి కి వెళ్లి వచ్చినట్లుగా ఉంది వీడియో చూస్తుంటే..
@yedukondalu2803
@yedukondalu2803 Жыл бұрын
Awesome.. KCR vision and mission well 👍
@mywishesdarlingnani2907
@mywishesdarlingnani2907 Жыл бұрын
సుమక్క వీడియో మాత్రం సూపర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై
@user-lg2mt1nx8g
@user-lg2mt1nx8g Жыл бұрын
Manandarikee vijayanny prasadinche daivam yaadadri narasimhaswamy
@pramodpapani4647
@pramodpapani4647 Жыл бұрын
Documentary lagaa thesaruu chala bagundi video
@naamaata
@naamaata Жыл бұрын
Kcr gariki 🙏🏻🙏🏻🙏🏻
@user-lg7or4bn9z
@user-lg7or4bn9z Жыл бұрын
Yadadri never seen this vibes but under brs government it was developed phenominaly and every person was shoking after this development and all are feeling comfortable in temple area great development 👏👏👏👏🙏🙏🙏
@umamohan2346
@umamohan2346 Жыл бұрын
Kcr garu hats off. Suma super video
@kalyaneditworks5436
@kalyaneditworks5436 Жыл бұрын
అద్భుతంగా చూపించారు మన యాదాద్రిని , సుమ అక్క మీరు యాదాద్రి Temple గురించి చాలా చక్కగా Chepparu.. Thank you
@MrNagaraj86786
@MrNagaraj86786 Жыл бұрын
Om Shri Lakshmi Narashimhaya Namaha... Jai Telangana...
@KRISHNA-nd4vz
@KRISHNA-nd4vz Жыл бұрын
Blessed to watch this video akka ❤, Jai narasimha jai lakshmi narasimha jai , Great work by KCR garu and Telangana government
@rvjnani
@rvjnani Жыл бұрын
భవిష్యత్తులో మీరు మరిన్ని డివోషనల్ వీడియోస్ చేయాలి సుమక్క చాలా గొప్పగా దైవికంగా వివరించారు.....
@pathuribabji404
@pathuribabji404 Жыл бұрын
Govinda..govinda..
@user-dd8wg2ke7p
@user-dd8wg2ke7p Жыл бұрын
డిజైన్ చాలా బాగా చేశారు పాత యాదగిరి కి ఇప్పుడు యదద్రి చాలా బాగా అభివృద్ది జరిగింది
@Anif077
@Anif077 Жыл бұрын
Credit goes to camera man
@shivaprasadrangeneni7169
@shivaprasadrangeneni7169 Жыл бұрын
Chala bagaundi ammma cinematography 🛐 chala baga vivarincharu
@amareshcamp8152
@amareshcamp8152 Жыл бұрын
Supar experience memu vellamu chala goppa kyetra. KCR gariki. Tx
@ravindranathgoud6786
@ravindranathgoud6786 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కి జై,🚩🚩🚩
@dileepkumar-ym8mv
@dileepkumar-ym8mv Жыл бұрын
Beautiful Om Namo Narasimhaya Namaha
@vrameshvolgs1
@vrameshvolgs1 Жыл бұрын
మంచి గా చూపిస్తూ చెప్పడం నాకు నచ్చింది నువ్వు ఎవరో గాని ఎప్పుడు ఇలాంటి మెసేజ్ ఇస్తూ ఉండాలి పాకిస్తాన్
@chandrasekhar3944
@chandrasekhar3944 Жыл бұрын
Super architect.
@aishu9251
@aishu9251 Жыл бұрын
Such a beautiful feeling... Ilanti temples vedios inka Kavali suma akka.. Luv ur voice... Mainly mem ma family aa tourism ki velladhu andulo edhi kuda okati... Mi vedio valla virtual ga ayna chusinam....without any expenditures... Tqsm for this vedio.. Virtual ga ayna ee korika thirindhi...luv u suma garu ♥️
@sambashivarao9183
@sambashivarao9183 Жыл бұрын
Excellent photography.... Superb Direction... Nice BGM.... FINALLY SUMA AKKA fantastic explanation... . KUDOS TO ENTIRE TEAM❤
@RamChinthaparthi_DOP
@RamChinthaparthi_DOP 11 ай бұрын
Thank you
@anjalirao3960
@anjalirao3960 Жыл бұрын
Video audio music everything is super perfect
@revathichitti7549
@revathichitti7549 Жыл бұрын
చాలా బాగున్నాయి ఇలాంటి వీడియో నేను చూడలేదు ధన్యవాదాలు సుమ గారు like good journey
@bsns4560
@bsns4560 Жыл бұрын
This is my village (city) Iam very proud of this temple
@Kcube.YouTube
@Kcube.YouTube 10 ай бұрын
You can bro ❤
@adepuloukya
@adepuloukya Жыл бұрын
Video super suma garu... Temple chala baga chupincharu tq so much 🙏🙏🙏Namo narasimhaya....
@vijayadurga9095
@vijayadurga9095 Жыл бұрын
Vi deo chala bavundi Suma garu.
@kushikushi...
@kushikushi... Жыл бұрын
వావ్ సుమా గారు హ్యాట్సాఫ్ మీ వీడియోలో ఎంతో పర్ఫెక్షన్ ఉంది యాదాద్రిని ఇంతకుముందు ఎవ్వరూ ఇంత బాగా explain చేయలేదు ఆడియో వీడియో క్లిప్స్ అన్నీ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ సిరీస్ ను ఇలాగే కంటిన్యూ చేయండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఆలయాన్ని అద్భుతాన్ని మీ పర్ఫెక్షన్తో అందంగా చూపించగలరు మీరు please continue
@Vaishuskitchenartandcraft
@Vaishuskitchenartandcraft Жыл бұрын
Wow yadadri ni inka beautiful ga chupincharu ❤
@durgaprasadchukka4500
@durgaprasadchukka4500 Жыл бұрын
🙏సుమగారు కనపడి చాలా కాలం అయింది వెరి గుడ్ యాదాద్రి సందర్సనం సూపర్ చాలా సంతోషం మీ చిన్న అభిమాని 🙏 చుక్కా దుర్గా ప్రసాద్ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 CHUKKA'S 👌
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂 దానికి వ్యూస్ మీకు బొచ్చు😂😂😂😂
@vgacademyappscandtspsccivi4538
@vgacademyappscandtspsccivi4538 Жыл бұрын
Idi government sponsered video na emo teliyadam ledu kani as you really got good camera access every where, but really excellent video. Thank you for making this video suma garu
@NagalakshmiReddy8215
@NagalakshmiReddy8215 Жыл бұрын
meeru choopimchina vidhanam, vivarimchina vidhanam chala bagundi mam.
@SuRA121Life
@SuRA121Life Жыл бұрын
Felling like a #BRS promotional video😢 Any way we like so much #Yadadri thanks 😊
@RajasekharVJA1
@RajasekharVJA1 Жыл бұрын
Exactly ,idi promotional video ne
@varanyadav-ki1ky
@varanyadav-ki1ky Жыл бұрын
Haa ade manaku ithe phone n camera allow cheyyaru velaku ithe chudandi elaa allow chesaro
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
కెసిఆర్ దొంగ ప్రేమ,హిందువులు సొమ్ముతో కట్టాడు,మస్జిద్ లు నుండి కెసిఆర్ గాడికి ఒక్క రూపాయి రాక పోయిన ఎంతో చేశాడు తురక కెసిఆర్ గాడు
@archanamahavadi8391
@archanamahavadi8391 Жыл бұрын
Kids ki Historical project work about our temples lo Mee videos chaala useful andi , please inka Meeru enno temples ni explore cheyandi🙏
@kanthamani2792
@kanthamani2792 Жыл бұрын
Chala baagundi me video ధన్యవాదాలు
@ramparamkusham
@ramparamkusham Жыл бұрын
🙏జై శ్రీమన్ నారాయణ 🙏🙏 Suma garu beautiful video. Thank you.
@GaneshKumar-dt5od
@GaneshKumar-dt5od Жыл бұрын
Jai Lakshmi Narasimha Swamy ki.... Thanks to our wonderful CM KCR garu...
@AnilKumar-bf4cn
@AnilKumar-bf4cn Жыл бұрын
Temple details looks subtitles next level akka... Loved it very much akka. Tq for this.... Saluting to all the workers labours sculptures nd state govt. Hoping God would bless whole india with his blessings to be a developed country
@sumanth2531
@sumanth2531 Жыл бұрын
Kudos to the hard work behind this magnificent achievement
@ogclan6137
@ogclan6137 Жыл бұрын
Nice development total change
@channelevents507
@channelevents507 Жыл бұрын
What a development in such a less span of time it’s just unbelievable
@citycinema6699
@citycinema6699 Жыл бұрын
Monuments of telangana
@nithiin8294
@nithiin8294 Жыл бұрын
Suma garu superb video
@rockingnaveennaidu8045
@rockingnaveennaidu8045 Жыл бұрын
Camera man super 😊
@pramodbellala9108
@pramodbellala9108 Жыл бұрын
Superb video
@MahiGaya3
@MahiGaya3 Жыл бұрын
Excellent Cinematography, BGM and explanation 👏👍
@Archana_kanni
@Archana_kanni Жыл бұрын
My home town ❤Yadadri❤... love you so much Suma Akka❤
@rnbabu3739
@rnbabu3739 Жыл бұрын
🙏 GOVINDA GOVINDA 🙏 Beautiful to see Yadagiriguta after renovation. Thanks to kcr garu hats off.
@lakshmimallikanti2559
@lakshmimallikanti2559 Жыл бұрын
సూపర్ సుమక్క ఎంత చక్కగా వర్ణించారు యాదగిరి గుట్ట గురించి ఈ విషయాన్ని మేము చేసే మార్కెటింగ్ కి యూస్ చేసుకుంటాము.మేము లక్ష్మీ నరసింహుని పేరు చెప్పుకోని plots అమ్ముతున్నాను మీరు చాలా బాగా వివరించారు మీ మాటలు చాలా ఉపయోగపడుతాయి రానున్న కాలంలో ఈ దేవాలయం చుట్టూ డెవలప్మెంట్ అవుతుంది. అదే విషయాన్ని కష్టమర్స్ కి విశ్లేషించి ఫ్లాట్స్ అమ్ముతున్నానము. Ma company name real vision homes private limited company 👏🌹🌹🙏
@Vijaya3223
@Vijaya3223 Жыл бұрын
wow its looks majestic 🤩🤩
@megapixelmicron6360
@megapixelmicron6360 Жыл бұрын
I appreciate whoever made this video. Photography, writing everything looks professional. Suma looks beautiful as usual.
@vs8930
@vs8930 Жыл бұрын
Super Direct gaa velli chusina gani intha baga chudalem aa gudi ni kani Mee video dwara chusam direct ga kuda intha baga chudalem Super akka❤
@anithakellana9325
@anithakellana9325 Жыл бұрын
I visited yadadri. Super.... temple lyo vuna ta sapu manasu prasantanga vuntunde...prasadam ita super 1week i kept in freez ina soft...vizag vachenta.varaku padu avaladu ladu...govenda...govenda..🙏🙏
@arunkumarpadhi57
@arunkumarpadhi57 Жыл бұрын
Super sumakka 😊🙏🙏🙏 Nice voice 👌
@chappasuresh5173
@chappasuresh5173 Жыл бұрын
Super vedieography
@manga......8274
@manga......8274 17 күн бұрын
ఎంత అద్భుతంగా చూపించారు మన యాదగిరినీ ధన్యవాదాలు సుమక్క
@PadmaPonnada-cm2ge
@PadmaPonnada-cm2ge Жыл бұрын
చాలా బాగుంది,,,
@nanishashi7690
@nanishashi7690 Жыл бұрын
Really extremely superb❤ our generation witnessing many constructions, developments and many more🙏🙏
@shankargorakavi6758
@shankargorakavi6758 Жыл бұрын
Great presentation suma garu success is with you wherever u go
@kalyanraj7306
@kalyanraj7306 Жыл бұрын
3:41 camera shot was awesome
@baluyuvan4463
@baluyuvan4463 Жыл бұрын
Chala bagundi temple sumakka. Tappakunda velatamu
@arunkumarpadhi57
@arunkumarpadhi57 Жыл бұрын
Om Lakshmi Narayan swamy 🙏🙏🙏😊
Maa Aayana, Nenu, Naa Vanta || Rajeev Kanakala || Suma
16:13
Suma
Рет қаралды 1,5 МЛН
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 135 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Yadgirgutta Temple: A Journey Through Time
8:09
Nikkhil Boriwale
Рет қаралды 315
మా నాన్న Home Tour || Lakshmi Manchu
39:19
Manchu Lakshmi Prasanna
Рет қаралды 11 МЛН
Beautiful Pelli Pattucheeralu || Shopping Vlog || Suma
29:04
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 135 МЛН