I am Christian but I love yadhadhri narasimha swami temple ❤️❤️🙏🙏🙏
@SANDEEP-ie6nq2 жыл бұрын
😍😍❤️🔥
@editbylingaa35002 жыл бұрын
నాకు ఇప్పటికి గుర్తు ఉంది. యాదగిరిగుట్ట లో జరిగిన అద్భుతం, మా అమ్మ చెవి కమ్మ ఉదయం 8 గంటల సమయంలో, సాన్నం చేసే గుడం లో పొఇంది , మేము దర్శనం చేసుకొని తిరిగి రూమ్ దగ్గరికి వెళ్లి నప్పుడు పక్కన ఉన్నవాళ్లు చెబితే మా అమ్మ అప్పుడు చెవి కమ్మ చూసుకుంది ఆ చెవి కమ్మ , ఆ కమ్మ లేదు, మా అమ్మ ఏడుసు కూర్చుది, మా అమ్మకు తన మనసులో ఇలా ఎవరో చెబుతున్నారు, నువ్వు నాకు జోడా కొబ్బరి కాయలు(రెండు కొబ్బరి కాయలు) కొట్టు నేను నికమ్మ ఇస్తాను అని గుండ మనసులో కనిపిస్తు. మా అమ్మ కొబ్బరి కాయలు కోటింది. మేము అందరం గుండంలో వెతుకుతున్నాం ఎవ్వరికి దొరకలేదు మా అమ్మ కళ్ళు మూసుకొని గుండంలో కి దిగింది మేము ఎంత వెతికిన దొరకని ఆ చెవి కమ్మ , మా అమ్మ గుండంలో దిగి రెండు మూడు అడుగులు వేసి చేతులు నీళ్లల్లో పెట్టగానే నేరుగా తన చేతులకే దొరికింది, మాకు అరచర్యం వేసింది, మేము ఎంత వెతికిన దొరకని కమ్మ మా అమ్మకు దొరకడం చూసి. జై లక్ష్మీ నరసింహ .
@anandd6242 жыл бұрын
మా బంధువుల లో ఒక ఆమె కు చాలా కడుపు నొప్పి వుండేది ఎంతో మంది డాక్టర్లు కూడా నయం చేయలేక పోయారు చివరికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సత్రంలో నిద్రించింది ఉదయం లేవగానే కడుపు నొప్పి పూర్తిగా పోయింది దాంతో ఆమె కడుపు వంక చూసింది అక్కడ పులి గోర్లతో గీరినట్లు కనిపించింది అప్పటి నుంచి కడుపు నొప్పి పూర్తిగా పోయింది. ఇది ఆమె కు జరిగిన surgery
@lakshmivasavi82312 жыл бұрын
🙏🏻🙏🏻
@balukumar42342 жыл бұрын
Devudu vachi operation chesada
@NaveenKumar-gg8jk2 жыл бұрын
నిజంగా దేవుడి అనుగ్రహం వల్లనే అది సాధ్యమైనది
@kavithaerenti54262 жыл бұрын
Om nano narasimha
@srinivasaanumalasetty4792 жыл бұрын
Karuna Murthy mana Narasimhudu🙏🙏🙏
@Aruna-ip1wc2 жыл бұрын
శ్రీనివాస్ గారూ.....వీడియో మొదలు పెడుతూనే మీ స్వస్థలం, మీ శ్రీమతిగారి స్వస్థలం చెబుతూ ఆమె వీడియో చేయమని అడిగారని మీరు నవ్వుతూ చెపుతుంటే మా స్వంత మనిషి మాట్లాడుతున్నట్లు అనిపించి నేను నవ్వుతూ విన్నానండీ.... మీకు మీ కుటుంబసభ్యులందరికీ శ్రీరామ రక్ష... 🙏🙏🙏
@hemalathaaluri85552 жыл бұрын
నిన్ననే కదిరి నృసింహుడి రథోత్సవం ముగిసింది.ఓం నమో నారసింహ.భగవంతుడు ఎప్పుడూ నేను దేవుడిని అని బోర్డు పెట్టుకుని రాడు.ఎదో ఒక రూపంలో సాయం చేస్తాడు.దానిని దర్శించగలిగే శక్తి మనకు ఉండాలి.ధన్యవాదములు గురువు గారూ 🙏🙏💐💐
@ksk4me2 жыл бұрын
సంతోషం ప్రభు.. మీరు తెలంగాణ అల్లుడు గారు అవ్వటం ఇంకా సంతోషం... 👌😊
@KR-vs2dq2 жыл бұрын
👌😄
@ndevikandi57762 жыл бұрын
Nice😊
@manchalakattanandyaldistri15332 жыл бұрын
అతను తెలుగువాడు..ప్రాంతీయ బేధాలు పెట్టకండి..అతను మహానుభావుడు
@durgalakshmisaraswathi58472 жыл бұрын
Full india international spiritual speaker..👍🙏 Pure Andhra state son Son in law of Telangana.. But great spiritual speaker of great india
@durgalakshmisaraswathi58472 жыл бұрын
North Indian temples ...info videoas cheyandi
@arunManthani2 жыл бұрын
మీ వర్ణన ఆద్యంతం మధురం! మీ విశ్లేషణ భక్తికి సన్మార్గం! మీ వాత్సల్యం మేము చేసుకున్న పుణ్యం! గురువు గారికి నమస్కారాలు..!!
@msirishagrt20002 жыл бұрын
సార్ మీరు ఇలా మన హిందూ ధర్మం గురించి వీడియోలు చేయటం మన తెలుగు వాళ్ళ అదృష్టం.
@wifelifestyleteluguchannel24112 жыл бұрын
Hai
@jaym56112 жыл бұрын
భద్రాద్రి రామయ్య తండ్రి గురించి కూడా మీ సందేశం ఇవ్వగలరు అని మా యొక్క మనవి... జై శ్రీ రామ్.. జై హింద్..
@manumanohar41652 жыл бұрын
గురూజీ కి పాదాభివందనం.. మాది భువనగిరి మాకు యాదగిరిగుట్ట10km . ఈ క్షేత్రం గురించి చక్కగా చెప్పారు నమస్కారం..
@ndevikandi57762 жыл бұрын
గురువు గారికి నమస్కారం !!!!చిన్ననాటి రోజులు నుండీ గుట్ట వెళుతున్నా కానీ ఆ లక్ష్మీనర్శింహ స్వామి గురించి మరియు గుట్ట గురించి ఇంత వివరణ తెలియచేసి నందుకు శతకోటి వందనాలు...🙏🙏🙏🙏🙏
@Boyina_rajesh2 жыл бұрын
మీ వీడియో కోసం ప్రతిదినం ఎదురు చూస్తున్నాను గురువు గారు
@KR-vs2dq2 жыл бұрын
తెలంగాణ లోని వేములవాడ, కొండగట్టు ,కాళేశ్వరం గురించి చెప్పండి గురువు గారు
@AkulaNaresh3652 жыл бұрын
మాది వేములవాడ
@bsrikanth61142 жыл бұрын
Velala kuda Cheppandi
@saduuuuuuuuuuu2 жыл бұрын
వెళ్లి తెలుసుకోండి...
@krishnakumarbulusu85322 жыл бұрын
శ్రీ కర శుభకర ప్రణవస్వరూపా..... పాట గుర్తొచ్చేసింది 🙏🏻🙏🏻🙏🏻
@wifelifestyleteluguchannel24112 жыл бұрын
Hai
@ramaraogalla2 жыл бұрын
S
@Onepoint-7m2 жыл бұрын
మీ తో ఒక్క ఫొట్ దిగాలి అని ఉండి స్వామి ... మిమ్మల్ని ఒకసారి అయిన కలవాలి స్వామి మీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం
@mahithguduri49552 жыл бұрын
నమస్కారం గురువుగారు, దయచేసి భద్రాచల క్షేత్రము గురించి కూడా వీడియోలు తయారు చేయండి.
@parimalap90872 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం... మేము మీరు చెప్పినట్టు తిరుమల లో నరసింహస్వామి గుడి దగ్గర ఉన్న స్థంభానికి నమస్కరించుకునాం.. స్వామి ,అమ్మ దయ వల్ల మా ఇంటి Registration recent గా పూర్తి అయింది .. మీకు కోటి నమస్కారములు 🙏🙏🙏🙏
@manumayanarasimhacha2 жыл бұрын
Tq sir
@pagidiharikrishna7112 жыл бұрын
Yakkada vundi sir tirumala la loo narasimha swamy temple
@pagidiharikrishna7112 жыл бұрын
Will plz share it
@sivanirani19132 жыл бұрын
Ee video lo chepparu sir. Nenu miss ayanu. Details pettandi. Nenu new house konalanukuntunnanu. 2 years nunchi . EMI jaragadam ledu
@parimalap90872 жыл бұрын
@@pagidiharikrishna711 Swamy darshanam tarvaatha bayatiki vachi hundilo kanulaku samarpistham kada andi daani eduruga oka gattu meeda untaaru swamy Akkada pedda sthmbham untundi anjaneya swamy kooda untaaru andi Maaku corona valla permission dorakaledu Memu maanasika nga namaskarinchamu
@madhu96752 жыл бұрын
Sir I'm a huge devotee of Laxmi Narasimha Swamy 🙏...i visited yadagirigutta no of tyms...i couldn't stop happy tears while watching ur video...n praising Swamy varu ..thnq sir ...i v'll b eagerly waiting for ur next video sir
@samdeepthivasu15942 жыл бұрын
గురువు గారికి నా నమస్కారాలు.. ఒక మనిషి ఎవరికైనా సహాయం చేస్తే ఆ మనిషిని వారు దేవుడితో పోలుస్తారు. అలా ఎంతో మందికి గుప్తంగా సహాయం చేసిన dr. పునీత్ రాజ్కుమార్ గారు గురించి ఒక వీడియో చేయగలరని మనవి. ఆయన గురించి మీ మాటల్లో వినాలని ఉంది. 🙏🏻
@uku23932 жыл бұрын
గురువు గారికి నమస్కారం ఒక్క విన్న పం. దయచేసి రోజు సంధ్యా వందనం ఎలా చేయాలో ఒక్క demo video చేయరు. ధన్య వాదాలు. అనూష.
@vikkythemonster35412 жыл бұрын
Samavedham garu chesaru video chudandi
@mallelarajani64662 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు మీలాంటి గురువు చేత ఈ విషయాన్ని తెలుసుకున్న మేము అదృష్టవంతులు ధన్యవాదాలు గురువుగారు
@saigoudchevigoni84272 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🚩🙏🙏🙏గురూజీ కి పాదాభివందనాలు ❤🙏🙏🙏
@wifelifestyleteluguchannel24112 жыл бұрын
Hi
@suvarnabai42442 жыл бұрын
,💅💅💅
@shravankumar-sh9pq2 жыл бұрын
చాలా సంతోషం, మీరు ఇలా వివరించడం వలన మరాల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చూడాలి అనిపిస్తుంది
@sureshboga2 жыл бұрын
Sri vishnu rupaya namashivaya. Guruvugaaru nenu undedi yadagiriguttalone. Meeru yadadri gurinchi video cheyadam ma adrushtam 🙏🙏. Yadagirigutta lo jarigina goppa sangata news paper lo kuda vachina sangatana: Baindla yellamma ane bakthuraliki enno rojuluga kadupulo kanthe erpadi enno rojulu ibbandhi padindhi doctor daggariki velthe operation cheyali 10 lakshalu karchu avutay ani chepthe antha sthomatha leka cheyinchukoledhu konni rojulalo chanipotha ani telsi ame mandala deeksha cheppatindi. 40 rojula varaku guttapaine motham untanani deeksha tiskoni devudipaine baaram vesindi. Alaga oka roju devudu prathyakshamai operation chesaaru dhaniki aadhaaram ameku vesina kutlu. Andharu asharya poyaaru e vishayam media and yadagirigutta jananiki motham paakindhi. Ippatiki ame manalone undi yadagirigutta lo ne undi 🙏🙏 . yadagirigutta lo mandala deeksha chepatti endho mandhi badha vimkuthulu ayyaru.
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
నమో నారసింహ చాలా బాగుంది. ఆ పేపర్ కటింగ్ మీదగ్గర ఉంటే మా అడ్మిన్ కి పంపండి. moderatornandurichannel@gmail.com
@sureshboga2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks thappakunda guruvugaaru ame ma intiki daggarlone untadi nen thappakunda velli ha paper cutting unte rishi kumar gaariki mail chesta 🙏🏻🙏🏻
@sureshballakari47202 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks పాత గుట్ట గురించి next వీడియో లో చెప్పండి పక్కన ఉన్న పాత గుట్టలో ఏం ఉంది అసలు పాత గుట్ట సంగతి ఏంటి 🙏🙏 దయచేసి తెలుగలరు 🙏🙏 sir
@santoshgoud74772 жыл бұрын
Sir What about Narshima swamy patha gutta ?? Story @@NanduriSrinivasSpiritualTalks
@Pandarinathm2 жыл бұрын
Swathi nakshathram giri pradakshina ki special day possible aeithe aa nakshathram visistathanu add chesi video lo cheppandi
@sdvk77792 жыл бұрын
మా మూల పురుషుడైన మా తాత జాంభవంతుడు స్వయంగా సీతరామ లక్ష్మణులవారి సమక్షంలోనే తనశక్తితో సీతరామ లక్ష్మణ ప్రతిమలను సృష్టించి వారి సమక్షంలోనే విగ్రహ ప్రతిష్ఠ చేసారు మా తాత జాంభవంతుడు అందుకే మేము ప్రతి సంవత్సరం మా ఇంటి ఆడబిడ్డ జాంభవతిదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చి వివాహం చేస్తాము జాంభవతిదేవి తరుపున మాదిగలు శ్రీకృష్ణుడీ తరుపున యాధవులు వస్తారు కలిసి ఈ వివాహం చేస్తాము ఈ విషయం చాలా మందికి తెలియదు పూర్వం ఇక్కడ జరిగే ఊత్సవంలో మా వారసులే (మాదిగ)లే ముందుగా తేరు ఉత్సవాన్ని లాగేవారు కాల క్రమేణ ఈ ఆచారాలను కొందరు కనుమరుగు చేసారు ఫోటోలు పంపుతున్నాను చూడండి 9866932418.జై మాదిగ.
@rachakondaramyasri38222 жыл бұрын
ధన్యవాదాలు గురు గారు memu ఉండే తెలంగాణ ఆలయాలు గురించి మీ నోట వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు రూపాయ namhashivaya🙏🙏🙏
@ashokvutukuru1703 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ స్వామి అద్భుతముగా చెబుతున్నారు జోగులాంబ దేవాలయ ప్రాంగణములో దర్గా ఎలా వచ్చిందో తెలపగలరు నేను చూసినప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించింది దీనిగురించి తెలపగలరు
@bommedasairam12982 жыл бұрын
👌👌👌 super explanation Srinivas garu...Iam from Yadagirigutta
@kandhulanageradhrababu76732 жыл бұрын
ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామియే నమః, పూజ్య గురువులు శ్రీ నంబూరి .శ్రీనివాసరావు గారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా చక్కగా తెలియజేశారు.
@ompathiraju2 жыл бұрын
ఎప్పడినుంచో ఎదురుచూస్తున్న, ఈవీడియో గురించి గురువుగారు🙏. Jai JanaSena Jai Bharat.
@mooolaa72222 жыл бұрын
60 years nundi Hyderabad lo unnamu..kanee yadagiri gurinchi inni vivaraalu teliyavu..thanks...another vedeo on sammakka saarakka also excellent sir...without hurting any section u talk..that's your greatness..God bless you and your family sir
@soothingandrelaxingmusicwo80082 жыл бұрын
Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏
@jayaramv26632 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః
@saigoudchevigoni84272 жыл бұрын
మా నల్లగొండ జిల్లాలో పరమపవిత్రమైన దివ్యసన్నిధి యాదగిరిగుట్ట దేవాలయం గురూజీ... కొన్ని వందల సార్లు ఆ నరసింహ స్వామి దర్శనభాగ్యం కలిగింది... నమో నారసింహ 🙏🙏🙏
@bandarusivakumar84912 жыл бұрын
మీరు మహా భాగ్యవంతులు సార్. మీ పాదాలకు శిరసా అభివందనం 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ నమః
@ouruniverse21292 жыл бұрын
మీరు నిజంగానే మహా భాగ్యవంతులు.
@UmaDevi-sq1hq2 жыл бұрын
అదృష్టవంతులు 🙏🙏
@UshaRajavaram2 жыл бұрын
భాగ్య వంతులు 🌷🙏🌷
@haripriyam95772 жыл бұрын
@@ouruniverse2129 god blessings vunnayi nenu 22yrs 4 walls my life health issues migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu parents expired single life leading unnarried ni bros vunna no use just help anthe
@savitriy26822 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః అద్భుత విషయాలను మాకు అందిస్తున్నారు. నిరంతరం మాలో భక్తి ని పెంచి మాకు స్వామి అనుగ్రహన్ని కలిగేటట్లు చేస్తున్నారు. మీకు సదా 🙏🙏🙏
@prameelakorra33122 жыл бұрын
Gurujii garu maa amma gari gevithamlo marachipoleni sangatana jareginde ametante memu 1year ki mundu Yadegeregutta vellam andi velle bagane darshanam jareginde malli return ayamu andi apate varaku bagane una ammagaru stomach pain vastundi ane edustu kindapadi kottukuntundi apudu hospital ki thisukelthe test lu anni chesi stomach garbhasanchi lo gadda undi operation cheyali ante ok anamu motham process aiyaka doctor vachi enka 10 rojulu aithe brathikedi kadhu pagilipoedi me amma chanepoedi annru, apudu ardam aindi swamy maa meda dhayachupincharu anni, ammmagaru appudu swami ne thalachukuntu undedi anukenemo swamy thana bhakthuraline kapadukunnaru, 🙏
@jyothireddy15862 жыл бұрын
Devdi dayavalla manchi jarigindhi andi eppudu ela undhi Amma gariki
@vinaykumaradepu37322 жыл бұрын
Om Namo Narasimhaya namaha🙏🙏 There are many practical incidents happened @ y.gutta.But, personal I feel not many will understand those wonders. But, to my experience I really believe what you wrote is true.
@govardhanamjanardhanachary85372 жыл бұрын
Naarshimaniki estamainavaaru Shivudu hanumaa n Swamy me pravachanam u Namaskaramulu
Thankyou sir u have given us a valuable information about Temple
@kedharivuppala52562 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు మీరు చెప్పిన విషయాలు తెలియాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలో కానీ మాకు అర్ధం కావడం కష్టం కానీ మీ ఒక్క వీడియోతో మొత్తము అర్ధమవుతుంది ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@sunithaakula48182 жыл бұрын
శ్రీ గురువు గారికి ధన్యవాదాలు. మా ఇలవేల్పు యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి,గురించి మాకు తెలియని విషయాలు చెప్పారు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@0123__2 жыл бұрын
Being born in Bhagyanagaram, we were never told about all these aspects about Yadarishi Gutta . Thsnk you so much 🙏
@SaiRam-ru3vg2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻
@harsagunna21762 жыл бұрын
మీరు చాలా రోజులు నుంచి అడుగుతున్నారు కధ ఖచ్చితంగా ఒక రోజు అయ్యగారు చెప్పుతారు
@rameshnaidumullaguri63982 жыл бұрын
Meeru chala rojulu ga adugutunnaru ..Kada..guruvu garu.Daggara lo cheptaru anukunta...Andi....
@rajeshbolem132 жыл бұрын
Meeru eppudu adugutuntaru ...miru kala bairava swamy bhaktuda ?
గురువు గారు, యాదాద్రి క్షేత్ర మహిమల గురించి చాలా చక్కటి విషయాలు తెలియచేశారు🙏🙏🙏
@udaydharshini51152 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు... మా తెలంగాణ రాష్ట్ర ఆలయాల గురించి మొదలు పెట్టారు కదా...
@pulialekhya40762 жыл бұрын
I seen lot changes in New temple comparing with old temple.. i find peace in old temple not in new temple jai bolo Narasimha Swamy ki jai 🙏🏻
@ekamsath2 жыл бұрын
Namaste Srinivas garu, humble request : Could you please post more and more videos on Sri Subramanya Swami temples ( aaru padai veedu in tamil nadu, as well as in other places/ countries) and can you also talk about subramanya swami prayers ( Sri Subramanya Bhujangam, Subramanya Karaavalambam, Kanda Sashti Kavacham, Thiruppugazh etc) These are very popular among tamil and non tamil devotees of Lord Subrahmanya but we would like to know how these prayers originated and the significance of these. We are following your channel and trying to also incorporate the spirit of Sanathana Dharma in our daily routine with inspiration. Thanks a lot. Namaste !
@sashidharreddy4522 жыл бұрын
Namaste Srinivas garu.. Nenu kuda chala rojula nundi anukuntunnanu Telangana lo unna chala devalayala pramukyata gurinchi meru chepitey bhaguntundi ani anukuntunnanu. Sree Laxminarasimha Swamy Divya kshetram gurinchi cheppatam chala santosham ga undi. Mee Srimati gari ki kuda chala chala krutagalu.. Meru inka Telangana devalayala gurinchi na Pramukyatha, Pratyekatha, Visheshalu cheppali ani korukuntunam.
@mangareddy9542 жыл бұрын
చాలా సంతోషం గురువు గారు 🙏.నేను ఉండేది కూడా ఆసిఫాబాద్ జిల్లా లోనే.శ్రీ మాత్రే నమః 🙏
@wifelifestyleteluguchannel24112 жыл бұрын
Hi
@sivakumarpati24852 жыл бұрын
మీలాంటి గొప్ప వ్యక్తి మా గోదావరి జిల్లాల్లో పుట్టడం మా అదృష్టం
@saikiranchennupalli57762 жыл бұрын
గురువుగారు ఎప్పటినుంచో అడుగుతున్నా అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి 🙏
గురువుగారు ఒక మహిమాన్విత మైన స్థల పురాణo విన్నాక ఆయన స్వయంగా వెళ్లి పరిశోధన చేసి మనకి అందిస్తారు అని ఒక చోట చెప్పారు కాబట్టి ఇలా కంగారు పెట్టేకంటే వేచి చూడడం ఉత్తమం అనిపిస్తుంది.
@manduvamanoharrao26532 жыл бұрын
మీరు ఎంత బాగా అర్థం చేసుకుని మా నరసింహ మూర్తి గురించి చెప్పారో నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@laxmanrao24062 жыл бұрын
అరుణాచలం మహిమ చూపండి గురువు గారు మి నోట వినాలి మా స్వామి మహిమ
@KR-vs2dq2 жыл бұрын
అవును
@bodasantosh37402 жыл бұрын
Yes
@GodWatch-hh2po2 жыл бұрын
Om Arunachala Shivaya Namah 🙏
@rajeshbolem132 жыл бұрын
నేను కూడా wait చేస్తున్నా
@poudikantiramesh72032 жыл бұрын
Yes... Guruvu gaaru... Please tell me about Aruanchalam🙇🙇
@dhananjayarts9898 Жыл бұрын
మా నివాసంమైన మా తెలంగాణాలో దేదిప్యమానంగా వెలుగుతున్న మా యాదాద్రి పంచనరసింహ స్వామి గురించి మీ ఛానల్ లో చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు
@VasukaryashiT2 жыл бұрын
Eagerly waiting SIR for this video More videos on YADAGIRI GUTTA. 2 temples,old and new temples r there in Yadagiri gutta. We request u to explain both . N more videos..🙏🙏
@hindudharmamargam21365 ай бұрын
చాలా బాగా వివరించారు. నిన్ననే మేము యాదగిరి గుట్టకు వెళ్ళి వచ్చాము.
@manojkodipelly2 жыл бұрын
Dhanyavaadalu sir .. Telangana ai undi kuda intha varaku temple history teliyadu.....thank you for so much information on yadagiri and as usual on every topic
@UdayKumar-px7dx2 жыл бұрын
Namaste Swami Narasimha swami Aavirbhavinchina Ahobila nava Narasimha kshetram gurinchi Video chesi andariki telupa galaru ani koruchunnamu
@bandarirameshgoud93022 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం.. చాలా బాగా చెప్పారు.💐💐💐💐💐💐
గురూజీకి నమస్కారాలు 🙏🏻🚩 నేను తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా (మాజీ కరీంనగర్ జిల్లా) కోరుట్లలో నివసిస్తున్నాను. 2 సంవత్సరాల క్రితం, కోరుట్లలో, శ్రీ సీతా రామ మందిరం, కోరుట్ల వాగులో సమీపంలో, శ్రీ అష్టముఖ గండబేరుండ నరసింహస్వామి విగ్రహం బయటపడింది. దయచేసి శ్రీ అష్టముఖ గండబేరుండ నరసింహస్వామి గురించి చెప్పండి... 🙏🏻🙏🏻🙏🏻🚩
@rajeshkailasa50642 жыл бұрын
doing great job sir చాలా విషయాలు మీ వల్ల తెలుసుకోగలిగాం thank you RJ Rajesh kailasa Rainbow fm
@achalashiva2 жыл бұрын
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతంముఖి నరసింహయ నమః 🚩
@harishankarrachakonda7532 жыл бұрын
గురువుగారు... మీరుచెప్పిన ఆవిడికి ఇప్పుడు 93 సంవత్సరాలు ... ఇంకా ఎంతో ఆరోగ్యంగా స్వామి వారి సేవలో నిమగ్నమయ్యి ఉంది ... ఉప్పల్ దగ్గరలోని పర్వతాపురం నారసింహక్షేత్రము లో ఆమెని ఇప్పటికీ దర్శించుకునవచ్చు ... మీరు చెప్పింది నలభై సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట ... 🙏🙏🙏 ... నమోనారసింహాయ ...
@Boyina_rajesh2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
@vijayachandramoulireddy85362 жыл бұрын
గురువు గారు అరుణాచలం క్షేత్రం గురించి,గిరి ప్రదక్షిణం చేసే విధానం గురించి ఒక వీడియో చెయ్యండి
@lokeshwarsomaram18682 жыл бұрын
Sir, what you told in video are true. Great research. I am also belongs to that place. 🙏🙏🙏🙏🙏 It is unbelievable experience of people. Giripradaksha is most important.
@DurgaPrasad-mj1jq2 жыл бұрын
గురువు గారికి నమస్కారం. వీడియో మొదట్లో మీరిరువురి స్వస్థలలా గురించి వివరించారు. మీరు ఈ...... చివరనా సముద్రము , మీ ఆవిడ గారు ఆ........ చివరనా కొండలు, దట్టమైన అడవి., మీరిద్దరికి దేవుడు ఎలా లంకె కుదిర్చాడో తెలుసుకోవాలని కుతూహలం గా వుంది. ఎప్పుడైనా వీలైతే తెలియపర్చగలరు.
@koteswararaoatluri14922 жыл бұрын
Chinna Jiyyar swamy , Nanduri Srinivas , sri Ram sir , and those they advise other great people may be selected as permanent board .this video may be shown in temple premises at important places so that devotees understand and do with understanding
గురువు గారు మీ పాదాలకు నమస్కారములు 🙏🙏🙏... ఇంట్లో వున్న అందరికీ ఆధ్యాత్మికంగా మార్పు రావడానికి ఏమైనా సాధన వుందా.... దయచేసి తెలుపగలరు గురువు గారు 🙏🙏🙏...
@వంగాలశ్రీనివాస్గౌడ్2 жыл бұрын
Avunu guru garu edchi andariki chala chala help avthundhi cheppandi guru garu
@billakavitha8392 жыл бұрын
Maa problem kuda,entlo nenu okkadaanne pujalu chesukuntaanu ma varu ma pillalu baga godava chestaaru, akkuvaga puja cheya vaddani,please vallu marela solution cheppandi guruvu garu
@vishalbabukorani77762 жыл бұрын
Thank you sir best information for Yadagiri Temple
@SureshBabu-mr1dm2 жыл бұрын
కానీ అన్న గారు నేను చదివింది భాగ్యనగరం లోనే కానీ ఒక్కరికీ కూడా తెలియదు ఈ విషయాలు మళ్ళీ ఒక్కొరు వాళ్ళ వూర్లలో పెద్దమనుషులు పిల్లలు నాతో కలిసి చదివిన పుస్కులు కానీ అక్కడికి వెళ్లి దర్శనం అవడం వచ్చి కొండ కింద మందు సీసా తీయడం అది మాత్రం తెలుసు 🙏 ఓం నారాయణ ఆది నారాయణ
@ayrus95472 жыл бұрын
Starting lo chala baga anipinchendee.....Nadhemo Ekkado Bhimavaram......
@srigayathri52592 жыл бұрын
నమస్కారం గురువు గారు💐🙏 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్ నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ నమామ్యహం పై మంత్రం చెప్పడానికి, గురువు ఉపదేశం తీసుకోవాలా. దయచేసి చెప్పగలరు. ధన్యవాదాలు 🙏
@srilathanarayana88792 жыл бұрын
Amma garu meku chala dhanyavadhaluu me anugrahamvalana swami variki ee video cheyalani sankalpam chesaruuu......egarly waiting for forther video s
@mskumarvenkata21982 жыл бұрын
correct video on correct time. Thanks sir.. Credit to anand sai who made this..
@mssundar288 Жыл бұрын
Namaskaaram swaami meeku chala pedda fan , me voice Naaku chaalaa baga nachchindi swaami.
@Ammullu2 жыл бұрын
I am so blessed telagana yadhagiri gutta temple gurchi me nota vindam adi andiriki telesala video cheyadam thank you very much sir from telagana people
@SriSai-l6v3 ай бұрын
గురువుగారు మీ పాదాలకు కోటి వందనాలు
@krishnaprasanna95652 жыл бұрын
Mattapalli temple gurinchi cheppandi sir suryapet district
Guruvu gariki padabhi vandanalu. Meeru Sri lakshmi Natascha swamy vari gurinchi chala baga chepparu. Mee videos Anni choostanu. Meeku Shakti namaskaramulu. Mee valla maku bhagavanthudi gurinchi Anni telusthannayi. Dhanyavadamulu guruvu garu.
@tejachowdary83822 жыл бұрын
జై శ్రీ లక్ష్మినరసింహ 🦁🦁🙏🙏🙏
@ouruniverse21292 жыл бұрын
వింటుంటే చాలా సంతోషంగా ఉంది గురువుగారు
@konalapereddy55492 жыл бұрын
గురువుగారు కి ధన్యవాదములు 👣🙏
@SatishSatish-mk3rp5 ай бұрын
నమస్తే గురువుగారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి గురించి వీడియో చేయండి పట్టిసీమ వీరభద్ర స్వామి టెంపుల్ గురించి కూడా చెప్పండి..
@ramakrishnaht71662 жыл бұрын
Super explanation about YADADRI/YADAGIRIGUTTA. Majority of the devotees are unaware that one should do the GIRI PRADARSHANA and sleep there overnight for experiencing the blessing of UGRA Narasimha swamy. Super explanation about the temple. Om 🙏
Pls do video on vemulakonda Laxmi Narasimha Swamy ....guruji...here fishes have three namam on forehead... kindly do it ASAP..🙏🏽 Om namo Laxmi Narayanaya 🙏
@వంగాలశ్రీనివాస్గౌడ్2 жыл бұрын
Yes sir chayandi plz
@pushpakonduru54312 жыл бұрын
Swami garbha rakshambika temple gurinichi mi nota vinali ani asha ga vundhi okkasari miru chepithe chalamandhi ki use avuthundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saathvikam2 жыл бұрын
Please do a video on tiruthani subramanye swara swamy🙏 please
@sarojakamtalakamtala8742 жыл бұрын
Namaskaramandi. Nenu Shyamala navarathrulu were just complete chesanu. Real ga chilakalu kanpinxhalwdu kaani, roju efo rakanga images kanipinchayi. Ee days daily kanipinchayi. Sree mathre namaha!
@klaxmideepak2 жыл бұрын
🙏🏻🙏🏻 blessed listening to this fact!! Request to brief on VEERA BHADRA SWAMY 🙏🏻🙏🏻
@lakshmisravanthi6798 Жыл бұрын
Namasthe guruvu gaaru meeru cheppe rahasyalu sthala puranalu vinna tharuvatha akkadiki vellinappudu avi chusthunnapudu naaku entho santhosham kalugutundi and bakthi paaravasyam kalugutondi yathra full ga complete aina feeding vasthondhi. Danyavadhalu guruvu gaaru. Meeru maa kosam inka chala vishayalu information cheppalani korukuntunnamu
@namballasantosh89102 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ