Andhra style purnam kajjikayalu kuda perfect ga vache laga chupinchandi mam
@ManaChef18 күн бұрын
Ok thank you
@SS-nw1up18 күн бұрын
Super 💖💖 Andi
@ManaChef18 күн бұрын
Thank you
@SAIyoutubechannel-rw5ms14 күн бұрын
మాధవి గారు మీ అమ్మగారి ఊరు నెల్లూరు మాది కూడా నెల్లూరే నండి
@sitaKakamanu14 күн бұрын
పేరే garlic rasam
@joyarjun357818 күн бұрын
రసం బాగుంది అండి మాధవీ లత గారు.. వేడి అన్నంలో తింటుంటే ఆ మజాయే వేరు.. చేతిలో అప్పడం ఉంటే ఇంక వేరే లెవెల్.. పెరుగన్నం లో కుడా భలే ఉంటుంది మాధవీ లత గారు...
@ManaChef18 күн бұрын
Thank you
@pearlyitaboina204818 күн бұрын
Super
@ManaChef18 күн бұрын
Thanks
@VijayaKaranam-o9l14 күн бұрын
Garlic danchi vesinaaka populo garlic avasaramu ledu koddiga bellamu kudaa veyyali
@ratnavijayakumari41554 күн бұрын
Idi andaru chesukune rasame deenni andaru miriyala charu anikuda antaru vellulli charu ani edo cheppadam video lu cheseyadam😅
@chrajeshwari791613 күн бұрын
రసం అంటేనే ధనియాలు , మిరియాలు , జీలకర్ర ఈ మూడింటి పొడి వేస్తారు మీరు అసలు ధనియాలే వాడలేదు . చారు సువాసన అంతా ధనియాలతోనే వస్తుంది . వెల్లుల్లి పాయలు అవసరానికి మించి వాడేరు . వెల్లుల్లి ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది అనుకుంటే వెల్లుల్లి కారప్పొడి చేసుకోవచ్చు . అంతేగానీ రసం లో అన్నీ వెల్లుల్లి పాయలు అవసరం లేదు . మిరియాలు చాలా తక్కువగా వాడేరు . మిరియాలు ఇంకొంచెం వేసి , ధనియాలు కూడా వేసి పొడి చేసుకోవాలి .
@gattupalliniharika366213 күн бұрын
Ma Kadapa side ilagey rasam chesthamu okko place lo okkola chestharu ala ani intha la nagative ga comment cheyatam bagoledhu miru vese dhaniyalu kooda kondharu vestharu but mostly rasam antey just jeelakara miriyalu tellavayilu anthey.. anni places vantalani respect cheyandi please