హాయ్ మాధవి గారు మీరు చేసిన చుక్కకూర నువ్వుల పప్పు పచ్చడి సూపర్ అండి చాలా బాగా చేశారు కానీ ఈరోజు ఉపవాసము కథ మీరు చేసిన పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఉపవాసం విరమించి పచ్చడి అన్నం తినాలనిపించింది పచ్చడి మంచి కలర్ గా వచ్చింది ఇది కేవలం అన్నంలోకి కాకుండా టిఫిన్స్ లో చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ధన్యవాదములు మాధవి గారు❤
@ManaChef5 ай бұрын
Oh… avna repu try cheyyandi thank you so much 😊
@harikrishnan88085 ай бұрын
Excellent to watch u prepare this palak gravy, added with grounded sesame powder in tadka, with lots of chillies. Thank u for ur time.
@సుహాసినిరెడ్డి5 ай бұрын
Pachhadi colourful ga undandi try chesthanu
@umasriranga88765 ай бұрын
Hi. Madhavi garu pachadi chala bagundi. Tinalani undi thank you andi
@shanthankumar53715 ай бұрын
Chala manchi receipe aunty!
@ManaChef5 ай бұрын
Yes thank you
@PuchaLakshmi5 ай бұрын
Hi mam me videos nenu ade miss kakunda chusthanu and try chesthanu mam excellent untundi meru enka elanti taste foods cheyalani korukuntunnamu mam TQ