Superb recipe. Varaaniki okkasaari Aina chesukovaali annanta ruchi gaa undi
@bhanusrisridhara16732 жыл бұрын
కొంచెం పోఫు పక్కన పెట్టుకుని last లో పైన కలప వచ్చ. అలాగే ముందు పోపు వేయించుకొని పోపు మాత్రమే పక్కకు తీసి అదే బాండీ లో ఉన్న నూనె తోనే చుక్కాకు మగించవచ్చు. అలా చేస్తే నూనె ఎక్కువ వెయ్యనవరంలేదు.