Manaki Manaki - Video Song (Telugu) | Thangalaan | Chiyaan Vikram | Pa Ranjith | GV Prakash Kumar

  Рет қаралды 1,485,416

Junglee Music Telugu

Junglee Music Telugu

Күн бұрын

Junglee Music Telugu presents 'Manaki Manaki' Video Song in Telugu from the movie 'Thangalaan' starring Chiyaan Vikram.
#chiyaanvikram #thangalaan #newtelugusongs #telugusongs #paranjith
Composed by : G V Prakash Kumar
Singer : Sinduri Vishal
Lyrics : Bhaskara Bhatla
Programmed by : Aswin Sathya
Rhythm : Kalyan
Flute : Josy Alappuzha
Bass : Naveen
Frets : Saz, Dotara, Ektara, Khamak - Sanu P S
Recorded by : Amal Raj at Audiogene Studio Kochi.
Lead vocals Recorded by : Aswin George at Sounds Right studio, Chennai.
Backing Vocals : Swetha ashok, Aavani malhar, Sruthy sivadas, Aruna Mary George
Choral Arrangement : Amal Antony Agustin
Choir : Voxos-AAA ensemble
Swetha Ben, Sreya Rison, Aleena Amal, Felin Paulson, Cinderella Nilson, Annceline Johnson, Amal Antony Agustin
Studio : Voxos-AAA Music Space, Thrissur
Recorded, Mixed and Mastered by : Jehovahson Alghar, Divine Labs.
Assistant Sound Engineer - Roopash Tiwari, Divine labs.
Divine Labs Musicians Assistant : Rajamurugan
Audio On : Junglee Music
♪Full Song Available on♪
Spotify : shorturl.at/4st22
Wynk : shorturl.at/I13Qw
Amazon : shorturl.at/8ETx9
JioSaavn : shorturl.at/9nqnn
Apple Music : shorturl.at/WEvXW
Gaana : shorturl.at/FEEnl
KZbin Music : shorturl.at/T5xEK
Insta : shorturl.at/aViiA
For more updates in youtube subscribe to : / @jungleemusictelugu
Click here to share on Facebook : shorturl.at/qCDX6
Enjoy & stay connected with us!
👉 Subscribe to / @jungleemusictelugu
👉 Like us on Facebook: /Timesmusicsouth
👉 Follow us on X: @JungleeMusicSTH
👉 Follow us on Instagram: www.instagram....
SUBSCRIBE Junglee Music Channels for unlimited entertainment:
►For Kannada Songs & Videos : bit.ly/1WmC9H2
►For Tamil Songs & Videos: bit.ly/1Z2vfsO
►For South Devotional Songs: bit.ly/1VD5kc0
© 2024 Times Music

Пікірлер
@peddaiahpuli1570
@peddaiahpuli1570 4 ай бұрын
పా.రంజిత్ గారి చిత్రీకరణకు, జి వి ప్రకాష్ గారి సంగీతానికి 💙👏👏👏
@hearijack2912
@hearijack2912 4 ай бұрын
ఈ పాట అందమైన ఆణిముత్యం లాంటిది 🎻
@s.peddulus.peddulu9116
@s.peddulus.peddulu9116 3 ай бұрын
ఈ దేశ మూలవాసులైన అటువంటి దళితుల చరిత్రను ధైర్యంగా తెరకెక్కించడంలో తమిళ పరిశ్రమ దిట్ట జంబు దీప మహారాజు నుంచి బుద్ధుని చరిత్ర అశోక్ ని చరిత్ర నాగ వంశీయుల చరిత్ర టూకీ గా వివరించిన సూపర్ డైరెక్టర్ పా రంజిత్ జై భీమ్ జై జంబుద్వీపం తన స్టార్ ఇమేజ్ ని వదిలేసి సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టిన చియాన్ విక్రమ్ కు జై బీమ్ జై జంబుద్వీపం
@sanatana3778
@sanatana3778 4 ай бұрын
సూపర్ మూవీ ఒక స్టార్ హీరో ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని యాక్టింగ్ చేయడం సో గ్రేట్
@nithesh575
@nithesh575 4 ай бұрын
That is Vikram 🎉
@suryaprakashvanamoju1341
@suryaprakashvanamoju1341 3 ай бұрын
చంద్రమోహన్ తరువాత ఈయనే
@user-anrraja
@user-anrraja 3 ай бұрын
​@suryaprakashvanamoju1341 😮😮😮👏👏
@saranadministrator409
@saranadministrator409 4 ай бұрын
Blockbuster movie Thangalaan 💥🤩🤩🤩
@roxcreations8521
@roxcreations8521 4 ай бұрын
సమాజానికి శ్రమ వ్యవసాయం నేర్పిన వారి చేతిలోనుండి భూమి ఏ విధంగా దోపిడీకి గురైంది..వారి శ్రమ ఎలా దోపిడీకి గురైంది..ఊరు నిర్మించినోడికి ఊరి చివర పాకలు ఎలా వచ్చాయి..వారి జీవితగమనం ఎలా జరిగింది ..ఒక అద్భుతం సర్..పా..రంజిత్ గారు...విక్రమ్ గారు..జి.వి.ప్రకాష్ గారు...
@Sbcmdu
@Sbcmdu 4 ай бұрын
Thanks Bro. Just because of our old people suffered we are enjoying current life, they suffered lots. Those days won't come back..Jai bhim జై భీమ్..
@nareshbollipo999
@nareshbollipo999 3 ай бұрын
Jai bheem bro🎉🎉🎉🎉
@JanneSubbarayadu
@JanneSubbarayadu 2 ай бұрын
చాలా అందంగా వివరించావ్ అన్న super ❤
@SUGASINIIIHS
@SUGASINIIIHS Ай бұрын
Srrà😂😂​@@nareshbollipo999
@pothulavenkatesh849
@pothulavenkatesh849 3 ай бұрын
పా రంజిత్ గారు ...తంగలాన్ సినిమాని ఎంత తెలివిగా తీశారండీ సూపరో సూపర్💛💛💛 అయన తీసే సినిమాలు... పోలీస్ సార్లు కొట్టిన దెబ్బల్లా ఉంటాయి కాబట్టి, దెబ్బలు బైటికి కనిపించవు. కానీ... ఒళ్ళు మాత్రం మిక్సీలో వేసిన ఉల్లిగడ్డలా పియ్యం పియ్యం అవుతుంది. కంటెంట్ జనాలకు అర్ధం అవుతుంది. తప్పులు దొరకవు సాక్షాలు దొరక్కుండా మర్డర్ చేయడం అన్నమాట.
@shekarpulluri196
@shekarpulluri196 3 ай бұрын
ఇలాంటి మూవీలు తీయడమే ఒక సాహసం చూడడం కూడా ఒక అదృష్టం ఈ సినిమాను ఆస్కార్ కి పంపించండి
@bhargavgutala4078
@bhargavgutala4078 4 ай бұрын
When I heard this song in the theatre Goosebumps GV Prakash music 🎉🎉😊
@harsha2485
@harsha2485 3 ай бұрын
చల్గాగాలీ.. ఓ కొండాగాలీ చల్గాగాలీ.. చూశావంటే కొండాగాలీ.. విన్నావంటే నేల మీద సందామామే నవ్వూ తున్నాడే కొత్త కోక మీద రైకే చూసి సిగ్గేపడ్డాడే మనకీ మనకీ మనలో మనకీ పండగ వచ్చిందే సాన్నాళ్లకి అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులేసేద్దాం ముంగిళ్లకీ వరదొచ్చినా పెన్నా నదై వయసే ఉరికేనే వల కందని చేపలాగ మనసే ఎగిరేనే తలపాగ పొగరు కొంచెం తనువుకు వచ్చెనే తామర పువ్ వందమంతా తన్నుకు వచ్చెనే ఎన్నో ఎన్నో కళ్ళే ఎకసెక లాడాయే కొత్త రైక ముల్లే కితకితలెట్టాయే పుట్టుమచ్చాలే దాచి పెట్టేసు కుందామే ఏహే ఏహే ఏహే ఏహే హే మనకీ మనకీ మనలో మనకీ పండగ వచ్చిందే సాన్నాళ్లకి అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులేసేద్దాం ముంగిళ్లకీ ఆడోళ్ల అందాలకి కాపలా కాస్తుందట మాకోసం పట్నం నుంచి ఇప్పుడోచిందట పంటచేలో దిష్టిబొమ్మ తలతిప్పిందట రైకే ఏసిన అక్కని చూసి కాకి అరిచిందట నల్లా బడ్డ మేఘం చినుకై దిగోస్తే చల్లా బడ్డ నేలా చిగురై పోనందా కొండా కోనా సాక్షిగా కోరికలే తీరంగా మనకీ మనకీ మనలో మనకీ పండగ వచ్చిందే సాన్నాళ్లకి అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులేసేద్దాం ముంగిళ్లకీ చల్గాగాలీ.. ఓ కొండాగాలీ చల్గాగాలీ.. చూశావంటే కొండాగాలీ.. విన్నావంటే నేల మీద సందామామే నవ్వూ తున్నాడే కొత్త కోక మీద రైకే చూసి సిగ్గేపడ్డాడే
@GodlySeva-gg7bm
@GodlySeva-gg7bm 3 ай бұрын
👌💯💖🙏👍😇
@venkateshpinninti4634
@venkateshpinninti4634 3 ай бұрын
❤❤❤
@my_name_hj
@my_name_hj 4 ай бұрын
Different Movie Experience 💯🔥💐😍🥰
@Sankarmusic14
@Sankarmusic14 4 ай бұрын
Thangalaan blockbuster🔥
@shivudu-zt1xm
@shivudu-zt1xm 4 ай бұрын
GV Prakash Kumar musical soul of the movie🎼 🎧💯👌 Background music 🔥
@JOJOPranksters-o6p
@JOJOPranksters-o6p 4 ай бұрын
*how many vikram fans are here🔥?*
@ReelsRail
@ReelsRail 4 ай бұрын
You
@WrestleMatter
@WrestleMatter 3 ай бұрын
Me and you 😍🥰
@amarbabu1997
@amarbabu1997 4 ай бұрын
the GOLDEN MOVIE with PURE QUALITY.. Chala bagundhi cinema
@sandeepchannel103
@sandeepchannel103 4 ай бұрын
How many P.Ranjith fans are here Jai Bheem✊✊
@govardhandarla8956
@govardhandarla8956 3 ай бұрын
జై భీమ్
@reviewvettai7137
@reviewvettai7137 3 ай бұрын
Jai bhim form tamil nadu 💙💙💙
@boddapallitatajee3692
@boddapallitatajee3692 3 ай бұрын
Jai bheem
@HariKrishnazoomin
@HariKrishnazoomin 4 ай бұрын
pa ranjith, vikram, parvithi all just nailed the show
@rishiphotography224
@rishiphotography224 4 ай бұрын
2023,2024 లో బెస్ట్ మూవీ ఇధి ఒకటే
@Mia_Khalifa_Zendaya
@Mia_Khalifa_Zendaya 4 ай бұрын
☄️ Oscar 🧊 Award 🔥 Confirm ☄️ Vikram 🧊 Sir 🔥 GV ☄️ Prakash ☄️🧊🔥
@ismailmd1753
@ismailmd1753 3 ай бұрын
Gujarat movis ni ascar ki pramot chastaru South Indians movies ni pattinchukoru
@sumanram1209
@sumanram1209 4 ай бұрын
Fabulous song in recent times, listened more than 100 times ❤❤❤❤❤
@trueindian611
@trueindian611 4 ай бұрын
Pa Ranjith ❤
@jahaapana
@jahaapana 4 ай бұрын
so many symbolisms in this movie.....great movie from Pa Ranjith...!!
@MrBfasridhar
@MrBfasridhar 4 ай бұрын
కనుమరుగైన గత చరిత్ర కళ్లకు కట్టినట్టు కళ్లముందుంచిన కళాఖండం Don’t miss
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 ай бұрын
సనాతనం...దళిత, బహుజ ను లకు....ఇచ్చింది...జానెడు...గోచి మాత్రమే
@thupilivenkatesh7534
@thupilivenkatesh7534 4 ай бұрын
Masterpiece movie.. great acting by each and every one
@chanduvankapuri-pt6kw
@chanduvankapuri-pt6kw 3 ай бұрын
Pa Ranjith sir independent vachi inni years ina kudaa elanti movie thesaru antee Mee guts ki hats off sir Evaru elanti movie theyaledhu
@gajendrask4698
@gajendrask4698 4 ай бұрын
Love from Karnataka #Pa Ranjith❤
@rajkumarracharla9609
@rajkumarracharla9609 4 ай бұрын
Gv prakash 🔥🔥🔥🔥
@eswarprasad8126
@eswarprasad8126 3 ай бұрын
దళితులు మాత్రమే కాదు బహుజనులందరూ కచ్చితంగా ఈ సినిమాలు చూడవలసిందిగా నా మనవి
@MogulappaGolla-ms6ec
@MogulappaGolla-ms6ec 3 ай бұрын
Pa Ranjeet sir super direction 👌👌👌👌👌
@srinivassri5519
@srinivassri5519 3 ай бұрын
Anna GV Prakash Anna Mee eee movie ki pranam pettaru Annaiah,e songs nalo chala marpunu thisuku vachai Annaiah
@janakierelli4494
@janakierelli4494 4 ай бұрын
తాంగ్లాన్ అద్భుత చరిత్ర
@LaxmanBabu-o3v
@LaxmanBabu-o3v 3 ай бұрын
ఆగష్టు 15 నా మంచి సినిమా అంటే థాంగాళాన్ సూపర్
@Sbcmdu
@Sbcmdu 4 ай бұрын
Jai bhim జై భీమ్..... Thanks to director.
@saikiranmaharajjeripothula4246
@saikiranmaharajjeripothula4246 4 ай бұрын
Superb movieee ❤❤❤❤❤
@jd1251
@jd1251 4 ай бұрын
Thangalan Block Buster Movie 🎉❤😊
@Kumar.6068
@Kumar.6068 3 ай бұрын
Superb movie.... విక్రమ్ stardom clear... Choreographer observation was ultimate ❤❤❤❤
@MohammadMohammad-x5b
@MohammadMohammad-x5b 4 ай бұрын
Thangalaan world-class goosebumps
@rameshnaidu9593
@rameshnaidu9593 3 ай бұрын
Pichi akkinchav gv bayya.... Raseena.. padeena valaku ki ❤❤❤❤
@DaramRamesh-w4c
@DaramRamesh-w4c 3 ай бұрын
Manchi concept vundhi movielo movie chala bagundhi..chiyanvikramgari acting chala bagundhi
@JosephMatthew.6
@JosephMatthew.6 4 ай бұрын
తంగాలాన్ సూపర్ ఉంది మూవీ👌👌అందరు తప్పకుండా చూడాలి.. Especially "దళితులు" మీరు మాత్రం సినిమాని అస్సలు మిస్ అవ్వకండి👍💒🎄✝️❤️✅
@vijaytekumudi3883
@vijaytekumudi3883 4 ай бұрын
Avvunu andi
@balubalu5286
@balubalu5286 4 ай бұрын
దళితులు ప్రత్యేకంగా చూడడమేంటి ప్రతి భారతీయులు చూడాలి 🫵 ప్రపంచవ్యాప్తంగా విడుదలయితే ప్రతి మానవులు చూడాలి క్రిస్టియన్ హిందూ ముస్లిం కన్నా ముందే బౌద్ధం ఉంది నాగజాతి బిడ్డలైన బహుజనులు ప్రపంచానికే పాకిన బౌద్ధం సకల మానవజాతికి బౌద్ధమే దిస్సూచి బుద్ధం శరణం గచ్చామి దమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి జై బీమ్స్✊✊✊ దేవుడు దెయ్యం లేనే లేవు 🙏🙏🙏
@gangadharkoda3598
@gangadharkoda3598 4 ай бұрын
Anta cheep ha dhaleetulu
@Sunitha-y2q
@Sunitha-y2q 4 ай бұрын
Not Dalits you guys have to watch how you people discriminated against us,how you people treated us,you people should know about our lives and then you never talk about Reservation.
@gururayapu8880
@gururayapu8880 4 ай бұрын
సైకో ఫ్యాన్ నువ్వు
@JOJOPranksters-o6p
@JOJOPranksters-o6p 4 ай бұрын
*vikram is not simply acting,he is just living in that character💯🔥* *pure goosebumps overloaded😻*
@ThonduruSaiteja
@ThonduruSaiteja 4 ай бұрын
Pa. Ranjith anna ..🔥
@Jyothi6638
@Jyothi6638 2 ай бұрын
వాళ్ళు వీళ్ళు ఏంటి మనం మనుషులం మచి మానవత్వం వుండాలి గా ఎక్కువ తక్కువ ఏంటి వల్లే ఎందుకు అంత ప్రత్యేకంగా చూడాలి ఎంత కాలం ఇలా
@rishiphotography224
@rishiphotography224 4 ай бұрын
movie chala bagundi andru thappkundaa chudalsina movie
@priyankamandagiri8202
@priyankamandagiri8202 4 ай бұрын
దళితులు అందరూ తప్పక చూడవలసిన సినిమా thangalaan
@chandrashekarc8189
@chandrashekarc8189 4 ай бұрын
Blockbuster movie ❤❤❤❤❤
@karthikpower2078
@karthikpower2078 4 ай бұрын
Theatrical experience of song was awwwwwwwwwwowsome❤
@rrsanjainaresh7302
@rrsanjainaresh7302 3 ай бұрын
భాస్కర బట్ల రవికుమార్ అన్న...🌱✍️ ఎలా రాసావన్న.... ఆ బానిసత్వపు కన్నీళ్ల మధ్య.... అనంతమైన అమాయకపు...చూపుల్లో... ఆకాశపు పాలపుంత నవ్వులు... అణాగారికపు అణగారిన... కాలపు వెన్నెల రాత్రుల్లో రాసావా.. చీకటి కన్నీళ్ల అంచున ఆనందం చూసావా... 🍃🍁 చల్లగాలీ చుశావంటే కొండాగాలీ విన్నామంటే నేలా మీదా సందామామే నవ్వుతున్నాడే కొత్త కోక మీద రైకే చూసి సిగ్గే పడ్డాడే.... ఎన్నో ఎన్నో కళ్లే ఎకసెక లాడాయే కొత్తా రైక ముళ్ళే కితకితలెట్టాయే (పుట్టూ మచ్చలే దాచి పెట్టేసు కుందామే) (హే హేయ్).... నల్లాబడ్డ మేఘం చినుకై దిగొస్తే చల్లాబడ్డ నేల చిగురై పోనందా కొండా కోన సాక్షిగా కొరికలే తీరంగా..... ✍️🙏
@srikanth-archives
@srikanth-archives 2 ай бұрын
నిజంగా అద్భుతం అభివందనలు రవి కుమార్ గారికి🎉
@sriharsha1363
@sriharsha1363 4 ай бұрын
This is a depiction of freedom.. true souls feel this
@KishoreKumar-br6lr
@KishoreKumar-br6lr 4 ай бұрын
Best song of year! ❤😍🥰
@SanthoahKumar-s1x
@SanthoahKumar-s1x 3 ай бұрын
పాట చాలా సాధారణ గావుంది
@gkrao1952
@gkrao1952 4 ай бұрын
Such a great film ❤❤❤❤❤❤ great director Indian cinema. ..pa Ranjit
@Crimestorieskannada
@Crimestorieskannada 4 ай бұрын
Diamond 💎💎💎
@rajkumararakonda1899
@rajkumararakonda1899 3 ай бұрын
Vikram acting simple superb gd story ascar level movie goosebumps
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 3 ай бұрын
Sir the above song is excellent and Amazing and thanks for uploading the above video
@joguswamy2236
@joguswamy2236 4 ай бұрын
Song exlennt
@Venkatesh-r7M12k3
@Venkatesh-r7M12k3 3 күн бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ వినాలనిపిస్తుంది👍❤✍️
@tonybekkal4133
@tonybekkal4133 4 ай бұрын
Movie of gold for Indian cinema.. This song 😍
@pspk8345
@pspk8345 4 ай бұрын
పాట అద్భుతం ❤
@sujith0101
@sujith0101 4 ай бұрын
Maaaa Sakhya Muni ❤ Namo Buddhaya ☸️
@AhmadAhmad-do8lf
@AhmadAhmad-do8lf 3 ай бұрын
What a lyrics !!! Impressed❤
@Rishi-p5q
@Rishi-p5q 3 ай бұрын
Lyrics by telugu writer.
@Pavankumar-z7j3h
@Pavankumar-z7j3h 4 күн бұрын
This song recognition and celebration from everyone its masterpiece will make ur heart feel light. Superb
@loveuall2303
@loveuall2303 4 ай бұрын
Movie superb❤❤❤
@nareshbollipo999
@nareshbollipo999 4 ай бұрын
Maa jaathi vallu blowse vesukunetappudu nijamuga naa kallu chamarchayai alanti dubbaraparisthi anubhavincharu anduke andaru baaga chaduvu kovali 🎉🎉🎉 great movie jai bheem
@yashwanthkalyan1997
@yashwanthkalyan1997 4 ай бұрын
Celebration of self-respect
@biplabshorts123
@biplabshorts123 4 ай бұрын
Masterpiece content ❤❤❤
@rameshnaidu9593
@rameshnaidu9593 3 ай бұрын
Rasina valaki.... Padeena valaku.. shathakoti vandanalu .. Pataki dance chesina heroines ki.... Peru peruna vandanalu manasu pulakinchi poyindhi
@YusufS-pb6pe
@YusufS-pb6pe 3 ай бұрын
Pata super happy undi❤❤❤
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 2 ай бұрын
GV Prakash ప్రాణం పెట్టీ చేసి ఉంటాడు ఈ సాంగ్ ను
@saiteja1084
@saiteja1084 4 ай бұрын
1st comment
@indianworldtour
@indianworldtour 3 ай бұрын
ఏదో గొప్ప అనుభూతి ఈ సాంగ్ లో
@venkateshwar87
@venkateshwar87 3 ай бұрын
1:13 to 1:18..natural step👍
@prudhvirajdr6468
@prudhvirajdr6468 4 ай бұрын
Wow nostalgic feeling! I was born in a village like this in visakhapatnam ❤ people r so pure hearted in villages ❤
@mydreamfashitions
@mydreamfashitions 4 ай бұрын
V nice song 🎶
@charandasari6430
@charandasari6430 4 ай бұрын
Oscar loading chiyan vikram @ pa ranjit sir
@sanath6708
@sanath6708 4 ай бұрын
Thangalan 🎉🎉🎉❤❤❤❤❤Super
@praveenkumpati5906
@praveenkumpati5906 3 ай бұрын
దమ్ము ఉన్నాడు ఎవడైనా ఇతని డాన్స్ మీద ట్రోల్ చేయండి
@Ravikogana
@Ravikogana 4 ай бұрын
Well choreography....i watched this video today 4 Times.....🎉
@abhiram9393
@abhiram9393 Ай бұрын
Telugu lyrics ki hatts off
@rajubochu1048
@rajubochu1048 4 ай бұрын
#Oscar award pakka...
@srinivassatham3960
@srinivassatham3960 4 ай бұрын
Excellent movie Thangalan😊
@elthurishankar5387
@elthurishankar5387 3 ай бұрын
Superb Song &Dansing. Excellent Music Composing.
@agent.k113
@agent.k113 Ай бұрын
This song is making me emotional like I'm missing that soulful happiness
@Samsung0_0_7
@Samsung0_0_7 3 ай бұрын
idi caste wise ga chudakandi...such a talent in PA.ranjith...excellent movie
@karthiknarasappa7783
@karthiknarasappa7783 2 ай бұрын
Gv prakash's music 🔥
@MohammadMohammad-x5b
@MohammadMohammad-x5b 4 ай бұрын
World hero VIKRAM
@DprasadSrathi
@DprasadSrathi 2 ай бұрын
ఈ సారి ఆస్కార్ అవర్డు వస్తుంది
@dove6250
@dove6250 3 ай бұрын
Addicted to thizzzzz song❤❤❤❤❤❤
@sagilijeevan1447
@sagilijeevan1447 3 ай бұрын
దేవుడా ఆస్కార్కి
@sachinssenthil
@sachinssenthil 4 ай бұрын
super song
@jagadishnukathoti4788
@jagadishnukathoti4788 4 ай бұрын
Super.... Movie
@lawganesh8992
@lawganesh8992 3 ай бұрын
Tamil Version Is Awesome🎉🎉🎧❤️
@JayPowerr
@JayPowerr 4 ай бұрын
LOVE THIS SONG --- JAY BHEEM
@sangeethsangi5853
@sangeethsangi5853 4 ай бұрын
Prakruthi echinaaa danini avasaraniki minchi dachukunte dochukuntune untaru...dochukune padhathi lo. Evaru e vindangaa nasta potharu...elaaa chalaaaa vishyalanu klupthangaa cheppe prayathanam e movie graet
@raul3450
@raul3450 3 ай бұрын
Beautiful 😎 ❤️
@malleswararaochilka
@malleswararaochilka 3 ай бұрын
Song very excellent 🎉🎉🎉🎉🎉🎉
@nsfacts9537
@nsfacts9537 3 ай бұрын
కార్పొరేట్ మోజు లో పడి కడుపు కి మించి సంపాదించాలి ఆని మళ్ళీ కార్పొరేట్ కి బానిసలు అయిపోయాము... మంచి గాలి మంచి వాతావరణం వ్యవసాయం లో మాత్రమే దొరుకుతాయి.... డబ్బు అనే మోజు మనిషిని మిషెన్ లా మార్చి బానిసలా మార్చింది.. కడుపుకు కావాల్సింది గుప్పెడు మెతుకులు దాంతో సర్డుకుంటే బాగుంటది కానీ అలా అవడమే కష్టం...
@middleclasseditor
@middleclasseditor 2 ай бұрын
Wahhh super chepparu anna
@ashishexplode2578
@ashishexplode2578 4 ай бұрын
2nd comment ❤
@dileepgudelli9633
@dileepgudelli9633 4 ай бұрын
One of the best celebration song ever 🥰
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН