Manalo Maata | తన గొయ్యి తానే తవ్వుకున్న థాక్రే | hmtv

  Рет қаралды 411,242

hmtv News Live

hmtv News Live

2 жыл бұрын

Manalo Maata | తన గొయ్యి తానే తవ్వుకున్న థాక్రే | hmtv
#ManaloMaata #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 424
@krishnag4185
@krishnag4185 2 жыл бұрын
ఈరోజు బాల్ ఠాక్రే ఆత్మ శాంతించింది.. జై బిజెపి 🚩🚩🚩
@roshandhondi7184
@roshandhondi7184 2 жыл бұрын
Hi annaya oka chinna request bal Thackeray kadhu anna balasaheb Thackeray
@rajeshmd7162
@rajeshmd7162 2 жыл бұрын
Ante emi cheyali mee bjp ki cm ichi, seva sena party ni kill chestunte chudala?
@yarasikishore9563
@yarasikishore9563 2 жыл бұрын
Good day
@bablubablu-5020
@bablubablu-5020 2 жыл бұрын
Jai bjp 🔥🔥🇮🇳 saffron 🚩🚩 vchindi last ki.. Mumbai lo Udhav gani chatley vadiki karma rupam lo ila ayindi ani nenu nmuthunna.. Nenu kadu prathi nijayithi hindhuv nammuthadu
@indianwoods
@indianwoods 2 жыл бұрын
@@rajeshmd7162 arey Babu Akkada galichindhi BJP Sivasena alliance but CM seat kosam Sivasena BJP ni backstab chesi Congress and NCP support tho Govt form chesindhi
@rajeshbommakanti4516
@rajeshbommakanti4516 2 жыл бұрын
ఇదంతా నవనీత్ కౌర్ హనుమాన్ చాలీసా పారాయణము వల్ల జరిగింది అని తెలుస్తోంది 🙏🏿 జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🏿
@tskgamingyt9249
@tskgamingyt9249 2 жыл бұрын
0
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 жыл бұрын
నమ్మక ద్రోహం చేసిన శివ సేన కు తగిన శాస్తి
@chinna163
@chinna163 2 жыл бұрын
హనుమాన్ చాలీసా చదివితే జైల్లో పెట్టి, అధికారం కోసం హిందుత్వాన్నే వదిలేసిన శివసేన పథనం ఉహించిందే. ఇప్పటికైనా మేలుకోవాలి.
@nayanacharyperiketi5660
@nayanacharyperiketi5660 2 жыл бұрын
జై హనుమాన్
@srinivasreddy5012
@srinivasreddy5012 2 жыл бұрын
Jai hanuman
@jyothijyoth
@jyothijyoth 2 жыл бұрын
Jai sri ram jai veera hanuman
@sureshchokkaku7518
@sureshchokkaku7518 2 жыл бұрын
👌👌👌👌
@sureshchokkaku7518
@sureshchokkaku7518 2 жыл бұрын
Jaisriram 🕉️🚩🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
సాధువుల హత్యలు, SSR case, కంగనా పై ప్రతీకార చర్యలు, శివసేన శివుడి పేరు పెట్టుకున్న పార్టీ హనుమాన్ చాలీసా చదివినవాళ్ళు పై కేసులు పెట్టడం అరెస్టు, డ్రగ్స్, bollywood mafia కి అండ దండలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి చివరికి శివసేన పై శివుడు మూడో కన్ను తెరిచా డు
@trumper9298
@trumper9298 2 жыл бұрын
ఓహ్ అవ్వని యేమో కానీ కంగనా కోసమే శివుడు మోడీ కన్ను తెరిచే నట్టు ఉంది
@jaishrikrishna2169
@jaishrikrishna2169 2 жыл бұрын
శివ సేన శివుడు పేరు కాదు శివాజీ పేరు.. అందుకే చదువుకోండి అన్నది...ఈ ముర్కాపు పార్టీ(బీజేపీ) వలలో పడకండి ఎమ్ లాభం ఉండదు...గుడ్డి భక్తులు గా ఉండకండి
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
@@jaishrikrishna2169 శివాజీ కి ఆ పేరు ఎక్కడి నుండి వచ్చిందండి, శివాజీకి భవాని మాత ఖడ్గం ఇచ్చింది, అతను కారణ జన్ముడు. రాముని పేరు పెట్టుకొని ఈ పిచ్చి పనులు ఎంటి అందుకే రాముడికి కోపం వచ్చింది అంటే, అది రాముడి పేరు కాదు, N.T. రామా రావు పేరు అన్నట్లు ఉన్నది మీరు చెప్పేది. ఇక బీజేపీ విషయానికి వస్తె, ఈ దేశానికి కావాల్సిన పార్టీ, ఉండాల్సిన నాయకుడు. That's my belief లేకపోతే కొన్ని సంవత్సారాలలో, ఢిల్లీ, banglore, భైంసా లలో లాగా హిందూ ఆస్తులను, హిందువులను కూడా మిగలనీయరు.
@johnratnakar9660
@johnratnakar9660 2 жыл бұрын
@@jaishrikrishna2169 good analysis bro
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 жыл бұрын
సంకరాజాతి కుక్కలకు బిజేపి అంటే భయం
@karthikeya9695
@karthikeya9695 2 жыл бұрын
ఇట్లుంటది హనుమాన్ చాలీసా ...... జై శ్రీరాం... జై BJP
@peddiparshuramulu2316
@peddiparshuramulu2316 2 жыл бұрын
సాధువులను సంపినప్పుడు వీళ్లకు తెలియదా ఆ పాపం తగులుతుంది అని బాలసాహెబ్ గారికీ ఎప్పటికి నచ్చదు వీళ్ళ పొత్తులు జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩
@chathrapathiparankusham724
@chathrapathiparankusham724 2 жыл бұрын
Champindi evaru? Okasari Google chesi chusuko telusthadi..guddiga post cheyadam correct kadu ..
@PavanThippaluru
@PavanThippaluru 2 жыл бұрын
@@chathrapathiparankusham724 ఒందనాలు తాగుబోతు బానిస కుక్క గారోవ్... 😆😆😆🤙🥃🥃
@backchoditime7247
@backchoditime7247 2 жыл бұрын
@@chathrapathiparankusham724 అరే నాకు తెలుసు ఇంటర్వ్యూ చూసా నేను
@ylpathiservoylpathiservo
@ylpathiservoylpathiservo 2 жыл бұрын
@@chathrapathiparankusham724 nuvvu cheppu yevaru champaro. kesu adimi pettaru yenduku?
@user-ri7nj4re8p
@user-ri7nj4re8p 2 жыл бұрын
అధికారం కోసం అడ్డదారులు తొక్కి.. శత్రువుల తో జత కట్టి పదవి పొంది..... హిందూ ఓట్లతో గెలిచి హిందూ స్వాముల ను కొట్టి చంపినా వారి పై చర్యలు తీసుకోని నీ లాంటి సీఎం హిందూ ద్రోహికి కాలం సరయిన సమయంలో .. సరయిన శిక్ష పడింది.. ఇప్పుడు బీజేపీ పై విమర్శలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఇన్నాళ్ళు.... వెదవల తో కలిసి ఉన్నావు ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు bye bye
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 2 жыл бұрын
బాల్దాక్రే ఉన్న అంత కాలం శివసేన తన మూల సిద్ధాంతం హిందుత్వం ను అలాగే హిందూ భావజాలం ను తూచ తప్పకుండా పాటించారు.ఈ ఉద్ధవ్ థాకరే గాడుఇవన్నీ మరిచిపోయి, వదిలేసి అధికారం కోసం అడ్డదారులు తొక్కి వాళ్ళ నాన్న శత్రువులు తో అధికారం పంచుకున్నాడు.కేవలం సీయమ్ పదవి కోసం ఈ ఉద్ధవ్ థాకరే గాడు అన్ని వదిలేసాడు.
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
ఉద్దవ్ ఠాక్రే తెలివి తక్కువ తనానికి నిదర్శనము ఈ దుస్సంఘటన.
@chandrareddy9502
@chandrareddy9502 2 жыл бұрын
హిందుత్వ సిద్ధాంతముమీద ఏర్పడి ఎదిగిన శివ సేనని ఆప్రాధమిక సిద్దాంతాన్ని ఉద్దవ్ ప్రక్కనబెట్టేసి, జనామోదాన్ని ప్రక్కనబెట్టి, అధికారముకోసము జట్టుకట్టకూడని పార్టీలతో కలసి తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు. ఇప్పుడు శిక్షని అనుభవించాల్సిందే.
@nagedranagendra8452
@nagedranagendra8452 2 жыл бұрын
Vishapracharam apandi.bjp ante hindulani kadu
@jaishrikrishna2169
@jaishrikrishna2169 2 жыл бұрын
జనమోదాన్ని పక్కన పెట్టి వేరే వారి ఇంట్లో దొంగలుగా దూరి ఆక్రమించుకోవటం కరెక్టేనా? దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఏ గంగలో దూకిన ఎవరికి అభ్యంతరం ఉండదు బ్రో
@ravikumardandigam122
@ravikumardandigam122 2 жыл бұрын
Alaantappudu hindhuvulaku prblms vachinappudu Anni party la vaaru ndhuku react avvatle okka bjp ndhuku avthundhi
@santoshegala3094
@santoshegala3094 2 жыл бұрын
సోదర హిందుత్వానికి ప్రజాస్వామ్య కి ఏమైనా సంబంధం ఉందా బీజేపీ చాలా రాష్ట్రంలో ఇతర పార్టీ లతో అలియన్స్ లో ప్రభుత్వం లో ఉంది అన్ని పార్టీ లు హిందుత్వ పార్టీ లతో కలిసిందా .... కలిసిపోటీ చేసిన బీజేపీ సేన ఎన్నికల్లో గెలిచాక సేనకి ముఖ్యమంత్రి పదవి ఇవోచుగా ఎవరికి ఇక్కడ అధికార దాహం ఉంది 30 ఏళ్లుగా సేన బీజేపీ కి సపోర్ట్ చేస్తుంది ఒకసారి కూడా సీఎం పదవి ఇవ్వరా ....పైగా స్టార్టింగ్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తో కలిసి 3 రోజులు ఫడ్నవిస్ ముఖ్యమంత్రి గా అయ్యారు ఎవరికి అయ్యాక అక్కడ అధికార దాహం ఉంది బీజేపీ కా సేన కా
@Incredible_India_123
@Incredible_India_123 2 жыл бұрын
అధికార కోసం శివసేన పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎన్.సి.పి.తో పొత్తు కుదుర్చుకుని ఇంతకాలం పాలించారు.ధర్మో రక్షతి రక్షితః.
@rajeshbommakanti4516
@rajeshbommakanti4516 2 жыл бұрын
దండాలు సామి🙏🏿
@praveenji9954
@praveenji9954 2 жыл бұрын
చాలా ఆనందంగా ఉంది.
@pranaydasari8821
@pranaydasari8821 2 жыл бұрын
Ne guda ra
@shekarkodimyala5763
@shekarkodimyala5763 2 жыл бұрын
జై శ్రీరామ్ 🚩💪
@kondamurupanguluru8762
@kondamurupanguluru8762 2 жыл бұрын
తాళి కట్టించుకొంది ఒకరితో, సంసారం చేయడం మరొకరితో. అలాంటి తప్పు సరికాబోతోందా?
@raothota5228
@raothota5228 2 жыл бұрын
ఠాక్రే నిరంకుశ పాలన కు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఏక్ నాథ్ షిండే ప్రజలు హర్షించదగ్గ తెలివైన, మంచి నిర్ణయం తీసుకున్నారు. జై భారత్.
@Vbj93
@Vbj93 2 жыл бұрын
ఇప్పుడది శివసేన...కాదు..శవసేన.... బాల్ థాక్రే...ఆత్మ సంతోష పడుతుంది.....
@sphindusthani...7758
@sphindusthani...7758 2 жыл бұрын
దేశానికి పట్టిన శని వదిలింది🙏🙏💐👍
@Suresh-sb5be
@Suresh-sb5be 2 жыл бұрын
పాపం ఎక్కువ అయితే ఇలానే ఉంటుంది
@muralikris8190
@muralikris8190 2 жыл бұрын
“హిందువులది ఈ హిందూస్థాన్ “.....హిందువులను హేళన చేసి కించపరచ దలచిన వారితో చేతులు కలిపి, పదవికోసం పాకులాడిన Siva Sena నాయకుడు ఉద్ధవ ఠాకరేకు జరగవలసిన శాస్తే జరిగింది....పదవి స్వీకరించిన తదుపరి ఇన్ని ఏళ్ళ పాటు ఇష్టానుసారం, భారత Constitution కు విరుద్ధంగా, అడ్డగోలు పాలనా విధానం అనుసరించారు MVA government , దానికి పరిణామమే ఇప్పుడు ఉద్ధవ ఠాకరే నాయకత్వాన శివసెన పార్టీ అనుభవిస్తున్న పతనం.....హిందూస్థాన్ లో హిందువులకు వ్యతిరేకంగా, హిందుత్వా కు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం ఎంతో కాలం మనలేదు అనే నగ్న సత్యం నిరూపింస్తున్నాయి Maharashtra రాజకీయాలు.....హర హర మహాదేవ్ !.
@sreedharmunigela3600
@sreedharmunigela3600 2 жыл бұрын
హిందుత్వ వాదం తో అధికారంలోకి వచ్చి కుహనా లౌకిక వాదులతో కుమ్మక్కు అవ్వడం అతని పెద్ద తప్పు
@prabhakarkatrddy765
@prabhakarkatrddy765 2 жыл бұрын
చేసుకున్నా వాళ్ళకు చేసుకున్నంతా మారాజ
@a.mallikarjun340
@a.mallikarjun340 2 жыл бұрын
మరజు కాదు మహాదేవ
@PSRAO-lt7hq
@PSRAO-lt7hq 2 жыл бұрын
జై హనుమాన్, జై నవనీత్ కౌర్, జై B. J. P.... జై.. మోడీ🌹... జై హింద్🌹..... శివసేన హిందూత్వం ను వదిలేసినప్పుడే చచ్చింది...
@jaihind2208
@jaihind2208 2 жыл бұрын
నిజంగా ఈ రోజు బాలా సాహెబ్ థాక్రే గారి ఆత్మ శాంతిస్తుంది, డౌన్ డౌన్ ఉద్ధవ్ థాక్రే... జై బిజెపి జై శివసేన
@wavex4758
@wavex4758 2 жыл бұрын
అసలు కథ అంత నడిపింది సంజయ్ రావత్. శివసేన మసకభారడానికి కారణం కూడా సంజయ్ రవత్ ఏ కారణం
@petanelakanteshwar5470
@petanelakanteshwar5470 2 жыл бұрын
Vadi over action barinchalemu...
@premsaran9454
@premsaran9454 2 жыл бұрын
Vadiki thanks cheppukovali bro manam🤣🤣🤣 ... Dhannam vadiki
@charyulukk4124
@charyulukk4124 2 жыл бұрын
అంటే మెజారిటీ వచ్చిన పార్టీ కళ్లు మూసుకోవాలి
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 жыл бұрын
Shivsena deserves such honour. Jai Hind.
@pubgking8588
@pubgking8588 2 жыл бұрын
Good eknath shinde
@sureshchokkaku7518
@sureshchokkaku7518 2 жыл бұрын
Jaisriram 🙏🕉️🚩
@pradeepreddy9633
@pradeepreddy9633 2 жыл бұрын
జై బిజెపి 🙏
@ch.nagaraju8635
@ch.nagaraju8635 2 жыл бұрын
Jay Sriram Jay bjp Jay modi ji 🙏🏻
@babubedthiruvuru877
@babubedthiruvuru877 2 жыл бұрын
On venkateswarayya Namaha.
@gojesubhash1647
@gojesubhash1647 2 жыл бұрын
Palghet sadhu shapamu and mithra dhrohamu. Jai bjp cadre
@jemsebond41
@jemsebond41 2 жыл бұрын
Bala saheb Thackeray ji ki soul was wept, he was man of great principal and having good testmonie, he never hold the feet of congress or never bowd before 🐖, God bless him and give his peace in rest. Balasaheb Thackeray ji amar rahe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@agnyan3016
@agnyan3016 2 жыл бұрын
Game over salute to in winner
@santhoshsaladi8743
@santhoshsaladi8743 2 жыл бұрын
This is the fact , everyone forgetting ., Leaving.,Ideology means leaving soul ,Core supporters
@harekrishna5289
@harekrishna5289 2 жыл бұрын
Jai shri ram 🚩🚩🚩🚩🚩
@kothmeerkaramarnath5625
@kothmeerkaramarnath5625 2 жыл бұрын
if balthakray today was alive,he would feel very happy.
@amarnath.b.guptha5086
@amarnath.b.guptha5086 2 жыл бұрын
Daridram poyindhi.shivsena left its principles.
@santoshg2163
@santoshg2163 2 жыл бұрын
పేదరికాన్ని నిర్మూలించి అండి మత కుల ఈ భేదాలన్ని తొలగించండి అన్ని మతాలని గౌరవించేడి . అప్పుడే ప్రజల మీకు ఓట్లు వేసి గెలిపిస్తారు
@pavankumar-zi5le
@pavankumar-zi5le 2 жыл бұрын
Master mind Amit Shah hats off
@indiansecularist4644
@indiansecularist4644 2 жыл бұрын
Jai hanuman
@sadan9104
@sadan9104 2 жыл бұрын
శివ సేన పనికి రాదు
@adarshaadi929
@adarshaadi929 2 жыл бұрын
Correct ga chepru
@chinthalamahesh8627
@chinthalamahesh8627 2 жыл бұрын
జై బీజేపీ
@gurunadhprasantha8186
@gurunadhprasantha8186 2 жыл бұрын
TRS కొట్టినట్టు
@venkatanarayana2549
@venkatanarayana2549 2 жыл бұрын
శివసేన పార్టీకి రెండు సంవత్సరాల ఆరు నెలల పదవీకాలం దగ్గర పడింది నెక్స్ట్ అయిపోగానే సీఎం పదవిపై కాంగ్రెస్ కూర్చుంటుంది సీఎం పదవిలో కాంగ్రెస్ కూర్చోడం శివసేన కి ఇష్టం లేనట్టుంది అందుకే తెలివిగా పార్టీలో వర్గ విభేదాలు అని డ్రామాలాడుతున్నారు అనిపిస్తుంది నాకు
@yendamurisrinivas6795
@yendamurisrinivas6795 2 жыл бұрын
Yes
@RAM-sd1un
@RAM-sd1un 2 жыл бұрын
Yes I also agree bro👍
@srinivaspaturi813
@srinivaspaturi813 2 жыл бұрын
Looking to be correct !
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా 😂 ఏదైనా పాపం పండాలి 😂
@ramaprasadmanda5169
@ramaprasadmanda5169 2 жыл бұрын
మంచి పనైంది. శుభం భూయాత్!
@TheNaresh1982
@TheNaresh1982 2 жыл бұрын
Shinde is correct
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 жыл бұрын
హిందువేతిరేకులతో చేతులు కలిపినా ప్రతి నాయకుని ఇదే గతిపడుతుంది జై బిజేపి🚩🚩✊
@sugureshm1500
@sugureshm1500 2 жыл бұрын
హిందుత్వ సిద్ధాంతాలను తుంగలోతొక్కి అధికార దాహం కోసం శివసేన పార్టీని నాశనం చేసిన వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే గారు తగిన గుణపాఠం నేర్పాడు ధర్మాన్ని కాపాడండి ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షితః చాలా ఆనందంగా ఉంది భారత్ మాతాకీ జై జై బిజెపి 🚩🚩🚩🚩🚩
@kcs1992
@kcs1992 2 жыл бұрын
100%correct sir Hanuman chalisa parayanam kosam court ki vellaru antey SIVASENA Secularism ardam ayyindi CM seat kosam Aditya takrey Cm ni cheydam kosam Shindey ni SS MLA's ni use&throw La chuddam chala mistakes chesadu Adikaram kosam balasaheb takrey siddantalu hindutva ni vadilesi secularism antu tiragudu Anni janalu chusaru MLA's ki ground report ardam ayyindi Next time elections lo SS ki votes ravadam kastam Ani clarity vundi vallaki a result e jumping
@naveenp5280
@naveenp5280 2 жыл бұрын
Please save shivaji forts in maharashtra.
@praveenboda9217
@praveenboda9217 2 жыл бұрын
తన మూలాలు మారిస్తే ఇంతే
@futuretelangana9
@futuretelangana9 2 жыл бұрын
Khangress Party Cheap politics ki one of the best example.....
@fassakpolitics3.042
@fassakpolitics3.042 2 жыл бұрын
Saadhuvula Shapam Tagilindhi
@rammohanraomullapudi8529
@rammohanraomullapudi8529 2 жыл бұрын
These map behind phadnaveese.
@kaleravindra5994
@kaleravindra5994 2 жыл бұрын
First Shivsena party 16 Jun 1966 ...(Bal Thackeray) next BJP ...06 April .1980....(శివసేన పార్టీ మద్దతుతో బీజేపీ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది)👌With the support of Shiv Sena party, BJP became number one in India✍️👆
@user-vf2xy9ve6q
@user-vf2xy9ve6q 2 жыл бұрын
Good joke I am still laughing
@raghuramaraju6721
@raghuramaraju6721 2 жыл бұрын
BJP poltically started in 1951 with the name of BJS, know the facts man
@telanganaproperties9310
@telanganaproperties9310 2 жыл бұрын
What a Joke 😃😃😃
@akulasrikanth1262
@akulasrikanth1262 2 жыл бұрын
Bro,Look at our history ,Jai BJP
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 2 жыл бұрын
హాలో సారు మహారాష్ట్ర లో ఉన్నా కల్లోలము ఎవరికి నష్టం కాదు నాష్ట పోయిన వారు ఎవరూ అంట్ ముందుగా మమతా బెనర్జీ గారూ కేసిఆర్ గారు ప్రాంటు అంటే వారికి ఇప్పుడు అర్థం చేసుకుని ఉంటారు
@suryasurya-pf2iv
@suryasurya-pf2iv 2 жыл бұрын
Jai bjp
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
👌👍🤝🌹
@anjiahchikoti212
@anjiahchikoti212 2 жыл бұрын
Nature .willActup onourwrong committments
@bharathgoud665
@bharathgoud665 2 жыл бұрын
జై బాల్ తాక్రె 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩 జై బిజెపి జై మోడి జి 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩
@siddireddybalreddy1455
@siddireddybalreddy1455 2 жыл бұрын
👍
@vvkrishna291
@vvkrishna291 2 жыл бұрын
Hinduism is the base of sivasena Now a days they are moving away from Hinduism So takre deserve this
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sai Ram Swami. No place for Hanuman chalisa. How God blessess
@roshandhondi7184
@roshandhondi7184 2 жыл бұрын
No shivsena because balasaheb not there .... Jai balasaheb Thackeray jai shivaji maharaj
@kollirambabu2808
@kollirambabu2808 2 жыл бұрын
Sushanth athma santistundi
@bablubablu-5020
@bablubablu-5020 2 жыл бұрын
Full happyy nenu ayithey.. Na kala adi... Jai raj takrey 🚩🚩🚩🚩
@bablubablu-5020
@bablubablu-5020 2 жыл бұрын
Jai sri ram 🙏🚩🚩🚩🚩 safrron is going to be mumbai adda... ❣🔥🔥🔥
@prabhakarraoakula8237
@prabhakarraoakula8237 2 жыл бұрын
Udhav done mistake when he got support of cong. & ncp. Both the parties are unti Hindus.
@sricharanvarma6926
@sricharanvarma6926 2 жыл бұрын
Fact.
@dattasaikadapa
@dattasaikadapa 2 жыл бұрын
**బీజేపీలో పనితనం గీటురాయి*.. *పదివికి అదే మూల మంత్రం.*. *బీజేపీలో తాను మాత్రం ఎదిగి.*. *రాష్ట్రంలో స్వంత పార్టీ ఏదగనియ్యకుండా చేసిన వారికి గుణపాఠం..* *దేవంష్ మూత్రాన్ని, లోకేష్ పెంటను తీర్థ ప్రసాదాలుగా భావిస్తూ* *దేశం అంటే తెలుగుదేశమని*.. *జాతి అంటే కమ్మ నీ జాతి అనుకుంటే*.. *ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కాలేడు కద చివరికి వార్డ్ మెంబర్ కూడా కాలేడు*
@naveen5344
@naveen5344 2 жыл бұрын
😂😂😂😂😂
@suresha329
@suresha329 2 жыл бұрын
Kamaa madaa kamanga gudavandee miku nidurapatetatuu ledu
@comrade3376
@comrade3376 2 жыл бұрын
Chala ba cheyppav anna
@vishnuk7563
@vishnuk7563 2 жыл бұрын
Good news channel
@Omnamashivaya635
@Omnamashivaya635 2 жыл бұрын
జై బీజేపీ జై బాల్ ఠాకూరే
@spyderman2771
@spyderman2771 2 жыл бұрын
Aditya thakre dectoriate ship vallane inni problems
@sureshpattem3298
@sureshpattem3298 2 жыл бұрын
Jai shree Ram 🚩🚩🚩
@ssg3066
@ssg3066 2 жыл бұрын
పులి కడుపున గుంటనక్క పుట్టింది....
@jvsatyanarayana8351
@jvsatyanarayana8351 2 жыл бұрын
Uddav chesindi 100% thappu. BJP tho potthutho elections ki velli BJP maddathutho 56 seats geluchukuni (BJP 106) Hinduthva siddanthaniki vyathireka mayina party latho prabhuthvanni yerpatu cheyatam thappu. Thanu CM avatam kosam non hinduthva party latho chethulu kalapatam sudda thappu. Shinde thirugubatu 100% correct.
@kiranpatel403
@kiranpatel403 2 жыл бұрын
Good news
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 2 жыл бұрын
GOOD SIR JAI SREE RAM JAI MODI
@royallife9226
@royallife9226 2 жыл бұрын
Om Nama Sivaaya Jai Shivasena
@raja-du7tm
@raja-du7tm 2 жыл бұрын
Jai sriram
@SrinivasSrinu-zb2dd
@SrinivasSrinu-zb2dd 2 жыл бұрын
Jai Sri ram
@bvenkatreddy6883
@bvenkatreddy6883 2 жыл бұрын
Bharat lo yekkada chusina kodukula meeda prema kompa munchithunnadi
@Krishna-ru6bc
@Krishna-ru6bc 2 жыл бұрын
ఇదే వాక్యం తెలంగాణకు కూడా వర్తిస్తుంది
@shreeshailamrasashreeshail3070
@shreeshailamrasashreeshail3070 2 жыл бұрын
బాల్ ఠాక్రే కు వెతిరేక పొత్తు కు బలి ఐనవు శివశేనా
@gurramgopal711
@gurramgopal711 2 жыл бұрын
Jai
@ashgarganiasif7039
@ashgarganiasif7039 2 жыл бұрын
Puli(baltakre)kadupuna puttina pilli(uddavtakre)
@satyanarayana-qn6ld
@satyanarayana-qn6ld 2 жыл бұрын
మీలాంటి పనికిమాలిన ఛానెల్స్ bjp మీద ఆరోపణలు మానుకోవాలి
@sriramspiritualandmeditation
@sriramspiritualandmeditation 2 жыл бұрын
Jai shree ram
@hindustan4929
@hindustan4929 2 жыл бұрын
Jai sri ram
@madhukiran70
@madhukiran70 2 жыл бұрын
Shinde is a common man devloped from autodriver to mla
@sharma861
@sharma861 2 жыл бұрын
balthakre sahab only one man 🙏🙏🙏
@vigneshp8027
@vigneshp8027 2 жыл бұрын
Jai sree ram
@venkatyadav36568
@venkatyadav36568 2 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@syed00020011
@syed00020011 2 жыл бұрын
Power politics ,Only for power
@aktlashyam3114
@aktlashyam3114 2 жыл бұрын
కాదు కాదు బిజెపి దేశంలోని అన్నీ పార్టీలకు వెనుక నుంచి గొయ్యలు తీస్తుంది. అలాంటి వారికి ఈ కూలీ మీడియా లు సపోర్ట్ చేస్తాయి. 🙏🙏🙏🙏
@nagendrajadav6346
@nagendrajadav6346 2 жыл бұрын
100/- correct✅,
@nslovedjsongs4162
@nslovedjsongs4162 2 жыл бұрын
జై హింద్ జై బీజేపీ
@voter8855
@voter8855 2 жыл бұрын
Maharashtra anedi marata రాజ్యం daniki owner chhatrapati shivaji maharaj.. Mana hinduvulanu kapadina devudu... Alanti hindulani tokkinadu uddab takre... BJP hindu party hindu ne rule cheyali
@thirupatikalwakol9340
@thirupatikalwakol9340 2 жыл бұрын
ఎవడు తవ్విన గుంతలో వాడే పడతాడు అన్న కరెక్టే
@pravikumar4881
@pravikumar4881 2 жыл бұрын
All people indians
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 33 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
7 AM | ETV Telugu News | 31st  July 2024
25:47
ETV Andhra Pradesh
Рет қаралды 379 М.
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН