నిజం చెప్పాలంటే కథలో పట్టు లేదండి ........ అమ్మాయి (రవళి ) కప్ప మూతోనికి అంత దొందరగా పడిపోవడమనేది సహజంగా అనిపించలేదు....... వీళ్ళకి కల్లుసుక్క ...... చికెన్ ముక్క స్టోరీలే పక్కా ...... 👍👍... ఇంకోటి రవళి ఏమంటోంది ..... స్త్రీలను గౌరవించండి..... మాపట్ల అసభ్యకర వాక్యలు చేయకండి అని అంటోంది.... మరి అలా చేయకండి....వాళ్ళ మనసెందుకు బాధపెట్టడం ...... ఇందాక ఇద్దరు రవళి (143) I Love you అని పెట్టారు......
@nokiaknr9177 Жыл бұрын
KATHI
@msr19645 Жыл бұрын
Kappa muthoodu over acting chesthunnaadu chudalekunnaam