ఓం శ్రీ గురుభ్యో నమః... శ్రీ మాత్రే నమః.. ఓం నమఃశివాయ...🙏🙏🙏🌼🌺🏵
@kandhulanageradhrababu76732 жыл бұрын
జై శ్రీరామ్, మా ప్రియమైన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు.
@sriramakrishnaprabha2 жыл бұрын
🙏
@appalaraju3769 Жыл бұрын
ఓ హిందూ భా ర త దే శ న్ని కా పా డు
@satyadevborsu6150 Жыл бұрын
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు🙏
@jsuryanarayana20212 жыл бұрын
నా మనస్సు ను గమనిస్తున్నా..... గురువు గారు. ధన్యవాదములు.
@sriramakrishnaprabha2 жыл бұрын
ధన్యవాదాలు సూర్యనారాయణ గారు.
@gopig3123 Жыл бұрын
You be like a judge what do what not do
@commonman32072 жыл бұрын
జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫి నీ ఒక్క ముక్క లో చాలా చెప్పారు గురువుగారు
@operation50-oldisgold62 жыл бұрын
గురూజీ కి నమస్కారములు🙏🙏🙏 మానవ జీవన పరిణామంలో మహోన్నతమైన విజయాలు ఎన్నో సాధించిన మనిషి.. మాట వినని మనసుతో మాత్రం మారణ హోమం సృష్టించుకుంటున్నాడు.! అంతే కాదు... తన మనసును ఎలా అదుపులో ఉంచాలో అర్థం కాని ఈ మనిషి....అన్యుల మనసు మీద ఆధిపత్యం చెయ్యాలని ప్రయత్నించడం అనేది అత్యంత హాస్యాస్పదం,అవివేకం అనిపించుకుంటుంది.! తన మనసును జయించడాన్ని మించిన మహోన్నత మైన విజయం మనిషికి జీవితంలో మరొకటి లేదు.!కాబట్టి..మన మనసును అదుపులో ఉంచుకునేందుకు,ఉపకరించే...ఒక ఉత్తమ మార్గాన్ని వీక్షకులకి చాలా చక్కగా వివరించారు.! ధన్యవాదాలు🙏🙏🙏
@sriramakrishnaprabha2 жыл бұрын
🙏
@operation50-oldisgold62 жыл бұрын
@@sriramakrishnaprabha 🙏🙏🙏🙏🙏
@rukmini71802 жыл бұрын
🙏🙏
@bethaumadevi12392 жыл бұрын
👍🤣🤣
@sriramakrishnaprabha2 жыл бұрын
@@rukmini7180 🙏
@vudarianilkumar21992 жыл бұрын
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
@padmaja.k14782 жыл бұрын
భగవద్గీత లో కూడా ఇదే చెప్తున్నారు, మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తుంది గురువుగారు .... దాన్ని ఎక్కడ అందరూ తెలిసేసుకుంటారో అని మతగ్రంథం అని పేరు పెట్టారు .... జీవితం చివరి దశలో చదివేదిగా నానుడి తెచ్చేసారు, కాని చిన్నప్పటి నుండి చదివితే మనిషి జీవన విధానమే మారిపోతుంది .... తలరాతను భగవంతుడు కూడా మార్చలేడు అంటారు కానీ గీత చదివితే మన రాతను మనమే మార్చుకోవచ్చు...🙏🙏🙏
@imageinteriors5364Ай бұрын
@@padmaja.k1478 నిజమే గీత అనేది పుట్టుక నుండి గిట్టుక వరకు చదవాల్సిన గ్రంధాన్ని, చచ్చాక శవానికి వినిపిస్తున్నారు కర్మ.. బ్రతుకుండగా తెలుసుకోలేని మానవ జీవన విధానాన్ని, చచ్చాక సంతాప శోక గీత లా మార్చారు.. కర్మ
@sudheersharma94992 жыл бұрын
అంతఃకరణ చతుష్టయం లో భాగమే మనస్సు
@nagajyothiravipati43682 жыл бұрын
జీవనసూక్ష్మం ఎంతో సరళంగా వివరించారు గరికిపాటివారు. ఇలాంటి పెద్దలు చెప్పిన మాటలే ఆలోచనా సరళిని మార్చే మార్గదర్శకాలు.. ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏
@sriramakrishnaprabha2 жыл бұрын
ధన్యవాదాలు నాగజ్యోతి గారు 🙏
@SathishOleti4 ай бұрын
గురువు గారు నమస్కారం మీకు పాదాభి వందనాలు శతకోటి వందనాలు మీరు ఈ జనరేషన్ కి కావాలి బహుశా మీ రూపంలో శివయ్యనీ చూసుకుంటున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.l.sudarshanreddy93592 жыл бұрын
Manchi vishayanni malli malli thalachukovali ,manasu mata vintundi